BP పై పూర్తి వివరణ - Dr Movva Srinivas About Blood Pressure Causes, Symptoms and Treatment || THF

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Cardiologist Dr Movva Srinivas About What is BP ? And BP Symptoms, BP Treatment, BP Causes in Telugu.
    BP పై పూర్తి వివరణ - Dr Movva Srinivas About Blood Pressure Causes, Symptoms and Treatment || THF
    #DrMovvaSrinivas #BPSymptoms #BPCauses #BloodPressure #BPTreatment #BloodPressureTreatment #TeluguHealthTips
    Health Education Videos in Telugu By Telugu Doctors.
    Thank You For Watching Dr Movva Srinivas Health Tips in Telugu.
    For More Telugu Health Speech and Telugu Health Tips By Telugu Doctors
    Please Subscribe
    Telugu Health Focus Here : bit.ly/2N38mWj
    Health Disclaimer :
    The Information On This Channel Is Designed For Educational Purpose Only.You Should Not Use This Information to Diagnose or Treat any Any Health Problem. Any Questions and Doubts About Your Health Please Consult Your Doctor.
    Thanks For Watching Telugu Health Focus Channel

Комментарии • 642

  • @mehermelody
    @mehermelody Год назад +225

    ఈరోజు వరకు యూట్యూబ్ ద్వారా ఎంతమందో డాక్టర్లు వారిపై అభిప్రాయాల్ని తెలియపరిచారు కానీ ఈ డాక్టర్ గారు చెప్పినంత విపులముగా ఎవ్వరూ చెప్పలేదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి అవసరమైన రీతిలో అన్ని విషయములు వివరించినారు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @rishikapujari3341
    @rishikapujari3341 Год назад +35

    సార్, చాలా చక్కగా బీపీ కోసం చెప్పారు, 👌. మీ లాంటి డాక్టర్స్ ఉంటే సమాజానికి చాలా అవసరం, నాకు బీపీ 149/110 ఉంది ఎం చేయాలి సార్ ప్లీజ్

    • @mangauppada1438
      @mangauppada1438 Месяц назад +1

      Maintain diet: reduce salt
      Reduce weight
      Avoid junk food
      Do some exercises, like walking, yoga, meditation
      Reduce stress.......... Control salt intake in all foods

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Год назад +50

    మీరు మాకు డాక్టర్ మాత్రమే కాదు మాస్టర్ కూడా 🙏🙏🙏🙏

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 Год назад +37

    చాలా చాలా చాలా ధన్య వాదాలు డాక్టర్ గారు ....మీరు నిందు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి డాక్టర్ గారు

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 Год назад +21

    మీరు చెప్పిన low bp simtams నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఉప్పు తో పాటు నీళ్లు ఎక్కవ తాగుతాను సార్❤

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 Год назад +46

    Blood pressure గురించి చక్కని అవగాహన కలిగించారు శ్రీనివాస్ గారూ... ధన్యవాదాలు

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 11 месяцев назад +23

    డాక్టర్ గారు చాలా చక్కగా ఎన్నో అమూల్య మైన ఆరోగ్య విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు 🎉ఇంకా మీ ఛానల్ ద్వారా గుండె జబ్బులూ జాగ్రత్తలు ఇంకా ఎనో విషయాలు ఆశిస్త్నాము🎉🎉🎉

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 7 месяцев назад +7

    సామాన్యమైన వివేచన ఉన్న వ్యక్తికి సైతం అర్థమయే రీతిలో ప్రత్యేకంగా లో బీపీ గురించి మీరిచ్చిన వివరణ చాలా బావుంది... అసలు విషయం తెలియక ఆరోగ్యం గురించి గాబరా పడేవాళ్లకు ఇలాంటి జ్ఞానం చాలా అవసరం ... మీకు ధన్యవాదాలు డాక్టర్ గారూ..

