DATTATREYA CHARITRA | Dattatreya Stotram | Dattatreya Story By Singer Vasanthika

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 2 года назад +10

    Very nice super 👌🏻👌🏻 chalabaga padaramma dattanui krupanipoddaramma jai guru datta

  • @penamakuriranga1239
    @penamakuriranga1239 2 года назад +5

    Chaala baga gurucharithra padaaru andariki ardham ayyetluga

  • @turlapativijayalakshmi8440
    @turlapativijayalakshmi8440 2 года назад +4

    జై గురు దేవ దత్త,
    జయ గురు దత్త, జయ గురు దత్త జయ గురు దత్త, జయ గురు దత్త జయ గురు దత్త జయ గురు దత్త

  • @pathulothumuni9215
    @pathulothumuni9215 10 месяцев назад +2

    Dattatreya Swami charithranu intha Baga patalo padi vinipinchinandhuku dhanyavadamalu akka

  • @Rajender-f7i
    @Rajender-f7i 2 года назад +3

    Thank you Amma manasuku anandam kaluguthundi vinnantha sepu Anni sarlu vinna vinalanipisthundi

  • @ShivatejaEnugurthi
    @ShivatejaEnugurthi Год назад +1

    Mee ganamruthamtho guru charitha patalo andhinchinadhuku meeku dhanyavadhamulu Akkaya

  • @laxmigagandeep466
    @laxmigagandeep466 6 месяцев назад +3

    ప్రవహించే, సెలయేరు ల, చక్కగా గాత్రం తో, వినిపించిన, మీకు, అభినందనలు.అందించిన, మీకు, విన్నావాలమైన, మాకు, దత్త, అనుగ్రహం, పొందుదురు,. సత్యం

  • @chandhram4125
    @chandhram4125 9 месяцев назад +2

    జై గురుదత్తా‌‌ శ్రీగురుదత్తా

  • @Narender341
    @Narender341 7 месяцев назад +3

    Om dram dattatreyaya namaha 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌸🌸🌸

  • @mohanrao50136
    @mohanrao50136 9 дней назад +2

    Digambara digambara sri pada vallabh digambara 🙏🙏🌹🌹

  • @mukeshrao8955
    @mukeshrao8955 3 года назад +23

    అక్క దేవుడు మీకు ఇచ్చినా వరం అక్క అందరికి god bless you🌹🌷🌸🙏🙏🙏🙏

  • @sravankumarreddy6397
    @sravankumarreddy6397 Год назад +1

    Guru charitra. Chadivinatlugaa. Undhi. Sri gurudi. Aashirvadam meeku yellapudu untundhi

  • @tlnoob4592
    @tlnoob4592 2 года назад +16

    దిగంబర దిగంబరా శ్రీపాదవల్లబ దిగంబరా

  • @ganeshtiru01
    @ganeshtiru01 2 года назад +2

    Jai gurudev jai ho pranam koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti koti naman

  • @KrishnaKumar-eb3dw
    @KrishnaKumar-eb3dw 3 года назад +7

    Very beautiful song jaya guru Datta charithra akka

  • @nravisankar4853
    @nravisankar4853 Год назад +2

    Gurucharithra chaala Baga padaru Amma. Mee ganamruthamlo tapinchanu thalli. Meeru dhanyulu Amma. Jai Guru Datta

  • @ratnasreepulaparthy
    @ratnasreepulaparthy 2 года назад +2

    SriDhathayaGuruvaeNamaha
    SriSriPadhaVallabhayaeNamaha
    SriNirsimhasaraswathayeNamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiprasanna1632
    @lakshmiprasanna1632 2 года назад +7

    Super ga padaru mam

    • @lakshmiprasanna1632
      @lakshmiprasanna1632 2 года назад +2

      Me voice very nice. Ventu unte manasu prasanthamuga undi mam

  • @sujathavaddepalli3320
    @sujathavaddepalli3320 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏 adbhutham Amma ,Mee ganam👌👌👌👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinutaasuresh1227
    @vinutaasuresh1227 2 года назад +2

    Athyadhbutham,anirbachaneey am.challaga,anandanga undu thalli.jai guru dattha.

