She transformed herself a lot...may be she is one uncompromised girl...stocks true to her heart.anyway happy to know her through ur video.best of luck 👍
Yedo oka field lo yedistey..vuntadi...videos,cinema,weseries,pelli..petaakulu..farmland...yila vuntey kastam... First pandisthu ammala..? Pandinchinavi koni brokerage ammala decide avvali...,yevaro pandichinavi..organic ani yela chepthamm..,
@@clarityshot1560mundhu nuv vamshi gadi chemchanaa 😂😂 adhi cheppu. E video valla vadiki thappa evadiki noppi radhu. ।niku vasthundhi antey vaadu chemchagadiva ani doubt. Doubt m ledhu clear gane vunna
అవునండీ నేత్ర గారు మీరు చెప్పింది నిజమ్ సమంత గారి విషయంలో యిదే జరిగింది పెళ్ళి కి ముందు వున్న క్యూట్ నెస్ యిపుడు కనిపించడం లేదు బాధ ఆవేదన మాత్రమే కనిపిస్తుంది
గోంగూర 4కట్టలు 120/- అంట చవక చవక అందరూ కొనుక్కోవాలి.లేదంటే రేటు పెంచేస్తారు.ఆర్గానిక్ పేరుతో చాలా రేట్లు పెంచేస్తున్నారు.వీలైతే పెరట్లో గోంగూర గింజలు ప్యాకెట్ తెచ్చి వేసుకొని పెంచుకుంటే 120/- ఆదా అవ్వుతుంది.ఆకుకూరలా లేదంటే ఇంకేమైనా అమ్ముతున్నారా!పావుకిలో చికెన్ వస్తుంది..డజను గుడ్లు వస్తాయి ఆ కాస్టుకి.సామాన్య జనాలకి ఆర్గానిక్ అనే మాట వింటేనే భయం వేసేటట్టు చేస్తున్నారు.ఈ రేట్లు భరించలేకే ఇంట్లోనే కుండీల్లో మొక్కలు వేసుకున్నాను.కొత్తగా ఉన్నా ఆకుకూరలకు కొదవ లేదు.చక్కగా వస్తున్నాయి.120/- ఆకుకూరలకే పెడితే అవసరం అయ్యినా కూరగాయలన్నీ కొనాలంటే ఒక నెల జీతం సరిపోదేమో.పెరిగిన రేట్లతో పాటు ఉద్యోగస్థుల జీతాలు కూడా పెంచితే బాగుండు.
అందుకే అన్ని రోగాలు ప్రకృతి పరంగా పండించింది తీసుకోవాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు మీ ఆలోచన వల్లే మన దేశం ఈ విధంగా వెనుకబడి పోతుంది ప్రకృతి వ్యవసాయానికి వెనుక ఎంత వీలైతే అంత వీలు చేసుకొని మీరైనా కనీసం పాటించండి లేదా ఇతరులు పండించేలా చూడండి పండించింది వేరే వాళ్ళకి కానీ ఎగతాళి మాత్రం
అమ్మాయి చెప్పింది కొంతవరకు నిజమే కానీ ఈ అమ్మాయి లో మెచ్యూరిటీ చాలా రావాలి నిర్ణయాలు తీసుకోవడం ఫెయిల్ అవ్వడం పరీక్షలో జరుగుతుందేమో గాని నిజ జీవితంలో అలా చేస్తే భవిష్యత్తులో చివరకు నీకంటూ ఎవరు మిగలరు... youtube లో facebook లో ట్విట్టర్లలో చెప్పేవన్నీ నిజాలు అనుకుంటే జీవితాల న్ని సంక నాకి పోతాయి.. వీళ్ళ అందరితో మనమందరం జాగ్రత్తగా ఉండాలి .
