గరికపాటి గొప్పతనం చెప్పిన చాగంటి || Chaganti Koteswara Rao Open Heart With RK
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
చాగంటి గారికి పాదాభి వందనములు 🙏
ఎదిగే కొద్ది ఒడిగి వుండాలి అని గురువు గరిని చూసి Nerchukovali గురువు gari padalaku Nanamsumanjali
Padabivandanam andi meeku
గురుదేవుల పాదాలకి నమస్కారం 🙏🙏🙏🙇🙇🙇
అహంకారం లేని ఇటువంటి మనసుని బుద్ధిని అందరం అలవాటు చేసుకోవాలి అండి 🙏🙏🙏🙏🙏
మీలాంటి భక్తి నాకెందుకు రాలేదు అని నేను చాలా భాధ పడుతున్నానండీ గురువు గారు
ఇప్పుడు స్టార్ట్ చేయు బ్రో
Sadivuthe vastadi
త్రిమూర్తులు వలే మీరు ముగ్గురూ మీ అభిమానులము అయిన మమ్ములను ఎప్పటికీ ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్ళు గా ఉండాలి , మీ అనుగ్రహము ప్రజలెల్లరు కోరుకుంటూ ఉన్నారు 🙏🙏🙏🙏💐💐💐💐👍👍👍👍👌👌👌👌
తెలుగు వారి అదృష్టం చాగంటి గారి వంటి గురువర్యులు దొరకడం
ఇలాంటీ వారికి ఇవ్వాలి గొప్ప పదవులు 🙏🙏🙏🙏
Istaru andi thappakunda
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏
నమస్కారం andi సూపర్ ga చెప్పారు
మహానుభావులు 🙏🙏🙏🙏☺️☺️☺️
నవ్యించే నవ్వుల గురువుగారు గరికి పాటి నరసింహ రావు గారు నా ద్రుష్టి లో ప్రజలు మద్వలో నివసిస్తు అందరికీ జీవితంలో ఎలా మనసులు కోవాలి ఎలా సుక దుక్కాలు ఎలా సమర్పించుకోవాలి అని ఆయన ప్రవచనాలు ద్వారాగా నా జీవితాన్ని చాలా సంతోషంగా మార్చుకున్నాను ఆ గురువుగారు నా వృధయంలో శివుడు మీకు నా ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏
Meeru sahrudayulu Guruvu garu
గరికపాటి నరసింహారావు గారు గొప్పవారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ రామాయణం, భాగవతం చెప్పడంలో చాగంటి గారు ఆయన కన్నా ఒక మెట్టు పైన ఉన్నారు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
Nijam andi 😊
Ni bondha
Aayana kontha mandiki nachutadu
Eeyana konthamandiki nachutadu
Evari istam vaaridi
Aayana mass ni alarinchela hilarious ga chebuthaadu
Eeyana 100% class, noppinchaka thaanovvaka ane vyavahaaram eeyanadi
Yes sir
గరికపాటి గారు నేనే గొప్ప అని అంటారు, చాగంటి గారు ఎప్పుడు తాను గొప్ప అని చెప్పలేదు@@UdAyKiRaN9312
Same feeling
పండితుల విలువ పండితులకే తెలుసు.
Chaganti గారికి ఎవరినీ చూసి అసూయ పడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. చెప్పాలంటే పుష్కర సమయంలో ఆయన ప్రవచనం విని పుణ్య స్నానం చేయటానికి వచ్చిన భక్తుల ని చూసి మిగిలిన అవధాన మేధావులు అసూయ పడ్డారు కాని chaganti గారు ఎప్పటికీ no1.
కారణజన్ములు 🙏🏼🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ లాంటి వాళ్లకి కదా TTD చైర్మన్ గా పదవులు కట్టబెట్టాల్సింది. అన్య మతస్థుడు ని పెట్టి టీటీడీ నీ బ్రష్టు పట్టిస్తుంది ఈ ప్రభుత్వం.
100% correct sir
neechapu rajakeeya proyajanalu kosam
అంతేగా ❤❤
Eeyana lanti vallu cheyleru, cheynivvaru kuda, Andariki thala voggi pani cheydam ilanti correct ga vunde vallu cheyleru .
నిజం
చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ గరికిపాటి నరసింహారావు గారు ఇద్దరు మాహ సరస్వతి.పుత్రులు ఇద్దరు మహా మేదావులు.ఇద్దరు
కల్మషం లేని. దేవుళ్లు ఇతరులు వీళ్ళని చూసి
మారండి .వీళ్ళ ఇద్దరికీ ధన్యవాదములు వీళ్ళ పాదాలకు నమస్కరించి చెపుతున్నాను
Meru garikapati garu mee lanti vallu undali guruvu garu samajam bagundali ani korukunay vallu meru
ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనడాని ఎంతమాత్రములేదు. సూర్యచంద్రులాంటివారు ఇరువురుకూడా❤ఇద్దరు చూపించేవెలుగులో మంచిగా నడవడమే❤మనము వారికిచ్చే గౌరవం....ఆంధ్రాలో వారు పుట్టడం మనం చేసుక్కున్న పుణ్యం....జైశ్రీరామ్.
