The anchor is extremely good , well equipped with good questions, well mannered..Congrats to the channel for this gentleman..........Glad to see these kind of anchors. keep up
cricket గురుంచి చెప్పావు = దోబింది Kcr విజయం పక్క అన్నావు = దోబింది Jagen భారీ మెజారిటీ గా cm అన్నావు = దోబింది ఇంకా ఏమి రా నువ్వు చెప్పేది మేము వినేది సీమరాజా వస్తాడు ఉండు
చెప్పే జ్యోతిష్యం జరిగినా జరగకపోయినా అది అమ్మవారు చెప్పిస్తుంది అని నిజాయతీగా ఎవరి పక్షం తీసుకోకుండా చెప్తే, అమ్మవారు కటాక్షం తో ఫలిస్తాయి. నేనే చెప్తున్న జ్యోతిష్యం అనే అహం వచ్చిన నాడు ఇలాగే అభాసుపాలు అవుతారు!! శ్రీమాత్రే నమః🙏
@@thebreathingroom5924Mari rajakeeya visleshana and public ga astrology chepppadam maanestha ani election results roju nee Amma mogudu vacchi cheppadav5rs ki ammani ammukuney lanjoduka
Venu Garu, you mentioned that Jagan would become CM, which means YSRCP needed at least 88 seats to secure a majority. However, YSRCP only got 11 seats, which is 77 seats short of what was needed. I am leaving it to Venu Swami's sense to evaluate this discrepancy.
భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి వీడి ఆటలు సాగుతున్నాయి. త్వరలో ఏదో ఒక రోజు వీడి చాప్టర్ అయిపోతుంది. అయినా signature studio వాళ్ళకి వేరే మంచి వాళ్లు దొరకలేదు ఇంటర్వ్యూ చేయడానికి. 😊😊😊😊
వీడు దొరికిపోయిన ప్రతిసారి ఎదో ఒక బొక్కలో లాజిక్ లు చెప్తాడు , కూటమి గురించి కూడా అలా ఒకసారి చెప్పి పెట్కునాడు ఇలా అయినప్పుడు పనికొస్తాది అని ఇప్పుడు అది బైటికి తీసి చెప్తునాడు. ఇలా ప్రతిదానికీ రెండు వైపులా చెప్తాడు, వీడి అపాయింట్‌మెంట్ కి 10 వేల రూపాయలు అంట, సులువు గా మనలాంటి వాళని వెర్రి వాళని చేసి నెలకి 5 లక్షలు సంపాదించి డబ్బు సంపాదిస్తున్నాడు
జగన్ గెలిచి ఉంటే సారి నేను కూటమి గెలుస్తుంది అని ఒక వీడియో చేశాను ఆని ఒప్పుకుంటాడా ? రెండు రకాల ప్రెడిక్షన్స్ చెప్పి ఎలాగైనా కవర్ చేసుకొని యూట్యూబ్ interview ఇచ్చేయడం అలవాటు.
Venu swamy 250కోట్ల పబ్లిసిటీ వచ్చింది అని అంటున్నాడు అరేయ్ వేణుస్వామి నీకో suggestion నువ్వూ గోరంట్ల మాధవ్ లాగా ఏదైనా బైటపెట్టి జనాలకి చూపించరా ఇంకా famous అవుతావ్
నిజం నిప్పులాంటిది స్వామీజీ నిజాలు మనం ఎవరు చెప్పినా వాడిని పిచ్చివాడి లాగానే చూస్తారు ఎదుటివారిని ట్రోల్ చేసే ముందు మన విధానం ఏందీ ఎవ్వరికి ప్రతి గుడిలో ప్రతి చోట జంతు బలులు ఉన్నాయి మందు నైవేద్యాలు ఉన్నాయి ఇవి చాలామంది కనబడవు స్వామి మీరు చెప్పింది 100% వాస్తవం
To the anchor: do not fall in trap. Do not take interviews for money. These paid interviews will not help you in any way. It may benefit temporarily but it impacts your career. You seem young and capable. Act vigilantly
సిగ్నేచర్ స్టూడియో ఆయన వీడియోలు చేయనన్నా వాని సంక నాకి వీడియోలు చేసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఎందుకు కనీసము కొంత ఆలోచన మళ్లీ పట్టుకుని తీసుకొస్తున్నారు
Venuswami పోస్టుమార్టం కన్న ప్రజల పోస్టుమార్టం సూపర్ ఉంటుంది. నీవు ఎన్ని లాజిక్ లు ,పాత వీడియోలు ప్లే చేసిన నీ బొక్కలన్నీ బయటికి తీసేది ప్రజలే, ఎప్పుడు ప్రజల కంటే మనమే మేధవులం అనుకోవద్దు... నీ గతం నీవు మరచిన ప్రజలు మరవరు మిత్రమా...మొత్తం నీ లాజిక్ లెస్ మేధసు నీ బయటికి లాగి చేతిలో పెట్టీ పంపుతారు.