> పరీక్షలు నిజ జీవితంలో జరుగవా??? నిజ జీవితానికి సంబంధించినది కాదా? ఊహాలోకంలో లేదా సినిమాలలో అందరూ పరీక్షలు రాస్తున్నారా?? > అనిశ్చితి అంటే Uncertainity, మనిషి జీవితంలో ఒక ప్రాధమిక అంశం. అనూహ్యమైన పరిస్థితులు, అనుభవాలు & సవాళ్లు సమూహమే జీవితం. ప్రతీది పరీక్ష ఇక్కడ. > RUclips Faceebook Twitter లో చెప్పేవన్నీ నిజాలు కాదు, అలాగే చెప్పేవన్నీ అబద్ధాలు కూడా కాదు. ఒకరు యూట్యూబ్‌లో మాట్లాడుతున్నారు. మీలాంటివారు యూట్యూబ్‌లో రాస్తున్నారు... రెండింటికి తేడా ఏముంది? > ఆన్‌లైన్‌లో రాసేవన్నీ నిజాలు కాదు అని మీకెలా తెలుసు? పుట్టినప్పుడుండి తెలుసా? మీ స్వంత అనుభవం లేదా ఇతరుల అనుభవాల నుంచి గ్రహించడం, లేదా నిపుణులు, పత్రికలలో చెప్పిన knowledge. నుంచి మాట్లాడుతున్నారు... అన్నీ అనుభవం నుంచే కాదా వచ్చేది? ప్రతి అనుభవం ఒక పరీక్షకి సంబంధించిన ఫలితం ఏ కదా. యే పరీక్ష, యే పరీక్షకి సంబంధించిన జ్ఞానం లేకుండా మీకు ఆకాశం నుంచి Maturity ఊడిపడదు. > తనకంటూ ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అందరూ ఉన్నారు. వాళ్లతో ఏవైనా disturbance ఉంది అని ఆమె చెప్పలేదు. అలాగే ఆన్‌లైన్‌లో ఉండేవాళ్లు గ్రహంతరవాసులు కాదు. వారు కూడా మీలా మన సమాజంలో ఉండేవారు. వాళ్లందరికీ పెళ్ళిళ్లు అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఉన్నా లేక పోయినా, డివోర్సులు జరుగుతున్నాయి. మనస్పర్దలు, సమస్యలు ఉంటాయి. ఇద్దరికీ సరిపడకపోతే విడిపోతారు...నేర్చుకుంటారు. మీకు ఉన్న అపారమైన మ్యాచ్యూరిటీ తనకి లేదు అనుకోవడం, ఆన్‌లైన్‌లో ఒకరిని నమ్మడం పెద్ద తప్పు అనుకోవడం, తన భవిష్యత్తు అంతా అందరిని కొల్పోతుంది ఊహించడం సరైనది కాదు. ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకొని ఫెయిల్ అవ్వగానే, చుట్టూ జనాలు చేరిపోతారు. ఏది కరెక్ట్, ఏది వ్రాంగ్ అని చెప్పడానికి, ఏది మూఢత్వమో, ఏది పరిపక్వతతో నేర్పించడానికీ, ఆ వ్యక్తి తెలివి గురించి తీర్పులు ఇవ్వడానికీ. అలా ఒక విషయంలో ఒకరిని సరిచేస్తూ ఉంటే, ఫీల్ అయ్యే పెద్దరికం & సాటిస్ఫాక్షన్ ఏ వేరుగా ఉంటాయి.
