సాయి చంద్ చేసిన తప్పు ఇదే..! | Teenmarmallanna | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • #saichand #saichandsongs #kcr #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #kcr #brsparty #congress #bjp #righttorecall #rtr #telangananirmanparty #tnp
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : www.youtube.co...
    నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : www.youtube.co...
    కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
    #Teenmarmallanna #latestnews #qnews #qnewshd
    #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ►Morning News With Mallanna : / @morningnewsmallanna
    ► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    ► Public Troubles : / @-publictroubles8043
    బాతాల పోశెట్టి ఎపిసోడ్ 1 II BAATHALA POSHETTY EPISODE 1 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    బాతాల పోశెట్టి ఎపిసోడ్ 2 II BAATHALA POSHETTY EPISODE 2 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    బాతాల పోశెట్టి ఎపిసోడ్ 3 II BAATHALA POSHETTY EPISODE 3 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    బాతాల పోశెట్టి ఎపిసోడ్ 4 II BAATHALA POSHETTY EPISODE 4 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    భూకుంభకోణం ఎలా జరిగింది మరోకోణంలో Bathala poshetti Full Episode 5 : • Bathala poshetti 5 Ful...
    బాతాల పోశెట్టి 6 ఫుల్ ఎపిసోడ్ || Shaneshwaram Project History || EPISODE 6 : • Shaneshwaram Project H...
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...
    ►Q News Hd : / @qnewshd
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official RUclips Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Комментарии • 210

  • @vijjagirinarayana9980
    @vijjagirinarayana9980 Год назад +21

    మల్లప్పా -- సాయి చందు గురించి చులకనగా మాట్లాడుతున్నావు -- సాయి చందు చరిత్ర నీకు తెలియదేమో - ఆయనకి 15 సంవత్సరాల కాలంలోనే తల్లి చనిపోయారు -- ఒంటరిగా అనాధగా హైదరాబాద్ బయలుదేరారు - కష్టపడి చదువుకున్నారు -- ఒంటరిగా అనాధగా ఉన్నా సాయి చందు కు బ్రతుకు నిచ్చాడు -- అన్నిటికి మించి ఒక తండ్రీగా ఒక అన్నగా అండగా ఉన్నాడు -- మన బ్రతుకు మార్చినవారు ఎవరైనా సరే దేవుడితో సమానం -- అది అయన అభిమానం విమర్శ చేయడానికి మీరు ఎవరు

    • @nerellaraju534
      @nerellaraju534 Год назад +6

      తీన్మార్ మల్లన్న మాట్లాడింది మనకోసమే అర్థం చేసుకోండి...
      సాయిచంద్ గారు TRS ను
      KCR ని ఎంతో అభిమానించిండు కదా...
      తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాడు..
      ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు జరపలేదు....
      రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ కూడా...
      తెలంగాణ లో ఆస్తులు సంపాదించుకొని...
      తెలంగాణ కు అడ్డు చెప్పిన ఆంద్రావాళ్ళు
      చనిపోతే వాళ్ళ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, వాళ్ళ సమాధులకు 2,3 ఎకరాల
      స్థలాలు ఇస్తారు...
      తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక దళితుడికి.. మర్యాద చెయ్యరా....

    • @kavyavedanthi3332
      @kavyavedanthi3332 Год назад

      Corona time lo Pranam kapadindu anduke dandam pettindu thappenti

    • @pt-7890
      @pt-7890 Год назад

      ​​@@nerellaraju534?😂😂😂 Velli Doctor ki chupinchuko , Brain dengindi needi

  • @ThallapallyDivya
    @ThallapallyDivya Год назад +41

    సాయి చందు అన్న ని ప్రశ్నించే అర్హత నీకు లేదు మల్లన్న ఆయన పడ్డ కష్టాలకు హరీష్ రావు గారు ఒక అన్నల అండగా ఉన్నాడు అందుకే ఆయన ఆశీర్వాదం తీసుకుండు
    నీలాగా పూటకు వేషం వెయ్యలే బీజేపీ కొద్దిరోజులు కాంగ్రెస్లో కొద్దిరోజులు లేడు ఇన్ని రోజులు ఒకటే జెండా మోసిండు ఒక్కరి కోసం పని చేసిండు జోహార్ సాయి చంద్ అన్న
    ఇదే మాట కల్వకుంట్ల కవిత గారి ఇంటర్వ్యూ తీసుకుని రోజు ఎందుకు మాట్లాడాలేదు

