How Rotimatic Chapati Maker Works? 🔥 Food Cooking Kitchen Appliance Demo 🔥Home Automation Machine

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • In this Telugu Vlogs From USA, I Reviewed and explained how a Roti maker Machine makes chapati with dow, oil and water containers in a few minutes.
    ❤️ GOOD & BAD about Living in USA ❤️ ( అమెరికా కష్టాలు సుఖాలు )
    • ❤️ GOOD & BAD about Li...
    #TeluguVlogs
    #Rotimatic
    #USATeluguVlogs

Комментарии • 3,5 тыс.

  • @ramaastrends
    @ramaastrends 2 года назад +5292

    ఎంత అయినా మనిషి చేసినట్టు మిషన్లు చేయవు అని నా ఉద్దేశం ఎంతమంది ఒప్పుకుంటారు friends😍

  • @supersrinivas3867
    @supersrinivas3867 2 года назад +1228

    మొట్టమొదటిసారిగా చపాతీలు తయారుచేసే మిషన్ ని చూశాను మీ వల్ల థాంక్యు రాజు గారు🙏🏻🙏🏻

    • @rojarani2385
      @rojarani2385 2 года назад +8

      Super explanation mana rayalaseema vadivanpinchavu Raju vintunnanthasepu navvuthune unnanu super commentary God bless you

    • @tvsrajmusicchannel
      @tvsrajmusicchannel 2 года назад +2

      👌👌👌🙏

    • @qazplm4485
      @qazplm4485 2 года назад +3

      Yes Iam also...

    • @bhagyalakshmi642
      @bhagyalakshmi642 2 года назад +3

      @@tvsrajmusicchannel Chapathi chakkaga home prepare chesukoni intlo wife or mother ki a one lakh emainakonisthey chalamanchidhi chapathi intlo 8 chapati ki thirty minutes paduthundhi chala bavuntadhi manchi exercise kuda

    • @chandug8669
      @chandug8669 2 года назад +2

      Nenu kuda

  • @shabnammirza1192
    @shabnammirza1192 2 года назад +5

    Ee madhya kalam lo telugu matladithe ibbandhi paduthunnaru janalu.. Alanti meeru US lo untu, pakka telugu matladi, full happy chesthunnaru janaalani.. Tq brother👍

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 2 года назад +21

    మెషిను ఒక యెత్తు,
    మీ వ్యాఖ్యానం వేరొక యెత్తు.
    చక్కగా, సహజంగా, ఆర్తిగా, హాస్యస్ఫోరకంగా ఉంది. సోదరా! మీ ఆడియో అద్భుతం! అందుకోండి జేజేలు!

  • @indian6234
    @indian6234 2 года назад +518

    వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 года назад +12

    అవన్నీ చేసే బదులు చేతితో చపాతీలు చేయడం చాలా easy. ఇలాంటి మిషన్ ఉందని ఈ వీడియో వలన తెలిసింది. Thank you.

  • @indirakumariparicharla8774
    @indirakumariparicharla8774 2 года назад +56

    మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలి నవ్వాలి అనిపిస్తుంది చాలా బాగుంది వేస్ట్ మిషన్

  • @DetailEditionTelugu
    @DetailEditionTelugu 2 года назад +885

    రాజా గారు.. మీరు చెప్పిన విధానం సూపర్ అండి.. 👏👏

  • @SriDevi-pt2ys
    @SriDevi-pt2ys 2 года назад +28

    Man made chapatis are more fast, more healthy.we can make more chapatis in less time without using machine. Thanks for the information

  • @pinakapanig5585
    @pinakapanig5585 2 года назад +113

    మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలలను మరవలేదని మీ వెనుకటి అనుభవాలను పంచుకొంటూ చెబుతున్న వైనం మమ్మల్ని ముగ్దులని చేస్తోంది. USA రాజాగారు మీకు మిక్కిలి అభినందనలు.