Miru evaru Netra ni judge cheyataniki. Tana kosam Chala Mandi untaru. Oka Yedavani vadilesindi ga. Miru worry avvakandi Sharma garu.. She is already successful in so many ways.😎. Vachestaru free advice ivvataniki 🤕
విలేజ్ లో పాండే కాయగూరలు హైదరాబాద్ కి తీసుకువెళ్లి... ఆర్గానిక్ కాయగురాలు పేరు చెప్పి అమ్ముకుంటారు వీళ్లు. మన విలేజ్ మార్కెట్లో హైదరాబాద్ నుండి, మూసి చుట్టుపక్కల పండే ప్రాంతాల కాయగూరలు తీసుకువచ్చి అమ్ముతారు మనకు. మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన కాయగూరలు తీసుకెళ్లి ఆర్గానిక్ పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటారు చాలా దారుణం
nenu covid time lo ma polam lo koddiga gongura vesi bike medha uvru vuru tiruguthu sale chesa 5 rupes okati , each one 1.5 kg varaku vuntundhi nenun em mandulu spray chesaledu enduko emo em tegullu raledu , apudu naku kuda teliyadu nenu chesindhi organic cultivation ani ela 120 rupes ante world lo farmer rich person avvtadu
@@rahulsiddhardh3701 anna kg la prakaram sale cheyaru farmers kattalu katti ammestaru nenu big size katta okati 5 rupees ki sale chesa approxmate ga 1.5 kag each one vuntudhi anna daily 200 kattalu sale chesevadini karchulu ponu 700 to 800 megiledhi ma family ne work chesukunevallam
@@rahulsiddhardh3701 anna kga la prakaram farmers evvaru gongura sale cheyaru .kattalu katti sale chestaru nenu okkate big size katta okati 5 rupees ki sale chesa daily 200 kattalu sale chesevadini karchulu ponu daily 750 vachevi .kg prakaram chusukunte approx mate katta 1.5 kg varaku vuntundhi
Don't spoil credibility of anchor and innocence of nethra by putting awkward and cheap thumb nails for promotion.... Actually she never said anything wrong about her break up in marital relationship... Kudos to both women for showing great maturity...!
No fear nethraa…,?Yaa what u said iscorret naturaltity miss avvudhi.., Any y past is expereance to better future…🦜👍🐄🐄🌾🐕🐒🐬🍀☘️☘️god bless u ur a great woman and achiever…gid is always with u
I am also son of farmer Thalli. Now doing farming. These fake anchors and fake media spoiling real farmers problems and farmers values by bringing this kind of women in media. Did you see her ? Can she work in our farm land like us?? This is paid channel for business😂😂. Which real farmer has time to do all this dramas and pay to media😂
They are not a farmer's, they are called business person's because they buying from farmers and selling with double rates...please don't encourage these people...
@@rahulsiddhardh3701 Farming is not a business. It's living with Nature. Spending time and being with the land where forefathers spent entire their lifetime to bring their generation up. Try to spend time with Nature alone then you understand. I repeat again Farming is not a Business.
మేము గోంగూర తోట వేసాము, మా ఇరుగు పొరుగు మా దగ్గర తీసుకోంటరు, కట్ట 10/- కే అమ్ముతాము, ఇంచు మించు 200గ్రా,పైనే ఉంటది, ఈ మహాతలి చెప్పే రేటు చుస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి 😭ఇది నిలువెత్తు దోపిడీ, పైగా స్వచ్చమైనా ఆర్గానిక్ అంట, మా తోట లో మేము ఏనాడూ ఒక మందు కూడా చల్ల లేదు, వీళ్లు హైటెక్ గోంగూర అముతున్నారా ఏమి?
Story of Girl to WOMEN.... don't worry... you know how to handle everything in your way... the one you said the charming and innocence of a girl is missing... as a woman your showing maturity...
I accept with you nethra epatiki there are few girls who don't concentrate more on dressing nd make up they be natural but look more beautiful...good move on keep going nethra garu
Netra garu inthaka mundhula veggies waste avvakunda dehydrated Veggies sell cheyachu ga or konni veggie chips inkonni konni powders kuda chesi amachu kadha - children food face mask ki use avvuthai kadandi
. Netra intha chinna age lo goppa maturity undi nilo... God gift nikadi... Chala dare ga mundukellu talli.. Nature niku thodu ga untundi... All the best 👍
Oka mistake cheste life lo.. That takes away some key elements from you like.. Trust, smile, cuteness.. So think twice before taking big decisions in life.. Small decisions can be rectified or re do.. But bigger ones effects life a lot.. Im also one of them.. Not in mrg but other things.. Don't give value unnecessarily to unknown people.. In short time
నేత్ర గారు తన శరీర సౌందర్యం పైన కాకుండా తన యొక్క లక్ష్యం యొక్క సౌందర్యాన్ని మాత్రమే మన ముందు ప్రదర్శిస్తారు నేత్ర గారు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన వ్యక్తి
Viewssssss kosam. Wowwwww aaa thumbnail enti .....aa words enti asalu @vaaradhifarms nethra enta positive ga echindi interview.....these people are sick for views .. interviewer very well managed to ask all questions about her divorce indirectly even when nethra was not comfortable...hats off Suman tv you PPL
Nethra garu meru chudataniki chala andanga untaru, malli meru chesina panividanam chala baguntadi, meru mi vidanalu naku chala baga istam what aver meru bagundali
మీకు మనో భలం,మనో ధైర్యం
మంచి భవిష్యత్తు ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్న
3:43 topic start
Thank me later
U know the public pulse buddy 🤣
Thank you 😊
Thank you
Great 👍
Thank you 😂
Great . No negativety , no blame game . Super maturity. Super sister.
