ఆంతర్యము ఈ కీర్తన మూడు చరణాల్లో చివర వర్ణించిన క్రియా పదాల్లో మొదట పరిణతి ఉంది. తర్వాత వేడుక, ఆపిమ్మట అలసట ఉంది. ఆలోచించినకొద్దీ కవితాప్రియులకు ఇందులో ఆనందం కనబడుతుంది. చాలామంది అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనలను మనసారా పాడుకొని. ఆనందానుభూతిని పొందుతారు. శృంగార కీర్తనలను పాడటానికి, చదవటానికి , నలుగురిలో ప్రస్తావించటానికి ఇబ్బంది పడే జాతి ఒకటి ఈ మధ్య బయలుదేరింది. వారందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ రకమైన శృంగార వర్ణనలు చేయటంలో అన్నమయ్య ఒకడే కాదు. వాల్మీకి, వ్యాసుడు కూడా ఉన్నారు. వారు ఎంత గొప్పగా భక్తిని రాసారో, అంత గొప్పగా శృంగారము, తదవయవ వర్ణన చేసారు.ఉదాహరణకి పరమ పవిత్రమైన వాల్మీకి రామాయణంలో సీతమ్మ తనను తాను ఇలా వర్ణించుకొంటోంది: "నా నేత్రాలు, పాదాలు, చీలమండలు, ఊరువులు అన్నీ సమప్రమాణములో పుష్టిగా ఉన్నాయి.నా స్తనాలు సుందరాలు. చనుమొనలు గంభీరాలు. నా నాభి లోతు.." (రామాయణము- యుద్ధ కాండ(09-12 శ్లోకాలు) నెత్తి మీద రామాయణాన్ని మోసే మనమెవరమూ కూడా , ఇటువంటి వర్ణనలు ఉన్నాయని రామాయణాన్ని పక్కన పెట్టలేదు. నిత్యము పారాయణ గ్రంధంగా గౌరవిస్తున్నాము. వ్యాస భగవానుడు దేవీభాగవతంలో రెండవ అధ్యాయంలో ఇలా వ్రాసాడు: “……కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు. ఎడమ భాగంలో స్త్రీ, దక్షిణ భాగంలో పురుషుడు ఉద్భవించాడు. అమె శరీరపు కాంతి విప్పారిన పద్మంలా ఉంది. ఆమె తొడలు చంద్ర బింబం కంటె అందంగా ఉన్నాయి. ఆమె పిరుదులు అరటి బోదెల్లా ఉన్నాయి. ఆమె స్తనాలు మారేడు పండ్లలా ఉన్నాయి. ….” ఇలాంటి శృంగారపు వర్ణన ఉన్నంత మాత్రాన ఆ వర్ణనలు చదవటం మానేసి, మిగతా దేవీభాగవతాన్ని మాత్రమే భక్తులమైన మనము చదువుతున్నామా? కాదు. ‘ కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు ‘అను వాక్యంలోని లోతును తెలుసుకొని మనం చదివేటప్పుడు వికారాలకు గురి కావటం లేదు. ఆధ్యాత్మికఫలితాలు పొందుతున్నాం. ఉన్నది ఒకడే. అతడే పురుషుడు. మిగతావాళ్లంతా స్త్రీలు అని ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతపు పునాది మీద లేచినవే ఆన్నమయ్య శృంగార కీర్తనలు. అన్నమయ్య శృంగార కీర్తన చదివిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకొంటుంటే ఇదమిత్ధమని చెప్పలేని తీపితో కలిసిన భక్తి భావనకు గురవుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశుడు . అతనికోసం అన్నమయ్య నాయిక అయ్యాడు. నాయికలుగా మారాడు. పోట్లాడాడు. అలిగాడు. పంతాలాడాడు. ఏది చేసినా ఒకటే లక్ష్యం. స్వామిలో లీనం కావటం. అదే మోక్షం. దానికి అన్నమయ్య శృంగారపు భావాల తొడుగు తొడిగాడు. దేవీ భాగవతాన్ని, రామాయణాన్ని ఎంత భక్తి ప్రపత్తులతో చదువుతామో, అన్నమయ్య భక్తి కీర్తనలతో పాటు ఆయన మధుర భక్తి కలిగిన శృంగార కీర్తనలు కూడా చదవాలి. అన్నమయ్య శృంగారపు స్థాయికి చేరకపోయినా సరే కాని- ఆయన స్థాయిని అవమానించటం- తిరుపతి వెంకన్న మూల విరాట్టు ముందు నిలబడి, , నమస్కారం చేయకుండా పక్కకి వెళ్లినంత మహా పాపం. స్వస్తి