    • @Dholak2.0official
      @Dholak2.0official Год назад +1

      సూపర్ గా ఆడిగినవ్ అన్న ....😂😂

  • @anunshtv8640
    @anunshtv8640 Год назад +15

    మల్లన్న మీరు చెప్పిది ముమ్మాటికి నిజమే కాని
    దానికి మీరు అతీతులు కారేమో.!
    ప్రభుత్వాన్ని పొగడకపోచ్చువు కాని మీకు ఉపయోగపడే వార్తలనే అందుకుంటారని అంటున్నారు

    • @PEOPLESREVOLUTION-f4j
      @PEOPLESREVOLUTION-f4j Год назад

      అంటున్నరు🤦‍♀️ ? రుజువు ! కావలి

  • @burrisampath1100
    @burrisampath1100 Год назад +142

    Bc sc st ల రాజ్యాధికారం సాధ్యమేనా? నాకు 40yrs ఉంటాయి. ఇంకో 20 ఇయర్స్ బ్రతుకుతా కావచ్చు. చచ్చే లోపు చూడాలని na కల.

    • @veeraveeresh6316
      @veeraveeresh6316 Год назад +14

      నీ కలలు నెరవేరాలంటే కేవలం బహుజన పార్టీ మాత్రమే

    • @NithinbheemBatta-hv3hi
      @NithinbheemBatta-hv3hi Год назад +3

      బారబర్ వస్తది బహుజన్ సమాజ్ పార్టీ

    • @kalavalasainaveen
      @kalavalasainaveen Год назад +6

      Who is Our Indian president,who is our PM...

    • @burrisampath1100
      @burrisampath1100 Год назад

      My opinion is our state not country?

    • @JOSH.KMS999
      @JOSH.KMS999 Год назад

      1:09

  • @gk-fc3vc
    @gk-fc3vc Год назад +108

    సాయి చంద్ డబ్బు కోసం trs కి పని చేసాడు

    • @vadyalamallesh3736
      @vadyalamallesh3736 Год назад +10

      Afcors every one needs money but he is genuine and true man

    • @rajumandala56789
      @rajumandala56789 Год назад

      Vaadi pellam pedda ninjaa😊😅😅😅😅

    • @vinayphotography7246
      @vinayphotography7246 Год назад +3

      Thanu party lo undu but. Ambedkar pata lu aa Saba lo ayina kuda thakkuva kakunda padidindu

    • @satibabuthommandra1344
      @satibabuthommandra1344 Год назад

      Ore vedhavallara leni vari kosam e matalu avasaram?

    • @praveen6231
      @praveen6231 Год назад +1

      Nuvvu uka ney poyi chesi vasthavara pani money kosamey evvadaina chesedhi

  • @narendhar9576
    @narendhar9576 Год назад +1

    హరీష్ రావు తమ్ముడు లాగ చూసిండు సాయి అన్నను. నీకు యెందుకు నొప్పి చింతపండు

  • @rajuithamideas5604
    @rajuithamideas5604 Год назад +11

    సాయి చంద్ ని విమర్శించే సమయం ఇదేనా మల్లన్న నువ్వు కవితక్క తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏల మాట్లాడవు

  • @praveen6231
    @praveen6231 Год назад +4

    Anna Sai chandhu anna hospital lo unnappudu chala serious gah unnadu aa time lo saichandhu anna ni daggara undi chusukundu andhuke Kalla medha paddadu thappendhi anna

  • @aeluriramesh6332
    @aeluriramesh6332 Год назад +7

    తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలి

    • @shivajmkkpl1663
      @shivajmkkpl1663 Год назад +1

      కాంగ్రెస్ ది కుటుంబ పాలన కదా నెహ్రూ ఎవరు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాందీ ప్రియాంక గాంధీ

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 Год назад +27

    ఆత్మభిమానం లేనోడు ఎవ్వడైనా వేస్ట్ గాడే.

