Antioxidant Rich Rice | Reduces Weight | Prevents Heart Attack | Black Rice | Manthena's Health Tips
HTML-код
- Опубликовано: 9 дек 2024
- Antioxidant Rich Rice | Reduces Weight | Prevents Heart Attack | Black Rice | Manthena's Health Tips
Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#cholesterol #weightloss #proteinrice
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu
ఓం శాంతి అన్నయ్య గారు చాలా మంచి విషయాన్ని సమయాన్ని తెలియజేసినందుకు జనవరి 18 యొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి వెరీగుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు
Sir video is super
Sir rajugaru weight loss avvadaniki basmati rice vadacha andi plz chpthara
Jaii Raju garu
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్
First coment super sir🙏🏼
sir mimmalni pogataniki matale levu meeru super sir super anthe
Thanq very much doctor garu🙏👍🇮🇳💐
Sir warts meda oka video chayandi private part lo black ga vache Baga durada ga undi gokahanay double avutunai enka spread itundi
Gond(edible gum) gurinchi cheppagalaru 🙏🙏
Black rice recipes please
Very nice sir.
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
Tk.u sir.
Sir Raju garu chalaa thanks sir. నాదగ్గర 35 మెట్రిక్ tonnes crop చేసి వుంది sir inka బియ్యం ఆదించలేదు ఓల్డ్ రైస్ ఇంకా 1.5 tonnes ఉన్నాయి . Vijayawada lo kuda oka outlet pla chestunnamu sir near Prakasam barrege
Eluru ki pampinchagalara, per kg entha cost, minimum enni kg lu tisukovali
Naidupeta pampinchagalaraaa
మ ఇల్లు ప్రకసం బ్యారేజ్ దగ్గరే sir
@@bhanuschannel4774 medam ma dagara seeds and black rich unai madi naidupet ne na number na channel lo untundi chudandi
Number please
Super sir
Kalabatti black rice with organic available
Thank you so much Sir
Tq sir
Sir thank slr
Please compare white rice vs red rice vs black rice
రోజు వారీ తినడానికి తెల్లగా కనబడే రైస్ ( పొట్టు ఉంటే briwn రైస్ or unpolished rice అంటారు. మరలా వీటిలో వందల రకాలు దేశగావాలి వి ఉన్నాయి) ... ఏదైనా ఆరోగ్య ప్రయోజనాన్ని ఆశించి ఎరుపు లేదా నలుపు ఉండే దేశవాళీ బియ్యాన్ని తినాలి. రంగు మాత్రనే కాదు విత్తనము పేరు తెలుసుకొని మరీ తినాలి. ఎందుకంటే ఎర్ర , నల్ల బియ్యములో కూడా హైబ్రిడ్ ని తయారు చేయగల చదువుకున్న మేధావులు ఉన్నారు.
కుల్లాక్కర్, పుంగారు అనేవి ఎర్ర రంగులో ఉండేబియ్యము. గర్భవతులకి, పాలిచ్చే తల్లులకు, ఆడవారి సమస్యలకు ఉపయోగము.
నవారా అనేవి ఎర్ర బియ్యము, మోకాళ్ళ నొప్పులు, obecity ., చక్కెర వ్యాధి ఉన్నవారికి ఉపాయిగము. బియ్యాన్ని రవ్వ చేసి, గంజిలాగా చేసి ఒక పూట త్రాగినా బాగా పనిచేస్తుంది.
ఇలాంటివి మన దేశములో ఎన్నో రకాలు ఉన్నాయి. తక్కువ ఉత్పత్తి వస్తుందని చాలా మంది గత 40 ఎక్కువగా పండించడము మానేశారు. ఆరోగ్య విలువలను ఆర్డగము చేసుకున్నాక ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలైంది.
Red rice or block rice, veetilo diabetic ku yedi melu?
black rice will have higher arsenic levels than white
Black rice available in Hyde Warasiguda ou near
Good explanation sir. Thank you sir.
Welcome
సార్ నా దగ్గర మణిపురం బ్లాక్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి
Num plz
Black brown rice available
Nidaggara
black rice weast Siri danyalu best
Rice available Shad Nagar
hi I have black rice
Pregnant women can eat this?
Pregnant women can eat Kulakkar rice
Sir your concepts are Good. But pure marketing, easy to increase price and demand .not benefit for common man.
Sir black rice childrens ki use cheyyoccha, a a age group childrens thinocchu
Yes andi any age group can
🙏🙏🙏
Black rice with organic available
MI daggara
Sir 100 grm of black rice lo antha protin untadi
9 grms
Sir veetini ella vandali
6 గంటలు నానపెట్టి తరువాత అన్నం వండుకోవచ్చు లేదా నానిన బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి జావ లాగా తీసుకోవచ్చు, లేదా నానపెట్టి న బియ్యాన్ని ఆరపెట్టి రవ్వ చేసి ఉప్మా చేసుకోవచ్చు లేదా నానిన భియ్యనీ ఇడ్లీ కు నానపెట్టి న బియ్యం లో కలిపి రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసి దోశ లేదా ఇడ్లీ చేసుకోవచ్చు ఇంకా నాన పెట్టిన బియ్యాన్ని పాలు మరియు బెల్లం వేసి పాయసం చెయ్యచ్చు ఇలా ఎన్నో రెసి ప్పిలు చెయ్యచ్చు
Sir pregnant women thinocha 9th month
Sir yekkada దొరుకుతాయి sir చెప్పగలరు
Ma daggara unnay.mem pandistunnam
Kalabatti black rice available
@@sreejak1652 Could you please send to us
150kg sandriya rice
Flipkart లో దొరుకుతాయి బ్రో
👌👌❤️👌👌
నల్లబియ్యం kg @ rs 100/-
Nijama😮
170
400/- if it's organic
We provide organic black rice for 110/- per kg.. It’s from certified natural farming department farmer … Healthy foods shouldn’t be out of reach for all… so we provide best quality for better prices..
500 kg మణికొండ లో
Which is better 🙄 red rice or black rice 🤔
Both
there are many varieties in Red and Black rice with different uses, we need to consume respectively
In red rice control of sugar
Black rice bp , fat , gas
@@ananthreddy7278 Navara Red rice good for diabetic patients, we have 10 varieties of Desi rice, please reach us if required
@@dharaninaturals6473 nijama🙄 will contact you soon.
Can you provide Mobile number
బ్లాక్ రైస్
పొట్టు తీసేసిన
బియ్యం
విటికంటే
సిరి ధాన్యాలు ఎక్సలెంట్
👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Rs value kuda mire yekkuva chete ela??? Koncham takkuva cheppandi??? Yendhukante ???? Bayata vallu business chesthunnaru ,Anna!
C section delivery iyyi 2nd month valuu tinocha pillalaki paalu istu
Hi swapna.. lactating females can consume kullakar rice…
@@sravanchilukuru7264 thank you so much for your reply
@@sravanchilukuru7264 We have Kulakkar and Poongar rice, which are good for females.
Dabbul levu sir .........
Sir, Good information. Can u give me the details and contact number to get black rice…
Blacj rice kavali ante na channel lo chudandi,na logo click cheste number chudavachu
Send number
Channel
Honey meruchepina nemberku phone lift ledu
1 gm lo 1400mg Ela vuntundi😂😂 1000 mg is equal to 1gm kani miru 1gm lo 1.4gm vuntundi ani cheptunnaru
He said micro gram not milli gram kadha,
I gm equals to 1000 milli grams
1 milli gram equals 1000 micrograms