Oh really😂😂😂 ask how much alimony she got😂😂😂
నువు వాణ్ణి వదిలేసి చాలా మంచి పని చేసావ్..... కంగ్రాట్స్ 🫂🫂🫂🫂 నేత్ర
Erripuka Vadu Antunnav? Nee Thammuda leka valla nannaki nuv puttavs
Be strong Netra keep doing.. never give up
Exact point.. when women move on she looses innocence and carry boldness
Your are great inspiration to self employed women's.
నేత్ర యొక్క గత జీవితం గురించి యాంకర్ లు ప్రతిసారి గుర్తు చేసి ఇబ్బందుల కు గురి చేయడం అనవసరం. అదొక ముగిసిన అధ్యాయం.
No innocent...No cuteness..chinnapilla mentality....
Chala depth unnai...matalu...
She transformed herself a lot...may be she is one uncompromised girl...stocks true to her heart.anyway happy to know her through ur video.best of luck 👍
She speaks so genuinely. I wish her all the best.
నేత్ర మీరు చాలా స్ట్రాంగ్, అలాగే ఉండండి, పరిస్థితి మీకు అనుకూలంగా మార్చుకోండి. 15 డేస్ క్రితం మీ ఫార్మ్ విసిట్ చేసాను.
నీకు ముందు ముందు బంగారు భవిష్యత్ ఉంది. అలోచించి నిర్ణయాలు తీసుకో. ఎదవలకి బుద్ది రావాలి. All the best maa.
Yedo oka field lo yedistey..vuntadi...videos,cinema,weseries,pelli..petaakulu..farmland...yila vuntey kastam...
First pandisthu ammala..? Pandinchinavi koni brokerage ammala decide avvali...,yevaro pandichinavi..organic ani yela chepthamm..,
Experience vanchesindi....mahathalliki😂😂bangaaramm annitlo
@@clarityshot1560mundhu nuv vamshi gadi chemchanaa 😂😂 adhi cheppu. E video valla vadiki thappa evadiki noppi radhu. ।niku vasthundhi antey vaadu chemchagadiva ani doubt. Doubt m ledhu clear gane vunna
@@IndiaIndian942 madyalo neeku noppenti...?noppedithey nuvvu yemanna ointment lu rasthu massage cheyyadameypana..poyi kadukko..vamsi gaadu neeku bavamaridemo..vadevado naakuteliyadu...panjusko..pakodiga
😂😂😂pichap
అవునండీ నేత్ర గారు మీరు చెప్పింది నిజమ్ సమంత గారి విషయంలో యిదే జరిగింది పెళ్ళి కి ముందు వున్న క్యూట్ నెస్ యిపుడు కనిపించడం లేదు బాధ ఆవేదన మాత్రమే కనిపిస్తుంది
Nenu edharu girls A wrong anukunna kani edharu girls Ela unnaro alane unaru
Moddem kaadu.. adhoka pedda sanzaaaaaa.. kkttr 😅😅😅
Open heart.... Super
Great nethra garu miru em cheppina genuine ga undi miru inka munduku vellali vedavalaki budhi chepali
Be strong Netra and don't look back , great going ...👍
Very genuine, no drama
❤organic peace
గోంగూర 4కట్టలు 120/- అంట చవక చవక అందరూ కొనుక్కోవాలి.లేదంటే రేటు పెంచేస్తారు.ఆర్గానిక్ పేరుతో చాలా రేట్లు పెంచేస్తున్నారు.వీలైతే పెరట్లో గోంగూర గింజలు ప్యాకెట్ తెచ్చి వేసుకొని పెంచుకుంటే 120/- ఆదా అవ్వుతుంది.ఆకుకూరలా లేదంటే ఇంకేమైనా అమ్ముతున్నారా!పావుకిలో చికెన్ వస్తుంది..డజను గుడ్లు వస్తాయి ఆ కాస్టుకి.సామాన్య జనాలకి ఆర్గానిక్ అనే మాట వింటేనే భయం వేసేటట్టు చేస్తున్నారు.ఈ రేట్లు భరించలేకే ఇంట్లోనే కుండీల్లో మొక్కలు వేసుకున్నాను.కొత్తగా ఉన్నా ఆకుకూరలకు కొదవ లేదు.చక్కగా వస్తున్నాయి.120/- ఆకుకూరలకే పెడితే అవసరం అయ్యినా కూరగాయలన్నీ కొనాలంటే ఒక నెల జీతం సరిపోదేమో.పెరిగిన రేట్లతో పాటు ఉద్యోగస్థుల జీతాలు కూడా పెంచితే బాగుండు.
