neetito nadachitenu neguley ledu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    #అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 139
    ( #నీతితో_నడచితేను_నెగులేలేదు ... )
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అందరికీ శుభ శనివారము .💐
    ✍️ -- మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 139 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్ధన ః-- 🌹🌹
    నీతిగ నడచుకొనుచు , సం -
    ప్రీతిగ నిన్నే నుతించు ప్రేమగలిగి , నే
    రీతిన తామస బుద్ధుల
    కాతురుమై యం డని మది ననయము నిడరా !!
    🌹🙏🙏🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము ) 🙏
    భావము ః-- 🌹🌹👇
    ఓ పరమాత్మా !!
    నీతిగా నడుచుకుంటూ ,
    అనురాగముతో , విశ్వాసముతో నిన్నే సదా భజించుచూ ,
    నీ యందు ప్రేమ గలిగి ,
    ఏ విధముగానూ తామస బుధ్ధులకు ఆసక్తి చూపని
    మదిని సదా నాకు ఒసగుము తండ్రీ !! 🙏🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    సాధారణముగా ఏ కవియైన తాను వ్రాయు పాటలో ఒక నీతిని చొప్పించి తదనుగుణముగా పల్లవినీ చరణములనూ వ్రాస్తారు ఎంతో కష్టపడి .
    ఒకే సంకీర్తనలోని , ప్రతీ పాదములోను ఒక నీతిని చెప్పుకుంటూ అదికూడా సరళమైన అచ్చతెలుగులో ,
    వేదాంత సారమును చెప్పడమన్నది పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారికే సాధ్యమని చెప్పవచ్చు ఈ కీర్తన విన్న తరువాత !🙏
    మరి ఆ చక్కటి తత్వ సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !!🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    🌹🌹
    మనము నీతినే నమ్ముకుని నడచితే ఇంక మనకి దుఃఖచింతనయే ఉండదు ! 🙏
    మన స్వధర్మము వీడకుండా ఉండే మనోధైర్యము, అది మాత్సర్యముగా అగుపించిననూ అది మనకి మేలే చేయును .🙏
    🌹🙏🌹
    🌹🌹
    కోరి కోరి మనసారా అందుకుంటే వగరైనవి కూడా తీపిగా మారిపోతాయి.
    కావున దేనిపైననూ ద్వేషము పెంచుకోరాదు .🙏
    తన మనసును తాను జాగ్రత్తగా ఎరిగిన వాడు తనలోనే పరమాత్ముడున్నాడన్న స్ఫురణకు రాగలడు 🙏
    మన మాట మధురముగా సుభాషితములై ఉంటే శత్రువులు కూడా మిత్రులైపోతారు కదా !!🙏
    ఉత్సాహముతో ఉంటూ అలా ఉండుటలోనే దృష్టి పెడితే ,
    చీకటి ఇల్లు కూడా వెలుగులు చిమ్ముతూ కనపడుతుంది ,ఇక నీ మదిలో అంధకారపు వెతలు ఉండవు కదా !🙏
    🌹🙏🌹
    🌹🌹
    నేర్పరితనముతో వినయసంస్కారములుండగా
    నీకు ఈ జగమంతా సంపదనిచ్చేదే అవుతుంది .🙏
    ఓర్పూ సహనమూ విడువకుండా ఉంటే నీవు సాధించవలసినది ఎల్లప్పుడూ సుసాధ్యమే అవుతుంది ! 🙏
    పట్టు విడువకుండా మాటి మాటికీ అదే పనిగా పొగిడితే
    రాయి వంటి మనస్సు కలిగిన వాడైనా , కరిగిపోయి ,
    నీకు మేలు చేయువాడౌను కదా !!🙏
    శాంతముగా , నీ శ్వాసపై ధ్యాస ఉంచి నిశ్శబ్దముగా నీ మనస్సును ఉంచుకోగలిగితే , నీకంటే గొప్పవాడు నీ ఊరిలోనే మరియొకడు ఉండడు !🙏
    🌹🙏🌹
    🌹🌹
    చక్కగా ప్రేమను పెంపొందిచుకుంటూ పోతూ , జాగ్రత్తగా
    తరిగిపోకుండా చూసుకుంటే ,అది కలకాలమూ కలిసి వచ్చును !🙏
    ఆనందముగా ఆశావాదిగా ఉంటే , వెనుకపడిపోయిన నీ కార్యక్రమములన్నియూ , మునుముందుకు వచ్చి ,సఫలీకృతమవ్వును !🙏
    ఆదీ అంతము లేని ఆ శ్రీ వేంకటేశ్వరుని , చిత్తశుధ్ధితో కొలిచితే , వ్యర్ధముగా అయిపోయి మిగిలిపోయిన పనులు కూడా , చకచకా వాటంతట అవియే విజయవంతమౌతాయి !!🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 139 )
