డిష్ వాషర్ గురించి ఇంత క్లియర్ గా ఎవ్వరూ చెప్పి ఉండరు| For Indian kitchen worth buying or not

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #Samsungdishwasher #dishwasherreview #dishwasherreviewinTelugu
    If you like the video please subscribe my channel.
    Copyright Notice:- Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"

Комментарии • 173

  • @njmohini5754
    @njmohini5754 Год назад +62

    మొత్తం మీద దండుగ అని చెప్పకనే చెప్పినందుకు ధన్యవాదాలు

    • @indiravathig3644
      @indiravathig3644 5 месяцев назад +1

      B

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 месяца назад

      అలాకాదు. ఓపిక, టైమూ ఉంటే తొముకోడం బెస్ట్. అయితే dishwasher తో కొంత టైమ్ కలిసి వస్తుంది.

  • @borgamvenkatalakshmi3079
    @borgamvenkatalakshmi3079 6 месяцев назад +19

    నాకు ఐతే ఈ మిషన్ వెస్ట్ తోముకోవడం బెస్ట్

  • @ammaluk2208
    @ammaluk2208 13 дней назад +9

    మూడు సంవత్సరములు నుండి నేను వాడుతున్నాను. ఎప్పుడూ రిపేర్ రాలేదు. పనిమనిషి తో సమస్యలు, ఆరోగ్యం బాగా లేకపోవుట వలన నేను కొనుక్కొని వాడుతున్నాను. ఊరగాయలు వాడిన గాజు బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని చాలా బాగా శుభ్రం చేయడం అవుతాయి. ఆమె చెపినవన్నీ చాలా కరెక్ట్. ఎవరి అభిప్రాయం వారిది. మేము పౌడరు, లిక్విడ్ అన్లైన్ లో తెప్పించు కుంటున్నాము. అన్నీ చాలా బాగా చెప్పేరు.

  • @vasusoundarya3178
    @vasusoundarya3178 5 месяцев назад +22

    పని మనిషి ఉన్నా డిష్ వాషర్ ఉన్నా మన పాట్లు మనకి తప్పవు

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 6 месяцев назад +16

    బట్టల వాషింగ్ మిషన్ కి లాగే కరెంట్ ప్లంబింగ్ వర్క్ తప్పదు ఇంతకన్నా ఒక పెద్ద బకెట్ లో వాషింగ్ లిక్విడ్ వేసి గిన్నెలు నాన బెడితే ఈజీగా తోముకోవచ్చు

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 Год назад +23

    ఈతలనొప్పితో డబ్బులు కూడా ఎక్కువే అవుతున్నాయి కదా అలాంటప్పుడు పనిమనిషి ni పెట్టుకొంటే సరిపోద్ది 🤦‍♀️

    • @jhansilalithadevipopuri925
      @jhansilalithadevipopuri925 3 месяца назад +1

      Mee area lo panimanishiki 200/-iste vastaremo maku 2000/-adugutunnaru

    • @ramanidv3957
      @ramanidv3957 19 часов назад

      2000-4000 ayina sare panivallu sariga cheyyaru. Soap vundipotundi. Nakaithe double work... health choosukovali kadaa.

  • @jyothibehara6652
    @jyothibehara6652 6 месяцев назад +8

    ఇంత prcss కంటే, గిన్నెలాన్ని ఒకటి దగ్గర పెట్టి తోముకోవడం better

  • @SsmultiInfo
    @SsmultiInfo Год назад +65

    ఇలా తెలియకుండ మనమే సగం క్లీన్ చేసేసాము. ఇది adjust చేసే లోపల మనం sink లో గిన్నెలు శుభ్రం
    చేసుకోవచ్చు.

    • @gandhik6798
      @gandhik6798 Месяц назад

      yes but into father mother vallu aged untaru pillalu byta ekkado untaru vallaki Baga use avuthundi

    • @manjulakasa5190
      @manjulakasa5190 12 дней назад

      Kadaa

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 Месяц назад +1

    Plastic melt అయిపోతుంది. కుక్కర్ లో బ్లాక్ గా మారిపోతాయి.శుద్ధ దండుగ.

