Maro Netram : జగనే ముంచాడు! అదానీ షాక్!? | YS Jagan Adani Case | AP YSRCP | Shiva Explained | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 87

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 10 часов назад +50

    జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది

    • @venkateshpotta1994
      @venkateshpotta1994 9 часов назад

      @@nagasubbaraokolla6273 ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని మీకు మీరు కోరుకున్న అదృష్టం

    • @suthapallieswararao6393
      @suthapallieswararao6393 Час назад

      @@nagasubbaraokolla6273 100%

    • @suthapallieswararao6393
      @suthapallieswararao6393 Час назад +1

      జగజన్ రెడ్డి ని ఎందుకు arrest cheyyledu

  • @ShareefShaik-y5b
    @ShareefShaik-y5b 10 часов назад +16

    Super siva

  • @BeautyfullBook
    @BeautyfullBook 9 часов назад +13

    పేదవారి రక్తంతో తడిసిన డబ్బు..అంతా డబ్బులు ఏమి చేసుకుంటావు అన్నా..మహా అయితే 70సంవత్సరాల కూడా సరిగా బ్రతకలేము అన్నా..ఇంకొక గ్రహాన్ని ఏమైనా సృష్టించి అక్కడేమైన స్వర్గాన్ని సృష్టిస్తారా ఏమి? ఎందుకు అన్నా ఇంతా అత్యాశా...పోయేటప్పుడు కూడా మంచి పేరు కూడా మోసుకొని పోలేవు ఆపకీర్తిని మూట కట్టుకొని పోతావు

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 10 часов назад +10

    Manchi vishayam telipi nanduku Thanks

  • @mohannaidu8146
    @mohannaidu8146 10 часов назад +12

    Very nice video

  • @kpxyz741
    @kpxyz741 11 часов назад +20

    అప్పటిలో సత్యం రామలింగరాజు ఇప్పుడు గౌతం అదానీ. అన్నతో పెట్టుకొంటే ఎవడు ఐనా మటాష్.

    • @vadlamohan
      @vadlamohan 10 часов назад +3

      రమేష్ గెల్లి--గ్లొబల్ ట్రస్ట్ బాంక్ నాశనం కూడ వీడు వీడి అయ్య చలవే..

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 10 часов назад +10

    జలగతో పెట్టుకుంటే అవతలివాళ్ళు సర్వ నాశనం.

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 10 часов назад +9

    సత్యం రామలింగరాజు గారు పాపం సోదిలోకి లేకుండా పోయారు

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 11 часов назад +10

    నమస్తే శివ సార్... 💐

  • @chandrasekhargangeyula7989
    @chandrasekhargangeyula7989 9 часов назад +6

    Y not 175. Y not 1750 crore

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 5 часов назад +3

    LOKESH sir This is a right time to open REDBOOK and arrest Jagan immediately.and put in to same room number Rajamandry central jail that our CBN sir stay.and finished completely yscrp party in our a.p state.jai Lokesh anna.jai tdp.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 10 часов назад +5

    ఆయన ట్రేక్ రికార్డ్ ఆదాని కి తెలియదా?

  • @venuchaganti
    @venuchaganti 10 часов назад +5

    Good analysis

  • @smrao7344
    @smrao7344 10 часов назад +7

    Jaganreddy ycpki vote vesina gorrelanu mechukovale

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl 9 часов назад +3

    ప్రజలు మనీ మనకు 😭😭😭

  • @durgaprasadmaddikonda4839
    @durgaprasadmaddikonda4839 10 часов назад +6

    His father drowned Satyam Ramalinga Raju, and now the Son is eliminating Adani

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 10 часов назад +8

    వాడు అనుకుంటున్నాడు nene👌మేధావి అని వాడికేమి తెలీదు అందుకే పేపర్ లేకుండా ఒక్కసారి కూడా 2 నిముషాలు మాట్లాడ్డం చేత కాక నే అంతమంది సలహా దారులను మేపాడు అదంతా మన డబ్బులు కదా

