రాళ్ల భూముల్లో బంగారు పంటలు || ఏం చేశారు ? ఎలా సాగారు ? Markapuram Natural Farmer Success Secrets

Поделиться
HTML-код
  • Опубликовано: 8 апр 2019
  • చుట్టూ కొండలు, గుట్టలు. భూమిలో రాళ్లు రప్పలు. వర్షాలు అంతంత మాత్రమే. నీటి వనరలూ తక్కువే. అయినా.. ఇవేమీ ఆ రైతుని సంకల్పానికి అడ్డుకాలేదు. పట్టుదలతో శ్రమిస్తే.. సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదన్న నమ్మకంతో ముందుకు సాగిన ఆ రైతు... నేడు రాళ్ల నేలల్లో రతనాల పంటలు పండిస్తున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా భూమికి జీవాన్ని అందించి... అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ.. సిరుల సాగు చేస్తున్నారు... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయి పాలెం గ్రామానికి చెందిన కందూరు వెంకట్ రెడ్డి.
    70 ఎకరాల్లో బత్తాయి, సపోట, మామిడి, అల్లనేరేడు, సీతాఫలం, దానిమ్మ తదితర పంటలు పండిస్తున్నారు. గో వ్యర్థాలతో కషాయాలు, మిశ్రమాలు తయారు చేసి పంటలకు పోషణ అందిస్తున్నారు. చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.
    ప్రకృతి రైతు కందూరు వెంకట్ రెడ్డి సాగు విధానాలను సమగ్రంగా రైతు సోదరులకు అందిస్తోంది రైతునేస్తం. వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై సమగ్ర వివరాలతో వరుస కథనాలు మీ రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ లో.

Комментарии • 109

  • @sunithasunitha7462
    @sunithasunitha7462 5 месяцев назад

    ప్రకృతి వ్యవసాయం చేస్తునందుకు సంతోషం సార్. అలాగే మీరు పట్టు తేనె తీయండి దాని ధ్వారా పంటలు అధికంగా వచ్చే అవకాశం ఉంది.

  • @gangaramd8129
    @gangaramd8129 5 лет назад +14

    మీ మాటలుచాలా బాగున్నాయిసార్...
    కొంచంకూడ తడపడకుండా,ఎడిట్ చేయకుండా 👌👌🙏🙏

  • @ArshadArshad-lu9ot
    @ArshadArshad-lu9ot 4 года назад +2

    రైతే రాజు ఈ ప్రపంచం లో విమర్శకు అందని మనిషి

  • @ramakrishnareddy3966
    @ramakrishnareddy3966 5 лет назад +23

    అన్నా మీరన్న రైతంటే తొందరలోనే మీరు తోటను, మీతో వాటి విశేషాలు తెలుసుకొనడానికి సందర్శించాలని మా ప్రాంత రైతు లతో వస్తాము అనుమతి ఇవ్వండి నా పేరు రామకృష్ణా రెడ్డి

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 3 года назад +1

    మీరు రైతులకు చేస్తున్న సేవ అమోఘము🙏👏

  • @Naveen-om8um
    @Naveen-om8um 5 лет назад +2

    Chala chala manchi information andhisthunar

  • @vilas18able
    @vilas18able 4 года назад +10

    6:40 liked , even I experienced some miraculous improvement in my health eating them

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 5 лет назад +3

    Meeru raithulaku ADHARS ENGA nilicharu.great . thanks.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 5 лет назад +1

    Thanks very good

  • @somagondi
    @somagondi 5 лет назад

    Thank you sir 🙏

  • @jadavakumar9342
    @jadavakumar9342 4 года назад

    మంచి సలహాలు అందించారు ధన్యవాదాలు

  • @gowthamkrishna8716
    @gowthamkrishna8716 5 лет назад +1

    Really good Sir

  • @madhupendli6207
    @madhupendli6207 5 лет назад

    Excellent sir

  • @sureshkalava6495
    @sureshkalava6495 Год назад

    Thanks babayi

  • @rajendrachevineni6222
    @rajendrachevineni6222 4 года назад +1

    U r great sir

  • @SkSk-ip4cr
    @SkSk-ip4cr 2 года назад +1

    Very beautiful location brother.

  • @amireddybalu3307
    @amireddybalu3307 4 года назад

    u r a great farmer

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 4 года назад +1

    గొప్ప పని చేస్తున్నారు మీరు

  • @sureshbonam5656
    @sureshbonam5656 4 года назад

    Excellent video very good information

  • @narendranice3214
    @narendranice3214 4 года назад

    doing great job

  • @sindhutella2934
    @sindhutella2934 5 лет назад

    Super 👏👏

  • @garikivenkateswararao3696
    @garikivenkateswararao3696 4 года назад

    Mee pantalu, meeru chestunnadi chala manchi pani chestunnaru ayya naku chalaestamugavunnadi,

  • @bknaresh1106
    @bknaresh1106 4 года назад +1

    రైతులంటే ఇలా వుంటే సంతోషంగా వుంటుంది ఆత్మ హత్యలు లేని రైతు అంటే సంతోషం..

