#Thanjavur

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • తంజావూరు, దక్షిణ భారత దేశము లోని తమిళనాడు రాష్ట్రములోని ఒక పట్టణం.
    ఈ పట్టణం, కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని.
    తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
    Follow me on social media :
    Instagram : / nagaravi2020
    Facebook : / raveender.na. .
    #Tanjore # Tamil Nadu # India
    #తంజావూరు #తమిళనాడు

Комментарии •