  • @sriramaruna9354
    @sriramaruna9354 Год назад +10

    Well said Mallanna garu

  • @BrPrashanth..tv3825
    @BrPrashanth..tv3825 Год назад +2

    సాయిచందు మంచి టాలెంట్ ఉన్న పర్సన్ కానీ కాళ్ళ మీద పడడం నాకు కూడా నచ్చలేదు

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Год назад +7

    హైద్రాబద్ లో , చీము, రక్తం ఉన్న ఒక్క సీమాంద్రుడు (వలసదారులు, దోపిడీ దారులు, settlers గా ముద్రించబడిన వారు) కూడా సోనియా కాంగ్రెస్ కి ఇంకో 2,3 తరాలు వేయరు. 2014 లొనే ఆంధ్రుల పీక కోసి, కాంగ్రెస్ కూడా ఆత్మహత్య చేసుకుంది.

  • @vivekanandreddykunta2404
    @vivekanandreddykunta2404 Год назад +11

    మరి ఇంత అణచివేత చేసినా అయా వర్గాల నాయకులు ఎందుకు ప్రశినించటం లేదు.సాయన్న కు జరిగినప్పుడు కూడా స్పందించలేదు.కెసిఆర్ కు తెల్సు ఎట్లా చేసిన పైసలు పెడితే ఓట్లు వేస్తారని. ఎవ్వరే మి చెయ్యలేం. బాధ పడటం తప్ప.

  • @gmadhu9332
    @gmadhu9332 Год назад +13

    జోహార్ sai chandh Anna 🙏🙏

  • @kasarlaganesh997
    @kasarlaganesh997 Год назад +54

    మల్లన్న గారు మీరు కాంగ్రెస్ కు సపోర్ట్ చెయ్యడం బాగాలేదు అది మీ వ్యక్తిగతమే కానీ ఆ పార్టీ దాదాపు 60కి పైగా పరిపాలించింది కొత్త గా చెయ్యదు 100శాతం చేస్తుందని నమ్మకమే లేదు ఎప్పటికీ పదవుల లోల్లి, మైనారిటీ బుజ్జగింపు, ఎదుగుదల లేని ఉచితాలు. ఆ పార్టీ ఎప్పటికీ హిందువుల కు వెన్నుపోటు కర్ణాటక, కేరళ చూస్తున్నాం

    • @swethasai7900
      @swethasai7900 Год назад +1

      Orey kcr em pikuthunnadu raa
      Naku a party tho sambandam ledu kaani unna nijam matladthunna

    • @kasarlaganesh997
      @kasarlaganesh997 Год назад +7

      నాకు ఏ పార్టీ అన్నది కాదు ఖాన్ గ్రేస్ పార్టీ ఎప్పటికీ అంతే ఇది నిజం అది ఎప్పుడూ మైనారిటీ సపోర్ట్ చేస్తుంది ఒక జర్నలస్టు అయి అలా చేయడం కరెక్ట్ కాదు

    • @JNRyadav3615
      @JNRyadav3615 Год назад +2

      Avunu

    • @kalyan_journalist
      @kalyan_journalist Год назад

      Super ganesh brother 🚩

  • @sangemmusic5785
    @sangemmusic5785 Год назад

    Right anna

  • @sreeramulupeddi3471
    @sreeramulupeddi3471 Год назад

    Exlent subject

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Год назад

    మీ విశ్లేషణ బాగుంది

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 Год назад

    Correct chepparu

  • @srichitramusic5889
    @srichitramusic5889 Год назад +6

    పాటమ్మను దొరల కల్లకాడ బానిసను చేసిన కలకారుడు మన సాయి చంద్ అన్నా ....కాని సాయి చంద్ అన్న ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను

  • @gk-fc3vc
    @gk-fc3vc Год назад +4

    Jai mallanna

  • @ThallapallyDivya
    @ThallapallyDivya Год назад +1

    నువ్వు బెయిల్ కోసం బిజెపిలో జాయిన్ అయితే తప్పులేదుగాని సాయి చంద్ తప్ప మల్లన్న జనాలను మోసం చేసింది చాలదు అని మన మధ్య లేని వాళ్ళను వడుకోకు
    కొన్ని 100 సభలో దొరలకు సవాల్ విసిరిండు అంబేద్కర్ కోసం నికు ఆ ధైర్యం ఉందా

  • @madhuthammisetty0405
    @madhuthammisetty0405 Год назад +2

    Anna plzz GO 46 nii Cancel cheyandii anii cheppandii Anna

  • @CutyCuty-ej2lv
    @CutyCuty-ej2lv Год назад +2

    Jai mallanna

  • @chinnikalyan8680
    @chinnikalyan8680 Год назад +17

    మల్లన్న గారు సాయిచందు అన్న అందరి ముందు హరీష్ రావు కాళ్ళు మొక్కడం తప్పు కాదు ఎందుకంటే ఆయన అంటే అభిమానం..
    ఆయనంటే ప్రేమ...
    ఆయనంటే సర్వం... ఒకరి మీద ప్రేమ ఉంటే ఇలా ఒక స్టేజి మీద కాదు.. ప్రతి ఒక స్టేజి మీద చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ప్రతి ఒక్కరూ.
    ఇలా గొప్పగా చచ్చిన వాళ్ళని కూడా అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ తరపున మాట్లాడుతూ సాయిచందును టీ ఆర్ స్ నాయకులను కించపరిచి మాట్లాడడం సరికాదు.

  • @sunnyarya6302
    @sunnyarya6302 Год назад

    Superb

  • @GMNGPR
    @GMNGPR Год назад +4

    బాగా చెప్పినవ్ అన్న... చెప్పులు మోసేవాడి గురించి చెప్పు నీకు దమ్ముంటే.....

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870 Год назад

    Ss U Super Anna 🙏🙏🙏🙏

  • @Savejournalism
    @Savejournalism Год назад +6

    నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నీతి న్యాయం ధర్మంతో జర్నలిజం చెయ్ కచరా టీమ్ ఆపుకో ఒక సాదా సీదా పౌరుడిగా నీ మంచి కోరి చెప్తున్న

  • @srinivassrinivas-nz2mc
    @srinivassrinivas-nz2mc Год назад +3

    ఉద్యమం లో ఉంటెందన్నా లేకపోతే ఎందన్న
    దొరల దృష్టిలో ఉంటే చాలన్నా పుల్లు పైసలు

  • @shravanjangam3676
    @shravanjangam3676 Год назад

    చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి కామెంట్లు చేయొచ్చా మల్లన్న

  • @veeraveeresh6316
    @veeraveeresh6316 Год назад +2

    రేయ్ ఏదైనా నిజం తెలుసుకొని మాట్లాడండి సాయి చంద్ అన్న నీతి నిజాయితీ గల వాడు రా తన ఎదుగుతూ నలుగురికి ఆదర్శంగా ఉండేవాడు రా కష్టం విలువ తెలిసిన వాడు రా సాయి చందు అన్న

