ఇక పండగ పనులు మొదలయ్యాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • ఇక పండగ పనులు మొదలయ్యాయి #food #subscribe #అందరికీ #vantalu #ఎగ్జిబిషన్ #ఏం #కుడుములు #చూద్దాం #చేశాను #డిజె

Комментарии • 14

  • @vrindhadiaries
    @vrindhadiaries 2 часа назад +1

    Yummy yummy sister 🎉

  • @Srilathaanamchinni
    @Srilathaanamchinni Час назад

    Super 👍👍👍

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 2 часа назад +1

    అల్లం పాలు అవును బాగుంటుంది.. అవును 2డేస్ undi ఫెస్టివల్ కి. నేను ఎం చేయలేదు 😅. నేను సేమ్యా ఉప్మా దోస. రోజు పప్పు తినరు మా ఇంట్లో 👌. పువ్వులు సూపర్. పావుకేజి 100 ఇక్కడ కూడా

  • @Voiceofnehaaa
    @Voiceofnehaaa 5 часов назад

    Nice shearing nice vlog dear

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 5 часов назад

    గుడ్ మార్నింగ్ సిస్టర్

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 5 часов назад

    జలుబు తగ్గుతుంద sis మీరు అన్ని టిప్స్ చాలా బాగా చెబుతారు సిస్టర్

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 5 часов назад

    4:11 ade anukuntuna okkadu movie lo di 😅super rani 4:19

  • @nareshedunuri-pq2es
    @nareshedunuri-pq2es 5 часов назад

    బంతిపూలు కిలో ₹100 అక్క మాకు 😂

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 3 часа назад

    రాణి గారు మీరు ఇవాళ అల్లం పాలు తాగి చపాతి తిని పప్పు కూర వండారా మా ఇంట్లో కూడా అంతేనండి పప్పు అంటే ఇష్టపడతారు కొండారెడ్డి బురుజు అంటున్నారు ఒక్కటి సినిమాలో గురిజేనా బంతిపూలు బలి ఫ్రెష్ గా ఉన్నాయండి చామంతి పూలు ఎక్కడైనా రేటు గానే ఉన్నాయి పండుగ సీజన్ కదా అప్పుడే బంతిపూలు ఇంటికి కట్టేస్తున్నారు సూపర్ ఇవే మీ డైలీ రొటీన్ 👌👌👌👌👌👌👌👌👌

  • @sravansiri
    @sravansiri 4 часа назад

    పసుపూ పాలు వున అక్క e అల్లం పాలూ వినలేదు అక్కో 😂 నేను ట్రీ చేస్తా అయితే చపాతీ రౌండ్ అయితే ఏమి అక్క తుంచుకుని తినేది కదా నేను షేప్స్ చేస్తా అక్క బలే వుంటాయి లే😂 గోంగూర వుంటే చాలు అక్క కాంబినేషన్ ఫ్రై వుంటే బాగుంటది ఎపుడు season kada akka పండగ అంతే రేట్ ఏకువ చెప్తారు నైస్ vlog❤🎉🎉

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 5 часов назад

    నేను ఇంకా తినలేదు సిస్టర్ మిషన్ కొడుతున్నానా

  • @nareshedunuri-pq2es
    @nareshedunuri-pq2es 5 часов назад

    నైస్ అక్క సూపర్