  • @kanchanamalakaja8468
    @kanchanamalakaja8468 3 года назад +6

    Vintune vunnaanammaa Vaasantika. 😊👌👍🙏

  • @madhuboddula3104
    @madhuboddula3104 23 дня назад +1

    అమ్మ సరస్వతి పాడినట్టు వుంది తల్లి 🙏🙏🙏

  • @srinivasaaditya7517
    @srinivasaaditya7517 Год назад +10

    దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా
    అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairaovlogs
    @sairaovlogs Год назад +2

    koteswarlu avutharu, e song padinavallu

  • @vijaylakshmiv118
    @vijaylakshmiv118 4 года назад +21

    ఎంత బాగా పాడారు తల్లి గురు చరిత్ర కళ్ళ ముందు కనిపించింది ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మినుకు ఎప్పుడు వుంటుంది అమ్మా

  • @OreWa_Tsuyoi
    @OreWa_Tsuyoi Год назад +2

    Tanmayatvamto baktito manasanta mimarchi potunnam pz many more songs pz mam

  • @tarakpotti8167
    @tarakpotti8167 2 года назад +8

    Jai gurudeva
    Jai gurudatta
    Avadhutha chintana.gurudeva datta prabu maharaja ki jai
    Jai narashimha saraswati maharaja jai
    Jai dashanamurthi swami ki jaj

  • @adilakshmipemmaraju4683
    @adilakshmipemmaraju4683 10 месяцев назад +2

    Adhbhutam. Jaigurudatta.

  • @suryalakshmi8833
    @suryalakshmi8833 2 года назад +2

    Jai guru datta jai sripada vallabha jai nrusinmha saraswati namostute

  • @krishnavakkala98
    @krishnavakkala98 3 года назад +5

    OM GURU DATTA OM GURU DATTA OM GURU DATTA.....!!!!!!!.....!!!!!.....!!!!!.

  • @OreWa_Tsuyoi
    @OreWa_Tsuyoi Год назад +2

    Durga ammavari songs vasantika mam we are waiting

  • @poraluumapathi8088
    @poraluumapathi8088 3 года назад +10

    అమ్మ ఎంత చక్కగా వివరించారు శ్రీ గురు చరిత్రను చాల ఆనందం కలిగింది. ఈ గానం వినిన భక్తులకు జన్మ తరిస్తుంది

  • @suryanarayanamurthykagitha5630
    @suryanarayanamurthykagitha5630 Год назад +2

    ome datha sri datha jai guru d
    atha

  • @lakshmiprasanna1632
    @lakshmiprasanna1632 2 года назад +7

    Ma family ni na entini ma entilo andhari health kapadu thandri mera maku diku. Jai guru datta🙏🙏🌹🌹

  • @Kulashekargunishetty528
    @Kulashekargunishetty528 Год назад +2

    Chalabagapadinatu Amma anadamutho kallu chemmagillai

  • @prasad9652
    @prasad9652 2 года назад +5

    అమ్మా మీ దత్త గానం చాలా మధురంగా ఉంది
    మా అమ్మాయిని నేర్చుకోమని చెపుతాను
    చాలా బాగుంది ధన్యవాదములు

  • @nagaseshu1846
    @nagaseshu1846 Год назад +1

    Om sri gurudatta naaku etuvanti stotram vinatamu memu chala adrustavanthulam

  • @krishnavenipkrishna1834
    @krishnavenipkrishna1834 11 месяцев назад +3

    Jai guru datta

  • @polachandrakumaar6777
    @polachandrakumaar6777 3 года назад +2

    Sri Gurudeva datha Ammagaaru Danyavaadamulu chaalaa baagundi............

  • @rajendrababu5020
    @rajendrababu5020 Год назад +2

    శ్రీ గురు దత్త జై గురు దత్త

  • @DURGAPRASAD-pl8dm
    @DURGAPRASAD-pl8dm 2 года назад +13

    చాలా చక్కగా వివరంగా దత్తచరిత్ర మాకు కళ్ళముందు చూపించారు మీరు ఓపికగా అన్నీ దత్త స్వామీ ప్రదేశాలు తీసుకు వెళ్లారు ఈ 2022 దీపావళి రోజున ఆద్భుతః అమోఘం...🙏

  • @harishvalluri8023
    @harishvalluri8023 2 года назад +2

    Sri guru dattatreya, padanhivandanamulu.

