❤️ GOOD & BAD about Living in USA ❤️ ( అమెరికా కష్టాలు సుఖాలు )
HTML-код
- Опубликовано: 17 окт 2024
- In this Telugu Vlogs From USA Video, I explained what is Good and Bad for NRI Indians living in the USA. Good thing is that Quality of life, Less population, Big Country, Satisfaction of Life, Easy to Live, Easy life, Affordability of Renting/Buying Homes, Cars, Free public education upto highschool, School infrastructure, Less work pressure, Equal opportunity, Dignity of labor, More Family time. The bad thing about living in America is that we have to live far from parents and siblings in India, Missing grandparents/grandchildren, How we have to do our own work, how we miss Indian culture, festivals and occasions.
🔴 Video 1 🔴 How I Came To USA ★★★★► • 🇮🇳 How I Came To USA ?...
🔴 Video 2 🔴 USA Salary & Savings ★★★★► • 💰 USA Salary & Savings...
🔴 Video 1 🔴 అమెరికా నేను ఎలా వచ్చాను ? ★★★★► • 🇮🇳 How I Came To USA ?...
🔴 Video 2 🔴 అమెరికా సంపాదన & మిగులు ★★★★► • 💰 USA Salary & Savings...
💰 Why USA SALARY is NOT $100,000 ? 💰 ★★★★► • 💰 Why USA SALARY is NO...
🦷 How Much is Dental Expenses in the USA? 🦷 ★★★★► • 🦷 How Much is Dental E...
🧻 Why Use Toilet Paper? 🧻 ★★★★► • 🦷 How Much is Dental E...
#TeluguVlogsFromUSA
#TeluguVlogs
#USAteluguvlogs
#TeluguUSA
#TeluguVlogsUSA
#TeluguVlogsinUSA
#VlogsTelugu
#VlogsTeluguUSA
Telugu Vlogs From USA ; Telugu Vlogs ; USA telugu vlogs ; Telugu USA ; Telugu Vlogs USA ; Telugu Vlogs in USA ; VlogsTelugu ; VlogsTelugu USA #usateluguvlogs #teluguvlogs
✅ MY STORY ✅
🔴 Video 1 🔴 How I Came To USA? ★★★★► ruclips.net/video/MIpc3qpeKbY/видео.html
🔴 Video 2 🔴 USA Salary & Savings ★★★★► ruclips.net/video/cVv5SAYaWm0/видео.html
✅ నా అమెరికా కథ ✅
🔴 Video 1 🔴 అమెరికా నేను ఎలా వచ్చాను ? ★★★★► ruclips.net/video/MIpc3qpeKbY/видео.html
🔴 Video 2 🔴 అమెరికా సంపాదన & మిగులు ★★★★► ruclips.net/video/cVv5SAYaWm0/видео.html
Super
Sir ❤️❤️
Share your insta I'd sir..🤝
Anna nenu EEE engineering chesthunna nenu us ragalana can I have chances
Hi...Nenu kuda kadapa nunchi anna......
20 ఏళ్ల తరువాత కూడా ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు ,మీ వివరణ అద్బుతం
20 YRS ITEY TELUGU MARCHIPOTAVAAA.....MEE PARENTS NI MARCHIPOTAVAAAAA?
@@kambhampati99mk bro madhyalo English vastadhi kadha but ayana max telugu use chestharu
@@kambhampati99mk kamal hasan
But nenu andhrapradesh lonay telugu hindhi mix avtundhi 😀😀
Sontha baasha meeda mamakaaram akkadaki poyaake ekkuvavuthundi
Your explaination is superb... నిజంగా అమెరికాకి వెళ్ళివచ్చినంత హ్యాపీ గా ఉంది..మీరు చూపించే వీడియోలు చాలా అద్భుతం..మీరు మా తెలుగు వారైనందుకు గర్వపడుతున్నాం..
Anna, I am impressed about the way of speaking! Suthhi lekunda point by point...Superb
Ashok, Thank you. 😊👍
@@USARAJATeluguvlogs very good
That’s true
100%
100% true...
Meru great speaking
అమిరికా లో జీవనం,జీవితానికి,సంబందించి తెలుగులో చక్కగా చెప్పారు సార్,ధన్యవాదములు
మన ఇండియా వాళ్ళు అక్కడ కూడా కులాన్ని సృష్టిస్తారు, ఎందుకంటే కోన్ని వెయిల ఎండ్లు కష్టపడి మేధాశక్తినంతా ఉపాయిగించి కులం అనే ఒక గొప్ప విషయాన్ని భారతీయులు కనిపెట్టారుగా,
Anthega anthega
😂😂😂
😁😁😁 Indian's kada😌😌😌
Absolutely correct 👍
😂😂😂
సర్ మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి. తక్కువ టైమ్ లో ఎక్కువ విషయములు ఉంటాయి. అన్నీ విషయములు నిజాయితీ గా ఉంటాయి. 👌👌👌🇮🇳🇮🇳🇮🇳
అదే నాకు డబ్బు అవసరం లేదు, అందుకే మా బాబును అమెరికా పంపను, ఇక్కడే సాటిస్ పై జీతం తో, హ్యాపీ గా బ్రతికితే చాలు, మీ వీడియోలు చాలా బాగున్నాయి
When my father visited us in US back in early 90s when there weren't that many Indians here, he didn't like it one bit.. he went back home and told everyone there is no place like India if you have enough money.. most of the people come to US are the ones that can't get a decent IT job in India.
