Shakti Peetam in Srikakulam | 1001 Shree Chakra Meru Temple | శక్తిక్షేత్రం | Balabhaskar Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Watch : 1001 Shree Chakra Meru Temple | ఇలాంటి శక్తిక్షేత్రం ప్రపంచంలో మరి ఎక్కడ లేదు | Balabhaskar Sharma |#sreesannidhitv
    నిత్యం రెండువేల మంది ఉచితంగా శ్రీ చక్రార్చన చేసుకొనే క్షేత్రం 🙏
    సాక్షాత్తు అమ్మవారే స్వయంగా నడిచిన క్షేత్రం🙏
    అందుకే ఇక్కడ ఇప్పటికీ స్పష్టంగా అమ్మవారి పాదముద్రలు మనకు దర్శనమిస్తాయి 🙏
    శ్రీవిద్య ఉపాసకులు బాలభాష్కర శర్మ గారు అమ్మవారు ఏం చెబితే అలా ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు 🙏 అందుకే ఆయన అంటారు ఇది అమ్మవారి ఆజ్ఞతో అమ్మవారి తన కోసం నిర్మించుకున్న క్షేత్రం అని🙏
    మరి ఇంతగా అమ్మవారికి ప్రియమైన భక్తుడు బాల భాస్కర శర్మ గారి సాధన రహస్యాలు ఏమిటి 🙏 ఆయన ఎలాంటి ఉపాసనతో అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకున్నారు 🙏
    ఈ ప్రయాణంలో అమ్మవారు పెట్టిన పరీక్షలు ఏంటి🙏
    శ్రీవిద్యలోని రహస్యాలు 🙏 శ్రీవిద్య ఉపాసకులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి 🙏 వీరి ద్వారా మంత్రోపదేశం పొందిన వారు ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నారు 🙏
    ఇలా ఎన్నో ఎన్నెన్నో.. ఈ సత్సంగంలో ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి 🙏
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    Sree Sannidhi TV
    080747 67317
    maps.app.goo.g...
    Website : www.sreesannid...

Комментарии • 170

  • @kishorekk20able
    @kishorekk20able 10 месяцев назад +18

    ఓం అరుణాచల అరుణాచల అరుణాచల శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏

  • @hemakanagala9429
    @hemakanagala9429 20 дней назад +1

    Sankranthi time lo vellamu ee Sri chakra temple ki rendu kallu chala ledu chala goppaga vundi.puri Jagannath swamy daggaraku velthu aagamu .Om Sri mathre namah 🙏🏽🙏🏽🙏🏽

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 10 месяцев назад +12

    దేహమే దేవాలయం అనిబాలభాస్కర శర్మ గారి అంతరంగ ఆవిష్కరణ నాకు హృదయగతం. ఆఊరి ప్రజలకు శర్మగారి ద్వారా అందుతున్న దేవాలయం శక్తి ఆనందదాయకం.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 10 месяцев назад +7

    సత్యం గారి ప్రశ్నకు అద్భుతమైన వివరణ .ఉపాసన బలం ఉన్న గురువు ల ముందు కుర్చున్నప్పుడు (సజ్జన సాంగత్యం) సత్యం గారికి మంచి ప్రశ్నలు ఉదయించాయి.ఆనందదాయకం.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 10 месяцев назад +67

    ఓం ఐం హ్రీమ్ శ్రీమ్ శ్రీమాత్రే నమః idi Sri chakra manthram . Naaku kalalo ammavaaru upadesincharu 10 years back.