Venuswami పోస్టుమార్టం కన్న ప్రజల పోస్టుమార్టం సూపర్ ఉంటుంది. నీవు ఎన్ని లాజిక్ లు పాత వీడియోలు ప్లే చేసిన నీ బొక్కలన్నీ బయటికి తీసేది ప్రజలే, ఎప్పుడు ప్రజల కంటే మనమే మేధవులం అనుకోవద్దు... నీ గతం నీవు మారచిన ప్రజలు మరవరు మిత్రమా...మొత్తం నీ లాజిక్ లెస్ మేధసు నీ బయటికి లాగి చేతిలో పెట్టీ పంపుతారు.
Vine todu yerripuku ayithe cheppetodu Venu swamy ata. Asalu MP India level lo undochu but local ga asalu importance ee undadhu. Chaala mandi MLA lu MP ni pakkaki petti mari MLA ki preference istharu as there's more money in it. For example Kabja Malla Reddy,Kadiyam Srihari,RRR ila kokkollalu. Prabhas example kuda Bullshit ee.Prabhas hero ga Kalki release ayyindi migatha vallu hero kaadu,main characters... Ila cheputhu pothe time waste thappa veediki siggu raadu namme vallu unnanthavaraku. Gorre kasayi vaadine nammuthundi..
@@daithamadhav Brother already maaku telisina valla family spoil ayyindi completely godavalatho veedini follow ayyi ayyi. Gorrelaki enni cheppina waste ee le.
@@TheTsotsobe I do not doubt your claim or debate on the authenticity of it. Problem is the way you are expressing your resent. This I have expressed. Am not here to vouch either you or Venu Swamy's character or anththing. Gorrela sameta neeku kuda anuvadinchukoni alochinchu.
vamoooo vamooo .....this guy is a super marketing guy...super covering to come back into his work. for sure his market is increased. the main problem is people still do not understand the concept of Astrology and why to know the future. For sure there is no Astrologer who can be atleast 35% sure on his words.
మనం చేసిన 100 మంచి పనులు మనం చెప్పిన 100 మంచి మాటలను ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ మనం పొరపాటున ఒక చిన్న తప్పు చేసినా చిన్న మాట తప్పుగా మాట్లాడిన ఈ మనుషులు దానినే పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం.
Ethani namakandi Nenu oka common people ga cheptunna Meru ayana deggariki velte appointment tesukoni just 5 min ki 7000 rupees tesukuntaru,nasik ki velli narayana bali puja ani cheptaru,na life lo bad time jariginappudu vellanu 3 times ,3 times different prediction chepparu,mana doubts clear cheyaru,maryadaga matladaru, just pooja cheyali antaru.in case pooja cheste result vntunda ani adigite eppudu vntundi ante kuda chepparu only for celebrities voddamna jatakam cheppi fame techukoni ,mana common people ni purugula chostadu,7000 echi 5 min enti asalu ,asalu as a human to human respect evvali ga anta money kattinapudu,mana doubts kuda vinadu Ethanu endhuku special ani anta money kattamu cheppevi ani correct ani,but adi wrong ga prove ayindi konni correct avtunay koni wrong avtunay just like other astrologers .