  • @suryakumari8564
    @suryakumari8564 Год назад +29

    Chala chakkaga explain chesaru nenu theeskovali anukunna meeru cheppaka waste anipisthundhi . Manam clean cheskovatame best.

    • @raniradha7572
      @raniradha7572 Год назад +3

      Avunandi … sagam manamey clean chesaka intenti na bonda

    • @kavithareddy3771
      @kavithareddy3771 Год назад

      Yes

    • @mamathabhaskara
      @mamathabhaskara Год назад

      Experienced

    • @sudhaudayagiri5904
      @sudhaudayagiri5904 Год назад

      S😂

    • @tkradha1513
      @tkradha1513 Год назад +1

      నేను కూడా కొన్నాను అండీ నడుము నొప్పి అని ఎక్సపెన్సివ్ బాగా ఈ టాబ్లెట్స్ సాల్ట్ అని వేస్ట్ అనిపించింది ఎప్పుడో తప్ప use చెయ్యడం లేదు అదే పని అమ్మాయి ని పెట్టుకోవడమే ఎక్కువ సుఖం ఇవన్నీ బోర్లించి పెట్టుకోవాలి ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే మనమే పెద్ద గిన్నెలు తోముకోవాలి మా పని అమ్మాయి కి నేర్పుతానంటే వద్దమ్మా నాకు అర్థం కాదు అనేసింది ఫైనల్ గా డిష్ వాషర్ వేస్ట్ అనిపించింది 🙏🙏నేనైతే అస్సలు వాడటం లేదు 🙏🙏

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar 10 месяцев назад +10

    Ginnelu thomaka sardukovadame pedda talanoppi anukunte machine lo veyadam inka pedda problem anipistundi anni brandede undali adikooda waste. Tqs for explanation.

  • @maddikrishnaveni9302
    @maddikrishnaveni9302 Год назад +54

    డిష్ వాషర్ ఇప్పటివరకు తీసుకోవాలా వద్దా అనే డౌట్ చాలా ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే వన్ మంత్ కి 1500 డబ్బులు ఇచ్చి హోం మేడ్ పెట్టుకోవడం బెటర్ అనిపించింది

    • @maddikrishnaveni9302
      @maddikrishnaveni9302 Год назад +2

      థాంక్యూ సో మచ్

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 6 месяцев назад +1

      Kaani vaallu sariga raaru vachhina eakkada soap akkade. Mechine the best .

    • @jhansilalithadevipopuri925
      @jhansilalithadevipopuri925 3 месяца назад +2

      పని మనిషి కన్నా dishwasher ఏ బెస్ట్ నేను 4 ఇయర్స్ నుండి వాడుతున్నాను వాడుకోవడం చేతయితే dishwasher బెస్ట్ అలవాటైతే మనం తోమినవి కూడా నచ్చవు మంచి నీళ్ళు వస్తె dishwasher ki maintainence కూడా తక్కువే

  • @vemparalapanikumar6507
    @vemparalapanikumar6507 14 дней назад +1

    చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా మీరు కష్టపడి ఈ వీడియో తయారు చేసినందుకు EXCELLENT EXPLANATION

  •  22 часа назад

    Cleaning ki kadu...sanitising antaru dishwasher ni use cheste.....maname anta chyali...oil , milk ginnelu untai...adanta tomaleke kada manaki help avasaram....motham maname cheste mari dishwasher only sanitising ki...hotels ki correct...intlo valaki waste..i don't think its paisa vasool..malli dishwasher kuda clean cheyali ..wow...extra pani...dishwasher ki manam pani ivvadam kadu... dishwasher manaki pani istundi😂......kondam anukunna...but ippudu doubt

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 5 месяцев назад +2

    Chaalaa baagaa use avutumdi maaku tomi,tomi chetulu nadumu vipareetamayina potlu😢😢😢nenassalu cheyyalenu payigaa jalubu problem 😢baboy servents kamte ide nayyam