    • @mgsraoo
      @mgsraoo 10 месяцев назад +8

      జన్మ ధన్యం

    • @sowjanyaduvvuru9806
      @sowjanyaduvvuru9806 10 месяцев назад

      9

    • @tombeastf630
      @tombeastf630 8 месяцев назад

      Tq sir

    • @tombeastf630
      @tombeastf630 8 месяцев назад

      Tq Ela contact avvali swamy

    • @siriginathrimurtulu6626
      @siriginathrimurtulu6626 8 месяцев назад

      నేను ఒక సామాన్య మనిషిని. భక్తి వేదాంతం లొ జీవితం గడుపుతున్నాను. అమ్మ నాకు మంత్రం ఉపదేశం స్పష్టంగా చేశారు. " ఏమి మంత్రం ఇది మంత్రం కాదా చెయ్యి అని " స్మరణ చేస్తాను అంతే. కానీ అమ్మ అన్ని కావలసినవి అనుగ్రహించింది. పూజ లొ అమ్మకు అదే మంత్రం తో సోదసూపచార చేస్తాను పూజ చేసినప్పుడు. 24/7 భగవంతుని ద్యేనం చేస్తాను. మెలుకువలో కలలో కూడా అదే ద్యేస. నేను నారాయనుని, శివుని అండ్ అమ్మను సమానము గా బేధము లేకుండా స్మరిస్తాను. భగవడు విషయములకు మనసు రంజిల్లు తుంటుంది. నాకు దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ అవే చెపుతాను. నేను సామాన్య గృహస్తుని. కలిసేటంతటి జ్ఞానం నావద్ద లేదు. వివరించి చెప్పే విజ్ఞత లేదు నాకు వద్ద. డేస్ చేసి ఏమి అనుకోవద్దు. జీవితం చాలా చిన్నది. నమ స్మరనే నదిని దాటిస్తుంది పాటించండి చాలు. గురూప దేశం పొందండి ఫలితం బాగుంటుంది. 🙏🙏🙏

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 10 месяцев назад +5

    భాలభాస్కర శర్మ గారి కి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.సత్యం గారికి అభినందనలు.

  • @janakiram365
    @janakiram365 10 месяцев назад +5

    Thanks

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 10 месяцев назад +4

    ఓం శ్రీ మాత్రేనమః, బాల భాస్కర శర్మ గారి సంకల్ప సిద్ది మహా శ్రీ చక్ర ప్రతిష్టపన తో బాటు సంబంధిత దేవీ దేవతలు మూర్తులు మీ ఆశ్రమం లో దర్శించే భాగ్యం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదములు, శర్మ గారికి శతకోటి నమస్సుమాంజలులు.
    ముద్దుకృష్ణ ముదిరాజ్ విశ్రాంతతహసీల్దార్ చిత్తూరు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ సంఘ గౌ. అధ్యక్షులు విజయవాడ

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 10 месяцев назад +21

    బాలభాస్కర శర్మ గారు 1992సంవత్సరంనుండి వారి అనుభవపూర్వక అనుభవాలు,చాలా యెగరహస్యాలు, శక్తి స్వరూపాలు గురించి సవివరంగా తెలియచేశారు. శ్రీ సన్నిధి ఛానల్ పెట్టడం వల్ల సత్యం గారి జన్మ ధన్యం మైంది. సత్యం గారికి గ్రహణ శక్తి ,సహనం బాగ పెరిగింది.సత్యం గారికి హృదయపూర్వక అభినందనలు.గురు సాంగత్యం లో జిజ్ఞాస పెరుగుతుంది.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 10 месяцев назад +4

    E roju chala mache roju good video chusanaun. so many thanks 🙏 youtube channel 🖐️🖐️🖐️🖐️🖐️❤️

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 10 месяцев назад +4

    అద్భుతం. శర్మ గారు శ్రీ చక్రం గురించి బాగా వివరించారు. Excellent temple.

  • @gottipolu33
    @gottipolu33 9 месяцев назад +2

    Sri Bala Bhaskar Sharma gari samkalpasiddhi valana maha Sri chakrameruvu devathalamu chuche bhagyam kaliginadi ohm aim hreem Sreem sreemathrenamaha

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 10 месяцев назад +3

    శర్మ గారికి ధన్య వాదములు

  • @Rk_Manikanta
    @Rk_Manikanta 10 месяцев назад +11

    ఓం ఐమ్ హ్రీం శ్రీం శ్రీమత్రే నమః

  • @gottipolu33
    @gottipolu33 9 месяцев назад +2

    Vintu vunte manasu ahladam ga prasanthamuga vundi swamy

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 10 месяцев назад +7

    శ్రీ మత్రేనమః 👏👏👏

  • @girirajgupta766
    @girirajgupta766 10 месяцев назад +2

    🌺🌺🌺🙏🙏🙏.
    Om sri gurubyo namaha
    Sri Bala Baskar sarma Garu chala savivaramga chep paru
    Guruvu gari ki padabivandanamulu🙏

  • @rohinipb1979
    @rohinipb1979 8 месяцев назад +2

    అమ్మ నీదర్శన ప్రాప్తి మాకు కలిగించు తల్లి

  • @nagrotte
    @nagrotte 10 месяцев назад +1

    చాలా గొప్పగా చెప్పారు.