వీడికి subject లేదు బొంగు లేదు . రోడ్డు మీద చిలక జోషం చెప్పే వాళ్ళు వీడి కంటే better . వాళ్ళు flup లో 10రాళ్లు వేస్తారు ఎదో ఒకటి మనకి conect ఐ అవును నిజమే మన life లో ఇలా గే జగిగింది అని . ఆనందం లో వాడికి ఒక 100 rs ఇస్తాము. వీడు అలా కాదు direct గా కోట్లు తోనే పూజలు అంట . మందు తాగి నీతులు చెపుతున్నాడు
నీ దగ్గరకు 2021లో వచ్చా 4000 ఫీస్ 30000 పూజకి తీసుకున్నావు 2023 లో మళ్ళీ వచ్చా 6000 fees , ఇప్పటి వరకు నువ్వు చెప్పినది ఒక్కటి కూడా నాకు జరగలేదు waste fellow
వీ డి ని just entertainer గా తీసు కొo డి, వీ డు చెప్పిన వి నమ్మ కo డి, వీ డి video లు just enjoy చేయండి,😅😅😅
Anthe bayya.....vala life bindas nuvu ela comments petu life mingukuntu unduu
జ్యోతిష్కుడా.. అయ్యో నేనిన్నురోజులు కమెడియన్ అనుకొన్నా ఇప్పటిదాకా
Super
Neelaagana?
Where is your colored spectacles? Shined clothes ?, trying hardly to cover/ nervousness and face expressions...
నీకు అందరి జాతకలు తెలుసు అన్నావు కానీ నీ జతకం తెలువద
మళ్లీ మొదలు పెట్టాడు.వీడింతే వెంకటేశ్వరుని అడ్డం పెట్టుకు ఆడుతున్న నాటకం.క్షుద్రం ఆగపోతే మళ్లీమళ్లీ వీనిగతి యింతే.-జై శ్రీరాం,జైహనుమాన్.
You don't no yours lifi is tooo bad .
The anchor is extremely good , well equipped with good questions, well mannered..Congrats to the channel for this gentleman..........Glad to see these kind of anchors. keep up
సిగ్గులేకుండా బతకోచ్చు అని వీడు నిరూపించాడు 😮😮😮
Correct brother
😂😂😂😂😂
Yes , shameless creature
😂😂😂👍👍👍
😂
Full planned and prepared interview
COMEDIAN VENU RE ENTRY ఇచ్చాడు😂🤣
Vadu oka decoit
Venu swami gaaru meeku god venkatesha blessing undhi.. nice interview.. 🙏🙏🙏
cricket గురుంచి చెప్పావు = దోబింది
Kcr విజయం పక్క అన్నావు = దోబింది
Jagen భారీ మెజారిటీ గా cm అన్నావు = దోబింది
ఇంకా ఏమి రా నువ్వు చెప్పేది మేము వినేది
సీమరాజా వస్తాడు ఉండు
Prabhas matter marchipoyav bro
Jagan gaari visayam lo matrame wrong ga cheppadu bro migatavi Anni nijale cheppadu kaavalante videos chudandi
@@raviagraharam7897 Correct bro, Cricket and KCR winning matters trollers made videos, there is no truth.
10:08మహసేనా రాజేష్ గాదె కదా వాడు నీకన్నా వెధవ😂
@@raviagraharam7897 Anni vishayallo two sides chepaadu ipud ilaa covering chesthunadu
Meu Genuine sir straight forward Venu garu nijalu matladatharu it is truth correct ga chepparu ❤❤❤❤❤
మనోడు kcr, జగన్ పార్టీ వాళ్ళు ఇచ్చే ptm డబ్బులు కి అబద్దాలు చెప్పుతాడు
Mari neelanti vallu evari ptm tesukuntunnaru?