  • @BVL99995
    @BVL99995 3 года назад

    Thank you Ritu nestam

  • @RameshKumar-on7jy
    @RameshKumar-on7jy 5 лет назад +12

    Janma Bhumi Runam Thirchukunnaru sir..Miru.🙏 Pesticides inka Vividarakaala PURUGULA ☢️ mandulu 🚫 vaadakunda..Manchi ga Bhumi 🌍 mariyu paryavarnanni 🏝️ ..Kapaduthu Manchiga Organic Food Andisthunanduku Dhyanawadamulu ..mariyu paadabivandanamulu..🙏 😇

  • @lankavijay2922
    @lankavijay2922 4 года назад +4

    సీతా ఫలం
    సపోటా
    నేరేడు
    ఉసిరి
    బొప్పాయి
    ఇంకా మరెన్నో ఫలాలు కనుమరుగు అవుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇలాగే కొనసాగితే మంచిది. చాలా సంతోషం.🙏🙏🙏🙏🙏

  • @amazinghumanskills
    @amazinghumanskills 5 лет назад +12

    Really Inspiring Reddy garu. God Bless you. Namaste

  • @uppallayyaasunny4311
    @uppallayyaasunny4311 5 лет назад +1

    Geat sir

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Год назад

    Super sir 👏👏👌👌

  • @mohanreddyasmeghanath2244
    @mohanreddyasmeghanath2244 4 года назад

    Very nice

  • @anuradhaaedulaanuradha4410
    @anuradhaaedulaanuradha4410 4 года назад

    Very good

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 4 года назад +1

    Annaa.jai.zindabad.nuvu.super.kekaa.annnaaaaA. meeru.krushivaludavu.ellapudu.meeku.aa.saibaba.karunakatakhalu.vuntai

  • @experiencehealthtips567
    @experiencehealthtips567 4 года назад

    Superb sir

  • @anilwisdom4527
    @anilwisdom4527 5 лет назад +1

    Supar vedio bro

  • @surachennareddy3509
    @surachennareddy3509 4 года назад

    You are greater and hardworker

  • @mohanerra6812
    @mohanerra6812 4 года назад

    Mee Abhiruchiki joharlu 🙏

  • @sairamsurna4714
    @sairamsurna4714 5 лет назад +3

    Sir meeru great

  • @gurrapuvenkatesh3397
    @gurrapuvenkatesh3397 5 лет назад

    Super.... Sir

  • @sam_peguda
    @sam_peguda 4 года назад +1

    కొత్తగూడెం నుండి శుభాకాంక్షలు..👏👏💐💐

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 5 лет назад

    🙏🙏🙏🙏🙏 good information. Thank you.

  • @gaminggirl4003
    @gaminggirl4003 4 года назад

    Nice

  • @kalyanchakravarthikodavati1433
    @kalyanchakravarthikodavati1433 4 года назад

    Great sir Hattsoff
    I want to meet you in your field with your permission.

  • @kattubadiadinarayana634
    @kattubadiadinarayana634 4 года назад

    Grate,sare

  • @user-bn5wi2fg9w
    @user-bn5wi2fg9w 5 лет назад +22

    రైతు. అన్న కోటి దండము లు
    నాది కుప్పం చిత్తూరు

  • @BlossomsMindfulness
    @BlossomsMindfulness 4 года назад

    nice

  • @raghavendras770
    @raghavendras770 5 лет назад

    👌🇮🇳

  • @swarajyalakshmimedikonda1144
    @swarajyalakshmimedikonda1144 4 года назад

    Farmer’s 👍👍👍👍👏🏽👏🏽👏🏽👏🏽

  • @prashthnayak2911
    @prashthnayak2911 5 лет назад +14

    Great my dream also like that

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 2 года назад

    మా రైతన్నలు తలుచుకుంటే బంజరు భూముల్లో బంగారం పండిస్తారు.
    రైతే రాజు

  • @rajendrareddy9970
    @rajendrareddy9970 5 лет назад +2

    can we visit the farm once ?

  • @maddipatiswapna2736
    @maddipatiswapna2736 5 лет назад +1

    Can i know the place pl

  • @garikivenkateswararao3696
    @garikivenkateswararao3696 4 года назад +1

    Ayya meeru akkada acre entaku konnaru (sir How much buyed 1acre)

  • @vadapalli1960
    @vadapalli1960 4 года назад

    శభాష్ రెడ్డి గారు.