  • @reddammap3986
    @reddammap3986 9 месяцев назад +2

    ఓం ఐం హ్రీం శ్రీమత్రే నమః మమ్ము చల్లగా చూడమ్మా 🙏🙏🙏🌺🌹

  • @divyamaddukuri2305
    @divyamaddukuri2305 10 месяцев назад +2

    Guruvu garu meru dhannuul sree maatre namh

  • @srilalithaparameshwari.1985
    @srilalithaparameshwari.1985 10 месяцев назад +2

    Satyam garu miku paadabhivandanamulu.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakshatravadavalasa1143
    @nakshatravadavalasa1143 10 месяцев назад +2

    ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @ramah5757
    @ramah5757 8 месяцев назад +3

    మనసు ప్రశాంతంగా వుంది అల వింటూ ఉంటే.. శ్రీమాత్రే నమః

  • @s-pm1cv
    @s-pm1cv 10 месяцев назад +3

    Sharma gari padalaku naa namaskaramulu… aaa vaakdhaati adhbutam ammani poojiste manishi entagoppa gnanam vastundo sharma gare niluvettu nidarshanam 🙏🏻🙏🏻

  • @JakkaKameswari
    @JakkaKameswari 10 месяцев назад +7

    Gurujiki, jai, ammaku, jai,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @MagadaManmadharao-lm1pz
    @MagadaManmadharao-lm1pz 9 месяцев назад +1

    శ్రీమాత్రే నమః
    ఆ సర్వశుభంకరి యొక్క సంకల్పం అద్భుతం.. ఆ అద్భుత కార్య సాధనకై ఆ అమ్మ తన ప్రియ సంతతిని ఎంచుకుంటారు . అలా ఎంచుకున్న వారే మీరు గురువుగారు...

  • @gopikrishna4011
    @gopikrishna4011 10 месяцев назад +1

    Great video
    Thank you Sri sannidhi channal

  • @divyamaddukuri2305
    @divyamaddukuri2305 10 месяцев назад +1

    Swami manchi guruvulu laru andi

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 10 месяцев назад +1

    Maa gurudevula pada padhmalaki pranamalu

  • @arunajahnavi937
    @arunajahnavi937 10 месяцев назад +1

    Guruvu garu chala baga explain chesaru. Amma Baga chepoincharu mee Chanel Dwara. Future nee channel continuous development undalani amma ni korukuntunnamu.

  • @madhusudhansharma8866
    @madhusudhansharma8866 10 месяцев назад

    జై గురుదత్త ❤ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @ANM1289
    @ANM1289 10 месяцев назад +2

    Chala baga chepparu guruvugaru🙏

  • @CkarthikCkarthik
    @CkarthikCkarthik 7 месяцев назад +1

    స్థుల దేహం, సూక్ష్మ దేహం, కారణ దేహం మానవ శరీరమే శ్రీ చక్రం

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 8 месяцев назад +4

    Yendaro Mahaanubhaavulu
    Andariki Vandanamulu..🙏🙏

  • @venkatarao2925
    @venkatarao2925 10 месяцев назад +2

    Very nice. Every one must visit the temple

  • @suvarnaanveshana
    @suvarnaanveshana 10 месяцев назад +1

    🙏🙏శ్రీ మాత్రే నమః🙏🙏

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 10 месяцев назад +3

    Jai shree matha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 8 месяцев назад +1

    SreeMaayrenamahaa**🎉🎉❤

  • @janakiram365
    @janakiram365 10 месяцев назад +1

    Om sri mathre namah
    dhanyavadhamulu

  • @kamalveduruparthi8356
    @kamalveduruparthi8356 10 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻 guru ki Vandana luu.. Sri Matra namah..