    ✍️ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    🌹🌹 సంకీర్తన 🌹🌹👇
    నీతితో నడచితేను నెగులే లేదు
    జాతి తప్పకుండితేను చలమే ఫలము
    వొలసి గైకొంటేను వొగరైనా దీపే
    తెలిసితే దనలోనే దేవుడున్నాడు
    పలుకులుమంచివైతె పగవారు జుట్టాలే
    చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు
    నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
    వొరిచితే దనపంత మూరకే వచ్చు
    సారెకు నుతించితేను చట్టైనా గరుగును
    వూరకే గుట్టునుంటె వూరికెల్లా నెక్కుడు
    వాడికె సేసుకుంటేను వలపెల్లా నిలుపౌను
    వేడుకతో నుండితేను వవెనకే ముందౌ
    యీడులేని శ్రీ వేంకటేశ్వరు గొలిచితేను
    జాడుపడ్డ పనులెల్లా సఫలమౌను
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    #ANNAMAYYA_AKSHARAVEDAM EPISODE - 139
    ( #NEETHITHO_NADACHITHEYNU_NEGULEY_LEDHU )
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    PREFACE :-- 🌹👇
    Annamacharya With his Excellent poetic skills ,
    presented us a keertana in which Every line is proposed with a moral .🙏
    Usually it is very hard for any poet to tell about one moral and write a poem on it .🙏
    But for Annamayya , it is at ease to write a moral in every line and
    with very simple words , yet having a great philosophical meaning .🙏
    Here Goes the keertana as below !🙏👇
    🌹🌹
    If You March Ahead With Morality There Will Be No Regrets or Disquiet !! 🙏
    If You Do Not Deviate From Your Natural Class
    Though You are Obstinate It Turns Fruitful ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Desiriously Accept With Your Hands ,
    Even The Most Bitter One Turns Out To Be Sweet !! 🙏
    If You Can Understand your inner soul ,
    You Will Know That God Is Within You !! 🙏
    If Your Words Are Good And Soothing ,
    Even The Enemies Turn As Beloved Relatives !! 🙏
    Pleasantly If You Focus Within ,
    Even A Dark RoomWill Be Filled With Shining Light !! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Lead Your Life With Wisdom And Thought ,
    You Will Find Treasure All Around !! 🙏
    If You Have The Perseverence
    All Your Owes Will Be Fulfilled At Ease !! 🙏
    Consistently Again And Again If You Pray ,
    Even A Hard Stone Can Be An All Bestower To You ! 🙏
    Just By Being At Calm And Peace ,
    You Will Be The most Revered Person At Your Place ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Cherish Love And Affection ,
    It Gets Accumulated And Be With You Always ! 🙏
    If You Are Delightful Always ,
    Even The Long Behind Tasks Move Upfront ! 🙏
    If You Worship The Primordial
    Lord Sri Venkateswara Who Has No Age ! ,
    Even The Abortive Tasks Turn Fruitful And Successful !! 🙏
    🌹🙏🌹
    Om Alamelumanga Sameta
    Sri Venkateswara Swaminey Namaha 🙏🙏
    ✍️ ---Venugopal 🙏🙏
    #shobharaju #annamayyaphilosophicalsongs #నీతితోనడచితేనునెగులేలేదు
    #అన్నమయ్యకీర్తనలుఅర్ధము #annmayyasongs lyrics