Ma Dagara gongura 4 15 rs
GogurKi em chemicals festisides veyakunna perguthai any akukuralu
Pijja , burger Rs500 pedatam, kaani organic kuragayalu voddu
అందుకే అన్ని రోగాలు ప్రకృతి పరంగా పండించింది తీసుకోవాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు మీ ఆలోచన వల్లే మన దేశం ఈ విధంగా వెనుకబడి పోతుంది ప్రకృతి వ్యవసాయానికి వెనుక ఎంత వీలైతే అంత వీలు చేసుకొని మీరైనా కనీసం పాటించండి లేదా ఇతరులు పండించేలా చూడండి పండించింది వేరే వాళ్ళకి కానీ ఎగతాళి మాత్రం
20rs ki raitu bazar lo 5 kattalu
Take care netra ❤ be happy nanna
మీ మాటల్లో చాలా హుందా తనం ఉంది......
I support Varadhi firms because she is doing an amazing job
we buy for double prices in other websites..
Support her . Support indians
అమ్మాయి చెప్పింది కొంతవరకు నిజమే కానీ ఈ అమ్మాయి లో మెచ్యూరిటీ చాలా రావాలి నిర్ణయాలు తీసుకోవడం ఫెయిల్ అవ్వడం పరీక్షలో జరుగుతుందేమో గాని నిజ జీవితంలో అలా చేస్తే భవిష్యత్తులో చివరకు నీకంటూ ఎవరు మిగలరు... youtube లో facebook లో ట్విట్టర్లలో చెప్పేవన్నీ నిజాలు అనుకుంటే జీవితాల న్ని సంక నాకి పోతాయి.. వీళ్ళ అందరితో మనమందరం జాగ్రత్తగా ఉండాలి
.
Yas
మరీ వీళ్ళు చెప్పేవి అన్నీ నిజాయితీ అనుకోవొద్దు డిప్లొమాటిక్ గా లౌక్యం గా అమాయకత్వపు గొంతువల్ల అన్నీ నిజం అనకుంటే ఎట్లా
True brother, if a woman tells a lie,it is like building a wall. Don't trust
> పరీక్షలు నిజ జీవితంలో జరుగవా??? నిజ జీవితానికి సంబంధించినది కాదా? ఊహాలోకంలో లేదా సినిమాలలో అందరూ పరీక్షలు రాస్తున్నారా?? > అనిశ్చితి అంటే Uncertainity, మనిషి జీవితంలో ఒక ప్రాధమిక అంశం. అనూహ్యమైన పరిస్థితులు, అనుభవాలు & సవాళ్లు సమూహమే జీవితం. ప్రతీది పరీక్ష ఇక్కడ. > RUclips Faceebook Twitter లో చెప్పేవన్నీ నిజాలు కాదు, అలాగే చెప్పేవన్నీ అబద్ధాలు కూడా కాదు. ఒకరు యూట్యూబ్‌లో మాట్లాడుతున్నారు. మీలాంటివారు యూట్యూబ్‌లో రాస్తున్నారు... రెండింటికి తేడా ఏముంది? > ఆన్‌లైన్‌లో రాసేవన్నీ నిజాలు కాదు అని మీకెలా తెలుసు? పుట్టినప్పుడుండి తెలుసా? మీ స్వంత అనుభవం లేదా ఇతరుల అనుభవాల నుంచి గ్రహించడం, లేదా నిపుణులు, పత్రికలలో చెప్పిన knowledge. నుంచి మాట్లాడుతున్నారు... అన్నీ అనుభవం నుంచే కాదా వచ్చేది? ప్రతి అనుభవం ఒక పరీక్షకి సంబంధించిన ఫలితం ఏ కదా. యే పరీక్ష, యే పరీక్షకి సంబంధించిన జ్ఞానం లేకుండా మీకు ఆకాశం నుంచి Maturity ఊడిపడదు. > తనకంటూ ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అందరూ ఉన్నారు. వాళ్లతో ఏవైనా disturbance ఉంది అని ఆమె చెప్పలేదు. అలాగే ఆన్‌లైన్‌లో ఉండేవాళ్లు గ్రహంతరవాసులు కాదు. వారు కూడా మీలా మన సమాజంలో ఉండేవారు. వాళ్లందరికీ పెళ్ళిళ్లు అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఉన్నా లేక పోయినా, డివోర్సులు జరుగుతున్నాయి. మనస్పర్దలు, సమస్యలు ఉంటాయి. ఇద్దరికీ సరిపడకపోతే విడిపోతారు...