  • @mohanrao50136
    @mohanrao50136 9 месяцев назад +3

    Digambara Digambara sri padavallaba Digambara🙏🌹🪔

  • @machimachender3906
    @machimachender3906 2 года назад +6

    Jai Guru datta🙏🙏🙏🙏🙏
    Chala bhaga song 🎵🎵🎵 padaru. sister

  • @vmjayapalmeeseva3989
    @vmjayapalmeeseva3989 4 года назад +26

    మీ గానామృతానికి హట్సాఫ్ అండి👏👏🙏🙏

  • @swapnakota6956
    @swapnakota6956 Год назад +1

    Roju oka sari ainaa vinaali anipisthundi Amma chaaaaaaaaalaaaaaaaaaa bagundi

  • @musicalworld7207
    @musicalworld7207 4 года назад +7

    నమస్కారమండి మీరు చాలా చక్కగా పాడారు మీరు దత్త చరిత్ర మొత్తం పాట రూపంలో నా మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చింది దత్తాత్రేయ చరిత్ర చాలా చక్కగా పాడారు నేను ఈ రోజే నేను విన్నాను నేను త త్రేయ పారాయణం చేసినాను నాకు నీ భజన పాట సంగీతము చాలా బాగా నచ్చాయి మీకు అందరికీ దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం నమస్కారం మీరు ఇంకా చాలా చాలా దత్తాత్రేయ స్వామి పాటలు పాడాలని నా పేరు శ్రీ లక్ష్మి

  • @kattasrinivaschary9232
    @kattasrinivaschary9232 4 месяца назад +1

    జై గురుదేవ దత్త 🙏🌹🙏🌹🙏🌹

  • @pnageshgoud2104
    @pnageshgoud2104 Год назад +3

    జై గురుదత్త మాతాజీ మీరు గానం చేసిన తీరు మీకు సహకరించి కోరసించిన వారికి మరియు సంగీతం వాయించిన తీరు బహు చక్కగా ఉన్నది మీకందరికీ ఆ దత్తుడు చల్లగా చూడాలని నా దత్తప్రభువుని వేడుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త

  • @janakammavelama2946
    @janakammavelama2946 Год назад +3

    దేవతా.స్వర.రూపం.నాకు.దైవంగా.భావిస్తున్నాను.

  • @geetamalyala3226
    @geetamalyala3226 Год назад +6

    Amma Kamakshi talli la unnaru jai guru dattha

  • @anjugoudsakshitv9520
    @anjugoudsakshitv9520 7 месяцев назад +1

    దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా..

  • @seshagirirao1282
    @seshagirirao1282 2 года назад +8

    Excellent chala bagundi gaanam.jai Guru Datha

  • @hemaprathima6561
    @hemaprathima6561 2 года назад +2

    Namaste amma, meru chala baga datta charitra ganam chesaru. Me voice kuda chala bagundi. Every day memu vintunnamu. Ee ganamrutam andinchina meku satakoti namaskaralu.

  • @sharadhadevi7978
    @sharadhadevi7978 7 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏

  • @Radhamaddula
    @Radhamaddula 3 дня назад +1

    Jai gurudeva dattatreya namaha

  • @chennururajagopalrao9075
    @chennururajagopalrao9075 4 года назад +10

    Jai Guru Datta. Super Voice With good lyrics. Super Compose song. God Bless you All.

  • @nemmanis
    @nemmanis 7 месяцев назад +3

    super

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 10 месяцев назад +2

    Om Dutta Sri dutta 🙏🏿💐🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️🙏🏿🕉️

  • @kskt2498
    @kskt2498 3 года назад +4

    Chala..Bagunde

  • @manasa82
    @manasa82 2 года назад +2

    Swami naku Amma arogyani prasadinchu ,chala badha paduthunam

  • @prcchalak8109
    @prcchalak8109 4 года назад +15

    నా కళ్ల నుండి నీళ్ళు వచ్చాయి మీరు పాడుతుంటే చాలా ధన్యవాదాలు

    • @tulasimbs6720
      @tulasimbs6720 Год назад

      నాకు కూడా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేయి వింటూ వుంటే

    • @tulasimbs6720
      @tulasimbs6720 Год назад

      🙏

  • @OreWa_Tsuyoi
    @OreWa_Tsuyoi 10 месяцев назад +2

    Reallyand heartly say iñg mam u r so lucky u r choosed by dattatraya swamy to siñg swamy parayanam

  • @venkateswaramadiraju8022
    @venkateswaramadiraju8022 Год назад +11

    God bless you, am listening daily

  • @ms.venugopalsgs2535
    @ms.venugopalsgs2535 2 года назад +2

    Jaigurudatta srigurudatta Amma chala Bagha unji

  • @megavathdharmanaik8457
    @megavathdharmanaik8457 2 года назад +5

    జై.గురుదత్తాత్రేయ. స్వామికి.ప్రణామములు

  • @manasa82
    @manasa82 2 года назад +1

    Dattatreya Swami napaina Daya chudavaya Dattatreya Swami arogyagani dyryani prasadinchu swami Amma nenu chala badhapaduthunam swami 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @polaiahvpolaiahv3319
    @polaiahvpolaiahv3319 Год назад +12

    ప్రకృతి సహజమైన సన్నివేశాలతో , చాలా సహజ సిద్ధంగా పాడినరు. మీకు అంత మంచి జరగాలని ఆ దత్తాత్రేయుని ప్రర్ధన.