  • @suryanarayanapatnaikkuppil7549
    @suryanarayanapatnaikkuppil7549 Год назад +15

    మంచి విషయం అర్థం అయ్యేలా, నిదానంగా ,గాబరా అవసరం లేదని బాగా చెప్పారు. ధన్యవాదాలు sir 🙏

  • @syamasundararaovanguri1224
    @syamasundararaovanguri1224 Год назад +67

    ఆరోగ్య విషయాలు గురుంచి చక్కటి అవగాహనా కల్పిస్తున్నందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @SunkannaBailpati
    @SunkannaBailpati 4 месяца назад +5

    గుడ్ మార్నింగ్ డాక్టర్ నెగిటివ్ నుండి పాజిటివ్ వరకు ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా చెప్పారు సత్యం చెప్పే వాళ్ళకి ఆ దేవుడు సమీపంలో ఉన్నాడు థాంక్యూ డాక్టర్

  • @muppidihanumareddy4631
    @muppidihanumareddy4631 Год назад +10

    sir
    చాలా నీట్ గ అర్ధమయ్యే లాగా సెప్పినారు sir
    tqvm .

  • @satyanarayakomati1589
    @satyanarayakomati1589 Год назад +10

    మాకు బి పి గురించి చక్కగా తెలియజేసి నందులకు ధన్యవాదములు సార్ 🙏

  • @kameshwararao7105
    @kameshwararao7105 Год назад +18

    😢అపోహలకు ఆస్కారం లేకుండా అందరికీ అర్థమయేటట్లు చక్కగా వివరించారు. ధన్యవాదాలు !

    • @potlurivenkateswararao7474
      @potlurivenkateswararao7474 Год назад +1

      Thank you very much Doctor Garu chaala
      manchi information echaru BP gurinchi
      Thank you sir we are expecting this type of videos in FUTURE 🙏

    • @begaribikshapathi6988
      @begaribikshapathi6988 Год назад

      ​@@potlurivenkateswararao74742:21

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 8 месяцев назад +5

    సార్ నమస్తే
    బీపీ గురించి చాలా వివరంగా చెప్పారు
    గాడ్ బ్లెస్స్ యు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 7 месяцев назад +2

    సమాజానికి మేలు చేసే మే వీడియోస్ సార్. మీకు thanks a lot Sir Doctor garu

  • @kapreddy
    @kapreddy Год назад +21

    Very informative and nice explanation. Thanks a lot sir❤

  • @simpletrickstelugu5768
    @simpletrickstelugu5768 Год назад +59

    చాలా బాగా చెప్పారు సార్,🙏🙏

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 Год назад +7

    డాక్టర్ గారు మీకు చాలా చాలా వందనాలు. చక్కగా వివరించారు

  • @mangalapurilakshmanarao328
    @mangalapurilakshmanarao328 Год назад +15

    మీరు చెప్పిన విషయాలు చాలా చాలా ఉయోగపడుతుంది సార్.మీకు వందనాలు సార్

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Год назад +2

    నాకు అక్షరాలా మీరు చెప్పినట్టే అవుతుంది సార్. దేనికైనా టెన్షన్ పడితే బీపీ హై అవుతుంది. అప్పుడు బాగా ఒళ్ళు విసురుతోంది. ధైర్యం తెచ్చుకొని, రిలాక్స్ ఐతే, నార్మల్ కి వస్తుంది. టాబ్లెట్ వేస్తే, బీపీ డౌన్ ఐపోతుంది. డౌన్ ఐతే మీరన్నట్లు, తల దిమ్ముగా ఉండి, కాళ్లు తెలిపోతాయి. అప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకుంటే,nàrmalki వస్తుంది. మీరు చాల ధైర్యాన్ని ఇచ్చారు సార్

  • @VENUGOPAL-qe3fj
    @VENUGOPAL-qe3fj Год назад +17

    Sir, Excellent explanation about BP and Low BP. Thank You Sir🎉🎉🎉

  • @ramKumar-nr6do
    @ramKumar-nr6do 10 дней назад +1

    Sar meeru cheputhumte baaga ardamavuthumdi🎉

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 Год назад +12

    చాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారు సార్❤

  • @sainadhsiddula8164
    @sainadhsiddula8164 Год назад +7

    మంచి ఆరోగ్య సమాచారాన్ని అందించినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు 🎉

  • @manoharraju9014
    @manoharraju9014 5 месяцев назад +1

    సామాన్యుడికి చాలా సులువుగా అర్థమయ్యేట్లు అవగాహన కల్పించారు .ధన్యవాదములు.డాక్టర్ గారు.🎉🎉🎉

  • @sakerajanna
    @sakerajanna Год назад +5

    చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు సర్ ధన్యవాదాలు.