Sir Meeku Namastee, Naku phone Antaga vadatam radu E paatalee Ela vunte cinima enkelaa Vuntundooo kada sir Andari drustiki teesuku vellanadi sir Dachesi E phone naa Tammudu di sir,eela to vaari dwaranee Sadhyam avutundeee JaiSriRam
30:29 పలుకు తేనెల తల్లి పవలించేనో.... కీరవాణి గొంతులో స్వర్గంలో వున్నట్లుగా వుంటుంది.. 🙏👌 56:17 బ్రహ్మకడిగిన పాదము ఈ రెండు పాటలను ఒక్కదాన్ని వేరుగా పోస్ట్ చేయరా దయచేసి 🙏
Meeru gamaninchaaro ledo.. Keeravaani gaaru, dwayam saahini ekkuvuga ishtapadataaru. Sreeramadaasu chitramlo kooda, "Allaah" ane paatalo.. potaa poteega untundi.. Baalu sir di, sankar gaaridi.. indulo kooda, Baalu sir to, Kaartheek chaala baaga sync ayyaaru. nIjamagaane, we r so lucky to have all these legends.
Please release this movie endhuku ani ante idhemi boothi cinema kadhu kadha manchi cinema ne kadha atlagani ee movie ni release cheyyandi please we are waiting for this movie
sir pls reles tha movie chetha cenimalu ani vasthunai e cenima enduku relese kavatam ledu i peet u very much music veery veery good all songs super dupet hit pls reles them
తాత్పర్యము పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి. 1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను! 2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు. 3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దురదృష్టం ఇలాంటి సినిమా విడుదల కాకపోవడం
సినీమా రిలీజ్ కాలేదు కానీ పాటలు మాత్రం చాలా బాగున్నాయి.. సూపర్ హిట్ అయ్యాయి.👌👌🙏💐 Waiting for movie.
OTT లో అన్నా విడుదల చేయండి.. 🙏
ఏ కులజుడేమీ ఎవ్వడైనా ఏమి....
ఈ పాట ద్వారా ఐనా సమాజం గమనించాలి..ఇంటి వరకే కులం ఇల్లు దాటితే ధర్మం.
ఈ నా హిందూ పుట్టుక తో జన్మ ధన్యం మరియు మోక్షం.
దురదృష్టవశాత్తు బాలుగారిని కోల్పోయిన మరుసటి రోజు వింటున్నాను... ఇంత మంచి పాటలున్న సినిమా రిలీస్ కాకపోవడం మన దౌర్భాగ్యం
ఆంతర్యము
ఈ కీర్తన మూడు చరణాల్లో చివర వర్ణించిన క్రియా పదాల్లో మొదట పరిణతి ఉంది. తర్వాత వేడుక, ఆపిమ్మట అలసట ఉంది. ఆలోచించినకొద్దీ కవితాప్రియులకు ఇందులో ఆనందం కనబడుతుంది.