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 Год назад +3

    సాయి చంద్ గారి ఉసురు తగిలి పోతావ్ రా నువ్వు మల్లిగా

  • @vadyalamallesh3736
    @vadyalamallesh3736 Год назад +4

    3nmar mallanna is also money minded person he is not a genuine

  • @nagarjunranga8978
    @nagarjunranga8978 Год назад +1

    Anna mallanna adina panikioche charcha chesthe manchidhi

  • @Savejournalism
    @Savejournalism Год назад +3

    నీ లక్ష్యం ఖద్దర్ చొక్కా కాన్వాయ్ మంచి పదవి

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr Год назад

    చనిపోయిన మనిషిని ఇలా మీటింగ్ పెట్టడం అవసరమా

  • @Savejournalism
    @Savejournalism Год назад +1

    ప్రింట్ మీడియా సోదరులు రాసిన పత్రికలను పట్టుకొని నువ్వు విశ్లేషణ చేసుడు ఏంది దమ్ముంటే నీ టీమ్ తో నువ్వు సంపాదించిన వార్తలను సదువు

  • @banothmalu5176
    @banothmalu5176 Год назад

    మిట్ట పల్లి సురేందర్,వందేమాతరం శ్రీనివాస్ కంటే గొప్ప వ్యక్తి ల ఫీల్ వుంటుంది

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Год назад +1

    సాయి చందు కాళ్ల మీద పడి బ్రతికిండు వేస్ట్

  • @satyamguduru
    @satyamguduru Год назад +1

    Bsp కి రండిరా బాబూ,kcr కాళ్లు మొక్కినందుకే సాయి చంద్ కు మరణం దేవుడు ఇచ్చాడు

  • @durgamrajkumar3660
    @durgamrajkumar3660 Год назад +1

    సాయి చందు మీద సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది... నీ మీద ఉన్న గౌరవం తగ్గుతుంది

    • @satyamguduru
      @satyamguduru Год назад

      దొర కాలు పట్టుడు ఏమిటీ తప్పుకాదా, చెంచా గాల్లు కాళ్ళు పట్టు కుంటారు

  • @mandashyam1715
    @mandashyam1715 Год назад

    తీన్మార్ మల్లన్న సాయిచందు నిన్న మొక్కిండ అతను చనిపోయి అందర్ బాదలా ఉంటే నీవు ఎప్పటిదో అభిమానం తోటి ఆనాడు హరిషన్న పాటపాడి ప్రేమ తోటి పాదాభివందాలు చేస్తే నీవు చనిపోయిన వారిని అవమనిచడం తప్పు నీకు రాష్ట్రాలముల కెసిఆర్ ను తిట్టడానికి ఒక చనలు పెట్టుకుని సంపాదించుకుంట్ నటకలడుతున్నవ ఒకప్పుడు నీవు కెసిఆర్ తిడుతుంటే నీవూ మంచివడివి అనుకున్నాము కానీ నీవు కూడా డబ్బులకి అమ్ముడు పోయేవడివి అని ఆర్డం అయ్యింది

  • @rajkumar-bk4ks
    @rajkumar-bk4ks Год назад

    మల్లన మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం మంచిది కాదు

  • @srinivassrinivas-nz2mc
    @srinivassrinivas-nz2mc Год назад +4

    మరి కాళ్ళు మొక్కినందుకే ఆర్థిక పరిస్థతులు పెంచుకున్నాడు

    • @manip1891
      @manip1891 Год назад

      కాళ్లు పట్టుకున్న కౌగిలించుకున్న వారిద్దరికీ ఉన్న అనుబంధం

  • @Savejournalism
    @Savejournalism Год назад +4

    నిదొక జర్నలిజం నువ్వొక జర్నలిస్టు వి సిగ్గుండాలి కదా నికు

  • @ThallapallyDivya
    @ThallapallyDivya Год назад

    నువ్వు నిజంగా మనిషి కావు మల్లన

  • @thirupathimalavath9130
    @thirupathimalavath9130 Год назад

    కెసిఆర్ కి ఉద్యమకరుడు సాయి చాంద్
    వేస్టు

  • @srikanthreddy4595
    @srikanthreddy4595 Год назад +2

    వయసులో పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడితే తప్పా ఏంటి ఇది

  • @laxmanandhunandhu6828
    @laxmanandhunandhu6828 Год назад +4

    కాంగ్రెస్ mla లు గెలిస్తే మళ్ళీ brs లోకి 100% పోతారు.కాంగ్రెస్ కి సపోర్ట్ గా మిరు పని చేయకండి అన్న

  • @నేటిసంగతి
    @నేటిసంగతి Год назад

    ఇంక మారరు

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Год назад +3

    Artist is being sold for price.