  • @peethanitriumutulu
    @peethanitriumutulu 6 месяцев назад +1

    Super sir

  • @rajprakash107
    @rajprakash107 6 месяцев назад +2

    చాలా చక్కగా, వివరించి చెప్పారు.👏 మీ లాంటి డాక్టర్ ఈ సమాజానికి చాలా అవసరం.👍
    నాకు బి పి 160/130 ఉంటుంది.
    టాబ్లెట్స్ ఏవి తీసుకోవాలి దయచేసి తెలియచేయగలరు.🙏

    • @MRChay_
      @MRChay_ 2 месяца назад

      160/130 😱😱 how you are surviving sir

  • @ggopal1288
    @ggopal1288 27 дней назад +1

    Excellent explain sir🙏

  • @rajeswararaomandava
    @rajeswararaomandava Год назад +14

    Very nice explanation about B.P with fundamentals .Thanks

  • @baburavi
    @baburavi 11 месяцев назад +1

    సార్ మీరు చాలా అవసరం . 🎉🎉🎉

  • @RamaKrishna-ww9rk
    @RamaKrishna-ww9rk Год назад +3

    బాగా చెప్పారు సర్ సూపర్

  • @karnatipeddabashaddulavenk5256
    @karnatipeddabashaddulavenk5256 10 месяцев назад +1

    బ్లడ్ ప్రెషర్ గురించి మీరు చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @rahimanshaik6963
    @rahimanshaik6963 Год назад +2

    Excellent sir

  • @satyanarayana8518
    @satyanarayana8518 11 месяцев назад +1

    లో బిపి గురించి చాలా చక్కగా చెప్పారి సార్ థాంక్యూ

  • @ksr11
    @ksr11 10 месяцев назад +2

    Got clear understand on what is BP. Thanks doctor😊

  • @narayanreddymanchanapally3273
    @narayanreddymanchanapally3273 Год назад +3

    నాకు బాగా నచ్చింది. ధన్యవాదములు

  • @balachandrasekhar5164
    @balachandrasekhar5164 9 месяцев назад +2

    Super sir clarity

  • @kaushikmanda899
    @kaushikmanda899 Год назад +2

    Sir good sagestion thanks

  • @srinivasarao3654
    @srinivasarao3654 2 дня назад

    explained superb

  • @bvershetty
    @bvershetty 8 месяцев назад +2

    Sir meru great sir chala Baga cheppanaru

  • @RevAvictorpremchand
    @RevAvictorpremchand 25 дней назад

    బీపీ గురించి చాలా మంచి జ్ఞానము అందిస్తున్నారు sir, thank you so much

  • @kesarisrinivas2002
    @kesarisrinivas2002 5 месяцев назад

    సమాజానికి మీలాంటి అవగాహన అందించే డాక్టర్లు అవసరం

  • @chandrasekharrao1317
    @chandrasekharrao1317 11 месяцев назад +2

    Thank you very much sir for good advice

  • @louisraj7490
    @louisraj7490 8 месяцев назад +2

    Thank u DOCTOR GARU GOD BLESSED 🙏🙏🙏👍✨

  • @syamsundararao3420
    @syamsundararao3420 Год назад +3

    very useful information. GOOD channel. thanks

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 15 дней назад

    Sir super Advice TQ regards 🙏

  • @venkateswarasastryjanaswam1804
    @venkateswarasastryjanaswam1804 7 месяцев назад +1

    Verygood 13:46

  • @DancingWorld3012
    @DancingWorld3012 6 месяцев назад

    ధన్యవాదములు డాక్టర్ గారు,చాలా చక్కగా అర్థం అయ్యేవిధంగా వివరించ్చుచున్నారు.

  • @edigaveeraraghava8642
    @edigaveeraraghava8642 Год назад +1

    మీరు చెప్పే విధానం ఛాన గొప్పగాను ,అర్థవంతంగాను మరియు ఛాన సూక్ష్మంగా ఉపయోగకరంగా ఉంది సర్.. thank you so much sir

  • @m.v.r.kishore8091
    @m.v.r.kishore8091 Месяц назад

    BP గురించి మీరు వివరించినందుకు చాలా ధన్యవాదాలు

  • @ratnajipunnamraju2751
    @ratnajipunnamraju2751 7 месяцев назад

    Real doctor...e lanti..doctors...vuntay chalu...hats off sir...