  • @Legendgaming46669
    @Legendgaming46669 8 месяцев назад +2

    Mee channel lone adhbhuthanaina video idi sodara ilaanti Parvathi putrulanu maaku parichayam chesinanduku meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @advitha7719
    @advitha7719 Месяц назад

    Srimathre namaha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @konnibhanu8908
    @konnibhanu8908 10 месяцев назад +2

    Sri mathre namaha
    Sri gurubyo namaha
    Maa Srikakulamlo thalli undatam maa adrustam

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 8 месяцев назад +1

    Sprrr video chesarandi meku 🙏🙏🙏👌👌👌

  • @SubhadraManiManchambhotla-h6p
    @SubhadraManiManchambhotla-h6p 8 месяцев назад +1

    Amma Bhavani sri rajarajeswari devyai namaha 🙏🙏🙏🙏

  • @deepikasharma2335
    @deepikasharma2335 8 месяцев назад

    ఓం ఇం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @reddammap3986
    @reddammap3986 9 месяцев назад

    ఓం ఐం హ్రీం శ్రీమత్రే నమః ,🙏🙏🙏🌺🌹

  • @mgsraoo
    @mgsraoo 10 месяцев назад +5

    Sri Gurubhyonamaha

  • @dhilleswararoy1811
    @dhilleswararoy1811 10 месяцев назад +2

    Srimatrenamha

  • @devanthdhurgammamanipathru1258
    @devanthdhurgammamanipathru1258 10 месяцев назад +14

    E temple srikakulam lo undhi ma district lo ne

  • @karthikmanikanta2450
    @karthikmanikanta2450 8 месяцев назад +1

    Sri maatre namaha🙏🙏💐💐

  • @gottipolu33
    @gottipolu33 9 месяцев назад +1

    Swamy vintu vunte Naku chala anadam gavundi swamy miru Lalitha sahastransmalu chebutu vunte baga ardam ayinadi swamy roju koddirojulu e cassette vintu vunte Naku baga ardamaipotundi

  • @freefiregaming-ss1sw
    @freefiregaming-ss1sw 10 месяцев назад

    Om sri mathre namaha🙏🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 10 месяцев назад +2

    Chala manchi video chesaru sir

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 8 месяцев назад +2

    Om sri mathraye namaha🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 8 месяцев назад +3

    Shree mathre namaha

  • @gottipolu33
    @gottipolu33 9 месяцев назад +3

    Amma tatvam Lalitha sahastra nagalu roju night nenu chaduvuthanu swamy manasu ipudu nilustundi swamy nilakadaga Mi matalu vintu vunte

  • @ushaputta2326
    @ushaputta2326 9 месяцев назад

    శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 10 месяцев назад +2

    Jai gurudeva 🎉

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg 9 месяцев назад

    చాలా బాగా చెప్పారు

  • @arunb9
    @arunb9 10 месяцев назад +3

    Abbba 🗝️🙏

  • @maithreyegoparaju5391
    @maithreyegoparaju5391 10 месяцев назад +2

    Sri matre namaha

  • @ravikumar-bo7lj
    @ravikumar-bo7lj 10 месяцев назад +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @jamunaranimpl
    @jamunaranimpl 7 месяцев назад +1

    Amma

  • @kishoreuppada5320
    @kishoreuppada5320 8 месяцев назад

    Bala Bhaskar Sharma Garu🙏🙏🙏

  • @rajeshkolipaka-ji4vi
    @rajeshkolipaka-ji4vi 10 месяцев назад +3

    Jay mataji

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 10 месяцев назад +2

    Om Sri gurubyonamaha 🙏. om Sri mathre namaha 🙏.❤

  • @parvathim5290
    @parvathim5290 10 месяцев назад +2

    Sri matre namaha🙏🙏🙏🙏🙏

  • @ChandrasekharCh-b7y
    @ChandrasekharCh-b7y 6 месяцев назад

    Matram Chappadi swami maku

  • @lakshmigp6684
    @lakshmigp6684 8 месяцев назад

    🙏🙏super meeru chappina

  • @keerthana15
    @keerthana15 8 месяцев назад

    Om aim hreem shreem shreemathrenamaha

  • @santakumarireddy
    @santakumarireddy 9 месяцев назад

    Sri Gurubhyo Namaha 🙏🌺🙏hope to visit this great temple 🛕 soon Sri Matre Namaha 🙏🌺🙏

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 9 месяцев назад

    Thankyou very much

  • @nagarajusanapala7833
    @nagarajusanapala7833 10 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @nagrotte
    @nagrotte 3 месяца назад

    🙏🙏🙏

  • @prasannabellapu3437
    @prasannabellapu3437 10 месяцев назад +1

    Om sri. Matre namaha

  • @tirchthyagarajan2926
    @tirchthyagarajan2926 10 месяцев назад +1

    Guruvuju andareke guru dorukaru.