  • @adilakshmivanapalli5355
    @adilakshmivanapalli5355 День назад

    Employee womens ki very useful....manam use chese paathralu,water bottles , cooker anni steel aithe ee machine lo vesesukovachu....chaala ginnelu padathai....no stains n hygenic

  • @SampathKumar-c6t
    @SampathKumar-c6t 8 месяцев назад +9

    Chala clearga cheparu vittini konadam kana thomukontene mellu

  • @venkatarr
    @venkatarr 3 месяца назад +2

    మా ఆవిడకు నేను డిష్ వాషర్ లోపల ఒక మనిషి ఉంటుంది ఆవిడే క్లీన్ చేస్తుంది అని చెప్పా. పిచ్చిది నమ్మేసింది. గిన్నెలు సరిగా క్లీన్ కాకుంటే దాన్నే తిడుతుంది. 🤣🤣

    • @malleshyadav2794
      @malleshyadav2794 3 месяца назад

      😂😂😂

    • @ramanidv3957
      @ramanidv3957 19 часов назад

      Poneelendi. Bayata manishi ayithe vurukuntundhenti?😂😂😂

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 Месяц назад

    Tea ,coffe,milk ,Annam ginnilu అస్సలు వదలవు.steel తప్పా వేరే ఏమి పెట్టకూడదు.

  • @sphani7010
    @sphani7010 Год назад +8

    Corona timelo chala help ayindi,hot wash avuthayi,higine, she is a good helper,when compared with serventmaid

  • @ramaraogannavarapu7521
    @ramaraogannavarapu7521 3 месяца назад +1

    Dish వాషర్ వేస్ట్. మన భారతీయ వంటలకు ఉపయోగ పడదు. వాషింగ్ మెషిన్ లోషర్ట్ కాలర్ మరకలు ప్యాంటు బాటమ్ మరకలు వదలనట్టే గిన్నెలకు పట్టిన పాలు పెరుగు మరకలు వదలవు

  • @raheljohnsonv
    @raheljohnsonv 5 месяцев назад +1

    Aa aluminium మంచిది కాదు sister , అందుకే పూడి వస్తుంది , దయచేసి వాడొద్దు

  • @prasannaoruganti5010
    @prasannaoruganti5010 5 месяцев назад +10

    Maids dorakani వాళ్ళకి, cleaning chesukuney time Leni వాళ్ళకి, and irregular servants tho trouble face chesevallaki, machine is very useful,
    Pani Manushulu మోసం chestaremo kani macjines cheyavu.

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 Месяц назад +1

    వేస్ట్ కొనవవద్దు.నేను కొన్నాను.సరిగ్గా కాదు అస్సలు వదలవు.మళ్ళీ మనము తోము కోవాలి.లిక్విడ్స్ , పౌడర్ లు మంచివి దొరకవు.మనం కడిగి పెట్టు మళ్ళీ కడుగుకోవాలి

  • @APARNAMYSA
    @APARNAMYSA День назад

    2hrs pattadam enti andi. Half hr lo anni clean cheyachu time waste. Money waste

  • @madhavib3632
    @madhavib3632 29 дней назад +1

    Tank water cold vuntayi kada hot water ela vadtundhi amna

  • @suryapadma8091
    @suryapadma8091 Год назад +6

    Vaste manam thomukodame nyam crrent dadu ga

  • @machhababyvijay3243
    @machhababyvijay3243 Год назад +35

    నాకు చెయ్యి నడుం నొప్పి ఉండటం వల్ల నాకు ఈ డిష్ వాషర్ మంచిగా ఉపయోగపడుతుంది 👍👌

  • @Telanganadoctor
    @Telanganadoctor 7 дней назад

    Panimanishini petkovadam better emo denikanna kani ma panimanishi ma intlo vishayalu anni baitavallaki cheptundhi😢