@dai please give me money I will transfer to Venu Swamy
@@daithamadhavkutami kukkala ptm bach😂
Cbn గజ్జి బిస్కెట్స్@@daithamadhav
One of the best anchor 🙏🙏🙏🙏
చెప్పే జ్యోతిష్యం జరిగినా జరగకపోయినా అది అమ్మవారు చెప్పిస్తుంది అని నిజాయతీగా ఎవరి పక్షం తీసుకోకుండా చెప్తే, అమ్మవారు కటాక్షం తో ఫలిస్తాయి.
నేనే చెప్తున్న జ్యోతిష్యం అనే అహం వచ్చిన నాడు ఇలాగే అభాసుపాలు అవుతారు!!
శ్రీమాత్రే నమః🙏
సూపర్ వేణు స్వామి గారు బాగా చెప్పారు
మా జగనన్న నేను మంచోడిని అంటాడు. నేను జాతకం సూపర్ గా చెబుతాను అంటాడు ఈయన ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు పాపం
😂😢
😂😂
Jagan absolutely gelusrhsdu ani cheppale eeyana ... modige mundu alochinchu
@@thebreathingroom5924Mari rajakeeya visleshana and public ga astrology chepppadam maanestha ani election results roju nee Amma mogudu vacchi cheppadav5rs ki ammani ammukuney lanjoduka
gelicindi jagan sir kada evm lu trep sesaru paripalana matram jaganannadekada marchary anuko antabetti meere kodataru 😀😀😀😀😀
Veedi kante , veedi wife great yela bharistundo veedini, anna valu oka like kottandi
లారీ అద్దాలు ఎక్కడ వేణు స్వామి గారూ 😎
ఆపరేషన్ చేయించుకున్నడట ఏదో ఇంటర్వూ లో చెప్పాడు
Lorry adallu ap ayasedent lo pagille poyenay vanu somye bathekipoyaru 😜😜😜😜😜
Correct ga oppukunnaru
వేణు స్వామి గారు నిజం మీరు చెప్పింది 2023మీరు చెప్పినారు స్వామి 3పార్టీలు కలిస్తే జగన్ సీఎం అవటం కష్టం అని చెప్పినారు 🙏
enthamandi kalisina Jagan ni evaru em cheyaleru ani kuda cheppadu 😂
Nice speech sir......
కొంత మంది కాదు చాలా మంది నిన్ను ఎర్రిపూకుల చూస్తున్నారు😂😂😂
Venu Garu, you mentioned that Jagan would become CM, which means YSRCP needed at least 88 seats to secure a majority. However, YSRCP only got 11 seats, which is 77 seats short of what was needed. I am leaving it to Venu Swami's sense to evaluate this discrepancy.
signature studios కంటే అడుక్కుతినేవాళ్లు నయం.. అని చాలామంది ఫీలింగ్..నా ఫీలింగ్ కూడా..
This is much better than Suman tv
@@MASCOT.2 రెండు దరిద్రాలను కంపేర్ చేయడానికి కొలమానం ఏమిటి ?