సార్ సార్ అని సంక నాకాల్సిన అవసరం లేదు 😜😂🤣😂
😊
akkada corporate politics kantee ekkada sir sir re best anipistundhi, USA is like pay n live...
Never judge a person if you were in America and you don't know how to speak English you will know the pressure 👎👎
@@kiranbvsn9821 Politics ki Inko name India'. India lo prathi Designation lo politics vunatay
US UK is better for living.
I think you don't know about what is quality living and betterment
Brother India lo putti ala takkuva ga cheyoduu...ne kante baaga nen sampadista ikkada ..ok na...brother India ni baabu cheyakunna parledu....nuvvu cheyatle kuda...kaani takkuva cheyoduu
సార్ అమెరికా లైఫ్ గురించి మీరు చాలా క్లుప్తంగా చెప్పారు. నాకు అమెరికా చూడాలని కోరిక ఆ కోరికను మీ ద్వారా తీసుకుంటున్నాం కృతజ్ఞతలు సార్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు,
మా బాబు త్వరలో usa రాబోతున్నాడు
మీరు వివరణ వలన మాకు కొంచెం ధైర్యం వచ్చింది మీకు కృతజ్ఞతలు
మీ వీడియోలు మొత్తం మాకు బాగా నచ్చింది sir 🙏🙏
Padma, Thank you.
Naku kuda baga nachindi suthhi lekunda
హాయ్
Bagundi annaya Mee life .....God blesses you
మీ వీడియోస్ చాలా బాగున్నాయి చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు చాలా thanks anna
నమస్తే అన్న నిజంగా నీ వీడియో బాగుంది ఎలాంటి సోది లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్పేసావ్ I like your way to speak keep posting your videos
చాలా...క్లియర్ వీడియో అన్న....
ఇంత క్లియర్ గా ఇంత సింపుల్ గా ఎవరు వీడియో చేయలేదు. మీకు🙏🙏🙏🙏🙏
Mee video chusthunna koddi peaceful ga untundi ... really chala istam ga chustha nenu aithe .... 👌
సార్ సార్ అని ఎవరిన నాకావాల్సిన అవసరం లేదు😂😂
😆😂
👍
sir is invented by Britishers.
😂😂😂
🤣🤣🤣
treating everyone equally is super really..the way u explain really cool n interesting..sir..
Thank you so much 😀
I pray to god for India also will reach at least 50% of USA life.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది ❤❤❤
Fastest growing Telugu RUclipsr.. Like the satirical explication 👍🏻
A Teacher like you can make a students life Woth, A Responsible Dad like you can make children's life 😍
Sir
😊😊
cut to the chase .. you're doing better than foreign bloggers.. the concept was concise and succinct
Sooti ga .. sutti lekunda ...Super .. a Unique Vlog channel...🎉🎉🎊🎊❤️❤️❤️❤️❤️
Impressed about Speak in 100% telugu and naturally and absolutely
మీ వీడియోలు చూస్తుంటే మాకు అమెరికా వచ్చిందంట అనుభూతి కలుగుతుంది సార్ సూపర్
I have been living in usa for past 6 years ,I guess you are one of the very very few said exactly correct.I liked the video ….👍
Thanks and welcome
The way you are talking and presenting, excellent! Love it👍
I agree community and regional feelings undavu. One can only save after 5 to 10 years. It's totally dollar dreams. Some good things are there but not heaven
చెప్పే విధానం కొత్తగా ఉంది....సుత్తి లేదు...సూపర్ రాజా గారు...
Raju garu... Me telugu super... Naku kuda USA, ravalani undi.. Me vedios chusi inspire avthunna
నాచురల్ చాలా బాగుంది అన్నయ్య మిరు చెప్పే పద్దతి సుపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Weekend holidays should be made mandatory in all jobs in India.
Apudu half of IT jobs will go ... Ll increase unemployment as most are support based jobs which requires 24*7 support
@@vj7835 Why would there be an effect on IT jobs?
01:27 ఇక్కడ నుంచీ vidio ఇంకా అదిరి పోయింది అన్న...
Sir, మీ వీడియోస్ చాలా ఇంటరెస్ట్ గా వుంటాయి ...