  • @tunikinagaraju1982
    @tunikinagaraju1982 Год назад

    చింతకాయల నవీన్ లేదా చింతపండు నవీన్ నిన్ను మాలన్న అనడానికి మనసు రావటం లేదు ,సరేకని సాయి చెందు గారు చనిపోతే తెలంగాణ లో అందరూ బాధ పడ్డారు వాళ్ల ఫ్యామిలి కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ నువ్వు కాంగ్రెస్ భజన ఆపు జర ని కామెంట్స్ చదువు జనాలకు నీమీద ఎలాంటి అభిప్రాయం ఉందొ తెలుస్తాది గొప్ప పని చేస్తున్నా అనుకుంటున్నవేమో ఒక్క సారి చూసుకో కామెంట్స్

  • @tabletshub
    @tabletshub Год назад

    ఇదేనా అన్నా విమర్శించే సమయం.. కొంచం కూడా మానవత్వం లేదూ...

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 Год назад

    నీతొ ఎమీ కాదు లే మాటలూ ఒకటి చేసేదీ ఒకటీ

  • @swamynittu9321
    @swamynittu9321 Год назад +2

    BC sc lu ఉబుడు మాటలకు లోంగినని రోజులు మన బతుకు ఇంతే మిత్రమా🙏

  • @PRAVEENDESIGNS24
    @PRAVEENDESIGNS24 Год назад

    Bikshu Naik Thatha❤❤❤

  • @psuresh3166
    @psuresh3166 Год назад +1

    O mallanna.... Congress leader covert in RUclips media

  • @chinataralasuresh9101
    @chinataralasuresh9101 Год назад

    ❤❤❤

  • @sridharnagula5569
    @sridharnagula5569 Год назад +4

    Vellu mararu, time vest mallanna

  • @grameshramesh5639
    @grameshramesh5639 Год назад

    Telangana God Harish Anna

  • @veeraveeresh6316
    @veeraveeresh6316 Год назад +1

    Jai sai chandha anna

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 Год назад

    Dignity Leni kontha mandi prajalu..

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb Год назад +3

    Uruko vayya...saalu gani...trs bjp congress lo andaru alaage chesindru...
    Nuvve edho pattithu annattu..

  • @kothurukranthikumar5143
    @kothurukranthikumar5143 Год назад +1

    Anna go no 46 gurichi mataladu

  • @nageshpalakurla6834
    @nageshpalakurla6834 Год назад +1

    Don't talk mallaanagaru about Sai chadhu anna u Dont hava right on it mallanna

  • @malleshchetla5794
    @malleshchetla5794 Год назад +9

    మల్లన్న గారు నువ్వు కాంగ్రెస్ వాళ్లకు ఎలా అమ్ముడుపోయిన వాళ్లు కూడా టిఆర్ఎస్ కు అమ్ముడు పోయినారు వాళ్లు నువ్వు సేమ్ పబ్లిక్ తెలవదా పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ చిలుక పలుకులు పలుకుతున్నావ్

