MANASUNNA MANCHI DHEVAA||మనసున్న మంచిదేవా || AKSHAYA PRAVEEN||A R STEVENSON||TeluguChrisitansong2022
HTML-код
- Опубликовано: 1 ноя 2022
- #MANASUNNA_MANCHI_DHEVAA||మనసున్న మంచిదేవా || #akshayapraveen #arstevenson #latestchristiansong #teluguchristiansongs #TeluguChrisitansong2022 #christiansongs #latestchristiandevotionalsongs
Lyrics in Telugu
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా
Lyrics in English
Manasunna mamchideva ni manasunu nakichchava
Manasu malinamaina nakai manishiga digi vachchava
Na madi ni kovelaga malachukovaya
Na hrudini rarajuga nilichipovaya
1. Hrudayamu vyadhito nimdina kapata kemdramu
Danini grahiyimchuta evari sadhyamu
Manasu marmamerigina mahaniyuda
Manasu marchagaligina nijadevuda
2. Chamchala manassadimchu bratuku atanu
Vamchana chesi nadupunu tappu batanu
Amtaramgamunu parisilimchu yesayya
Sdhiramanassuto ni darilo saganivayya
3. Nimdu manassuto ninnu asrayimchiti
Dinamanassuto nikada siramu vamchiti
Purnasamti galavaniga nannu marchuma
Tarataramulaku kshemamu chekurchuma
check out our previous songs
www.youtube.com/watch?v=b47HM...
Sadguna Seeluda||సద్గుణ శీలుడా|| AKSHAYA PRAVEEN||LatestHosannaSongs||Latest Telugu Christian Song||
www.youtube.com/watch?v=bB7J-...
Thu Hi Meri Aasha || AKSHAYA PRAVEEN || TELUGU CHRISTIAN SONG
www.youtube.com/watch?v=iY6mg...
Kanuchoopu Meralona||కనుచూపు మేరలోన||AKSHAYA PRAVEEN||A R STEVEN SON||TELUGU CHRISTIAN SONGS||
కమ్మనీ బహుకమ్మనీ | KAMMANI BAHUKAMMANI | Akshaya’s cover
www.youtube.com/watch?v=GtkH9...
www.youtube.com/watch?v=6TVGT...
Sthuthi Pathruda||స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా||AKSHAYA PRAVEEN||TELUGU CHRISTIAN SONG||
www.youtube.com/watch?v=jj1JM...
Hallelujah Patalatho||హల్లెలూయా పాటలతో||AKSHAYA PRAVEEN||TELUGU CHRISTIAN SONG||
www.youtube.com/watch?v=3sAVm...
Nenante Neekenduko Ee Prema||నేనంటే నీకెందుకో ఈ ప్రేమా|| AKSHAYA PRAVEEN||Telugu Christian Song 2022
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
#smallhep..... అయ్యగారిని అమ్మగారిని కలిసే అవకాశం మాకు ఇవ్వండి ...plz.. 🙏 మా కోరిక తీరుస్తారు అనుకుంటున్నాం.. 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Bangaram super song ra
Amen
All glory to jesus 🙏🙏🙏
Super song Super voice I like the song
Good bless you
Thank you God chala baaga padavu
Praise The God this glory for God
అక్షయ నీవు ఇంకా దేవునికి మహిమ కరంగా సువార్త గాయకుని రాలుగా ప్రపంచ దేశాలలో దేవునికి మహిమ కరంగా నీవు వాడబడులాగున మేమందరము ప్రార్థిస్తున్నాము ప్రైస్ ది లార్డ్ 🙏🛐🛐🛐🛐🛐🛐
అమ్ములు కి ప్రైస్ ది లార్డ్ నీవు పాడిన ఈ పాట మా హృదయాలను దేవుని వైపు ఇంకా బలంగా నడిపిస్తున్నందుకు దేవతి దేవునికి స్థితిలో స్తోత్రము చెల్లిస్తున్నము🙏🛐👏🙌🙏🛐
ప్రైస్ ది లార్డ్ అమ్మగారండి అయ్యగారండి మీ వాక్యం విని మేము చాలా చాలా భయపడుతున్నాము మంచి వాక్య సందేశాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అమ్మగారు అండి అయ్యగారు అండి 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙌🙌🙌
అక్షయ కి ప్రైస్ ది లార్డ్ సాంగ్ వందనాలు ఈ పాటల ద్వారా మేము చాలా బలపరచబడుతున్న నేను చాలా బాగా వాడబడుతున్నాం
Amaging
praise the lord amen daddy mummy abhishek akashaya srinu anna calvary team.