  • @rayalaseemaallinonechannel4774
    @rayalaseemaallinonechannel4774 2 года назад +1

    Datta swamy ni gundello nimpokoni padina miku namaskaram. Amma🙏🏻🙏🏻🙏🏻

  • @pendorchandu9523
    @pendorchandu9523 4 года назад +7

    ఇలాంటి పాటలు దత్త భక్తలకు అందించాలి అన్ని మన్సస్ఫూర్తి దత్తను వేడుకుటను

  • @jgdr46
    @jgdr46 7 месяцев назад +2

    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా 🙏🙏🙏🙏🙏🙏

  • @thandramohan8168
    @thandramohan8168 Год назад +6

    ప్రవహించే, సెలయేరు ల, చక్కగా గాత్రం తో, వినిపించిన, మీకు, అభినందనలు.అందించిన, మీకు, విన్నావాలమైన, మాకు, దత్త, అనుగ్రహం, పొందుదురు,. సత్యం 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @tulasiprasadreddychillakur6672
    @tulasiprasadreddychillakur6672 3 года назад +9

    తల్లి మీకు నమస్కారములు🙏🙏
    దత్తనుగ్రహం మీకు, మీ గాన మాధుర్యం వినినందువల్ల మాకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను🙏

  • @ashokjawali4223
    @ashokjawali4223 Год назад +1

    Om Guru Dev Datta Ganagapur🙏🙏🙏🌹🌹🌹🌿🌿🌿💐💐💐💐🌺🌺🌺👏👏👏👏🙏🙏🙏

  • @Sureshbabu-uc6wf
    @Sureshbabu-uc6wf 3 года назад +10

    Jai gurudeva Datta👍🙏🙏🙏

  • @devulapalligurumurthysastr1516
    @devulapalligurumurthysastr1516 26 дней назад +1

    నేను వివాళ్ళతో శ్రీ గురుచరిత్ర సప్తహ పారాయణ చపూర్తి చేసాను. శ్రీ మతి వాంతుగారి మంగళ హరతి ఇచ్చి సప్తహ పారాయణ సమాప్తి చేసాను.
    శ్రీ మతి వాసంతి గగారికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను.
    వీరికి ఎల్లప్పుడూ గురు అనుగ్రహం వుండాలని శ్రీ గురుని ప్రార్దితున్నానుl. జై శ్రీ గురుదత్త 🕉️🙏🏻🕉️

  • @zphsbandalingapur7770
    @zphsbandalingapur7770 3 года назад +7

    Datta swamy nundi vachchina swaram
    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
    రెండు మూడు సార్లు వింటే స్టోరీ పాత్రలు తెలుస్తాయి చాలా భాగా గానం చేసారు
    బ్రహ్మాండంగా ఉంది సనాతన ధర్మం గురించి తెలిపి ఆనంద పరిచారు. సప్తహ ఫలం లభించు ను మీ గానం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    జయ జయ నరసింహ యతి వర
    జయ జయ గురు దత్త 🙏🙏🙏🙏🙏

  • @anadagowdu4629
    @anadagowdu4629 Год назад

    B.anandgowdu
    Very.very.super.vasanthigaru

  • @janagamsrinivas1971
    @janagamsrinivas1971 3 года назад +9

    Datta guru charitra exlentvoice and super words kurpu super medam

  • @prathapbuddha8826
    @prathapbuddha8826 Год назад +1

    Om sairam jai guru dattatreya jai nusimha saraswathi

  • @kevatinaveena2456
    @kevatinaveena2456 3 года назад +13

    ప్రతి రోజూ ఈ గానామృతాన్ని చూసి భక్తి భావన పొందు తున్నాం

  • @rudraskitchen7763
    @rudraskitchen7763 Год назад +6

    Jai gurudev Datta Guru charithra totally cover chesaru thanks a lot i like this song very much thanks 🙏

  • @chandragsekhar
    @chandragsekhar 2 года назад +2

    Chala baga padaru amma. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కూడా పాడండి.