నేర్చుకుంటారు. మీకు ఉన్న అపారమైన మ్యాచ్యూరిటీ తనకి లేదు అనుకోవడం, ఆన్‌లైన్‌లో ఒకరిని నమ్మడం పెద్ద తప్పు అనుకోవడం, తన భవిష్యత్తు అంతా అందరిని కొల్పోతుంది ఊహించడం సరైనది కాదు. ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకొని ఫెయిల్ అవ్వగానే, చుట్టూ జనాలు చేరిపోతారు. ఏది కరెక్ట్, ఏది వ్రాంగ్ అని చెప్పడానికి, ఏది మూఢత్వమో, ఏది పరిపక్వతతో నేర్పించడానికీ, ఆ వ్యక్తి తెలివి గురించి తీర్పులు ఇవ్వడానికీ. అలా ఒక విషయంలో ఒకరిని సరిచేస్తూ ఉంటే, ఫీల్ అయ్యే పెద్దరికం & సాటిస్ఫాక్షన్ ఏ వేరుగా ఉంటాయి.
Miru evaru Netra ni judge cheyataniki. Tana kosam Chala Mandi untaru. Oka Yedavani vadilesindi ga. Miru worry avvakandi Sharma garu.. She is already successful in so many ways.😎. Vachestaru free advice ivvataniki 🤕
విలేజ్ లో పాండే కాయగూరలు హైదరాబాద్ కి తీసుకువెళ్లి... ఆర్గానిక్ కాయగురాలు పేరు చెప్పి అమ్ముకుంటారు వీళ్లు. మన విలేజ్ మార్కెట్లో హైదరాబాద్ నుండి, మూసి చుట్టుపక్కల పండే ప్రాంతాల కాయగూరలు తీసుకువచ్చి అమ్ముతారు మనకు. మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన కాయగూరలు తీసుకెళ్లి ఆర్గానిక్ పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటారు చాలా దారుణం
Excellent నేత్రా madam
nenu covid time lo ma polam lo koddiga gongura vesi bike medha uvru vuru tiruguthu sale chesa 5 rupes okati , each one 1.5 kg varaku vuntundhi nenun em mandulu spray chesaledu enduko emo em tegullu raledu , apudu naku kuda teliyadu nenu chesindhi organic cultivation ani ela 120 rupes ante world lo farmer rich person avvtadu
Mee lanti valla kastam konta mandi cash chesukumtaru
5 rupees ki kg amminava?🙄🙄 Nammala
@@rahulsiddhardh3701 anna kg la prakaram sale cheyaru farmers kattalu katti ammestaru nenu big size katta okati 5 rupees ki sale chesa approxmate ga 1.5 kag each one vuntudhi anna daily 200 kattalu sale chesevadini karchulu ponu 700 to 800 megiledhi ma family ne work chesukunevallam
@@rahulsiddhardh3701 anna kga la prakaram farmers evvaru gongura sale cheyaru .kattalu katti sale chestaru nenu okkate big size katta okati 5 rupees ki sale chesa daily 200 kattalu sale chesevadini karchulu ponu daily 750 vachevi .kg prakaram chusukunte approx mate katta 1.5 kg varaku vuntundhi
Don't spoil credibility of anchor and innocence of nethra by putting awkward and cheap thumb nails for promotion.... Actually she never said anything wrong about her break up in marital relationship... Kudos to both women for showing great maturity...!