  • @prabhakaracharylalukota9944
    @prabhakaracharylalukota9944 4 месяца назад +1

    Very Nice Sir.Thanks for Kind Information.👏🙏

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 Год назад +4

    Thank you sir. You are giving valuable suggestions to the low BP patients

  • @shaikpeerbasha293
    @shaikpeerbasha293 8 месяцев назад +1

    చాలా వివరంగా చెప్పారు డాక్టర్🙏

  • @GopalSaripalli-q4t
    @GopalSaripalli-q4t 2 дня назад

    Super

  • @vempatimallappa506
    @vempatimallappa506 Месяц назад

    Really..you...are...greatdoctor..simr..long..live..live...sir..god,bless..you..sir

  • @rajuesn943
    @rajuesn943 Год назад +1

    Sir, I saw somany Dr. In society but you're real Doctor with kind heart. I very like your service to society, many thanks.

  • @nehrusallagundla7001
    @nehrusallagundla7001 6 месяцев назад

    God bless u devudu meeku inka j ekkuva aayush ivvalani bagavanrhunni korukuntinnanu

  • @muralidharrao8815
    @muralidharrao8815 6 месяцев назад

    చక్కగ తెలిపారు ధన్య వాదాలు

  • @SuseelaPrasad-d6l
    @SuseelaPrasad-d6l 7 месяцев назад

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మీకు చాలా Thanks Sir.
    నమస్కారం 🙏🙏

  • @laxmi76786
    @laxmi76786 8 месяцев назад +1

    Thank you so much sir

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 3 месяца назад

    sir you are public Dr your service is useful to comunity

  • @Gali.Subramanyam
    @Gali.Subramanyam 7 месяцев назад +1

    Namaste 🙏 Sir. So many thanks for your good explain 👏👏👌👍🙏🙏🙏

  • @luvin783
    @luvin783 4 месяца назад

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.. ధన్యవాదములు 🙏

  • @masoodhussain2980
    @masoodhussain2980 Год назад +4

    Good explaining...common man understand by Telugu speaker..thanks

  • @arramogili3343
    @arramogili3343 2 месяца назад

    Dactur garu manishiki Hart mukayam Chala Baga Cheppyaru Dhanya Vadalu.

  • @pradeshraokv8839
    @pradeshraokv8839 Год назад +2

    కామన్ మేన్ కు సులువుగా అర్ధమయ్యేలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు సార్

    • @venuraju5704
      @venuraju5704 10 месяцев назад +1

      Thank you, some Much sir

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 2 месяца назад

    Super sir
    చాలా బాగా చెప్పారు 👌

  • @ethakotaritheshrajuEN3013
    @ethakotaritheshrajuEN3013 Месяц назад

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏,

  • @rameshn6988
    @rameshn6988 Год назад +2

    Types BP GOOD EXPLANATION.

  • @KrishnaMurthy-rp9mx
    @KrishnaMurthy-rp9mx Год назад +21

    Hi Sir, I want to convey my special thanks for your health awareness videos. I am a fan of you. As a doctor inspite of your busy schedule you are allocating time to give awreness for us. Thanks a lot. Please make more videos on health

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 8 месяцев назад +1

    DETAILED explanation, TQ sir

  • @mekaraghupathi3082
    @mekaraghupathi3082 6 месяцев назад

    మీకు చాలా ధన్యవాదములు డాక్టర్ గారు

  • @kashyapvideos1290
    @kashyapvideos1290 26 дней назад

    Thanks Dr

  • @subhashinigitta5094
    @subhashinigitta5094 Год назад +2

    Very useful concept.Thank you Doctor garu

  • @shankarsagarla1753
    @shankarsagarla1753 Год назад +2

    చాలా అద్భుతంగా చెప్పినారు సార్.

