వరినాటు వేసిన 3 నుండి 5 రోజుల్లో చల్లుకునే గడ్డి మందులు | varilo kalupu nivarana telugu
HTML-код
- Опубликовано: 8 сен 2024
- నాటు వేసిన 3 నుండి 5 రోజుల్లో చల్లుకునే గడ్డి మందులు
Swachh (Pretilachlor 6% + Pyrazosulfuron-ethyl 0.15% GR)
UPL Eros Herbicide, 4 Kg
Pretilachlor 6% + Pyrazosulfuron-ethyl 0.15% GR)
Systemic pre-emergent broad spectrum weedicide
Eraze Strong
Bensulfuron Methyl 0.60 % + Pretilachlor 6 %GR
ERAZE Strong is a pre-emergence herbicide for weed control in rice
BENTILATM
Bensulfuron Methyl 0.6 % + Pretilachlor 6 % GR
Londax Power Herbicide ( 4kg ) PI industries
Bensulfuron Methyl 0.6% + Pretilachlor 6% GR
Weed control:
Grasses, Echinochloa crusgalli, Echinochloa colonum, Cynodon dactylon, Sedges, Cyperus iria, Cyperus difformis, Cyperus rotundus, Fimbristylis miliacea, Ludwigia parviflora, Marsilea quadrifolia, Sphenoclea zeylanica, Eclipta, Ammania baccifera
Eraze strong bagundhi nenu vadina chala bagundhi megatavi kuda nacl lone tayaruavudhi price kuda adhe bagundhi
Mi voice decent..
Thanks anna
welcome bro
Hi bro vari naatu vesi 1month avuthundhi, mogipuruguki chloro50ec gani mono36sl gani, dimethoate gani vaadavaccha
అన్న అలాగే ఏ గడ్డి మందులు కోటాలో కూడా చేప్పండి అన్న 15days నాటు
Vivaya 1liter + bispyribac sodium 10ec 50ml ఎకరానికి చొప్పున పిచికారీ చేయండి
Endhulo edhi best meru em prefer chestaru??
10 kgరిసెర్చి వడ్ల విత్తనాలు పండిన తర్వత అ వడ్డు విత్తనాలకు తీసుకోవచ్చ చెప్పండి బదర్
ఎకరానికి 30 kgs చొప్పున తీసుకోవచ్చు... కానీ దిగుబడి లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక 20 గుంటలు పెట్టి చూడండి... ఎక్కువ వద్దు.. ఎందుకంటే దిగుబడి రాకుంటే నష్టపోతారు
@@navayuvaraithu allredy tukam posha hela bro
@@navayuvaraithu bro entavaraku ela hela pandinchalera second seed
అన్నా మీరు నాకు call చేయండి పూర్తి సమాచారం కోసం మాట్లాడుదాం. 9502191459
అన్న ఈ మందులు అయిపోయాయి, next వీడియో కోసం waiting, పేలుకలు,2వ దఫా ఎరువులు, and ఫస్ట్ స్ప్రే గురించి చేయండి బ్రదర్
Sure ... చేస్తాను
సర్ పొలంలో విపరీతమైన నత్త 🐌 గవ్వలు ఉన్నాయి ఏమైనా మంచిదా ఉపయోగమా రిప్లై ఇవ్వండి
వాటివల్ల నష్టం ఏమి లేదు.. పొలం ఆరా బెట్టండి సరిపోద్ది
లైక్విడ్ గురించి వీడియో చేయండి bro
Next వీడియో లో చేస్తాను...
Mothadu ekkuvaite emaina problem avudda bro
ఏమి కాదు
వెదర్ ఇలా అయితే కొంచెం కాస్ట్లీ అవుతుంది కదా
అవును.. కానీ result చాలా బాగా ఉంటుంది... గడ్డి ఎక్కువ పడదు.. అంటే తక్కువ rate లో కావాలంటే Pretilachlor 50% EC 1litter రెండు ఎకరాలకు 500 అయిపోతుంది. ఇది పనిచేయడం లేదు అన్నప్పుడు పైన తెలిపిన grannuals ఒక సారి చల్లి చూడండి
Bro natu vese tappudu dap lo kalipi challocha
చల్ల రాదు..
@@navayuvaraithuEe gaddi mandhu challinaka enni days ki modhati dhafa mandhu challukovachu ?
@@sripriya4804 వారం తరువాత ఎపుడైనా చల్లుకోవచ్చు
@@navayuvaraithu mari Zink epudu challali ...gaadii mandhuki Zink ki enni days gap undali ?
Anna zinc dukkilo natu vese enni rojula mundu vesukpvai
చివరి దుక్కిలో వేసుకోండి... DAP తో కానీ, 20-20 తో కానీ చల్లుకొండి
@@navayuvaraithubro Zink ni dap tho mix cheyodu antaru ga em kada kalipi challite
Dap tho zinc asalu mix cheyyavadu...panicheyyadu@@navayuvaraithu