@@athi_cheyaku atleast this studio doesn't interviews models and chapris
@@athi_cheyaku atleast this studio doesn't interviews models and chapris
@@MASCOT.2 This man is no less than a model/chapri 😂
100/contact ga chepparu pagalu piujari veshalu sanyasula veshalu vesi vedhalu cheppay sannasulu night aythay topilu pettukoni meeru cheppay vatikanna yakkuva panulu chestunnaru.morigay kukkalu kudaa meelanti vari daggriki vachhi kuntaaru..👍👍👍👍👍👍👍👍
Venu Swamy ee interview ki chala prepared ga vachadu😂
Aounu
Meere rasicharanta kada
💯 Super Guru Garu 👏👏👍🙏🥰
భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి వీడి ఆటలు సాగుతున్నాయి. త్వరలో ఏదో ఒక రోజు వీడి చాప్టర్ అయిపోతుంది. అయినా signature studio వాళ్ళకి వేరే మంచి వాళ్లు దొరకలేదు ఇంటర్వ్యూ చేయడానికి. 😊😊😊😊
paid interview bro
He is doing his job he is better than politician's
Meru great swamy , please signature chanel future kuda chepandi😂😂
🎉🎉joi jagan anna joi venu. Swamy carecte chepyaru good informetion gurugaru tq
మొహం మీద ఉమ్ము ఉసిన కవర్ చేసుకునే నిన్ను ఇంకేం అనాలెం రా నాయనా... నీ వ్యాపారం నీ బ్రతుకుతెరువు నీది కానీ కానీ కూటి కోసం కోటి కలల అంటే ఇదే
Great interview ❤❤❤
స్టోరీ లు కూడా బాగా చెప్పటం నేరుచికోనావు, గా ఈ గ్యాప్ లో,
Script meeda work chesadu😂
The Epic Entertainer is back 😊
పనికిరాని సోది ఆపి నీవి అన్ని బంధు చేసుకొని వేరే పని చేసుకొని ఉండు నీ మాటలు నమ్మి స్థితిలో ఎవరు లేరు
My dear veenu swami ji gaaru!Good morning.
Pls YS.Jagan Annayya gaaru mar ala APCM gaa Eppudu Avuthharu?APCM Avvadaaniki sampoorna Avakaasam unnadhaa?
Pls cheppaalani manavi.
YSRCP Abhimaani, (AP)
వీడు దొరికిపోయిన ప్రతిసారి ఎదో ఒక బొక్కలో లాజిక్ లు చెప్తాడు , కూటమి గురించి కూడా అలా ఒకసారి చెప్పి పెట్కునాడు ఇలా అయినప్పుడు పనికొస్తాది అని ఇప్పుడు అది బైటికి తీసి చెప్తునాడు. ఇలా ప్రతిదానికీ రెండు వైపులా చెప్తాడు, వీడి అపాయింట్‌మెంట్ కి 10 వేల రూపాయలు అంట, సులువు గా మనలాంటి వాళని వెర్రి వాళని చేసి నెలకి 5 లక్షలు సంపాదించి డబ్బు సంపాదిస్తున్నాడు
S
publicity is peaks.
You are telling as if you are his PA or Auditor. He needs people like you who work for free promoting him.
😂
@@daithamadhav i went for his appointment but came back without meeting him, once upon a time his appointment fee is 3k and then 6k and now it's 10k
Me appointment kavali Venu swami garu na jathakam gurinche telusucovali sir please give your appointment
thank you so much andi ❤❤
Full preparation and prepland
You’re a great astrologer even though us Jagan defeated
జగన్ గెలిచి ఉంటే సారి నేను కూటమి గెలుస్తుంది అని ఒక వీడియో చేశాను ఆని ఒప్పుకుంటాడా ? రెండు రకాల ప్రెడిక్షన్స్ చెప్పి ఎలాగైనా కవర్ చేసుకొని యూట్యూబ్ interview ఇచ్చేయడం అలవాటు.
Ayana dongana koduku edina ela aina cheppa gala maha pedda yedava😂
Venu swamy 250కోట్ల పబ్లిసిటీ వచ్చింది అని అంటున్నాడు
అరేయ్ వేణుస్వామి నీకో suggestion నువ్వూ గోరంట్ల మాధవ్ లాగా ఏదైనా బైటపెట్టి జనాలకి చూపించరా ఇంకా famous అవుతావ్
Lol😂
Gurugaru go ahead many people are waiting for your valuable guidance
Guts ante venuswamy
Jai Venu swamy most powerful in world for astrology 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌
Om Namo Vankateshaya Jai Gurudev 🙏🙏🙏🙏🙏 Meru Great Guruji Garu 🙏🙏🙏🙏🙏Venu Swami Garu Meru Kaliuga Devudhu Guruji Garu🙏🙏🙏🙏🙏
నిజం నిప్పులాంటిది స్వామీజీ నిజాలు మనం ఎవరు చెప్పినా వాడిని పిచ్చివాడి లాగానే చూస్తారు ఎదుటివారిని ట్రోల్ చేసే ముందు మన విధానం ఏందీ ఎవ్వరికి ప్రతి గుడిలో ప్రతి చోట జంతు బలులు ఉన్నాయి మందు నైవేద్యాలు ఉన్నాయి ఇవి చాలామంది కనబడవు స్వామి మీరు చెప్పింది 100% వాస్తవం
Superb
ఈడో వేదంతే ఆడో సిద్ధాంతి దీనికి మల్ల డిబేట్😅😅😅
మాట్లాడటం కూడా రాని వెధవలు ఎక్కువైనారు.