  • @vishnunarayana3028
    @vishnunarayana3028 3 года назад +5

    🙏Aamma chala baga padaru Amma
    Maku intha bagyam kaliginchinanduku
    Meku satakoti Vandanalu Amma

  • @nagakarthikeyapoojasri4223
    @nagakarthikeyapoojasri4223 2 года назад +1

    Bagundhi madam

  • @laxmisuryaprabha3104
    @laxmisuryaprabha3104 3 года назад +19

    చాలా బాగుంది. మనసుకి చాలా హాయిగా అనిపించింది. దత్తాత్రేయుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. మమ్మల్ని మీరు అనందపరిచారు. శ్రీ దత్త. జయ దత్త. శ్రీ గురు దత్త🙏

    • @prasadperi9370
      @prasadperi9370 3 года назад

      A melodious heart touching devotional tune that is ever green

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +1

    జై గురూ దత్త

  • @puthineedisreedevi4839
    @puthineedisreedevi4839 3 года назад +6

    Very very nice and good song

  • @VENKATASIVARAMAPRASADGRANDHE
    @VENKATASIVARAMAPRASADGRANDHE 8 месяцев назад +2

    Jai gurudatta swami.

  • @ramchandravasekar8640
    @ramchandravasekar8640 4 года назад +7

    Om namo Dattatreya 🌹Om namo Sai Ram 🌹 Jai Shri Krishna 🌹

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 Год назад +1

    Dhnayavadaalu amma chala baga ganam chesaru superb ga vundi 🙏🏻👌👌

  • @ramamurthyvs
    @ramamurthyvs 6 лет назад +84

    అప్రయత్నాంగా యూట్యూబ్ లో కనిపించింది ఈ వీడియో, చాల గొప్పగా వున్నది, ఈ పాట వింటే సంపూర్ణ గురు చరిత్ర పారాయణ చేసినట్టు అనిపిస్తోంది, పాట మరియూ సంగీతం చాల బావున్నాయి,

    • @vasanthikamadhavapeddy2452
      @vasanthikamadhavapeddy2452 6 лет назад +2

      Rama Murthy Somanchi Garu 🙏

    • @bhoomaiahkatakam3706
      @bhoomaiahkatakam3706 4 года назад +2

      Best video

    • @ramanareddy8938
      @ramanareddy8938 4 года назад +3

      నిజమే!....గురువు అనుగ్రహంతో పారాయణం ఆర్తిగా విన్నము...హృదయం ద్రవించే విధంగా గాత్రం సంగీతం శ్రీగురు కృపతో అమరినవి

    • @jastisailakshmi7735
      @jastisailakshmi7735 4 года назад +2

      GURU ANUGRAHAM lenide meeru chudaleru. Anthaa Guru maayaavilasam.

    • @truedesi3839
      @truedesi3839 4 года назад +1

      All God Mercy, Murthy garu.

  • @lakkususeela6893
    @lakkususeela6893 4 месяца назад +2

    Heart touching wonderful song,getting joy peace and happiness through our song.Thank madam Godblessallyour teamfor giving allhumana such a beautiful song, jaime Guru Datta.

  • @vvsatyanarayanapatchigolla7505
    @vvsatyanarayanapatchigolla7505 Год назад +13

    మళ్ళీ మళ్లీ వినాలని అనిపిస్తుంది.
    దత్తాత్రేయుడు మా శరీరము అంతా
    నిందిపోయేడు.

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 2 года назад +1

    Omsai srisai jayajayasai jaysaimastar SRI guru datta Jay gurudatta jaysaimastar SRI gurubhyo namaha

  • @basavarajyelamali2950
    @basavarajyelamali2950 2 года назад +10

    🙏 ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ಪ್ರಸನ್ನ: ಜೈ ಗುರುದೇವ ದತ್ತ: ಜೈ ಗುರುದೇವ ದತ್ತ:

  • @majjinaveenkumar4118
    @majjinaveenkumar4118 7 месяцев назад +2

    Mee adyatmika leenatvam chala bagundi.100years ayuvu arogyam datta swamy anugrahinchu gaka

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 4 года назад +16

    శ్రీ గురుదత్తా ఆశీస్సులు మీకు మాకు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతూ. ధన్యవాదాలు

  • @svvl-lp2gr
    @svvl-lp2gr 7 месяцев назад +3

    it is nice song

  • @gopikaranam7892
    @gopikaranam7892 3 года назад +6

    దత్త అనుగ్రహం మీకు సదా ఉండుగాక
    జై సాయి మాస్టర్, జై సాయి రాం.

    • @leelavinay1614
      @leelavinay1614 3 года назад

      Thank you 😊❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️