Praise the lord good amin
Thank you
Yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏🙏
Amen
God bless you amm अक्षया तुमारा वाइस अच्छा हैं
Super
Prise the Lord akashaya
దేవా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి
Praise the lord ammulu sister
చాలా చాలా బాగా పాడవమ్మా శుభం
Praise the lord akshaya praveen🙏🌏
Amen🙏
Glory to jesus christ
PRAiSE The Lord Ra Ammulu may GOD Bless you
Nice thalli god bless you
PRAISE the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Akka thanks akka Baga padavu dhyvuniky mahima kalugunu gaka
God bless u 💖 baby shine ✨️ 💖 💛 💕 for glory of God.
Praise the Lord ammulu glory to god
God bless you all 🙏👏❤️⛪️👍👌
Praise the lord akshaya
Nice
Glory to god🌿💐🌹🕎🙏
You sang well
Praise the lord 🙏🙏🙏 amen
Praise the Lord glory to God may god bless you to akhaya. Amen
Pristhalord sister❤🎉
Praise the lord 🙏🙏
Praise the lord sister 🙏🙌👏👏👏👏👏👏👏👏👏👏👏
❤❤❤❤❤
Praise the lord 🙌🙏 Sister me vioce chala bagundi
Praise the Lord 🙏🙏🙏 glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏
Super thalli praise the lord
Super🍫 song akshaya❤God bless you❤🍫 praise the Lord mammy daddy💖
Yes Akshaya God has given you pure and innocent heart. Critical song you sang very melody Thalli. God bless you abundantly.
Praise the LORD AKSHAYA..🙏
🎉supper sister
Yesayya aakshyya. Ni abishekinchu
Praise the lord...🙏🙏🙏...
Baby Akshay Sung the Beautiful owesom Song with Sweet voice , Humble, Holy Spirit Nanna.thanq Thalli 🙏🙏🙏🙏 God bless you abundantly
God bless you ma
Praise the Lord, God bless you Ammulu
🙏🙏🙏
Praise the lord Sister God bless you sister
Praise the lord sister god bless 🎉🎉🎉❤🎉🎉
Wonderful Bangaru Thalli. God bless you richly 🙌❤️
Praise the Lord sister God bless you 🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Praise the Lord amen
God bless you bongaru thalli😘😘
Praise the lord Ammulu 😍
Praise the Lord sister nee song s ante nak pichi beta nee songs ekuvaga vinta
Praise the lord sister 🙏🙏nice singing 👌god bless you 🙏🙏🙏🙏🙏
Praise the lord Mummyy daddy Ammulu Abhi Nani Srinu annaya... Amazing Singing ammulu ga.wondefull music annaya..God bless you so much Ra akshaya Bangaram
Glory to God Amen Hallelujah 🙌
Baby akshya nice song
🙏🙏🙏⛪⛪🙇♀️🙇♀️🤲🤲
Praise the lord
Aman
50 daya ending prayer lo padina pata pettandi akshaya di please my request
❤😂
🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋🔥🔥🔥🔥🔥❤❤❤❤🙌🙌🙌🙌🌹🌹🌹🌹👏👏👏👏👃👃👃👃🌹🌹💞💞💞✋✋✋✋
🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥❤💙❤💙❤💙❤💙👏👏👏👏💐💐💐💐🌹🌹🌹🌹❣❣❣⚘⚘⚘⚘
మీ యేసు ఎప్పుడు పుట్టాడో చెప్పగలరా డేటు తారీకు ఏమన్నా ఉన్నాయా మాకు రిప్లై ఇవ్వండి ఇవ్వకపోతే మీరంతా చేసేది ఫ్రాడ్ అని తేలిపోతుంది
Parishudha grandham chadhuvu telustunadhi niku okaru cheppindhi namme la lev
@@anuhyakoppolu7020 నీ ఫోన్ నెంబర్ పెట్టు పరిశుద్ధ గ్రంథమొ ఆ పరిశుద్ధ నల్ల అట్ట బుక్ బైబిల్ గురించి మాట్లాడుదాం
Super
Praise the lord 🙏🙏🙏
❤😂