  • @hariprakashreddy1999
    @hariprakashreddy1999 2 года назад +36

    Sir your way of explaining in simple words excellent sir we feel so happy with your videos sir.Tq keep rocking sir

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala 2 года назад +22

    మీ వీడియో చూస్తే చాలు sir,విలువలు తో పాటు సంతోషాన్ని కలిగిస్తాయి..గ్రేట్ sir 👌

  • @naganagaraju114
    @naganagaraju114 2 года назад +178

    మిషన్ తో చపాతీలు కాల్చింది పెద్ద ఆశ్చర్యంగా లేదు గాని మీరు నోటితో కాల్చిన చపాతీల మాటలు భలే చలాకీగా ఉన్నాయి.😅 మాటలతో కవ్వించి మైమరిపించారు ధన్యవాదాలు

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 года назад +338

    In India
    1kg Wheat 🌾 powder = 55 rupees
    Approximately~ with 1kg we can make 24 chapatis.
    So, with 1818 packets of 1kg = 99990 rupees
    We can make 43632 chapatis with 1lakh rupees 🤘😊.

    • @user-vc2kv8je3p
      @user-vc2kv8je3p 2 года назад +7

      Super

    • @jaswanthishameditator333
      @jaswanthishameditator333 2 года назад +4

      @@user-vc2kv8je3p ❤️Thank u 🙏🏻😊🤘

    • @kavya7a533
      @kavya7a533 2 года назад +36

      AA 43k chapati ni 10 rs each Amithe 4 lakhs vastundi

    • @jaswanthishameditator333
      @jaswanthishameditator333 2 года назад +5

      @@kavya7a533 Yes yes kavya..436320 vastundi...

    • @hanand6472
      @hanand6472 2 года назад +20

      If u eat 4 Chapathis daily it will take 29 years to finish 43632 Chapathis😂😂 half of his life time Chapathis can be made in one lakh rupees 🤔

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 2 года назад +53

    మీ మాటలు వినసొంపుగా వుంటవి గురువు గారు 👏👏👏👏

  • @krishnachaitanya6513
    @krishnachaitanya6513 2 года назад +178

    మీరు చెప్పిన విధానం బాగుంది రాజు గారు 👌👌
    -- గుంతకల్లు..అనంతపురం జిల్లా

  • @manikanta5575
    @manikanta5575 2 года назад +3

    Background lo mi voice over vere level anthe super meeru telugu meedha mi abhimananiki take a bow

  • @buddigavinodkumar4561
    @buddigavinodkumar4561 2 года назад +84

    ఆకలి సచ్చిపోతుంది అన్న 😄😄, మన ఇంటిలో ఆడవాళ్ళ అడిగిన ఒకటే అంటారు, లక్ష ఉంటే నెల కు వడ్డీ వస్తుంది అని 😄😄👌🏼

    • @bhimasankararaoarigela1006
      @bhimasankararaoarigela1006 2 года назад

      వామ్మో...

    • @varungoud5005
      @varungoud5005 2 года назад +8

      మన ఇంట్లో ఆడ వారు ఆ వడ్డీ తో వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటారు 😂

    • @bhanuprakash1554
      @bhanuprakash1554 2 года назад

      🤣

    • @satyanarayanakothapalli593
      @satyanarayanakothapalli593 2 года назад

      @@varungoud5005 tt

  • @suryamanojadhulipudi578
    @suryamanojadhulipudi578 2 года назад +40

    Sir రాజు గారు నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చారు...మా నాన్న గారు కాలం చేసి 7 years అయ్యింది కానీ ఈరోజు నేను మళ్ళీ మా నాన్న మాటలు విన్నట్టు గా అనిపించింది

    • @porandlapadma4729
      @porandlapadma4729 2 года назад

      మీరు చెప్పే విధానం బాగుంది చపాతి లు రోటీ లాగా వున్నవి 👍

    • @porandlapadma4729
      @porandlapadma4729 2 года назад

      జొన్న రొట్టె లాగా

  • @kasimavayyakadhalu
    @kasimavayyakadhalu 2 года назад +4

    మిషన్ మాట ఎలా ఉన్నా మీరు చెప్పే విధానం సూపర్.

  • @brundarao4629
    @brundarao4629 2 года назад +34

    Your commentary is humourous and amusing in addition to being informative.

  • @a.thathireddy8218
    @a.thathireddy8218 2 года назад +131

    రాజు గారు చెప్పే విధానం చాలా బాగుంది let's continue

  • @daivaaseerwadam3950
    @daivaaseerwadam3950 2 года назад +14

    Brother your videos are very good and inspiring. The way you show all the sceneries, items and the way you explain is perfect. Thanks brother

  • @Priyavlogs-2009
    @Priyavlogs-2009 2 года назад +33

    అయ్యో అన్న మిషన్ వెస్ట్........ మీరు వాయిస్ సూపర్......