  • @bolonipallyvenkatesh455
    @bolonipallyvenkatesh455 Год назад

    Westgallu

  • @KamalranjanBobbili
    @KamalranjanBobbili Год назад +1

    Anna mallana sai ki anni telusu sai gurinchi sai idolagi gurinchi maakante meeku ekkuva telusu anna but harish rao gari kaalla meeda padatam anedi sai parsonal emotion anna harish rao garini oka tandri laaga ,Anna laaga chusadu harish rao garu kuda sai ni sonta tamuni laaga chusadu sai kastalo ,kaniti lo annitikante sai idiolagi ni harish rao garu respect chesaru oka Sonta anna premanu harish rao gari lo chusadu maanaviya konam lo anduke anna ane prema emotional lo kaalla meeda padadu harish rao garu kuda sai ni leputunaadu voddu tammuda ani edi sai ki harish rao gariki unna parsonal emotion anna dora ani kaalameeda padaledu sai idiologi emotions meeku 100% ardamaite sai chanipoina baadalo andaram unte meeru unmechure ga alochinchatam anedi chaala baada karam anna sai ni atani parsonal emorions ni vimarshinche right ledu anna sai unnapudu meeru vimarsiste sai ede cheppetodu endukante sai unmechure parsons ku ardam kaadu anna sorry anna e vishayam lo meeru chaala unmechure ga matladutunaaru anna sai manasuloki velli alochinchandi anna

    • @tharak45
      @tharak45 Год назад

      Excellent 👍 word bro. You absolutely correct 💯

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb Год назад +2

    Neekosam patalu raaste neethi unnodu...vere vaalla medha patalu raste..mathilenollu

  • @abhiramv-z7x
    @abhiramv-z7x Год назад

    vallaki post kavali, like goreti venkanna

  • @Dholak2.0official
    @Dholak2.0official Год назад

    ఆత్మ గౌరవం గురించి నువ్వే మాట్లాడాలి ఇగా...😂😂😂😂 అరేయ్ నువ్వు పార్టీ పెడ్త అన్నావ్ ఏమైంది😂😂😂 నువ్వు జోకర్ గానివి రా నీకు వచ్చే వ్యూస్ కామెడీ కోసమే అని గుర్తుపెట్టుకో😂😂😂😂😂😂

  • @Gr_folks
    @Gr_folks Год назад

    వట్టిగా పాటలు పాడేటోన్ని నీవు గుర్తించినవా ఒకరిని బయటికి తెచ్చినవా మల్లన్న ఎందుకు కళాకారులను కించపరుస్తున్నావు మా డిమేండ్ లా గురించి నీవేమన్న కొట్లాడినా పూటకో వేషం నీవు వేసి పైసలు దొబ్బలేదా గోసి గొంగడి తో గుర్తింపు వచ్చింది నీకు వాటిని ఇడిసి పెట్టి టిక్ టాక్ తయారై తిరుగుతన్నావ్ ఎందుకన్న గివన్ని ఊకో

  • @Savejournalism
    @Savejournalism Год назад +1

    ఎన్ని రోజులు నీ చిల్లర ఆటలు ఈ రాష్ట్రంలో చిల్లర పైసలు ఏరుకొని కోట్లు కూడబెట్టిన చిల్లర దొంగ ఉన్నాడు అంటే నువ్వే నా దృష్టిలో

  • @NithinbheemBatta-hv3hi
    @NithinbheemBatta-hv3hi Год назад

    నువ్వు విమర్శించే సమయం మేన మల్లన్న నువ్వు ఒక బీజేపీ కాంగ్రెస్ తొత్తువుగా కాదా

  • @rajeshrajesh-qt4yu
    @rajeshrajesh-qt4yu Год назад +6

    Harishrao saichand pranalu kapadindu okapudu.anduke mokkindu ra bai. Nikem noppi

  • @raju8388
    @raju8388 Год назад +1

    Sai chand anna andaru mundhu kallu mokkadu.. Mari kondaru room lo moku tharu anthay Theda..

  • @fayazfayaz2825
    @fayazfayaz2825 Год назад

    మల్లన్న నీకు సాయి చందు అన్న గురించి మాట్లాడే అర్హత లేదు రా

  • @generalgk3742
    @generalgk3742 Год назад

    Kalumokkudu tappe.aanipistondi....anna..