  • @yenamandrasantu9909
    @yenamandrasantu9909 Год назад +6

    No memu vadutunnam super ga vundi baga use avutundi madi lg 1/20 minits avutundi

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 Год назад +7

    Manam clean chesukovatam better ji alasyam aina ji

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 5 месяцев назад +2

    Dish washer is better and hygienic
    Servants cannot wash like dish washer

  • @padmareddy8858
    @padmareddy8858 Год назад +89

    ఈ వేన్ని పెట్టె లోపు తోమోదం 10మీనెట్ అవుద్ది

    • @deepakrish6431
      @deepakrish6431 Год назад +5

      Exactly

    • @krd8621
      @krd8621 7 месяцев назад +3

      10 minutes lo thomi chupinchandi Nenu try chesta

    • @Swarnaothugadi
      @Swarnaothugadi 4 месяца назад +3

      Chepadam thelika ok. Thomadaniki 10 mints aa antha ledu 1 hrs padythadi ani genellu thomadaniki ok dish washer best times Ave avuthadi

    • @komalikomali8458
      @komalikomali8458 3 месяца назад

      Nanalage anukunnanandre kani emadya soaps liquids padatledu elergy vadtundi

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 месяца назад

      Overall శ్రమ తక్కువ. ఓపికుంటే తోముకోడం బెస్ట్. Dishwasher దానికి సాటి రాదు. అలాగే వాషింగ్ మెషిన్ విషయంలో గూడా.

  • @chand5311
    @chand5311 Год назад +12

    మీ vedio చూసిన తర్వాత water ఎక్కువ తీసుకుంటుంది అని తెలిసింది. గిన్నెలు కొంచెం స్క్రబ్ చేసి సర్ది పెట్టడానికి టైం పడుతుంది. తర్వాత క్లీనింగ్ material cost ఎక్కువ. తోమిన తర్వాత క్లీనింగ్ కోసం పనికివస్తుంది అనిపించింది. అయినా maid లేకపోతే ఇది useful.

  • @vijayagothula1082
    @vijayagothula1082 Год назад +3

    Evanni clean chesi pette badulu thomesukovatam better dubble Pani lekunda

  • @saradachepuri2877
    @saradachepuri2877 2 месяца назад +1

    Ledandi idi chala useful,5years ga vadutunnanu,manam thomalante hands pain vuntundi.shink lo vesepudu methukulu lekunda teesi dustbin lo vesthamu.shink water tho ika yemi vundadhu bowls ki, happy ga konandi

  • @jhansilalithadevipopuri925
    @jhansilalithadevipopuri925 6 месяцев назад +1

    Nuvvu cheppedi chuste evaluate konukkoru vadatam chetakaka ala cheptunnavu chala dishes padatayi powder kuda takkuve padutundi last ki mission kuda tomi chupinchavu chala funny ga undi ginnelu clean ayinappude mission kuda clean avutundi nenu 4 years Nandi vadutunnanu. Jindagi unlimited channel lo 8 months back review icharu okasari chudamma

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm Год назад +4

    Fifty percent meere wash chesaru

  • @prathyushadasari5832
    @prathyushadasari5832 11 дней назад

    Kadukkovadam alavatu, istam unnavallu antlu tomukuntaru. Personally i dont like to touch and wash dirty utensils. Maids chala unreliable and leave teeskunnara... Chachame. Ala engili ginnelu next day ki vadileyali or maname tomukovali. I have been using dw since 3 years. Washing Cycle end ayinappudalla anipistadi... Dw is one of the best inventions ani. Ee ee utensils pettalo , ela pettalo ela sardi pettalo teleekapote... Waste ane anipistadi.

