GVR Sastry Analysis On Udhav Thackery Big Mistake in Maharastra Politics | Shiva Sena | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 9

  • @subrahmanyamtatavarthi7106
    @subrahmanyamtatavarthi7106 2 часа назад

    Sastry gari swaram marindi

  • @MasanamSamba
    @MasanamSamba 12 часов назад +2

    నమస్తే మూర్తి గారు ఇప్పుడు ఎన్నికలు దేశంలో ఇప్పుడు వాళ్లకి ఫుల్ పవర్ వచ్చిందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని మరి ఏం చేస్తారు సార్ ఇల్లు దాని గురించి డిబేట్ చేయండి సార్ ఆంధ్రప్రదేశ్ ని ఏం చేస్తారో చూడండి సార్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసింది సార్ దీని గురించి మాత్రం మీరు వదలద్దు సార్ నాకు నా రాష్ట్రానికి అన్యాయం చేసింది బిజెపి ఈ నినాదం మాత్రం వదిలేద్దాం సార్ మీరు ఈ వాక్యాన్ని మీరు వాడేరు సార్ మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం వదలొద్దు సార్ బీజేపీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది సార్ థాంక్యూ సార్

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 11 часов назад +1

      BJP kutami vodipote. AP. Ki manchi jarigedi. Ippudu. Yemi jarigiddo. Modi. Ki kobbari chippa dorikindhi. Maha lo leader leka povadam. Congg kutami ki baga debba padindhi. .next. BJP. CM vuntadu maha ki .symbols kuda rural lo debba padindhi.

    • @venkatji833
      @venkatji833 11 часов назад +1

      కాంగ్రెస్ కు ఓటుస్తే పాపపరిహారంగా,కాంగ్రెస్ పార్టీ నిధులు, పార్టీ ఆస్తులు అమ్మి, ఆంధ్రకు ఇవ్వాలనుకున్నా,ఒక్క సీటు అన్న ఇవ్వకపోతిరిసార్. ఆంధ్రాకు అదృష్టం పడిసంలాగా తగిలి, కేంద్రంలో మైనరిట్లోకి పోయి,చక్రం బాబుగారి చేతికొచ్చింది.బాబు గారు పగలు రాత్రి కష్టపడి,వేనుకటి పొరపాట్లు దిద్దుకొని,జాగ్రత్తగా అడుగులువేస్తు కష్టాలను ఒక కొలిక్కి తీసుకొఛే ప్రయత్నంలో ఉన్నారు, చాలా నిస్సందేహంగా సాధిస్తున్నారు! సరైన సమయంలో అనుభవంఉన్న,విజన్ ఉన్న నాయకుడు ఉండటం కూడా ఒక అద్రుష్టమే. మనకు కావాల్సిందల్లా కొంచెం ఓపిక,ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటమే! మంచిగానో బెదిరించో సాధించుకోవాల్సిన టైంలో,పాత గాయాలు కెల్లుక్కుని పచ్చిబూతులు తిట్టుకుంటే,పక్కవారికి వినోదం తప్పా,రాష్ట్రానికి ఒరిగేదేమివుందీ! సపోర్ట్ కోసం గతిలేక ఇవ్వటమేకాని,ఆంధ్రాను Bjp సోది లోకి కూడా పట్టించు కోరు,చివరకి కేరళ, తమిళనాడు మీదవున్న ఆశ కుడా bjp కి a.p. మీదలేదు.ప్రత్యేక హోధానే కాదు,స్వయంప్రతిపతి ఇచ్చిన,లక్ష కోట్లు నిధులులిచ్చినా రెండు సీట్లు కుడా ఇవ్వరని బాగా తెలుసు కాబట్టి.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 10 часов назад +1

      @ well said. BJP don’t care south except for couple of additional seats. Useless party 18%. Gst. , 110 rs petrol . 64k cr. Toll fee. And. Spending most money on foreign tours and. Helping. Adani. Headless people voting as bjpshowing Muslims and. Yelling congg. Congg has done a lot for country before and after. Independence. What thi chaiwala doing except saying pittakathalu. If next time bjp come in India forget about poor and middle class. And pay just taxes

    • @vaasum5298
      @vaasum5298 5 часов назад

      @@SivaPrasadBandla congress divided ap with out capital in hurried manner

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 3 часа назад

    Modi... Pawan.. Thoofan towards vikas
    Congress/NPC/SSu..not eligible to even in opposite seat!?
    Also voter's power gearing up to save ourselves country's property from waq board and it's supporter's.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 11 часов назад +1

    Maha. Lo bhp chala panchindata.

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 12 часов назад

    Rip congress 😂😂😂