  • @suribabu7228
    @suribabu7228 11 часов назад +5

    Nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @GovindKondaiha
    @GovindKondaiha 10 часов назад +5

    ఎందుకు చేసుకున్నాడో వాడికి తెలియదా

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 11 часов назад +10

    అన్న ను వదినను జైల్లో వేసి నిజాలు కక్కించండి

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 9 часов назад +3

    Manam yenni cheppina / video lu chesina Dunnapothu meeda varsham paddatte Siva garu 😮😮

  • @veeraragavulu7814
    @veeraragavulu7814 7 часов назад +2

    ❤❤

  • @ramuyatham234
    @ramuyatham234 10 часов назад +6

    Jaggu gaadiki family antey vaadu vaadi pellam vaadi pillalu anthey

  • @ThrinadharaoBezawada
    @ThrinadharaoBezawada 11 часов назад +5

    Sirgooddress

  • @NarasimharaoChinta-l4m
    @NarasimharaoChinta-l4m 3 часа назад

    Siva garu super speech

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 5 часов назад +2

    Prasnimche aa pichikukka pawankalyan yekkada? Adhani ni arrest cheyamani Amithshah ni Modi ni prasnimchali.JAGAN NI arrest cheyamani ippudu adugu Home minister anitha maam ni alage CBN sir ni.jai tdp.

  • @NarasimhaRathod-c6f
    @NarasimhaRathod-c6f 8 часов назад +2

    మీరు.. ఎంత చెప్పిన.. జగన్ మాకు కావాలి....కుడిపించాలి

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 9 часов назад +1

    SUPER SPEECH SIR

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 10 часов назад +4

    జగన్ గారు విరంథారని ఆడిచారు మరి ఈయన్ని ఆదించేది ఎవరు? 😂

  • @bb-dt7dv
    @bb-dt7dv 9 часов назад +1

    4 రోజులు లేదా 10 రోజులు ఈ టాపిక్ నడుస్తుంది.ఆ తరవాత అంతా మామూలే..అమెరికా ఐనా ఇండియా ఐన వ్యవస్థ లోని లోపాల ను వుపయోగించుకొవడం ఆయన దిట్ట

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 11 часов назад +3

    👌😊

  • @dugganasatya672
    @dugganasatya672 10 часов назад +3

    Jahan ni jail ki pampinchandi

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 11 часов назад +5

    Jagan nammithe anthe

  • @vijayakanthvijay9511
    @vijayakanthvijay9511 2 часа назад +1

    LNJM. ,AMEREK. ,LO. ,LNJM. ,ADANEI.

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 10 часов назад +3

    Because of Mahanetha Satyam computers and IAS officers gone
    Because of Yuvanetha Adani and IPS officers gone. In both cases AP people gone

  • @venkateswararaop5748
    @venkateswararaop5748 10 часов назад +3

    Andaru matash ayipotharu.... .ayana safe ga vuntadu.....

  • @lakshminadha2857
    @lakshminadha2857 10 часов назад +4

    Continental corruptionist Jagan Mohan Reddy

  • @kumar55244
    @kumar55244 8 часов назад +1

    Ippudu artham ayyindhi prajaku sycho gurinchi andariki 😂😂😂

  • @jhansiranisurapaneni337
    @jhansiranisurapaneni337 9 часов назад +3

    Munde theliyada adani vadoka ardhika neragadani vedhavani

  • @M_NirmalKumar
    @M_NirmalKumar 8 часов назад +1

    ఆదానీ టీవీ5 ఆఫీస్ కి వచ్చి జగన్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయి, ఈ విషయాలన్నీ చెప్పాడు.

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 2 часа назад

    చిల్లుల (అవినీతి) పడవలో ప్రయాణం చేస్తే అదానీ ఏంటి అంబానీ అయినా మినిగిపోవలసిందే!!!

