ఈ రీతిగా ఈ పాట దేవునికి మహిమ కరముగా ఉన్నందుకు నేనెంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను అయితే చూస్తున్నవారు మన channel ని 🅢🅤🅑🅢🅒🅡🅘🅑🅔 చేయడం ద్వారా మీ సపోర్ట్ నేను పొందగలను. మరెన్నో పాటలను చేయడానికి ప్రభువు నన్ను బలపరిచేలాగున మీ అందరి ప్రార్థన కోరుకుంటున్నాను.
శాశ్వతమైనది ఎన్నడూ మారనిది నీ ప్రేమ యేసయ్య నా జీవితాన స్వార్థము లేనిది పరిశుద్ధమైనది ఎన్నడూ మారనిది నీ ప్రేమ యేసయ్య నా జీవితాన ప్రాణాన్ని దార పోసి పాపాన్ని క్షమియించి శాపాన్ని పారత్రోలి నన్ను శుద్ది చేశావు నీ ప్రేమే శాశ్వతమయ్యా.... దేవా నీకే స్తుతి స్తోత్రము నా దేవా నీకే స్తుతి స్తోత్రము దినమెళ్ల ఆశలు కలిగించు నా హృదిని యదార్ధమైన త్రోవలయందు నడిపించుటకు నీ సత్య వాక్యమును నీ ఆజ్ఞల మార్గమును నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో ||దేవా నీకే|| నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ద పరచుటకు పరిశుద్ద జీవితాన్ని జీవింప చేయుటకు ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముని నాకిచ్చినవు శాశ్వత ప్రేమతో ||దేవా నీకే||
2 .రోజు కే 300 సార్లు పైన విన్నాను.. చాలా అంటే చాలా నచ్చింది ఈ పాట.. చాలా ఆదరణ కరంగా ఉందీ... ఇంతకుముందు ఈసోంగ్ ందుకు నాకు పరిచయం కాలేదు అనిపిస్తోంది,, నిజముగా చాలా చాలా బాగుంది..
ఎంత బాగుందో ఈ పాట చాలా బాగా పాడి వినిపించిన నా సహోదరుడు ప్రవీణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి పాటలుఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈ పాట మొదటిసారి వినగానే ఎదో తెలియని ఫీలింగ్ వచ్చింది.. దేవుడు నాతో మాట్లాడినట్లు నాకు ఆదరణ కలిగింది అనిపించింది . ఈ పాట నేను 22/5/24 మొదటిసారి విన్నాను.. చాలా అంటే చాలా బాగుంది,
Wow.. great meaningful song ... Nice singing Noonu.. Magical music Saren 🎶.. God Bless Both of you.. May the Lord use you mightyly for His kingdom. Amen.
Supper song anna 🎤 really it s change life's and no words to say anna 🙏 Glory to God 🙏 Once again Happy Birthday anna 🎂🎂🎉🎉🎉 God bless you and u r family
Feel so Blessed by the lyrics and the way you you sung, composition is amazing. May you be a blessing to many more and Glorify our Mighty God. Keep doing and Praise God with much more songs.😇
Glory to be god..🙌🙂🙏Gods Amazing Grace and unfailing love and Faithfulness..Meangiful Song ❤😍💖May god use you more n more for his glory ..Keep Rocking Praveen Anna😍❤ Wish you wonderful bday ahead🎂❤🎊🎉
Awww superb Anna osm lyrics nd singing Anna 💖 ❤️😘 awesome music nd composition Anna 💖 May God bless you more and more... In his service nd once again Happy Birthday Anna 💖
ఈ రీతిగా ఈ పాట దేవునికి మహిమ కరముగా ఉన్నందుకు నేనెంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను అయితే చూస్తున్నవారు మన channel ని 🅢🅤🅑🅢🅒🅡🅘🅑🅔 చేయడం ద్వారా మీ సపోర్ట్ నేను పొందగలను. మరెన్నో పాటలను చేయడానికి ప్రభువు నన్ను బలపరిచేలాగున మీ అందరి ప్రార్థన కోరుకుంటున్నాను.
Chala bagundi ... Praise the lord
S
God bless u brother Spread the glory of God and lead everyone to God
Wonderful song brother 🎉
Chala bagundi song 🎉
శాశ్వతమైనది ఎన్నడూ మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
స్వార్థము లేనిది పరిశుద్ధమైనది ఎన్నడూ మారనిది
నీ ప్రేమ యేసయ్య నా జీవితాన
ప్రాణాన్ని దార పోసి పాపాన్ని క్షమియించి
శాపాన్ని పారత్రోలి నన్ను శుద్ది చేశావు
నీ ప్రేమే శాశ్వతమయ్యా....