Комментарии • 32

  • @sambasivaraod4782
    @sambasivaraod4782 2 года назад +1

    Spbaluaudiosongs

  • @Guha472
    @Guha472 Год назад +1

    🙏🙏🙏Govinda Govinda very meaningful sankirtana please upload vesalvadu gadve vittelesudu sankirtana

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 года назад +3

    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    #అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 139
    ( #నీతితో_నడచితేను_నెగులేలేదు ... )
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అందరికీ శుభ శనివారము .💐
    ✍️ -- మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 139 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్ధన ః-- 🌹🌹
    నీతిగ నడచుకొనుచు , సం -
    ప్రీతిగ నిన్నే నుతించు ప్రేమగలిగి , నే
    రీతిన తామస బుద్ధుల
    కాతురుమై యం డని మది ననయము నిడరా !!
    🌹🙏🙏🙏🌹
    ✍️ --స్వీయపద్యము ( కందము ) 🙏
    భావము ః-- 🌹🌹👇
    ఓ పరమాత్మా !!
    నీతిగా నడుచుకుంటూ ,
    అనురాగముతో , విశ్వాసముతో నిన్నే సదా భజించుచూ ,
    నీ యందు ప్రేమ గలిగి ,
    ఏ విధముగానూ తామస బుధ్ధులకు ఆసక్తి చూపని
    మదిని సదా నాకు ఒసగుము తండ్రీ !! 🙏🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    సాధారణముగా ఏ కవియైన తాను వ్రాయు పాటలో ఒక నీతిని చొప్పించి తదనుగుణముగా పల్లవినీ చరణములనూ వ్రాస్తారు ఎంతో కష్టపడి .
    ఒకే సంకీర్తనలోని , ప్రతీ పాదములోను ఒక నీతిని చెప్పుకుంటూ అదికూడా సరళమైన అచ్చతెలుగులో ,
    వేదాంత సారమును చెప్పడమన్నది పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారికే సాధ్యమని చెప్పవచ్చు ఈ కీర్తన విన్న తరువాత !🙏
    మరి ఆ చక్కటి తత్వ సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !!🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    🌹🌹
    మనము నీతినే నమ్ముకుని నడచితే ఇంక మనకి దుఃఖచింతనయే ఉండదు ! 🙏
    మన స్వధర్మము వీడకుండా ఉండే మనోధైర్యము, అది మాత్సర్యముగా అగుపించిననూ అది మనకి మేలే చేయును .🙏
    🌹🙏🌹
    🌹🌹
    కోరి కోరి మనసారా అందుకుంటే వగరైనవి కూడా తీపిగా మారిపోతాయి.
    కావున దేనిపైననూ ద్వేషము పెంచుకోరాదు .🙏