అన్న నీ వల్ల అమెరికాలో ని అన్ని విషయాలు తెలుసుకుంటున్న thanks అన్న
Hi Anna,
Thanks for proving valuable information in short time. Expecting more this kind of videos.
Point is very clear and straight. The good thing is you are not wasting your time while doing it.
Yes. In every video, I want people to know some thing new.
Yes bro
Nijanga janalaki upayoga pade vlogs ante meede, no doubt. 👋👋👋👌
Thank you Krish.
Prati video lo explanation super anna chala natural ga easy ga ardham ayyela untayi
Chaala manchi information isthunnaru Sir Tq Rajanna
1:26supper అన్న మస్తు చెప్పినవ్...మస్తు నవ్వు వచ్చింది నాకు...
Sir .... Sir...., Ani Snakanakalisna avasarama ledu, Annaru chudu adhi hight light Anna.. I too agree ur point. 👍✌️🙌
Yes Bhaskar 😊
You seem to be a transparent friendly and our own family member.goodluck . go-ahead.👍👍😀😀😀
Thank you so much. 👍
ఉన్నది ఉన్నట్లు చెప్పుచున్నారు. మీ వీడియోలు చాల ఉపయోగకరం. పుట్టిన దేశం కాదని వేరే దేశంకు పోవటం విచారకరం. చాల బాగ వివరించుచున్నారు ధన్యవాదములు
Raja meeru 20yrs nundi America lo natu Telugu matladam bagundi .America lo unnatha matrana mana slang marchi pokunda undadam
Good aspect ..
It's better to live in India at any time good or bad situations 🇮🇳
Hi ..really impressed after opening the video. Very straightforward and clear explanation. I am very much fascinated the way you explained. Super bro...keep doing more videos
జీవితంలో ఒక్క సారి ఐన అమెరికా వెళ్ళాలి
జాబ్ చేసి తిరిగి రావాలి.
అమెరికాకు వెళ్ళాలి అంటే terms & conditions ఏంటి అన్నా
Simple ga neet ga clear ga undi me presentation nice chala bagunay me videos annni 👌
Superr brother....baaga expalin chesaaru
కష్టం వచ్చేటప్పుడు వెన్ను తట్టే వాడు.... విజయం వచ్చేటప్పుడు చప్పట్లు కొట్టే వాడు లేనప్పుడు... మన విజయాల్లో, సంపాదన లో తల్లిదండ్రుల పాత్ర లేకపోతే ఎంత సంపాదిస్తే ఏంటి??? ఊర్లో ఉండి నెలకు 30000 సంపాధించినోడిని ఊరంతా మొనగాడిగా చూస్తారు దాంట్లో ఉన్న గొప్ప అమెరికా 200000 లక్షలు లో ఉంటుందా అన్నయ్య 🙏
Out dated joke
America ante motham elage untadi anukuntaru pedarikam pallelu agriculture chupandi Sir thank you🙏
1:26 😃👌 True..Professional work culture.
మొత్తం మీద మీ భాష చెప్పే విధానం చాలా భాగుంది
ఇలాంటివి ఎన్నో చేయాలి సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు
మన బూజుపట్టిన
కమ్యూనిస్టులు అమెరికాను భూఛీగా చూపి అటువైపుకన్నెత్తి చూడకుండాచేసారు, రాజునుండి భంటు వరకు సమానం ఇంతకన్న కమ్యూనిజమేముంటుందీ💪👋
Hi sir, thanking you for videos, we are happy with your videos.
I am glad you are enjoying
Pin to point 🔥🔥. Subscribed.
మీ వీడియోలు చాలా బావున్నాయ్....
అన్ని వివరాలు అందిస్తున్నాందుకు
ధన్యవాదములు......
Thank you
చాలా బాగున్నాయి అన్నా మీ వీడియోస్.అంత బాగుంటే బానే ఉంటుంది. కరోన లాంటి కష్టాలు వస్తే ఒంటరిగా ఉన్నట్టు అనిపించదా.అలానే అక్కడ టోర్నడోలు అలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయి.చూపించండి
The way you giving content is lit😍😍😍
Thank you sai.
Suthi lekunda simple ga chepparu… 👏🤝
Anna super...
Keep Rocking...
We support your simplicity and good intention!
God bless you ANNA
Mee matalu chala interest ga untay anna meenunchi America gurunchi chala telusukunna super anna
Mee videos anni chustunnanu. Excellent ga cheptunnaru. 👏
Your way of narration and your facial expressions are superb..down to earth vedios...
Super bro.. Good information..All the best for ur channel..
Yugundar, Thank you so much for wishing. 😊👍
Straight to the point ☝️👍
Simple ga baga cheputhunnaru bro
Foreign country vellagnae...akkade puttinattu chala Mandi ginjukuntaru...meeru intha chakkaga telugu lo matladutunte chala bagundi andi
thank you bro, great Expl ,
Let our people follow without caste, creed, ...