దేవా నీకే స్తుతి స్తోత్రము
నా దేవా నీకే స్తుతి స్తోత్రము
దినమెళ్ల ఆశలు కలిగించు నా హృదిని
యదార్ధమైన త్రోవలయందు నడిపించుటకు
నీ సత్య వాక్యమును నీ ఆజ్ఞల మార్గమును
నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో ||దేవా నీకే||
నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ద పరచుటకు
పరిశుద్ద జీవితాన్ని జీవింప చేయుటకు
ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముని
నాకిచ్చినవు శాశ్వత ప్రేమతో ||దేవా నీకే||
Niku manchi life vundhi . praise the lord
Lyrics are juz awesome n simple
Brother.may God use you to sing many more songs in worshipping His mighty name.
God bless you annayya
👌👏🙏🙌😇
Pls send the track link
2 .రోజు కే 300 సార్లు పైన విన్నాను.. చాలా అంటే చాలా నచ్చింది ఈ పాట.. చాలా ఆదరణ కరంగా ఉందీ... ఇంతకుముందు ఈసోంగ్ ందుకు నాకు పరిచయం కాలేదు అనిపిస్తోంది,, నిజముగా చాలా చాలా బాగుంది..
Brother, ... మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మాకు అందించాలని , దేవిని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
Super bro chela bagundi chela aadarana kuda anipinchinndi god bless you
ఎంత బాగుందో ఈ పాట చాలా బాగా పాడి వినిపించిన నా సహోదరుడు ప్రవీణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి పాటలుఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Tune ❤️
Lyrics ❤️
Music ❤️
Beautiful melody song ❤️ come more song from you bava ❤️ god bless you abundantly ❤️
Praise God...brother song is so meaningful..your voice and music adds much beauty
Annaya gatu songs super rajamundry
Super song brother tq god bless you
Praise the Lord Andi voice entha adbuthamga undo devuni koraku meeru inkanu vaadabadali amen
Very VERY Good Song Brother❤️❤️
BGM 🎹👏👏
NICE SINGING 😍
May God Bless You abundantly ❤️
entha chakkaga mimmulanu vadukuntunna DEVADHI DEVUNIKE mahima ganata prabhavamulu kalugunugaka Aaaaaaaaamen GOD Bless you nanna all the best
What a excellent song...
Music , Tune, Awesome Anna ❤️ @sareenImman Anna , @praveenritmos Anna 👏 Editing Next Level 😍 Grt Team Work Bro's 🔥
Wow song super👌👌👌
Heart touching love Jesus song ❤
SpR anYA prise the lord
అన్నయ్య నాకు ఈ song చాలా బాగా నచ్చింది ఆమెన్ వందనాలు వందనాలు అన్నయ్య
Preise the Lord
Super beautiful song
Praise the lord 🙌🙌🙌 glory to God bless you
What a beautiful song! 😍 may God bless you 🙌🙌 and use you Both mightily for his kingdom 💕 🙇🙏🙏🙏
ఈ పాట మొదటిసారి వినగానే ఎదో తెలియని ఫీలింగ్ వచ్చింది.. దేవుడు నాతో మాట్లాడినట్లు నాకు ఆదరణ కలిగింది అనిపించింది . ఈ పాట నేను 22/5/24 మొదటిసారి విన్నాను.. చాలా అంటే చాలా బాగుంది,
Really it's wonderful song... Keep it up Brother.. ✝️ All Glory to God
ప్రభుకు మహిమ కలుగును గాక
అవును ఆయన ప్రేమ ఎన్నడు. ఎప్పుడు. మారదు
Wonderful meaning song good voice good music devuniki mahima kalugunu gaka amen
Wonderful worship song. God bless you brother Praveen 🙂
Woundrful 😭😭😭😭loveing god 😞😞😢😢😢😢😭😭😭😭😭 may god bless u బ్రదర్
Wonderful song loved it ❤️❤️🙌
You song share the my family numbers all music nice wow.......🤗🤗🤗🙏🙏🙏
Excellent Praveen and Sareen!
God bless you both!
Happy Birthday thammu ❤️
All glory to God!!🙏
simply amazing!!😍
great singing & music !!
Blessings 💕
Song matram chala chala chaaaaaaaaaaallllllaaaaaaaaaaaaaaaaaaa bhaguntundhi ee song vintunte edho theliyani happy anna. Tnq
Nice singing. God bless ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️
Fiesta fal music exlent & next song after that singing superb
మ్యూజిక్ మాత్రం మాటల్లో చెప్పలేను
ప్రభువు మీకు తోడుగా ఉండును గాక.