చాగంటి గారు....
మీ సత్శీలత, అణకువ, యితరులను ఉన్నతులుగా గుర్తించే మీ సాత్విక స్వభావాలు, సుధలూరించే మీ మధుర వాక్పటిమ నేటి సమాజానికి అనుసరణీయాలు...ఆచరణీయాలు కూడా!!
శివోహం!!!
మీ సంస్కారానికి నా అభినందనలు తెలుపుతున్నాను. మీలాంటి వారు మాబోటి వాళ్ళకి స్ఫూర్తి. ఓం శ్రీ గురుభ్యోన్నమః
మాటఅంటేగురుగరే🌼🌻🥀🌹🌷🌸🌺🙏
గురు స్వామి కి పాదాభివందనాలు🎉
Guruvu gaaru meeku paadabhivandanalu🙏🙏🙏🙏
మీ మాటల ద్వారా మీరు ఎంతటి గొప్ప వారో అర్థం అయింది గురువు గారు.🙏
Ma guruvugariki padabi vandhanalu...
ఇంగ్లిష్ లో మాట్లాడే తెలుగు కుక్కలు చూసి నేర్చుకొండి రా ఎంత బాగుంటుందో తెలుగు లో మాట్లాడుతుంటే
ఇంగ్లిష్ మాట్లాడితే పెద్ద గొప్ప అని అనుకుంటున్నారు అవసరానికి మాట్లాడితే తప్పు లేదు ఆదేపని గా మాట్లాడితే మన భాష ని అవమానించి నట్టే
ఏయ్ ఉర కుక్క నీ మాతృ భాష బుక్కెడు బువ్వ పెడుతదా ఈ రోజుల్లో.
రాష్ట్ర ందాటిబయటకువెళితేతెలుస్తుందిరా, ఇంగ్లీషు అవసరం ఏమిటో, మాట్లాడుతూ ఉంటే నేవస్తుందిభాష, చదివి నంతమాత్రానరాదు.నీపిల్లలకుఇంగ్లీషుచదువుచెప్పించకునీతిగా
GGR
Ha.ha..english is just language l..we all learned it when it is required..it is just language..that is not live .. no need to disrespect telugu...for me telugu is mother..
మంచి మాట చెప్పారు..
English lo matldalsina chota English lo ne matlFali ledante job lu undav soooo English nerchukovali English lo matladali....dabartam nv Telugu betchukovadhsni kaadu padyalu chadavadhani kaadu kada
TTD apatiki epatiki chala difference undi, senior citizens and disabled persons they are facing a lot of problems for darshan, before Ela ledu it was very nice.
Telugu people are lucky to have Sri Chaganti garu, Sri Garikapati garu, Sri Samvedan garu and many such Gurus among us. Pranaam to Gurudev 🙏
గరికపాటివారికి మీకు షణ్ముఖ శర్మ గారికి మాకుటుంబం పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
మా కాకినాడ వాళ్ళు simply great&loving people!❤ 😊
మీరు ముగ్గురు ధైవస్వరుపులు మీపాదాలకు నమస్కారం మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందాలంటే అదృష్టం ఉండాలి నాకు ఆ అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను గురువుగారు
Chaganti and garkipati garu chala manchi vishayalu cheparu . Miku na dandalu swami❤
🌹🌹🙏🙏🌹🌹మీరూ సరస్వతి పుత్రులు 🌹🙏🌹అయినా గారికిపాటివారి గురుంచి గొప్పగా చెబుతున్నారు 🌹🙏🌹మీలా అందరూ ఆలోచన చేస్తే 🌹🙏🌹అందరమ్ఆనందమ్గా 🌹🙏🌹బ్రతక వచ్చు 🌹🙏🌹
🎉guruvugariki pranamalu,saty kalakarulanu gouravichadamlo meeku mire saty dhanyavadamulu.
Sir you are great sir
సామవేదం గారి గురించి మీరు చెప్తుంటే మనస్సు పులకరించింది గురువుగారు
మీ ఇద్దరిని ఓకే వేదిక పై చూసే అదృష్టం తెలుగు వారికి ఎప్పుడు కలుగుతుందో?
Great words 🙏🙏🙏
guruvugaru 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Guruvugariki na padabi vandanalu🙏🙏
❤" శ్రీ గరికిపాటివారు, శ్రీ చాగాంటివారు శ్రీ సామవేదంవారు, వీరo తా,, 🌺 సూర్యచంద్రులను పరిచయం చెయ్యాలా! 🙏🌺
Great interview 🌅.