  • @banindiagaming8252
    @banindiagaming8252 2 года назад +61

    మొత్తానికి మీ వీడియోస్ మీరు చెప్పే విధానం సూపర్...sir Love you ❤️

  • @ammulu_creations8532
    @ammulu_creations8532 2 года назад +2

    రాజా గారు ఇంట్లో జరుగుతుంది అన్నట్టు ఉంది సార్ మీ బాషా మాట్లాడే,విధానం చాలా బాగున్నది సార్

  • @bhargavikitchenandhome6705
    @bhargavikitchenandhome6705 2 года назад +23

    చాలా బాగుంది రాజు గారు మీ ఫ్రెండ్ మిషన్ మీరు చాలా కామెడీగా చెబుతున్నారు

  • @sureshduri5222
    @sureshduri5222 2 года назад +17

    3:40 దగ్గర ఈ రోటి, చపాతీ మేకింగ్ మిషన్ చూసినప్పుడు చార్లీ చాప్లిన్ eating meshine sequence గుర్తుకు వచ్చింది 😂😂😁

  • @mvbhanu5991
    @mvbhanu5991 2 года назад +1

    Ur commentry on machine is very nice u r humorous

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 года назад +44

    మన ఇండియా లో ఐతే లక్ష రూపాయల తో 2 years పనిమనిషి తో వంట చేయించుకోవచ్చు...
    అ మిషన్2 ఇయర్స్ పని చేస్తోంది అని గ్యారెంటీ లేదు

    • @myawoo
      @myawoo 2 года назад

      That's why India is not developing. There's cheap labour available. Other countries make new machines to reduce their work. They make highly complicated machines also. Then India buy fry them.

    • @Rajeshlivnguntur
      @Rajeshlivnguntur 2 года назад

      1 Lak's Evadra Babu Neku vachedee MA intlo she tooks 3.5 to 5.7 Lak's PA

    • @profile_javadeveloperhyd2077
      @profile_javadeveloperhyd2077 2 года назад

      @@myawoo who told india is not developing?

    • @karthikgaming6994
      @karthikgaming6994 2 года назад

      @@myawoo what the rubbish cheap labourers haa? . Learn to respect

    • @myawoo
      @myawoo 2 года назад

      @@profile_javadeveloperhyd2077 India is 100 years behind

  • @nareshbabudurgam8389
    @nareshbabudurgam8389 2 года назад +16

    Your explanation about something is very superb..
    I have been admired by your language accent...

  • @anjalimallisetty5200
    @anjalimallisetty5200 2 года назад

    రాజు గారు నమస్తే హాయిగా చేతితో చపాతీలు చేసుకునే వేడివేడిగా పిల్లలకు పెడుతూ ఆ సంతోషమే వేరు మీ అమ్మ నాన్న గుర్తు చేసుకున్న విధానం బాగుంది నేను వీడియోలు చూడను అలాంటిది నవ్వుతూ చూస్తున్నాను థాంక్స్

  • @Arjun.pc-817
    @Arjun.pc-817 2 года назад +41

    మీరు చెప్పే విధానం చాలా సూపర్ రాజా గారు అనంతపురం జిల్లా పామిడి

  • @ramudu123b6
    @ramudu123b6 2 года назад +78

    చేతితో చేసిన చపాతీలు మృదువుగా మంచిగా ఉంటాయి బ్రదర్

  • @chinichini7790
    @chinichini7790 2 года назад +1

    ఆంటీకి ఆంట్టే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్🤣

  • @lakshmikumari1770
    @lakshmikumari1770 2 года назад +128

    😂😂😂😂😂 thank you sir, ఇది చూశాక నేను చపాతీ మిషన్ కొనాలన్న ఆలోచన విరమించుకున్నాను😜😜 అమ్మో లక్ష రూపాయలు అంటే మాటలా😳😳😳 . నేను చేత్తో చేయడమే నేర్చుకుంటాను🙏🙏. ధన్యవాదాలు మీకు మరొక్కసారి🙏🤗🤗