Great parson Venu swamy don’t worry swamy meru correct ga chepparu jenalaki ardam kaatle
ఈ వేణు స్వామిలో ఏమాత్రం మార్పు రాలేదు..ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వాళ్లకు పబ్లిసిటీ వచ్చేలా చేసేది మీలాంటి వాళ్ళు..మారరు మీరు..
100/ correct ga chepparandi
ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తులో ఫ్లడ్స్ వస్తాయని ముందే చెప్పిన వేణు స్వామి
To the anchor: do not fall in trap. Do not take interviews for money. These paid interviews will not help you in any way. It may benefit temporarily but it impacts your career. You seem young and capable. Act vigilantly
Unfortunately people like you are eagerly waiting for these interviews just to see and comment to satisfy your dula. Great hypocratic.
Super guru garu
RP gaaru veedi gurunchi malaa oka video vesukondi
అశుద్ధం తిన్న వేణు స్వామి ఇది ఇతనికి కరెక్ట్
Not only AP....Telangana election results also flipped .....
Brahmanandam 2.0 😂😂😂
Good coverage vedava
Iron Leg sastri 2.0😂😂😂😂😂
Nenu nsa childhood nunchi ade chepthanu that the almighty, pls give me what is good for me.
గురుగారు మీరు చెప్పినమాట విని నమ్మి.ysrcp ని నమ్మి 50000 పోయాయి. అయినా పర్లేదు స్వామి... మీరు ఇంక అభివృద్ధి చెందాలి మీరు దైర్యం గా ఉండాలి
Good covering swami
సిగ్నేచర్ స్టూడియో ఆయన వీడియోలు చేయనన్నా వాని సంక నాకి వీడియోలు చేసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం ఎందుకు కనీసము కొంత ఆలోచన మళ్లీ పట్టుకుని తీసుకొస్తున్నారు
Great swamy
Venuswami పోస్టుమార్టం కన్న ప్రజల పోస్టుమార్టం సూపర్ ఉంటుంది. నీవు ఎన్ని లాజిక్ లు ,పాత వీడియోలు ప్లే చేసిన నీ బొక్కలన్నీ బయటికి తీసేది ప్రజలే, ఎప్పుడు ప్రజల కంటే మనమే మేధవులం అనుకోవద్దు... నీ గతం నీవు మరచిన ప్రజలు మరవరు మిత్రమా...మొత్తం నీ లాజిక్ లెస్ మేధసు నీ బయటికి లాగి చేతిలో పెట్టీ పంపుతారు.
Venu Swami garu trolers ni kukkaltho polchi chala baga chepparu.pani pata yello bach chesay dikkumalina troling chesay kukkalni pattinchu kovaddu swami.chetta vedavalu ki samadanam cheppavalasina avasasaramledu.👍
సిగ్గు లేని వ్యక్తి.. ఎవరికైనా ఉపయోగ పడే పని చేస్తే బాగుంటుంది.
చాలా తెలివైనవాడు.. రెండు versions చెప్పి కొంచెం cover చేసుకుంటాడు.
