సంబరం సంబరం యేసు పుట్టిన సంబరం Song by

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • #semichristmas #MBCmaranathabaptistchurch #2024 #christmascelebration #christmasmusicplaylist #christmasmusic #christmasmusicmix
    #sambaramsambaramyesuputtinasambaram #sirivellahanokgaru
    ♦️Do follow for more
    ‎@DNRajuOfficial ✅
    #happychristmas #merrychristmas #teluguchristmassongs #joshuagariki

Комментарии • 9

  • @komalsharma8603
    @komalsharma8603 Месяц назад +1

    Nice

  • @prabhudaspangapastor6189
    @prabhudaspangapastor6189 Месяц назад +1

    Wonderfull and Joyfull Song ❤

  • @SrinuSrinu-p2n
    @SrinuSrinu-p2n Месяц назад +1

    Happy Christmas 🎄

  • @ravigunana7080
    @ravigunana7080 Месяц назад +2

    Lyrics pettandii....
    Song super anna
    Happy Christmas 🎉

    • @shalomdev
      @shalomdev Месяц назад

      *పల్లవి:*
      సంబరం సంబరం యేసు పుట్టిన సంబరం ||2||
      సంబరం సంతసం మదినిండే ఈరోజే ||2||
      ఆడెదం పాడెదం నాట్యము చేసెదం క్రిస్మస్ వేడుకలో ||2|| (సంబరం సంబరం)
      *చరణం 1:*
      పాపము బాపగవచ్చిన వానికే ఇలలో స్వాగతం
      ప్రేమను పంచిన వానికే మా హృదిలో ఆహ్వానం ||2||
      కీర్తించి కొనియాడి కేరింతలు వేసెదం క్రిస్మస్ వేడుకలో ||2||(సంబరం సంబరం)
      *చరణం 2:*
      శాపము రోగము తీసివేసిన యేసుకే స్తోత్రము
      శాంతిని ప్రజలకు పంచి ఇచ్చిన యేసుకే వందనం||2||
      స్తుతియించి హెచ్చించి ఘననామము చాటెదం క్రిస్మస్ వేడుకలో ||2|| (సంబరం సంబరం)
      *చరణం 3:*
      పరమును చేర్చగ వచ్చిన యేసుకే ఈ స్తుతి సంగీతం
      నిత్యజీవము తేచ్చిన యేసుకే ఇలలో నే సొంతం||2||
      పూజించి ప్రార్థించి జయగీతం పాడెదం క్రిస్మస్ వేడుకలో ||2||(సంబరం సంబరం)
      ఆడెదం పాడెదం నాట్యము చేసెదం క్రిస్మస్ వేడుకలో ||2||

  • @reachinggospelofficial
    @reachinggospelofficial Месяц назад +1

    లిరిక్స్ పెట్టండి

    • @shalomdev
      @shalomdev Месяц назад +1