  • @dhanvantharikurapati8942
    @dhanvantharikurapati8942 2 года назад +48

    The way of explanation is super🤣🤣

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 2 года назад +1

    మీరు చెప్పే విధానం చాలా ఫన్నీ గా ఉంటుంది సర్😀

  • @mosesrollakanti433
    @mosesrollakanti433 2 года назад +18

    Brother మీరు చప్పే విధానం సూపర్ . Keep going 👍👍👍🎉🎉🎉🎉

  • @kolliparamounika9837
    @kolliparamounika9837 2 года назад +8

    మీరు చెప్ప విధానం బాగుంది 🙏🙏🙏🙏

  • @padmavathikatari1730
    @padmavathikatari1730 2 года назад +2

    ☺️😄😅👌👌 మీ నాటు మాటలు👍 అమ్మను భార్యను గౌరవించే సమయం🙏

  • @mysmart6600
    @mysmart6600 2 года назад +44

    Super video anna....👏👏👏 నేను మాత్రం అస్సలు కొనను..... అండ్ మీరు చేప్పి నంత సేపు నేను చాలా నవ్వుకున్నా....🤣🤣🤣🤣, నాకు చాలా నచ్చింది వీడియో....💝

    • @sujathabaddam4960
      @sujathabaddam4960 2 года назад +2

      మిషన్ క్లీన్ చేసుకునే సమయంలో చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు పైగా లక్ష రూపాయల బొక్క తప్పుతుంది

  • @boyaramudu9522
    @boyaramudu9522 2 года назад +35

    చాలా చాలా బాగా చెప్పారు సార్ ..
    💘💚🌷🍁🌺🌻🍀🌷❤💚💓💘

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 5 месяцев назад

    చపాతి మిషన్ ఎలావున్నా యాంకర్ గారు చెప్పేవవిధానం మాకు చాలా బాగా నచ్చింది ! ధన్యవాదాలు యాంకర్ గారూ !

  • @chiranjeevimarneni7322
    @chiranjeevimarneni7322 2 года назад +85

    The way u explain is very funny and true👍

  • @srivani1606
    @srivani1606 2 года назад +53

    మీరు చెప్పే విధానం బాగుందండి 🤣🤣🤣👌🏻👌🏻🙏🏻

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 года назад +1

    Yes 100% correct manishi chesinattu ye machine cheyaledu. Laksha rupayalu ante mamulu vishayam kaadhu.

  • @sumanthreddykarri
    @sumanthreddykarri 2 года назад +770

    OMG! I was laughing like hell🤣
    Your way of narration is next level
    Racha Rambola dialog aiythey 🔥
    Keep it up
    ~Love from FL 🇺🇸

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 года назад +33

      😀

    • @Eswar.
      @Eswar. 2 года назад +3

      Hai bro

    • @thiruswetha3507
      @thiruswetha3507 2 года назад +9

      Finally I reported all that rubbish comments made by vasanth walkers and fasak facts....
      Ndhukandi elaanti comments chesthaaru.....raja anna is narrating well and subscribers are enjoying it ....that's good

    • @polyglot8946
      @polyglot8946 2 года назад +2

      @@vasanthwalker1042 em ra naina nee negative comments prathi video ki? Kullu koni sassthanav la ra?

    • @ThePraveenrai
      @ThePraveenrai 2 года назад +2

      @@vasanthwalker1042 intha hatred negative mindset manchidi kadu....

  • @shaikchinnababafakruddin4537
    @shaikchinnababafakruddin4537 2 года назад +54

    In 5 days 1.8 million views especially your narration excellent.you will be top telugu vlogger.you are precise ,knowledgible,funny,straight forward.

  • @laxmanjadhav7447
    @laxmanjadhav7447 2 года назад +3

    Mee language బాగుంది Sir continue చేయండి.👍👍👍

  • @NagaSudheerMadduru
    @NagaSudheerMadduru 2 года назад +58

    Sir, our whole family were laughing while watching this video. Especially the way you were explaining in kadapa accent is quite hilarious.

  • @filmyfuntastic5403
    @filmyfuntastic5403 2 года назад +20

    Bhale funnyga cheppi navvisthu, clarity ga explain chesaaru aa machine gurinchi. Thank you Anna. Keep posting 👍

  • @jaijambavantha
    @jaijambavantha 2 года назад +1

    The best thing is the way of ur narration , otherwise no one stayed here till end of this video

  • @sarithagourishetty993
    @sarithagourishetty993 2 года назад +13

    మీ బాషవిధానం బాగున్నది హాస్యంగా ఉన్నది

  • @venkateswarluboddu6721
    @venkateswarluboddu6721 2 года назад +4

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @DaraKirankumar1027
    @DaraKirankumar1027 2 года назад +1

    Uncle ...mi voice super... keep it up... ఎక్కాడికికెళ్ళిన mana culture ni మర్చిపోకుండా ఉన్నారు sir

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +16

    Very very good explanation. Use full information to people. Many thanks🙏

  • @itssreejaleo3531
    @itssreejaleo3531 2 года назад +45

    అమ్మా చపాతి చాలా బాగా చేసావు 😋😋😋 Yummy

  • @dsk4784
    @dsk4784 2 года назад +5

    We Love the way of your Explanation Raju Garu.. super 👌.
    Love from Telangana.