  • @patiballavijayasree
    @patiballavijayasree 5 месяцев назад +6

    డిష్ వాషర్ వెస్ట్ దానికి పెట్టె ఖర్చులు కి (టాబ్లెట్ లు, వాష్ పౌడర్ లు ఎక్సట్రాలు ) ఒక మేడ్ నీ పెట్టు కొంటె, బెస్ట్, వాళ్ళు సరిగా తోమాకా పోయిన, చెప్పి చేఇంచు కోవచ్చు, మేడ్ కి హెల్ప్ చేసిన వాళ్లము అవుతాం, మనకి పని అవుతుంది. అండ్, నానా పెట్టి, మనం క్లీన్ చేసి మెషిన్ లో పెడితె అది క్లీన్ చేస్తుంది, ఇంత రిస్క్ అవసరం లేదు

  • @divyab2697
    @divyab2697 2 месяца назад +1

    West diswasher hand was best' ma dishwashar pakkana padesamu

  • @anjalidevi3598
    @anjalidevi3598 День назад

    Shop address please

  • @ynsundari4259
    @ynsundari4259 5 месяцев назад +1

    E video chusaka asalu dishwasher west ani arthamindhi😂

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 Год назад +1

    Women are one way unlucky. When they are purchasing domestic products to do easy work they are giving New work. ..

  • @pandavuladaughter
    @pandavuladaughter 7 месяцев назад +1

    Sister one month ki dishwasher maintains cost anta vuntundi chepandi sister ma maid ki 1500 estunnam dishwasher ki anta karchu avutundi cheppandi sis

  • @yasampadmaja617
    @yasampadmaja617 2 месяца назад +1

    50% use avutundi

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 6 месяцев назад +2

    Very useful to working women...❤🎉🎉

  • @ramanivemuri1968
    @ramanivemuri1968 3 месяца назад +1

    Very helpful when maids are not there. Nicely explained

  • @gonepushpaleela3717
    @gonepushpaleela3717 Год назад +3

    Sudha waste

  • @RRparrots
    @RRparrots Год назад +3

    Anta time lo maname tomi kadaga wacchu gaa

  • @SiriSiri-my3fw
    @SiriSiri-my3fw 4 месяца назад +1

    Waste for Indian foods...

  • @reenag1560
    @reenag1560 2 месяца назад

    Big family vaallaki useful, small family vaallu chethulatho thomeskovadam best or maid aithe adhe thomi, saddi pettesthundi.

  • @myfoodworld5363
    @myfoodworld5363 5 месяцев назад +1

    Time waste

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 2 месяца назад

    Turbo lo petti steem on chesarante sooper ga clean avuthayi.extra dry kooda avasaramledu. Madhi LG mechine.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 5 месяцев назад +1

    Dipped upon person, useful for aged person

  • @raheljohnsonv
    @raheljohnsonv 5 месяцев назад +1

    2 గంటల time aa Andi

  • @rajurayapati3870
    @rajurayapati3870 9 месяцев назад +2

    Kontha mandi Annam vaarchutharu kada pedda ginnilu avi ela padthayi Madam?

  • @shanthammabogineni1749
    @shanthammabogineni1749 5 месяцев назад +1

    Time waste

  • @shanthammabogineni1749
    @shanthammabogineni1749 5 месяцев назад +1

    Time waste

  • @lakshmimummy7920
    @lakshmimummy7920 5 месяцев назад +1

    Money waste

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 5 месяцев назад +2

    my age 76
    good demanstration
    thankyou.

  • @kk.p.k.r7564
    @kk.p.k.r7564 3 месяца назад +1

    Tq sis good information

  • @ARSHome_1023
    @ARSHome_1023 25 дней назад

    Idly plates pedthara mam work avuthundha

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 4 месяца назад +1

    Very good 👍 explanation

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 9 дней назад

    Pani ame unna sagam maname chesukovali kada.

  • @NimmakayalaKranthi-q8y
    @NimmakayalaKranthi-q8y 2 месяца назад

    Eoka enduku amma dish washer maname chedikovachu kada pani antha

  • @madhavib3632
    @madhavib3632 29 дней назад

    Hot water facilty ela vastundhi amma

  • @umadeviannapureddy4221
    @umadeviannapureddy4221 2 месяца назад

    West tomukodam best manaku exsarsige kuda mission dandaga

  • @prathimareddy3656
    @prathimareddy3656 Год назад +2

    No need to wash milk vessel before putting it in dishwasher

  • @rajeswaripulluru8938
    @rajeswaripulluru8938 5 месяцев назад +1

    Time wast.