Okay great😂. Can you please ask her hoe much alimony she hot from him😂
Unique madam 🎉
I respect you a lot nethra ❤❤
Super dear, long way to go 👌🏻👌🏻❤️
Good luck 🤞🤞🤞
All the best for your future🎉
Music snd info Start @ 4:07
మా బంగారం నేత్ర ❤
Great akka meru all the best
But sister u r really cute and ur voice while talking about forming ❤
No fear nethraa…,?Yaa what u said iscorret naturaltity miss avvudhi.., Any y past is expereance to better future…🦜👍🐄🐄🌾🐕🐒🐬🍀☘️☘️god bless u ur a great woman and achiever…gid is always with u
Good మార్నింగ్
You have bright future netra ❤️we all with you dear....... Let them know your value
డ్రెస్ గురించి అడిగినప్పుడు పాపం ఆమె ఆన్సర్ బాగా డిప్రెషన్ లోకి వెళ్లిందని అర్థమైంది, మంచి మనసున్న వారికి అంతా మంచే జరగాలి
Great human being nehtra good hard work
Chala great sister.... never give up to anyone
My dad is a farmer, but farmer's daggara antha cost tho konaru but elanti vallani encourage chestharu nijam ga pandisthe telusthadhi
I am also son of farmer Thalli. Now doing farming. These fake anchors and fake media spoiling real farmers problems and farmers values by bringing this kind of women in media. Did you see her ? Can she work in our farm land like us?? This is paid channel for business😂😂. Which real farmer has time to do all this dramas and pay to media😂
They are not a farmer's, they are called business person's because they buying from farmers and selling with double rates...please don't encourage these people...
Meeru kooda business cheyyali kani chese valla meeda padi edusthe em osthadi🤦🏻♂️
@@rahulsiddhardh3701 Farming is not a business. It's living with Nature. Spending time and being with the land where forefathers spent entire their lifetime to bring their generation up. Try to spend time with Nature alone then you understand. I repeat again Farming is not a Business.
Vallu em koni ammatledhu, ameki sonthanga form undhi, dhantlo ame cultivation chesthadhi. Don't be jealous .
Good interview 👌
Go to local market and buy. The costs are too high on all online platforms. No point in spending so much money.
మేము గోంగూర తోట వేసాము, మా ఇరుగు పొరుగు మా దగ్గర తీసుకోంటరు, కట్ట 10/- కే అమ్ముతాము, ఇంచు మించు 200గ్రా,పైనే ఉంటది, ఈ మహాతలి చెప్పే రేటు చుస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి 😭ఇది నిలువెత్తు దోపిడీ, పైగా స్వచ్చమైనా ఆర్గానిక్ అంట, మా తోట లో మేము ఏనాడూ ఒక మందు కూడా చల్ల లేదు, వీళ్లు హైటెక్ గోంగూర అముతున్నారా ఏమి?
Story of Girl to WOMEN.... don't worry... you know how to handle everything in your way... the one you said the charming and innocence of a girl is missing... as a woman your showing maturity...