  • @srkfoods3355
    @srkfoods3355 2 года назад +11

    Mr. Raju your running commentary made our stomachs full of Chapathi. Excellent commentary like pisuka vundhi

  • @teluguunboxing3998
    @teluguunboxing3998 2 года назад +33

    Comedy starts from here 3:35 , I can't stop laughing. I watched that scene almost 10 times 🤣🤣😂🤣😂 and I've uploaded this as my what's app status 🤣😂

    • @Slayclay1
      @Slayclay1 2 года назад

      I m from jammu , pls can you explain it in hindi or english

  • @nakshatrasmoments
    @nakshatrasmoments 2 года назад

    Time Pass mathrame avvadam ledhu saami ni videos tho... stress kuda pothundhi ni matalatho.. love you kaka 🙏🏻🤩👌🏻

  • @katepalli9353
    @katepalli9353 2 года назад +11

    మీరు చెప్పిన విధానం చాలా చాలా బావుంది sir so funny🤣🤣

  • @BrundaVihari
    @BrundaVihari 2 года назад +19

    mee narration humorous ga undi love it.

  • @shivk7613
    @shivk7613 2 года назад +19

    Mine also.. chapathi with egg fry!! Yummy made by my mummy

  • @manthavasudev6608
    @manthavasudev6608 2 года назад +7

    Hi sir good morning.అంతా యాంత్రిక జీవనం.అందుకే ఆ దేశాల్లో మనిషి ఉత్పాదకత ఎక్కువ.

  • @lord_shiva045
    @lord_shiva045 2 года назад +18

    I can't 't control my laugh.. 🤣🤣🤣🤣😅😅

  • @anjimudhiraj5929
    @anjimudhiraj5929 2 года назад

    Mi Video అమెరికాలో పిల్లలు ఆడుకునే పార్క్ lo, Asalu miru chinnapudu Aadina ఆటలు 1st -last varaku anni ఆటలు Nenu kuda aadina.........Ma intlo Mudu putala annam tho paatu, mudu putal Debbalu kuda kodthunde ma Nanna garu. Mi valla maro sari na chinnanati జ్ఞాపకాలు malli gurthu cheskunna................... Luv you raju bhayya

  • @gnaneswarp199
    @gnaneswarp199 2 года назад +5

    mamulu comedy kadu .....super explanation sir 😍

  • @sarikamadupu7539
    @sarikamadupu7539 2 года назад +17

    Chapathi mission nd adhi chese chapathilanu pakkana pedithe.. Mee running commentary awesome😊😊... Really I thoroughly enjoyed😂😂😂😆😆😆😆😆

  • @imagineif2320
    @imagineif2320 2 года назад +14

    మనిషి కష్టన్ని మించిన మిషన్ లేదు, అకష్టంలోనే సంతోషం ఉంది.

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 2 года назад +57

    1:08 🤣🤣🤣 Amma chapati chesthy 5mins lo avtadhi, Nanna ithy 5 rojulu 😂😂😂.
    You are just incredibly funny Anna 💥💥.

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 года назад +4

      😂

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 2 года назад +2

      @@USARAJATeluguvlogs neney kaadhu Anna, I've showed it to my Amma & she cracked up too 😂😂.
      Chalo, anyways hopefully we will be able to meet in person some fine day Anna. Cinci' ki nen ravacchu🤞🏽🤞🏽(not sure eppudo, but if I do, I'll come visit you.)