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 9 часов назад +1

    సార్ మన గోలా తప్పితే ఏమి ఉపయోగం, ఈ నర రూప రాక్షషుని ఏమి పీకాగలుగుతున్నారు,అందరకి జైలు కాదు, ఈయనకి ఎపుడు శిక్ష పడుతున్నదో చెప్పండి సార్

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 8 часов назад +1

    జగన్ కి ఉచ్చమ్ నీచం ఏమి లేవు, అంతే ఇంకా జగన్ లైఫ్ ఎవరు బాగు చేయలేరు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc Час назад

    మీరు చెప్పింది అక్షరాల నిజం, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి ఆరు నెలల ముందు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి గొడవ జరగడం వాళ్ళ ఇంటికి రోశయ్య గారు వెళ్లి ఆ గొడవ నిమిత్తం విజయమ్మ గారి తో మాట్లాడడం ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి మూడు రోజుల ముందు ఆ హెలికాప్టర్ ని జగన్మోహన్ రెడ్డి కడప కు తీసుకు వెళ్లడం ఆ మూడు రోజుల తర్వాత ఆ హెలికాప్టర్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తుంటే అది మిస్ అవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడో అక్కడ సేఫ్ గానే ల్యాండ్ అయ్యుంటారు లే ఆయన క్షేమంగానే ఉండాలి అంటూ అన్ని న్యూస్ చానల్స్ లోను ప్రచారాలు చేస్తుంటే ఒక్క సాక్షి ఛానల్ లో మాత్రం సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీని దూషించడం విమర్శించడం వాళ్లపై అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించేసారు, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం నేను ఆ సమయంలో చాలా ఆశ్చర్య పడిపోయాను, ఏమిటిది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కదా ముఖ్యమంత్రిగా చేస్తుంది మరి ఆయన మిస్ అయిపోతే ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని విమర్శిస్తున్నారు ఏమిటి అందులోని రాజశేఖర్ రెడ్డి గారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి లోనే అని నేను చాలా భయపడ్డా, నేను భయపడడానికి కారణం నేను రాజకీయంగా ఇష్టపడే ఏకైక వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు గనుక, ఏంటి ఈయనకు జరగరానిది ఏదైనా జరిగిందా అనుకుంటూ చాలా కంగారు పడ్డాను, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అంటూ నిర్ధారణ చేయడం ఆయనను సొంత ఊరిలో ఆయన దేహాన్ని తీసుకువెళ్లి ప్రజల సందర్శనార్థం ఆయన దేహాన్ని అక్కడ పెట్టడం ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అలుపు అనేది లేకుండా రాజశేఖర్ రెడ్డి దేహాన్ని సందర్శించిన ప్రతి వ్యక్తికి దన్నం పెట్టడం, తండ్రి చనిపోయిన బాధలో ఉన్న కొడుకుకి తాను ఏమి చేస్తున్నాడు తనకే తెలియకుండా ఆ రోజంతా సాగిపోతుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంత శ్రమ పడుతున్నాడు దేనికి అసలు ఇతని ఉద్దేశం ఏమిటి అనే ఆలోచన నాకు ఒక ప్రక్కన తడుతూనే ఉంది ఆ సమయంలో సాక్షి టీవీ పెడితే జగన్ ప్రతి మనిషికి దండం పెట్టడం అభివాదం చేయడం ఆ రోజంతా ఆ దృశ్యాలని టెలికాస్ట్ చేయడం ఆ తర్వాత అదే సాక్షి టీవీలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు అయినటువంటి జగన్ కి కాంగ్రెస్ పార్టీ పార్టీ అధిష్టానం అన్యాయం చేస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టడం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సొంత పార్టీ అయినట్టు తండ్రి చనిపోతే కొడుకుకి ఆ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు అంటూ సాక్షి టీవీలో ప్రచారం చేయడం మొదలు పెట్టేశారు, ఇవన్నీ గమనించిన నేను నాలో ఒక ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అని, ఆ తర్వాతే అతని కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాను అతని చిన్ననాటి స్కూల్ నాటి విషయాలు టెన్త్ క్లాసులో పబ్లిక్ పేపర్ ని ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి దొంగిలించడం అదే జగన్మోహన్ రెడ్డి పైన బుక్ అయిన మొదటి కేసు అని చిన్నప్పటి నుంచి తండ్రికి చెడ్డ పేరు తీసుకు వస్తూనే ఉన్నాడని భూ కబ్జాలు రౌడీయిజం లో ఫ్యాక్షనిజం లో అనేక హత్య కేసుల్లో మొత్తం అన్నీ కలిపి దాదాపు 30 కి పైగా కేసులు అతనిపై ఉన్నాయని నా సెర్చింగ్ లో తెలుసుకున్నాను, కానీ ఇవన్నీ ఎందుకో మరి ఏ న్యూస్ చానల్స్ వారు ధైర్యంగా ప్రచారం చేయలేకపోయారు కనీసం మీరైనా ఇప్పటికైనా సరే ఆ విధమైన కోణంలో మాట్లాడారు చాలా సంతోషం 😂😂😂❤❤❤😊