Fabulous lyrics ❤
Always Glory to god alone✨
Super anna song
Wow.. great meaningful song ...
Nice singing Noonu..
Magical music Saren 🎶..
God Bless Both of you..
May the Lord use you mightyly for His kingdom.
Amen.
❤️❤️❤️
Fabulous voice ....✨
All the glory to god alone 💕💕
Supeerrrrrrrrrrrr song brother..I love it...... it's amazing.......naku challa antee challaa nachindiiii.....I want track bro..
Nice song and nice voice brother
Super song Anna 😍 once again Happy Birthday Anna 🎂🎂
E song enka chala nachindi
Supper song anna 🎤 really it s change life's and no words to say anna 🙏 Glory to God 🙏 Once again Happy Birthday anna 🎂🎂🎉🎉🎉 God bless you and u r family
Praise the lord 🙏 yes so eagerly waiting for the song.. 🎹🎤
First time vintunna superb song
Nice annaya baga padaru
👏👏👏👏👏👏
Excellent song nice voice god bles you brother,glory to god
wowwwwwwwww super
Praise the Lord bro song chala bags padaru God blees u bro
🥰supper
Feel so Blessed by the lyrics and the way you you sung, composition is amazing.
May you be a blessing to many more and Glorify our Mighty God.
Keep doing and Praise God with much more songs.😇
Supar...bro
Super song Anna chalabhaga chesaru Happy God bless you all
Love from uppada
Nice music super singer God bless you bro
😍😍😍
పాట చాలా చాలా బాగుంది👌👌👌..పైగా మా ఫిషింగ్ హర్బర్ లో షూట్ చేసారు ...దేవునికి స్తోత్రం...
👌
❤️
Nice song baaga padaru God bless u
Excellent music song and lyrics is so beautiful bro God bless you and team
Super anna GOD bless you
Superb Song Annaya
Blessed Voice Annaya
God Bless You Annaya
And Your Team Members Also
May God Bless You All Annaya
❤💯😊
Woww
Videoshoot editing Extraordinary.. 👏🏻👏🏻👏🏻
Too gud bro❤️...blessings to u❣️
Praise the lord brothers God bless you 🙏✝️🙏
Wow... great to hear andi🥰💐
Heard many times💯 I feel like I need to listen.❤️ __music 🎵🎶tune,🎙️voice, lyrics 👏 superb 👌🔥Praise the lord 🙏
Super song sir's 🎵 sir track send .....God bless you
Praise the lord brothers wow amazing voice amazing song God bless both of you ❤❤
Nice music.I like it very much
Vandannalu bradar. nice song.❤️❤️
🙏glory to God alone 🙏
TQ lord 🙏
TQ brother
God bless you abundantly
Nice song Bro. God Bless You team
Glory to be god..🙌🙂🙏Gods Amazing Grace and unfailing love and Faithfulness..Meangiful Song ❤😍💖May god use you more n more for his glory ..Keep Rocking Praveen Anna😍❤
Wish you wonderful bday ahead🎂❤🎊🎉
Super song brother
God bless you abundantly
Beautiful.. ❤.. Jesus love is soo pure..
Awww superb Anna osm lyrics nd singing Anna 💖 ❤️😘 awesome music nd composition Anna 💖 May God bless you more and more... In his service nd once again Happy Birthday Anna 💖
Praise the lord Malikipuram good meaning good voice 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Wow! A beautiful and a meaningful song bro 🎶🎵
May God bless you more abudantly..
Keep doing more songs for his presence brother 🎤
Wonderful worship song for our Wondering God 🙏😇
God bless you brother 🥰
Nice song Praveen bhai and god bless you
Praise the lord anna.very beautiful song
ఈ సాంగ్ చాలా దేవుని ఘనపరుస్తుంది 🙏🏽🙏🏽
praise the lord beautiful song. Happy Birthday God bless you 🎂
All Glory to God.....May God bless you 💖
Praise to god 🙏🙏🙏
Vety nice song brother 🙏god bless you
✍️💯💯💯👌👌👌👌👌🙏
Wonderful meaning brother
Lovely song brother glory to Jesus to u great voice
Hallelujah 🙌❤️❤️❤️
Wooow super ga padaru bro....God Bless You...May The Lord be you always n guide you bro... Praise the Lord...😊😊😊😊😊
Super song brother 🙌
Wonderful song 🎵 🙌🙌🙌
May the Lord be glorified,
God bless you brother
Praise the Lord. 🙏🙏🙏Anna. Song super