    తన మనసును తాను జాగ్రత్తగా ఎరిగిన వాడు తనలోనే పరమాత్ముడున్నాడన్న స్ఫురణకు రాగలడు 🙏
    మన మాట మధురముగా సుభాషితములై ఉంటే శత్రువులు కూడా మిత్రులైపోతారు కదా !!🙏
    ఉత్సాహముతో ఉంటూ అలా ఉండుటలోనే దృష్టి పెడితే ,
    చీకటి ఇల్లు కూడా వెలుగులు చిమ్ముతూ కనపడుతుంది ,ఇక నీ మదిలో అంధకారపు వెతలు ఉండవు కదా !🙏
    🌹🙏🌹
    🌹🌹
    నేర్పరితనముతో వినయసంస్కారములుండగా
    నీకు ఈ జగమంతా సంపదనిచ్చేదే అవుతుంది .🙏
    ఓర్పూ సహనమూ విడువకుండా ఉంటే నీవు సాధించవలసినది ఎల్లప్పుడూ సుసాధ్యమే అవుతుంది ! 🙏
    పట్టు విడువకుండా మాటి మాటికీ అదే పనిగా పొగిడితే
    రాయి వంటి మనస్సు కలిగిన వాడైనా , కరిగిపోయి ,
    నీకు మేలు చేయువాడౌను కదా !!🙏
    శాంతముగా , నీ శ్వాసపై ధ్యాస ఉంచి నిశ్శబ్దముగా నీ మనస్సును ఉంచుకోగలిగితే , నీకంటే గొప్పవాడు నీ ఊరిలోనే మరియొకడు ఉండడు !🙏
    🌹🙏🌹
    🌹🌹
    చక్కగా ప్రేమను పెంపొందిచుకుంటూ పోతూ , జాగ్రత్తగా
    తరిగిపోకుండా చూసుకుంటే ,అది కలకాలమూ కలిసి వచ్చును !🙏
    ఆనందముగా ఆశావాదిగా ఉంటే , వెనుకపడిపోయిన నీ కార్యక్రమములన్నియూ , మునుముందుకు వచ్చి ,సఫలీకృతమవ్వును !🙏
    ఆదీ అంతము లేని ఆ శ్రీ వేంకటేశ్వరుని , చిత్తశుధ్ధితో కొలిచితే , వ్యర్ధముగా అయిపోయి మిగిలిపోయిన పనులు కూడా , చకచకా వాటంతట అవియే విజయవంతమౌతాయి !!🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 139 )
    ✍️ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    🌹🌹 సంకీర్తన 🌹🌹👇
    నీతితో నడచితేను నెగులే లేదు
    జాతి తప్పకుండితేను చలమే ఫలము
    వొలసి గైకొంటేను వొగరైనా దీపే
    తెలిసితే దనలోనే దేవుడున్నాడు
    పలుకులుమంచివైతె పగవారు జుట్టాలే
    చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు
    నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
    వొరిచితే దనపంత మూరకే వచ్చు
    సారెకు నుతించితేను చట్టైనా గరుగును
    వూరకే గుట్టునుంటె వూరికెల్లా నెక్కుడు
    వాడికె సేసుకుంటేను వలపెల్లా నిలుపౌను
    వేడుకతో నుండితేను వవెనకే ముందౌ
    యీడులేని శ్రీ వేంకటేశ్వరు గొలిచితేను
    జాడుపడ్డ పనులెల్లా సఫలమౌను
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺

  • @laxminagh0916
    @laxminagh0916 2 года назад +1

    Such sweet necter while listening, saint annamaiah super .singer voice is also super.

  • @hanumantharaoyasam5802
    @hanumantharaoyasam5802 2 года назад +1

    Telusukunte nee lone Devudunnadu for which helping to the needy may help you

  • @hanumantharaoyasam5802
    @hanumantharaoyasam5802 2 года назад +2

    I personally like this Palukulu mancivaite pagavaru kuda chuttale

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  2 года назад

      thank you so much andi ! pl like share and get ssubscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas !

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 Год назад +3

    very super song Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏 thank you very much

  • @lotus205
    @lotus205 2 года назад +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  2 года назад

      thank you so much for the like . pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @Lokeswaridevi.D
    @Lokeswaridevi.D Год назад

    NiceSong

  • @niveditah1103
    @niveditah1103 2 года назад +1

    OM NAMO VENKATESAYA !!

  • @ramanji2980
    @ramanji2980 Год назад +1

    excellent

  • @bonthavsr
    @bonthavsr 5 месяцев назад +1

    This one sankeertha is uncountable times superior than today's line behavior, personality development and psychology counseling courses. It is sin to compare Annamacharya Hari sankeertha with materialistic and worldly things, but to understand greatness of sankeerthana I adopted this small analogy. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య గురు దేవ మీకు మరల మరల సాష్టాంగ ప్రణామం 🙏🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  5 месяцев назад +2

      ANNAMAYYA KEERTANAS ARE LIFE LESSONS , .
      THEY ARE LIKE THE LIGHT HOUSE TO THE CONFUSED SOULS SAILING ON THE WORLDLY SEA , TO KNOW THE PATHWAY OF RIGHTEOUSNESS AND VIRTUES .
      WELL SAID SRINUVAS GARU . THANK YOU

  • @laxminagh0916
    @laxminagh0916 2 года назад

    Memu a Srinivasudune kolechedhi, 52 no he has no age .

  • @parasuramravikulagothram4666
    @parasuramravikulagothram4666 2 года назад +1

    ee paataki neeku yem echhina thakkuve andharu ee vidhamga brathakali

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 года назад +2

    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    #ANNAMAYYA_AKSHARAVEDAM EPISODE - 139
    ( #NEETHITHO_NADACHITHEYNU_NEGULEY_LEDHU )
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    PREFACE :-- 🌹👇
    Annamacharya With his Excellent poetic skills ,
    presented us a keertana in which Every line is proposed with a moral .🙏
    Usually it is very hard for any poet to tell about one moral and write a poem on it .🙏
    But for Annamayya , it is at ease to write a moral in every line and
    with very simple words , yet having a great philosophical meaning .🙏
    Here Goes the keertana as below !🙏👇
    🌹🌹
    If You March Ahead With Morality There Will Be No Regrets or Disquiet !! 🙏
    If You Do Not Deviate From Your Natural Class
    Though You are Obstinate It Turns Fruitful ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Desiriously Accept With Your Hands ,
    Even The Most Bitter One Turns Out To Be Sweet !! 🙏
    If You Can Understand your inner soul ,
    You Will Know That God Is Within You !! 🙏
    If Your Words Are Good And Soothing ,
    Even The Enemies Turn As Beloved Relatives !! 🙏
    Pleasantly If You Focus Within ,
    Even A Dark RoomWill Be Filled With Shining Light !! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Lead Your Life With Wisdom And Thought ,
    You Will Find Treasure All Around !! 🙏
    If You Have The Perseverence
    All Your Owes Will Be Fulfilled At Ease !! 🙏
    Consistently Again And Again If You Pray ,
    Even A Hard Stone Can Be An All Bestower To You ! 🙏
    Just By Being At Calm And Peace ,
    You Will Be The most Revered Person At Your Place ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    If You Cherish Love And Affection ,
    It Gets Accumulated And Be With You Always ! 🙏
    If You Are Delightful Always ,
    Even The Long Behind Tasks Move Upfront ! 🙏
    If You Worship The Primordial
    Lord Sri Venkateswara Who Has No Age ! ,
    Even The Abortive Tasks Turn Fruitful And Successful !! 🙏
    🌹🙏🌹
    Om Alamelumanga Sameta
    Sri Venkateswara Swaminey Namaha 🙏🙏
    ✍️ ---Venugopal 🙏🙏

  • @sreedevikosoori3221
    @sreedevikosoori3221 2 года назад +1

    Om namo venkateshya🙏🙏

  • @kumaran4798
    @kumaran4798 2 года назад +1

    In this song..the last charam lyrics...Edu Leni Sri venkateswaruni kolichithenu jadapadda panulela saphalam agunu...here Annamacharya showing path and solution to the devottes , who have deep sorrows and troubles...🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  2 года назад

      Thank you so much for liking the video and understanding the main essence of the keertana and conveying too .
      Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas .

  • @revathit9003
    @revathit9003 2 года назад +1

    Om namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathit9003
    @revathit9003 2 года назад +1

    Thank you🙏🙏🙏🙏🙏

  • @sunkarasaigoutham
    @sunkarasaigoutham 2 года назад

    thanks for the explanation sir. om namo narayanaya

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  2 года назад

      yOU ARE MOST WELCOME . PL DO SHARE WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS