తులసి సాగు - ఆయిల్ తయారీ | ఒకసారి నాటితే 3 ఏళ్లు పంట | Tulasi Farming | Srinivasa rao
HTML-код
- Опубликовано: 18 мар 2022
- #Raitunestham #Tulasifarming #varietycrops
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లటిగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామంలో 30 ఎకరాల్లో తులసి సాగు చేస్తున్నారు. ఔషధ గుణాలు కలిగిన ఈ పంటతో.. నూనె తయారు చేస్తారు. ఆ నూనెను ఆయుర్వేద మందులు, ఇతర ఔషధాల తయారీలో వినియోగిస్తారు. పూర్తి ప్రకృతి సేద్య విధానంలో తాము తులసి సాగు చేస్తున్నామని, తామే నూనె తయారు చేసి విక్రయిస్తున్నామని, మొదటి ఏడాదే పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేసిందని రైతు తెలిపారు.
తులసి సాగు విధానం, నేలలు, పంట యాజమాన్యం, నూనె తయారీ, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం శ్రీనివాసరావు గారిని 94419 28521 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
మనం చేసిన వీడియోలు ఇతర రైతుల కోసం ఉపయోగపడే లాగా ఉండాలి అది విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మనం ఎక్కడ అమ్ము తాము అదికూడా డీటెయిల్స్ పెట్టాలి లేదా కంపెనీ డీటెయిల్స్ మనకు ఏ డీటెయిల్స్ ఉన్నాగాని ఎక్కడ పెట్టాలి అప్పుడు వీడియో పెట్టినందుకు ఉపయోగం రైతులకు ఉపయోగం
Please contact Cell no. 94419 28521, to get good information.
Telugu videos lo alanti vishayaalu undavu 😂
ఇలాంటి వీడియోలు చూసి ఈ పంటల జోలికి వెళితే సర్వనాశనమే.
విత్తనాలు అమ్మి పత్తాలేకుండా పోతారు.
తులసి నూనె దేనికి వాడతారు మీ దగ్గర కొన్న వ్యాపారస్తులు నెంబర్ పెట్టండి పంట చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది
Sir chalabaaga cheppinaru isukaneelalu lo veyavachha
రైతు సోదరులకు నమస్కారములు.మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Lemongrass oil also produced in the same way so they can try with the same machinary.
Super anna
తులసి ఆయిల్ దేనికి వాడతారు చెప్పండి
Super 👌
Very good information sir
Om namah shivay 🙏🙏🙏
Nice video
🙏🙏🙏
👍🎉😊🙏❤️👍 great job sir
👍🙏
Ela market chesukovali
Vitanalu panta sale buyers confirmed registration details patandi...use avutundi kothaga start chesivalaki
Jai. Sriram. Jai. Jai. Sriram
Sigu undha ra neku
Tulasi Pamaroja lemangross aswanda jam oil evanni west bro
Thanks. God bless you. Please mention oil buyers names and phone numbers
Ore.wastnayalabuyersnumberlekapote.elanevukudaraitekada..utuberemunarationchalukada
Marketing Bengaluru Madanapalli Chennai Bombay
1
3 ekaras kudaradha
ఎవడికి అమ్ముకోవాలో నెంబర్ పెడితే బాగున్ను... అన్ని సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు.. 👎
జై కిసాన్
West
🙏sir, sunnapu raala bhumilo naatukovacha.
red soil is best
Nice video pls send the music track link
2 ltrs vachindhi maku per acre, only 2 cuttings per year
Endi bro ante 4ltrs ahh per year 1 acr ki
Chaana pedda loss
Pls Anna eelanti croop dayachesi veyoddu meemu loss ayyamu
Meeru veysara?
తులసి ఆయిల్ కొనేవారి వివరాలు ఫోన్ నెంబరు ఏమైనా ఉన్నాయండీ
Sh kelkar అనే కంపెనీ ఉంది...వాడు కొంటాడు.... శాస్త్రి బాం కంపెనీ వాడు కూడా కొంటాడు విజయవాడ...
Good message:Visalakshi. Vallamreddy:ARM charitable trust founder and managing trusti:Rhyutunestam youtube video.
1 yekar ki minimum yentha vasthundi chepthara
6 to 7tonnes....plant.....and oil...12litres nundi 14 litres varaku...digubadi
Veripovar
Agents numbers send chestara please
Full details
Phone numbers of those farmers please
Verri pappa raitunestam kg oil Rs. 900 to 1000 in indiamart
Market yokka rate anedhi..demand ni batti untundhi change kooda kavacchu kada..bro..average entha untundho...cheptharu...anthe...dont blame any one☺🤗
RYTHU SODARULA PHONE NUMBER IVVANDI SIR
Description lo undhi
Mee phone number cheppandi sir
Buyback details cheppagalara
How to use tulasi oil
Aa raitula phone number kavali
Waste
🙏🙏🙏