  • @anuradhika6692
    @anuradhika6692 13 дней назад

    Madam telle dakalu kuda veyacha machine lo

  • @vijjikadali3577
    @vijjikadali3577 Год назад +1

    Nen 10rupes bar to 15/20days full dish washer chyskovachu

  • @kavithakankurte9243
    @kavithakankurte9243 29 дней назад

    Waste of time and money, but your explanation is good

  • @padmavativ3005
    @padmavativ3005 3 месяца назад

    Pani manishi dorike mana india lo ee dish washing machine konalsina avasaram ledu

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 Месяц назад

    Aluminium పెట్టకూడదు

  • @sushma-ganesh11
    @sushma-ganesh11 2 месяца назад

    Waste ani ardham ayindhii and manam 2 hours lo intlo pani antha ayipodhi

  • @uritisailaja4281
    @uritisailaja4281 Год назад +2

    Simple time vest mani vest

  • @Naveen-w5c
    @Naveen-w5c Год назад +4

    Chala waste

  • @rayududurga7601
    @rayududurga7601 3 месяца назад

    Aa matram daniki mission avasaramantara sagam cleaning manane chestunnam kadha ...

  • @bhuvanahoney9273
    @bhuvanahoney9273 Год назад +3

    Job holders ki better

  • @madhavib3632
    @madhavib3632 29 дней назад

    Hot water ela vastayamachine lo ki

  • @JonnalaSujatha-c2s
    @JonnalaSujatha-c2s Год назад +2

    Time waste😢

  • @manikarajewelry
    @manikarajewelry 2 месяца назад

    Dishwasher cleaning chese badalu ginnelu cheyochu

  • @mdaaisha4908
    @mdaaisha4908 4 месяца назад

    Current bill enniunits watayi dish washer.ki plzzz rply thnks

  • @007susrinu
    @007susrinu 5 месяцев назад

    Thank for saying indirectly that It is a Total Waste

  • @snehajsk1446
    @snehajsk1446 5 месяцев назад

    manam thomukovadam best mission kone money oka panimanishkyna isthe oka famly ni save chesina valam avtam🙏

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 6 месяцев назад +1

    Vaste

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 3 месяца назад +1

    అన్ని క్లీన్ చేసి పెట్టినట్లుంది

    • @kurrapadmavathi6096
      @kurrapadmavathi6096 3 месяца назад

      కరెక్టుగా 15 మినిట్స్ పడుతుంది

  • @arunasree7881
    @arunasree7881 Месяц назад

    Meeru outlet eelapattaru chupistra

  • @vinnuandmummy
    @vinnuandmummy 3 месяца назад

    Evanni sardadam kantee thomatam better

  • @kpvani6305
    @kpvani6305 Год назад +2

    Super explanation. Tq. Very much

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Месяц назад

    వద్దు తీసుకోకండి

  • @ratnasri1787
    @ratnasri1787 Год назад +1

    Overall ga waste

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 5 месяцев назад

    Dish washer by quality one like LG it will perform better than low Cost ones

  • @mamillakumarbabu7315
    @mamillakumarbabu7315 5 месяцев назад

    It takes 6 to 8 hours and 30./.
    Work u have to do.

  • @myfoodworld5363
    @myfoodworld5363 5 месяцев назад

    Meeru samanlu pitilopa thomatam I podadhi mam😊

  • @saradadhruva
    @saradadhruva 7 месяцев назад

    Ala konni ginnelu dishwash lo konni manam thomukune badulu maname ginnelu kaddukuntte saripotumdhi ...akapote pani cheskoleni peddavallu umtaru kada vallaki best idhi

  • @kumariachanta735
    @kumariachanta735 Год назад +4

    చాలా బాగా చెప్పారు

  • @vijjikadali3577
    @vijjikadali3577 Год назад +1

    Full time and mashing and cash weast

  • @webarebears6279
    @webarebears6279 Месяц назад

    Current bill entha