  • @reddammap3986
    @reddammap3986 9 месяцев назад

    Om aim hreem srem Sreematre namaha 🙏🙏🙏🌺🌹

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 8 месяцев назад

    ఓంశ్రీ మాత్రేనమః

  • @movieszone8013
    @movieszone8013 8 месяцев назад

    Jai mataji

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 3 месяца назад

    ఈ దేవాలయం కి0ఎక్కడ నుండి ఎలా రావాలి అని మార్గం చెప్పడం లేదు

  • @sreekantkaparaboina5843
    @sreekantkaparaboina5843 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Durgasriboutique
    @Durgasriboutique 14 дней назад +1

    ఓం శ్రీమాత్రే నమః 🌺🙏

  • @lakshmigp6684
    @lakshmigp6684 8 месяцев назад

    🙏🙏🙏🙏sri ಮಾತ್ರೆ ನಮಃ

  • @rajyalakshmichoppali857
    @rajyalakshmichoppali857 9 месяцев назад

    Pranams

  • @sivaramakrishnamuthyala3164
    @sivaramakrishnamuthyala3164 10 месяцев назад +2

    ఓం శ్రీ మాత్రేనమః, బాల భాస్కర శర్మ గారికి నమస్కారములు. మీరు ఈ వీడియో యందు చూపించిన అమ్మవారి ఫోటో Sri Ambal & Co in Sowcarpet, Chennai వాళ్ళు ప్రింట్ చేయించి, వారి advertisement కోసం వాడుకొన్నారు. వారి కంపెనీ Established in the year 1940. అమ్మవారి ఫోటో ఒక copy నాకు పంపించండి.

  • @nagamani_kodukula
    @nagamani_kodukula 10 месяцев назад +1

    Prati okkaru darsichavalasina Amma swarupam

  • @sbtsundari276
    @sbtsundari276 9 месяцев назад +1

    Curruv garu. .Ma. Kutubam. 5. Members kuda. Meeupadesam. Theesukum .

  • @Srinivas77737
    @Srinivas77737 10 месяцев назад +1

    శ్రీ సన్నిధి ఛానల్ వారికి విన్నపం ఆలయం లో ఉన్న అమ్మవారి పాదాలు గల చిత్రాన్ని కమ్యూనిటీ లో పోస్ట్ చెయ్యగలరు మేము యొక్క చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ధన్యావాదాలు

  • @lovelyvloggerskgp5976
    @lovelyvloggerskgp5976 10 месяцев назад +2

    🙏🙏🙏

  • @chavalisujatha8761
    @chavalisujatha8761 9 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @divyamaddukuri2305
    @divyamaddukuri2305 10 месяцев назад +1

    Kali lo me vanti guru vulu manchi varu raru andukani naku Nanuet aamm nu pray chastha

  • @pramukhareddy7049
    @pramukhareddy7049 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 9 месяцев назад

    Sri maatrenamaha

  • @m.rajendragupta130
    @m.rajendragupta130 8 месяцев назад +1

    🙏❤️🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 10 месяцев назад +1

    Anta science swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 10 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bnbk7404
    @bnbk7404 8 месяцев назад

    మానవ శరీరమంతటా అమ్మవారు ఉన్నారు అన్నప్పుడు, మూలాధారంలో ఉన్న అవయువల వలన మైలు, దూరం లాంటివి చెప్పుటలో ఆంతర్యం, కామాక్యా దేవి పూజ మన తెలుగుణాటసాంప్రదాయానికి భిన్నమా దయచేసి పెద్దలు ఎవరైనా తెలియచేయండి

    • @venkatmadhu6551
      @venkatmadhu6551 8 месяцев назад

      Toilet mana body lo ne vundhi kani dani ni tintama, tagutama, cheppu

    • @kritikaimitationjewelleryc9109
      @kritikaimitationjewelleryc9109 8 месяцев назад

      Mailu , antu mana sariraaniki matarame naama mana arogyam kosam manamu era paruchukunna neemalu ante.

  • @padmasonapuram2738
    @padmasonapuram2738 10 месяцев назад +1

    Srimatha