  • @kalikotaprabhakar8885
    @kalikotaprabhakar8885 Год назад

    అభిమానం ఉంటే ఎవరైనా మొక్కోచు

  • @visheaksena3925
    @visheaksena3925 Год назад

    Nevu BJP lo ki poyenapudu teliyadha bro nevu report ani

  • @praveen6231
    @praveen6231 Год назад

    Sai chandhu anna ledu gah ipoyindhi TRS BRS pani geluvadhu

  • @dheerajcarbazar7605
    @dheerajcarbazar7605 Год назад

    Anna mallanna andaru okate miru artham chesukovadam sarigaledu

  • @somaiahkandi960
    @somaiahkandi960 Год назад +1

    Enneykala varakey kcr vadukuntunnadu telagana prajalara om om om om om om om om om om om om om om om om om om om

  • @lingammudam3850
    @lingammudam3850 Год назад

    Adugulaku madugulothetodu mocheti nellu tagetollu kalakarulu kare anna

  • @golluriswamy7221
    @golluriswamy7221 Год назад

    అన్న chindu yaksha ganam kastapadi brathukuthaaru . Kaani veellu vest gallu

  • @sravanrao9725
    @sravanrao9725 Год назад

    Direct ga congress lo join ayi matladaradu mallana

  • @kolugoorisravan8525
    @kolugoorisravan8525 Год назад

    Sai Chand anna ki Harish Rao antey estam anthey thappa meru anukunnadi akdu

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Год назад +1

    Telangana having caste feeling and partiality more than andhrapradesh.....is it right????

    • @shivasri26
      @shivasri26 Год назад +1

      Chance a ledhu bro. Caste feeling Leni state edhi? AP kante chala thakkuva feeling ikkada.

  • @dheerajcarbazar7605
    @dheerajcarbazar7605 Год назад

    congress 60 years palinchindi kani brs 9 years palinchindi 60 years levakunda chesindi kabati brs bjp kante congress beter

  • @bolonipallyvenkatesh455
    @bolonipallyvenkatesh455 Год назад

    Meru

  • @chandrashekarkumar6461
    @chandrashekarkumar6461 Год назад

    BANEESALLAR

  • @thoodimahesh3458
    @thoodimahesh3458 Год назад

    కవి కళాకారుడు జర్నలిస్ట్ ప్రతి పక్షంలో వుండాలి అంటున్నావు
    అధికార పక్షమైన బీజేపీ మరి పార్టీకి నువ్వెట్ల పోతివి

  • @naadda5926
    @naadda5926 Год назад

    Mallaanna neku yaduku Anna Sai annaadhi premathoni mukidu neku yaduku eadhikuda torllnaa

  • @veerannagoudveerannagoud6843
    @veerannagoudveerannagoud6843 Год назад +3

    దొర నవాబు నవబులకే ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj Год назад +4

    Mallanna....Nenu niku okapudu follower ni ipudu kuda but not like...e roju prajala tharupuna levu kabatti not like u... iam common man.. Chattisgarh ki 10 buses thisukoni poyi congress ki anugunam ga BRS ki anti matladav bagundhi.. evadabba sommani e roju 4000rs istha antunnaru inka e telangana prajalu entha appula baruvu moyali Karnataka lo enni mosalu jarigayo thelusu kadha.. matladava.. gelichinapudu thega matladav.. 5000 debt card poye ush kak.. rice ki dabbulu levu.. akkada old age ki isthundhi 800rs.. akkada congress kadha rahul ki okko rastam lo okkola vuntada prema prajala paina.. Rajastan lo 750rs.. chattisgadh lo 350 rs.. Telangana prajalante antha istama.. akkada already congress vundhi kadha.. aa prajalante istam ledha leka ikkada gelavataniki isthunnara.. idhekkadi nyayam.. desh ki netha ela avuthadu.. all states congress okala vundadha..

  • @Savejournalism
    @Savejournalism Год назад +1

    నువ్వూ ఇంకా జర్నలిస్ట్

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Год назад +1

    Naminated padavulu eechhadu

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb Год назад +2

    Mekendhira bye...meku lera nayakulu...vaalla nayakulanu vaallu pogudukuntaru...