  • @sreekanthalloore215
    @sreekanthalloore215 4 года назад +34

    టీవీ వాళ్లు వీడియో తీసే ముందు రైతు యొక్క నంబర్ తప్పనిసరిగా ఇతర రైతుల అడుగుతారు కాబట్టి ఇక ముందైనా రైతు నంబర్ పెట్టగలరు మీ చానల్ రేటింగ్ కోసం కాదు రైతుకు ఉపయోగపడేలా చేయండి

  • @BVL99995
    @BVL99995 3 года назад

    Me polalu Kalakala laduthunayandi...projects ravali water ivvali anukokunda natural farming to success ayaru andi...a babu chudandi ela observe chestunado...pillalu nerchukodaniki anandamga undadaniki enta bavuntundo Ala...a polallo

  • @rameshbabu7086
    @rameshbabu7086 4 года назад +1

    SIR MEEKU EANTHA KHARCHU VACHINDI?

  • @raithuviru
    @raithuviru 4 года назад +1

    Danamma market Ekkada sar

  • @rheumaarvind5636
    @rheumaarvind5636 4 года назад +1

    Heading in English please. English subtitles please

  • @a__kumar__single
    @a__kumar__single Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikrishnanekkanti9707
    @saikrishnanekkanti9707 5 лет назад +3

    70 acres naa , per acre anta sir

  • @gopal6623
    @gopal6623 5 лет назад +1

    Aa tanker name enti

  • @kotarujagadeesh8703
    @kotarujagadeesh8703 2 года назад

    Sir 1 acer cost entha andi meemu kuda agricultural chestamu

  • @karrasreenivas2587
    @karrasreenivas2587 4 года назад

    W

  • @jaffaralikhan2351
    @jaffaralikhan2351 5 лет назад +1

    Sir, mee pakkana bhoomi oka ekara retu enta? Meeru sahakariste takkiva retu vunte nenu 10 ekaralu konalani unnamu. Jawabu ivvandi sir.

    • @ourlocaltv6086
      @ourlocaltv6086 4 года назад

      Ithanu 2010 timelo valla area lo 4 or 5 crores ki land ammukoni, ikkada 70 lakshalaki 70 acres Konnadu, antey 1 lakh per 1 acre,ippudu meeru adigithey chala cost chebuthadu, fully buzinessman

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 лет назад +2

    శభాష్ రైతన్నా

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 4 года назад +1

    70 ఎకరాలు హ ...

  • @vallepubalakrishna1886
    @vallepubalakrishna1886 4 года назад

    🇮🇳👍👍👍👍👍👍👌👌👌👌👌

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 5 лет назад +3

    Sir could u tell where can I get land for farming with minimum price pls

  • @vasuavirineni6603
    @vasuavirineni6603 3 года назад

    M

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 5 лет назад

    చాలబాగచెప్పారు మీవూరుఓకసారివస్తాము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @chagammahanandireddy4209
    @chagammahanandireddy4209 5 лет назад +2

    Sir meku kuthuru untey cheppandi,,,

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 4 года назад +1

    VENKATA REDDY RAITU RUSHI .70 YEARS NUNDI KHANGRESS YURIA VESI BUMI VISHAM CHESIRI.GOMATHA NU mamsam Kosam CHAMPI DESANNU NASANAM CHESENARU

  • @user-bm4yc9sk9y
    @user-bm4yc9sk9y 5 лет назад +1

    Raitu-Vuru&Peru&Mobail-no-Vrayandi-Plees

  • @munireddy4442
    @munireddy4442 4 года назад +4

    Raitu ante Reddy . Reddy ante raitu

  • @j.sgowri569
    @j.sgowri569 3 года назад

    Pond chuttu maha vrukshalu penchithe location adhiripothundhi

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss 4 года назад

    kandure venkatareddy gare mob no evande pls

  • @yogireddysingareddy719
    @yogireddysingareddy719 4 года назад

    మీరు పనులు అమ్ముతారు అక్కడ మేము వచ్చి కొనుక్కోడానికి మార్కాపురంమీరు ఏ టైంలో ఉంటారో చెప్తే కామెంట్ ద్వారా మేము తెలుసుకొని వస్తాం ఏమేం ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో చెప్పాలి కామెంట్ ద్వారా

  • @dcpyadav3842
    @dcpyadav3842 2 года назад

    Sir Mee phone number pampa gaalara

  • @venki326
    @venki326 4 года назад

    maaku mee phone number ivvagalara