  • @satyanarayanathota7535
    @satyanarayanathota7535 Год назад +2

    Chala baga explain chestunnaru

  • @kesavulukarchiganuru7481
    @kesavulukarchiganuru7481 7 месяцев назад

    Never I heard Such a good and highly informative explanation about BP.THANK YOU DR

  • @LAXMANDANIEL1
    @LAXMANDANIEL1 Год назад +3

    Very nice explanation.. informative🙏

  • @SubasPanda
    @SubasPanda 4 месяца назад

    Thank you Doctor. Your parents are great and praiseworthy for your doctorate.

  • @gogurunarsingam8269
    @gogurunarsingam8269 2 месяца назад

    ఒక సాధారణ మనిషికి కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారు సార్ మీ మాటలతోనే సగం రోగం తగ్గించే లాగా ఉన్నారు సర్

  • @prasadswildlife4046
    @prasadswildlife4046 Год назад +5

    Dr. GARU..... VERY INFORMATIVE SIR 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DaniyelTutorials
    @DaniyelTutorials Месяц назад

    Pure content 😊

  • @satyanarayanapanchumarthy9171
    @satyanarayanapanchumarthy9171 3 месяца назад

    Sir your explanation amd analisation is very lucid which can reach every common people and they can follow the stock saltant points anout bp. Thank you dear doctor. P. Satyanarayana guntur.

  • @dvlvenki3089
    @dvlvenki3089 8 месяцев назад +1

    Nice explanation, thank you sir

  • @srinuvada
    @srinuvada 2 месяца назад

    Good

  • @omsaisecurities5190
    @omsaisecurities5190 Год назад +1

    ,🙏🙏🙏🙏🙏nice explanation thank you sir

  • @MallishwariDrycleaners
    @MallishwariDrycleaners 6 месяцев назад

    ధశానవాదాలు డాక్టర్ గారు

  • @chintadavenkatarao4815
    @chintadavenkatarao4815 Месяц назад

    Tq sir

  • @prasadnimmagadda5394
    @prasadnimmagadda5394 Год назад

    ధన్యవాదములు డాక్టరగారు

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад

    చాలా వివరంగా చెప్పారు ,BP,80/120 కి కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏ semptence లేకపోయినా జీవితాంతం మందులు వా మంటున్నారు,అలాగే suger కి life long వాడ మంటున్నారు.120 కి 130 ఉంటే సబ్ నార్మల్ ,పరవాలేదు కొద్దిగా సాల్ట్ తగ్గిస్తే ఆ 10 తగ్గుతుంది
    Heart,nerms,Blood ఈ మూడు బాగుంటే Health బాగున్నట్టే.మంచి విషయాలు చెప్పారు ధన్య వాదాలు 🙏💐

  • @umamaheswar2140
    @umamaheswar2140 Год назад +1

    good message sir

  • @farhanafarhana7459
    @farhanafarhana7459 Год назад +1

    Very good speech sir

  • @chinthalashravankumar3168
    @chinthalashravankumar3168 Год назад

    ఈ రోజుల్లో కూడా మనుషులను ప్రేమించే మీలాంటి మంచి మనిషి నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టే ఈ సేవలు అందించే డాక్టర్ గారు ఉన్నారు
    డాక్టర్ గారు బీపీ కంట్రోలు గురించి చక్కటి అవగాహన ఎలాంటి ఆర్థిక వనరులు ఆశించకుండా ఉచితముగా పేద ప్రలకు అవగాహన కల్పించి మనుషుల్లో దేవుడు గా మిగిలినవారు మీకు మీ సేవలకు ఆరోగ్యాబి వందనాలు

  • @kubervk7073
    @kubervk7073 Год назад +5

    Sir,
    Now only I learned about low BP and you are giving a marvaleous teachings in medicine and it will be useful for all. I sincerely thank you for your speech on medicine. In my case always my lower BP is low and I don't have any symptoms and I need not afraid of low BP.

  • @chandrasekharraosavana6015
    @chandrasekharraosavana6015 7 месяцев назад

    చాలా బాగుంది బాగా వివరించారు ధన్యవాదములు .

  • @Dr.Maheshmedico
    @Dr.Maheshmedico 5 месяцев назад

    Mi laanti valle sir maaku inspiration cardiologist avvalannedi naa dream after MBBS 🥰

  • @ms.qualityelectronics186
    @ms.qualityelectronics186 6 месяцев назад

    Amazing lecture
    Satyanarayana Visakhapatnam