Nuv ala anukoku ne videos chusthunte nuv epudu kuda cutegane vunnav ,ne cuteness ki ami problem ledhu we all r with u
Make up lenappudu,dressing ala pattichukokunda untene nethra super , that's why I started following in insta and watching reels 🎉
Anchor చాలా క్యూట్ గా అడుగుతున్నారు
I accept with you nethra epatiki there are few girls who don't concentrate more on dressing nd make up they be natural but look more beautiful...good move on keep going nethra garu
Meeru super aevarini point out cheyakundaa meru ento chepthunnaru
Best of luck
Mee dhairyaniki, intelligence ki hads up, keep it up, not give up
Innocence, cuteness evariki kalakalam undadu. Be it married or divorced
I Respect Nethra Gaaru ❤❤❤
Chala nijayitiga matladaru..❤
Great lady inspiring others
Netra garu inthaka mundhula veggies waste avvakunda dehydrated Veggies sell cheyachu ga or konni veggie chips inkonni konni powders kuda chesi amachu kadha - children food face mask ki use avvuthai kadandi
#Hybrid Pilla, okkati piece.❤❤
.
Netra intha chinna age lo goppa maturity undi nilo... God gift nikadi...
Chala dare ga mundukellu talli..
Nature niku thodu ga untundi...
All the best 👍
Maturity age ni batti raadu, experience ni batti, more people to interact ite vastundi.
@@sriy2444 💯%
Game 🎯
All the best sister
One need to think a lot and take sometime to decide about marriage.
Dont think it is traumatic for one, both feel same remorse. 😢
Natural girl nethra Hatsoff to you
Oka mistake cheste life lo.. That takes away some key elements from you like.. Trust, smile, cuteness.. So think twice before taking big decisions in life.. Small decisions can be rectified or re do.. But bigger ones effects life a lot.. Im also one of them.. Not in mrg but other things.. Don't give value unnecessarily to unknown people.. In short time
All the best mam
Nethra.good.peson.🎉🎉
Sorry about your divorce..we always love you ❤....
I want to appreciate anchor first really nice questioner you chose and no negativity in that no personal poking.compare to male anchors nowadays
🎉🎉 nuvvu nijaalu chepthav maa 🎉🎉
Such a loving girl...she is brave girl...she is inspiration to all girls ...
God bless you sister..!
Your are my role model
నేత్ర గారు తన శరీర సౌందర్యం పైన కాకుండా తన యొక్క లక్ష్యం యొక్క సౌందర్యాన్ని మాత్రమే మన ముందు ప్రదర్శిస్తారు
నేత్ర గారు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన వ్యక్తి
I love to watch always nethra
Actually organic forming chesthe chala Expenditures peruguthay
Ma brother strt chesaru elanti mandhulu kottakudadhu kalupu kuleelu peruguthay yield thakkuva ostadhi chala risks vuntay
I wish u all success in u life 😊
U will regain every interest in life… aa beautiful n innocent look ekkadiki podu ra… believe me
U will rock in future om sai ram
సమాజం గమనిస్తుంది నేత్ర నీ విధానం. అంతా నీ తప్పే. నీ వల్ల అతని లైఫ్ స్పాయిల్ అయింది. కర్మ రిటర్న్స్.
Abbo, jokav
👌👌👌
Pellaina kotha ammaini cute antaru ade divorced ithe peddme antaru... lokam thiru...but u said good point nethra
Define organic.
All the best Nethara
Still ur equally eligible for marriage nethra garu.wish u happy life
General veg ki organic ki price difference enta vuntundi
Organic FPO's unnaya?
Ekkada?
Organic FPO's meeda video cheyandi.
Nooo netra u r still soo cute re infact more cute than u used to b
Viewssssss kosam. Wowwwww aaa thumbnail enti .....aa words enti asalu @vaaradhifarms nethra enta positive ga echindi interview.....these people are sick for views .. interviewer very well managed to ask all questions about her divorce indirectly even when nethra was not comfortable...hats off Suman tv you PPL
Netra natural beauty,No need of any makeup.
Netra love you
❤
నేత్ర గారు మీరు కష్టపడండి
Nethra garu meru chudataniki chala andanga untaru, malli meru chesina panividanam chala baguntadi, meru mi vidanalu naku chala baga istam what aver meru bagundali
Unde vaallu strong a unna, choose vaallaku duradaga untadi, gelukutuntaru oorike
Thats the reason, dont give free advices about relationship etc, before fixing your own relationship.
Same like samanth
Kathalu cheppi ammestunnaru....each item lo profit 50% undi.