గురువుగారు మీరు చెప్పిన దాంట్లో ఏదో మర్మం ఉంటుందని మాకు తెలుసు ఇంకొన్ని రోజులు ఆగితే మీరు చెప్పిన సత్యం అవగతం అవుతుంది
Swamy is back
😂😅
Comedy again start
Super swami miru
If you tell about RRR in 2017 that he would not become MP, he became MP in 2019. :) @22:00
Venuswami పోస్టుమార్టం కన్న ప్రజల పోస్టుమార్టం సూపర్ ఉంటుంది. నీవు ఎన్ని లాజిక్ లు పాత వీడియోలు ప్లే చేసిన నీ బొక్కలన్నీ బయటికి తీసేది ప్రజలే, ఎప్పుడు ప్రజల కంటే మనమే మేధవులం అనుకోవద్దు... నీ గతం నీవు మారచిన ప్రజలు మరవరు మిత్రమా...మొత్తం నీ లాజిక్ లెస్ మేధసు నీ బయటికి లాగి చేతిలో పెట్టీ పంపుతారు.
miru bayapadadhandi sir u r super venu sir
అయ్యగారు ఒక్కటి మిస్టెక్ అయితే ఏంటి ఓడిపోవడం కూడా మన మంచికే
Mp ga కాకుండా Mla ga పోటీచేసి నపుడె అతని కి ఎంత విలువ ఉందొ తెలిసింది B/M/L Mla
Boss is back
😂😂😂😂😂😂edu boss aah entraa 😂😂😂😂
U r true vanu garu 🎉
99% commented opposite to venu swamy 1% supported this shows people will not trust him by making his videos ss tv lose their credibility!!
Vedi notilonunchi eppudu manchi matalalu ravu. Last ki examples kuda alane estunnadu.
నీ comparision పాడు గాను,
We enjoyed a lottttt ra enugu swamy😂
చాలా అనవసరమైన ఇంటర్వ్యూ అక్కర్లేని ప్రాముఖ్యత ఇవ్వటమే
Swamy jagananna malli cm avvutara please cheppandi
Vine todu yerripuku ayithe cheppetodu Venu swamy ata. Asalu MP India level lo undochu but local ga asalu importance ee undadhu. Chaala mandi MLA lu MP ni pakkaki petti mari MLA ki preference istharu as there's more money in it. For example Kabja Malla Reddy,Kadiyam Srihari,RRR ila kokkollalu. Prabhas example kuda Bullshit ee.Prabhas hero ga Kalki release ayyindi migatha vallu hero kaadu,main characters... Ila cheputhu pothe time waste thappa veediki siggu raadu namme vallu unnanthavaraku. Gorre kasayi vaadine nammuthundi..
Vine todu .... neeku kuda anvadinchuko telustundi. Asalu neeku MP n MLA n MLC la gurinchi teliyademo anduke neeku kanabadede prapancham anukuntunnavu, great keep going.
@@daithamadhav Konchem meere telskondi Anna. Venu Swamy fan anipinchukunnaru ematram vishaya parignanam leni vaariga. Btw Nenem Venu Swamy garini dveshinchanu,abhimaninchanu. Just thana abhiprayaniki virudham anthe. Idi Ardam cheskovadaniki konchem paripakvatha kaavalemo meeku..
@@TheTsotsobe Nee arthdam telisinidi. Abhiprayam vyatirekinchavachu kani paina anna vidhamuga vine todu anadam entavaraku samardhaneeyamo nee pragyaki paripakvatanike vadileyavachu. Artham ainda?
@@daithamadhav Brother already maaku telisina valla family spoil ayyindi completely godavalatho veedini follow ayyi ayyi. Gorrelaki enni cheppina waste ee le.
@@TheTsotsobe I do not doubt your claim or debate on the authenticity of it. Problem is the way you are expressing your resent. This I have expressed. Am not here to vouch either you or Venu Swamy's character or anththing.
Gorrela sameta neeku kuda anuvadinchukoni alochinchu.
Vesyalu kesari yogam venu swamy ki vundhj so pedha puram ki velle yogam definitely vachindhi
Chcsreddy
vamoooo vamooo .....this guy is a super marketing guy...super covering to come back into his work. for sure his market is increased.
the main problem is people still do not understand the concept of Astrology and why to know the future.
