Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యాఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2)అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2)(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2)వందనాలే… ఆ ఆ.. ఆ…వందనాలే… రాజా…వందనాలయ్యా వందనాలయ్యావందనాలయ్యా వందనాలయ్యావ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యాఅప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2)మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2)(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే||నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యామాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2)మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2)అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే||వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యాచంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2)కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2)(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||
Thank God, manchi aradhana echchavu
గొప్ప ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Mummy praies the lord 🙏 all
Thank you lord for your support with your righteous right hand..🙏🙏
గోప్ప ... ఆరాధన.... దేవుని కే మహిమ ఆమేన్ 👏👏👏👏✝️🛐 కృతజ్ఞత స్తుతుల కీర్తన 🙏🙏🙏
Praise the Lord .......Glory to Lord .........Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord sister
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏 AMEN AMEN
Amen🙏🙏
🎉
Praise the Lord
Praise the lord sister s
Praise the Lord all
Exlent song🙏🙏
Praise the lord sisters
Thanku jesus All Sis singing Team performance super
Glory to God 🙏
Praise the lord Akkayya garu 🙏
Giory to God. May God bless nissi singing team for their gracious worship🙌🙌🙌🙌
Praise the Lord sister. Nice singing
Song lyrics patadi,,, please
Praise the lord 🙏🙏🙏
Praise the lord
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2)
అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2)
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2)
వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2)
మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2)
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే||
నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2)
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2)
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే||
వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2)
కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2)
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||
Thank God, manchi aradhana echchavu
గొప్ప ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Mummy praies the lord 🙏 all
Thank you lord for your support with your righteous right hand..🙏🙏
గోప్ప ... ఆరాధన.... దేవుని కే మహిమ ఆమేన్ 👏👏👏👏✝️🛐 కృతజ్ఞత స్తుతుల కీర్తన 🙏🙏🙏
Praise the Lord .......Glory to Lord .........Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord sister
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏 AMEN AMEN
Amen🙏🙏
🎉
Praise the Lord
Praise the lord sister s
Praise the Lord all
Exlent song🙏🙏
Praise the lord sisters
Thanku jesus All Sis singing Team performance super
Glory to God 🙏
Praise the lord Akkayya garu 🙏
Giory to God. May God bless nissi singing team for their gracious worship🙌🙌🙌🙌
Praise the Lord sister. Nice singing
Song lyrics patadi,,, please
Praise the lord 🙏🙏🙏
Praise the lord
Praise the lord 🙏🙏🙏