గురువు గారి కి 🙏మీ లాంటి వాళ్ళ ప్రవచనాలు వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు.కానీ మీ ప్రవచనాలు విని జనాలు ల్లో మార్పు మాత్రం రావట్లేదు గురువు గారు కనీసం 100 /మంది లో 10 మంది కూడ మారట్లేదు
Mimalni chusanu guruvu garu chalaa happy🙏
Garikipati Garu....chaganti garu..🙌❤️
గురువు గారికి పాదాభివందనాలు జై చాగంటి కోటేశ్వరరావు గారికి జై జై జై
గురువుగారు.... 🙏🙏🙏
చాగంటి గారికి పాదాభి వందనములు
గరికపాటి గారు రియల్లీ great చాగంటి గారు బాగా ఒప్పుకున్నారు కొంత మంది ఈగో కి పోయి చెప్పరు కానీ చాగంటి గారు కూడా great
Good
🙏🙏🙏🙏🙏 నాకు ఆయనకంటే మీరే గొప్పవరు🙏🙏🙏🙏🙏
Uttama purusulu play great role to influence Telugu people spiritually.🙏🙏🙏❤️
Guruvu gariki padabhi vandanalu
చాగంటి కోటేశ్వరరావు గారు మీరు చాలా గొప్పవాళ్లు🎉❤
Guru garu padha padhamalaku Namaskaramalu 🙏🙏🙏
Great ppl
ఓం శ్రీ గురుభ్యోనమహ 🙏🙏🙏
Jai shree 🙏❤❤❤❤❤❤
గురువుగారికి పాదాభి వందనాలు🙏🙏🙏
Chaganti guruvu gariki, samavedam shanmukhacsarma, garikapati narasimha rao, vaddiparti padmakar, kakunuru surya narayana guruvu garlu andarikee na padabhi vandanamulu. Guru devobhava. Meru andaru mana haathi sampada. Meru vunna kalamulo nenu kuda vunnanduku adrushtavanthuralini.
గురువుగారి పాదాభివందనం 👃👃👃
Tandri miku🙏🙏🙏🙏🙏
సార్ మీరు సూపర్ సార్ మీరు ఒక పండితుడు అలాంటిది నీకు కల్మషం లేదు యువర్ గ్రేట్ సార్
Miru. ... Arudainavallu sir...🙏
Chagantivaru, garikapativaru, samavedam vru.... Guruvu garlu mee andariki emichi ee teluguvadu runam tirchukogaladu.. Maa charmavalachi meeku chepulukutichina takkuve avtundi guruvugaru.... Mee andariki padabivandanam chesukuntu mee priya shishudu..... 🙏🙏
Guruvu gariki padhabhi vandhanalu, rk lanti lobhi tho jagratha guruvu garu
గురువు గారు మీకు పాదాభివందనం
మీ సంస్కారం బహు గొప్పది 🙏🏽🙏🏽
guru garu 🙏🏼🙏🏼🙏🏼
మీరు చాలా seasoned person. పెద్దల దగ్గర బాగానే మాట్లాడుతారు
Chaganti garu namonamaha
Guruvu garu 🙏🙏🙏
Super
శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
What a samskaram superb sir
Padabi vandanam
Paadabhi vandanalu gurugaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless🎉
చాలా చక్కగా చెప్పారు...
Guruvu garu Namaskaaram 🙏
Na jivitham lo okasari aina memmalne kalasi padhabi vandhanam chesthanu ❤❤❤....
Good sandesham
గురువు గారికి పాదాభివందనం
Andharu మహానుభావులే andhariki na vandhanamulu🙏🙏evaru thakkuva karu mi pravachanamulatho memu punithulamavuthunnamu jai sriram🙏🙏
Super guruvu garu.
Meeru chala goppavaru Swami🙏🙏🙏🙏🙏
❤ chaganti garu
Om Sree Guru Bhyo nnaMahaa👏👏👏👏💐💐🍒🍒🍎🍎🍎🍇🍇🥭🥭🍑🍊🍊🥥🥥🌹🌹
Om namah shivaya🕉🌸🙏
గరికపాటి వారు ఆడవారి వస్త్ర ధారణ మీద అనవసరపు , అసందర్భమైన విమర్శలు చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు , వారికి అది ఒక మానసిక ఆనందం
అది అనవసరం కాదు, అవసరమే
Great guruji
Very well said Great man rarely seen these days
Guru garuu mi padhanivandanalu
Great words great man guruvu garu
మా దేవుడు అంబేద్కర్ పాదాలకు పాదాభివందనాలు జై భీమ్ 🙏
Yes sir
గురు గారికీ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
Mee padapadmamulaku naa namasumanjali🙏🙏