    • @itssreejaleo3531
      @itssreejaleo3531 2 года назад +1

      @@krishnachaitanya8590 😘

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 2 года назад

      @@itssreejaleo3531 Hello amma, ela unnav? Baagundhi nee YT content (cooking & stuff)💥
      Keep going!
      One fine day, you'll be successful 😊. God Bless You Amma. Stay safe & TC

    • @itssreejaleo3531
      @itssreejaleo3531 2 года назад +1

      @@krishnachaitanya8590 Thank You soooooo sooooo much Annaya 🥰Nenu bagunanu Annaya🥰

  • @ramlaxman8610
    @ramlaxman8610 2 года назад +10

    The way of explaining super😁😁

  • @MyVishnu009
    @MyVishnu009 2 года назад +1

    Raju garu we watch your videos just for u
    Your narration…. I enjoy the way you say… keep going

  • @kumbakrishna6129
    @kumbakrishna6129 2 года назад +51

    You're explanation with jockes is healthy comedy sir

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 года назад +22

    Super explanation sir 👍

  • @sunithabollampally8435
    @sunithabollampally8435 2 года назад +6

    The style you explained is awesome 😊😂

  • @surendra4943
    @surendra4943 2 года назад +38

    Best comedy video 😀😀😀
    Thank you

  • @navveennnavveenn9986
    @navveennnavveenn9986 2 года назад +29

    Your running commentary makes me laugh’s like anything Anna…

  • @anuradha9274
    @anuradha9274 Год назад +1

    మీరు చెప్పిన మాటలకు చాలా 🤣🤣🤣🤣🤣 నవ్వొస్తుందండి చాలా చక్కగా మాట్లాడారు

  • @FoodHungerSK
    @FoodHungerSK 2 года назад +20

    మనిషి మనిషే యంత్రము యంత్రమే, బాగుంది నో

  • @lavanyapallerla7980
    @lavanyapallerla7980 2 года назад +42

    Sir the way u explain the things, I feel like one of my family member is explaining to me😊

  • @saisanvisagar4082
    @saisanvisagar4082 2 года назад

    Anna meeru chepthunte intlo natural ga matladinatlu chepthunnaru happy ga undhi anna

  • @navyashaganti8120
    @navyashaganti8120 2 года назад +46

    Really my day starts with laugh with your explanation 😂😂

  • @seanvikram609
    @seanvikram609 2 года назад +7

    Me children tho oka video cheyandii in telugu😀😀😀

  • @jayalakshmiworld860
    @jayalakshmiworld860 2 года назад

    Nice explonation sir👌.... చేతితో చేసుకోటం better అని అర్ధమైంది...

  • @savithrisripada545
    @savithrisripada545 2 года назад +4

    నవ్వి నవ్వి పొట్ట చెక్కలై పోయింది నాయనా, థాంక్యూ

  • @SwapnaGowri
    @SwapnaGowri 2 года назад +18

    😇 very nicely fun filled explaination

  • @santhoshigopagani5915
    @santhoshigopagani5915 2 года назад

    Maaku kotha prapanchanni baga ardam ayyela chupisthunnaru thank you raju uncle

  • @balakishan2074
    @balakishan2074 2 года назад +11

    అనంతపురం యాస superb 👌

    • @kalad7565
      @kalad7565 2 года назад

      Adi kadapajilla maandalikam

  • @ummarasettykirankumar9151
    @ummarasettykirankumar9151 2 года назад +16

    Explanation with our SEEMA Language is super Anna ...
    Keep up the good work 😃😃

  • @csc5219
    @csc5219 2 года назад

    Sir......meru wonderful person.....because you said to your previous days memories with explained. Really great Indian.

  • @ramakrishnakotra5429
    @ramakrishnakotra5429 2 года назад +12

    Anna , I watch most of time for your funny commentary . I laugh myself

  • @lasyaideasvlogs415
    @lasyaideasvlogs415 2 года назад +11

    The way of explanation is suprb Raju garu😉

  • @anjimudhiraj5929
    @anjimudhiraj5929 2 года назад

    ma intlo mi videos yekkuvaga chudamu kani, Vintamu chala enjoy chesthamu

  • @shaiktazoonshaik9007
    @shaiktazoonshaik9007 2 года назад +5

    Elaage manchi manchi videos cheyandi sir. Keep it up👌👍

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 2 года назад +11

    సార్ మీ బాషా సూపర్

  • @badugudj4662
    @badugudj4662 2 года назад +1

    Mission kante మీరు మాట్లాడిన విధానం చాలా బాగుంది sir🙏👌..... I like రాయలసీమ language 😍.... Final ga మీరు డైలీ హ చపాతి తింటున్నారా లేదా...? Reply me sir

  • @thelokesh9990
    @thelokesh9990 2 года назад +11

    The way of your explanation is awesome andi... ❤️

  • @amazingdoha3550
    @amazingdoha3550 2 года назад +16

    More than the video the explanation is hilarious 🤣🤣🤣🤣...super