For sure there is no Astrologer who can be atleast 35% sure on his words.
నేను ఈరోజే గుర్తించిన వేణు స్వామికి మెంటే కన్ను ఉన్నది
అందుకే ఎప్పుడు వాడు సైడ్ కి. కూర్చుంటాడు
మనం చేసిన 100 మంచి పనులు మనం చెప్పిన 100 మంచి మాటలను ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు. కానీ మనం పొరపాటున ఒక చిన్న తప్పు చేసినా చిన్న మాట తప్పుగా మాట్లాడిన ఈ మనుషులు దానినే పదే పదే చెప్పుకుంటారు. అదే నేటి మనుషుల స్వభావం.
Ethani namakandi
Nenu oka common people ga cheptunna
Meru ayana deggariki velte appointment tesukoni just 5 min ki 7000 rupees tesukuntaru,nasik ki velli narayana bali puja ani cheptaru,na life lo bad time jariginappudu vellanu 3 times ,3 times different prediction chepparu,mana doubts clear cheyaru,maryadaga matladaru, just pooja cheyali antaru.in case pooja cheste result vntunda ani adigite eppudu vntundi ante kuda chepparu only for celebrities voddamna jatakam cheppi fame techukoni ,mana common people ni purugula chostadu,7000 echi 5 min enti asalu ,asalu as a human to human respect evvali ga anta money kattinapudu,mana doubts kuda vinadu
Ethanu endhuku special ani anta money kattamu cheppevi ani correct ani,but adi wrong ga prove ayindi konni correct avtunay koni wrong avtunay just like other astrologers .
Venu Swamy garu meru cheppevi 100% correct avutai, Edo fraud chesi gelchirru kondaru, but meru great
వీడికి subject లేదు బొంగు లేదు . రోడ్డు మీద చిలక జోషం చెప్పే వాళ్ళు వీడి కంటే better . వాళ్ళు flup లో 10రాళ్లు వేస్తారు ఎదో ఒకటి మనకి conect ఐ అవును నిజమే మన life లో ఇలా గే జగిగింది అని . ఆనందం లో వాడికి ఒక 100 rs ఇస్తాము. వీడు అలా కాదు direct గా కోట్లు తోనే పూజలు అంట . మందు తాగి నీతులు చెపుతున్నాడు
బాగా తప్పించు కున్నారు
Yerripuk 2.0
Addamlo chusi matladaku screen lo chusi matladu.
@@daithamadhav sari sarile en eno anukuntam anukunavani jarugutaya enti 😁😁😁😁😁😁
@@bidyasagar4289 Enti mirror lo chusukunnava enti?
@@daithamadhav avunu mee inti mirror 🪞 lo chusukunanu anduke alla kanipisthundi 😁🤪😁🤪😁🤪
@@bidyasagar4289 Ee mirror lo chusina nee mukhame neeku kanapadutundi.
Yes నేనే నెంబర్ వన్ కేడీ నెంబర్ వన్.......
Jai venu swamy
Welcome Swamy garu
Veedi noti nundi vache prathi mata abadhamee
Anna Mali vachadu .. Inka ranu Ani cheparu... Kani isare vacharu with postmatram tho.. but he is nice person I met him
నీ దగ్గరకు 2021లో వచ్చా 4000 ఫీస్ 30000 పూజకి తీసుకున్నావు 2023 లో మళ్ళీ వచ్చా 6000 fees , ఇప్పటి వరకు నువ్వు చెప్పినది ఒక్కటి కూడా నాకు జరగలేదు waste fellow
Case pettamdi imka yemtha mandhi mosapoyaro kadha meru okasaari bayataki meru chepte media duara ..imka migataa mosapoyanavaru dairyam ga cheptaru
U urself will have the power idntit
ayya venkateswara swamy mundara kuchoni anni abaddalu matlade venu swamy emaitado chudali.