చక్కగా వివరించారు 💐🤝👍
Reality explanation is sooo good sir
గుడ్ explained bro... 🌹
Sir meru chala baga matladutunnaru, maa brother video chestunna feel, naku USA ravalanpistundy. Ur everyone video s are super
లేడీస్ అండ్ జెంటిల్మెన్..కల్చర్ వాళ్ళది
బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. కల్చర్ మనది..
కులమతాలతో సంబంధం లేకుండా వరసలతో మాట్లాడుకుంటాం..కొందరు దరిద్రులు తప్ప.అది ఎక్కడైనా ఉండేదే.
(కాలక్రమంలో కొన్నిసార్లు కొన్నిచోట్ల కొందరు కొందరితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు..అది డబ్బులవల్ల వచ్చిన అహంకారం...సార్.. తొందరలోనే అదికూడా పోతుంది..మన దేశం ఉన్నతంగా మరోసారి నిలబడుతుంది.. )ధన్యవాదాలు సార్. వయసులో పెద్ద అయిన
అవతలి వ్యక్తిని పేరుతో పిలవడం సంస్కారం కాదు కదా సార్.
I like your simplicity and way of presentation Sir 👏👏👏
House cost
Akkada house ki no compound walls it's very beautiful
House are very beautiful raju garu
Good Raju sir 👍 your way of explaining
sir chala clarity ga baaga cheptharu sir meeru
Quality of life 🧬
😊
సార్ సార్ అని సంక నాకనవసరం లేదు..😁😁😁
That line - " sir sir ani _______ nakalsina pani ledhu " 😂😂😂😂
సంక నాకవలసిన అవసరం లేదు అన్నందుకు ఓపెన్ గా చెప్పినందుకు 😄🙏🙏🙏🙏🙏
చాలా చాలా థాంకు సార్
నేను అమెరికా లో సెట్టిల్ అయితేమాత్రం
మీ దగ్గరకు వచ్చి మరి నా ఇన్పిరేషన్ మిరే అని చెప్తాను రాజు గారు 🌹🌹🙏
Mi explain superb naku ravali ani vundi malanti vallu chudaleraa kadha Americani.......mi family miru chala lucky
Anna ,eppudey mee 3 videos chusa, perfect clear cut chepparu ,suthi lekunda
Super anna 👌
Maadi Proddatur 🔥nadhi civil engineering 😂
Keeping Doing More Videos,
Hope you your Channel grow soon,keep momentum 👍
R.R.R Thank you 😊👍
అన్నా చాలా బాగా చెప్పారు
We live in San Jose, California. Public school buses are not free. To be eligible for free school bus ,your salary must be very low. I can't talk about other places, but here the house prices are very high and the houses are very small compared to other states ( my brother-in-law owns a house in Chicago)
Wooo. I was not aware of that. But here in Virginia its free. Good to know. Thank you.
" INDIA " lo unna " FREEDOM" "WORLD" lo ekkada undadhu. Idhi pachi nijam.
India lo unnaantha corruption kuda.1 inka ey desam unadhu adhi kuda pachi nijam sir I mean lanchalu ( easy ga ieye government work chinnadhi iena lancham kattali).
@@mr.random1931 I agree with you. But I am talking about " FREEDOM "
Human freedom index -2020
India rank - 111
USA rank -17
Anna okka sari "mugging in usa" ante google cheyyi anna you will understand about freedom
మా తెలుగు తల్లి ముద్దు బిడ్డ అనిపించావు అన్న 20ఏళ్ల అక్కడ ఉన్నా అయినా చాలా చక్కగా తెలుగు లో వివరించావు 🙏🏾
ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి ఇంకా అమెరికా వీడియోస్ ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూపియండి థాంక్యూ గుడ్ నైట్
I am very much impressed Anna, your videos helps a lot to who are planning to come America..I subscribed ....and will be following you!
Telugu speaking super
It's not easy for everyone to visit USA...
Thanks you for sharing...
Good video anna and I’m interested to coming to USA and please tell me the instructions anna 🙏🏾
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న మేము మీ వీడియోస్ చూస్తుంటే అమెరికా చూసినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి
E video chusaka naku okati ardam ayindi ..... India 🇮🇳 lo putinanduku chala happy ga feel avutuna ..
చాలా బాగా చెప్పారు సర్... ఆంధ్రా లో మీ కడప కి చెందిన ఒక రాష్ట్ర పెద్ద పిచ్చోడు ఉన్నాడు... వాడికి ట్రైనింగ్ ఇప్పించండి సర్
1:34
Camera enti uncle ala tirugutundhi kallu tirugutunnayi uncle maku🥴
Chala baaga matladathunnaru telugu meeru mee videos chala bhaguntayi