  • @Sunshinebeauty700
    @Sunshinebeauty700 11 часов назад +2

    Sir vaduuuu naver change it true he naver change its packkk

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 11 часов назад +3

    Jaganni namminavaallandharoo nindaa muniginatharvathe ardham chesukuntaaru,appatike chasthaaru.

  • @VenkateshwarMahendra
    @VenkateshwarMahendra Час назад +1

    FIRST AREST CHEYALI JAGAN NU JAIL KU PAMPALI FIRST AREST 6

  • @Singajagan1986
    @Singajagan1986 7 часов назад +1

    Rajasekhar reddy death is mistory. Recent death of his relative shows same as Rajasekhar reddy Garu death

  • @krishna3235
    @krishna3235 8 часов назад +1

    Modi is there for him

  • @Ai3dwrk
    @Ai3dwrk 10 часов назад +1

    Adani jugun gadni vesesai lekapothey nuvu jail ki pothav

  • @marrilakshminarayana121
    @marrilakshminarayana121 11 часов назад +2

    At Delhi there P.M
    Jagan will fight against this.

  • @saisnehith7696
    @saisnehith7696 8 часов назад +1

    జగన్ మామయ్య స్కామ్ చేయడంలో ఒక ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ను తొక్కేస్తారా

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 11 часов назад +3

    👌👌👌👌

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 10 часов назад +4

    Jagan డురాశాపరుడు

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 4 часа назад

    Film Titanic ship everyone seen and know the end result...

  • @ananthamaddirala
    @ananthamaddirala 4 часа назад

    Wonderfully explained the facts.
    With his Bhasmasura hasta, the people of AP and next two generations will suffer with super high electricity charges, liquor and other taxes. But now he is enjoying his life in Palaces, special flights and other luxuries with people’s money.
    How long the Andhra Pradesh will support/ tolerate the most corrupt, criminal and cheater without punishment?

  • @UVRao-ic2uk
    @UVRao-ic2uk 5 часов назад +1

    Kanuon ka Hath Samayiki sath, Satya ki, Lambha ho jayaga. Ye, kanoon ki wosul hay ,Bhash, Ab ghadi Aa chuki hay, Pakod ne ki, sathya Aadhaar ki sath, Satya mev jayate. Koi Bhacha nahi,phayga,mere Rastro Vashiyo, sathy ki sath chalana, Jay Hind (Satya mev jayate)

  • @ramacharyulukhandavalli9614
    @ramacharyulukhandavalli9614 9 часов назад

    Jagan anna ni evvaru emi pekaledu

  •  7 часов назад

    How much money does one need? Jagan Jesus Reddy has looted so many billions. How can he ever spend that much loot? Amazing, incredible India.

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 9 часов назад +1

    Evaru nammithe vadu out

  • @rameshg8056
    @rameshg8056 11 часов назад +1

    Hindustan Best' Politician Jai Jagan Next US President Jai Jagan 👍

  • @muralikrishna6027
    @muralikrishna6027 10 часов назад +1

    Annatho yevaru business cheste vallu kudichi potharu