చాలామంది అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనలను మనసారా పాడుకొని. ఆనందానుభూతిని పొందుతారు. శృంగార కీర్తనలను పాడటానికి, చదవటానికి , నలుగురిలో ప్రస్తావించటానికి ఇబ్బంది పడే జాతి ఒకటి ఈ మధ్య బయలుదేరింది. వారందరూ ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ రకమైన శృంగార వర్ణనలు చేయటంలో అన్నమయ్య ఒకడే కాదు. వాల్మీకి, వ్యాసుడు కూడా ఉన్నారు. వారు ఎంత గొప్పగా భక్తిని రాసారో, అంత గొప్పగా శృంగారము, తదవయవ వర్ణన చేసారు.ఉదాహరణకి పరమ పవిత్రమైన వాల్మీకి రామాయణంలో సీతమ్మ తనను తాను ఇలా వర్ణించుకొంటోంది:
"నా నేత్రాలు, పాదాలు, చీలమండలు, ఊరువులు అన్నీ సమప్రమాణములో పుష్టిగా ఉన్నాయి.నా స్తనాలు సుందరాలు. చనుమొనలు గంభీరాలు. నా నాభి లోతు.." (రామాయణము- యుద్ధ కాండ(09-12 శ్లోకాలు)
నెత్తి మీద రామాయణాన్ని మోసే మనమెవరమూ కూడా , ఇటువంటి వర్ణనలు ఉన్నాయని రామాయణాన్ని పక్కన పెట్టలేదు. నిత్యము పారాయణ గ్రంధంగా గౌరవిస్తున్నాము.
వ్యాస భగవానుడు దేవీభాగవతంలో రెండవ అధ్యాయంలో ఇలా వ్రాసాడు:
“……కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు. ఎడమ భాగంలో స్త్రీ, దక్షిణ భాగంలో పురుషుడు ఉద్భవించాడు. అమె శరీరపు కాంతి విప్పారిన పద్మంలా ఉంది. ఆమె తొడలు చంద్ర బింబం కంటె అందంగా ఉన్నాయి. ఆమె పిరుదులు అరటి బోదెల్లా ఉన్నాయి. ఆమె స్తనాలు మారేడు పండ్లలా ఉన్నాయి. ….”
ఇలాంటి శృంగారపు వర్ణన ఉన్నంత మాత్రాన ఆ వర్ణనలు చదవటం మానేసి, మిగతా దేవీభాగవతాన్ని మాత్రమే భక్తులమైన మనము చదువుతున్నామా? కాదు. ‘ కృష్ణుడు తన సంకల్ప మాత్రంతో రెండుగా మారాడు ‘అను వాక్యంలోని లోతును తెలుసుకొని మనం చదివేటప్పుడు వికారాలకు గురి కావటం లేదు. ఆధ్యాత్మికఫలితాలు పొందుతున్నాం.
ఉన్నది ఒకడే. అతడే పురుషుడు. మిగతావాళ్లంతా స్త్రీలు అని ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతపు పునాది మీద లేచినవే ఆన్నమయ్య శృంగార కీర్తనలు. అన్నమయ్య శృంగార కీర్తన చదివిన ప్రతిసారి ఈ విషయాన్ని తలుచుకొంటుంటే ఇదమిత్ధమని చెప్పలేని తీపితో కలిసిన భక్తి భావనకు గురవుతాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశుడు . అతనికోసం అన్నమయ్య నాయిక అయ్యాడు. నాయికలుగా మారాడు. పోట్లాడాడు. అలిగాడు. పంతాలాడాడు. ఏది చేసినా ఒకటే లక్ష్యం. స్వామిలో లీనం కావటం. అదే మోక్షం. దానికి అన్నమయ్య శృంగారపు భావాల తొడుగు తొడిగాడు.
దేవీ భాగవతాన్ని, రామాయణాన్ని ఎంత భక్తి ప్రపత్తులతో చదువుతామో, అన్నమయ్య భక్తి కీర్తనలతో పాటు ఆయన మధుర భక్తి కలిగిన శృంగార కీర్తనలు కూడా చదవాలి. అన్నమయ్య శృంగారపు స్థాయికి చేరకపోయినా సరే కాని- ఆయన స్థాయిని అవమానించటం- తిరుపతి వెంకన్న మూల విరాట్టు ముందు నిలబడి, , నమస్కారం చేయకుండా పక్కకి వెళ్లినంత మహా పాపం. స్వస్తి
Meeku shatak koti vandanalu chala chakkati vishayanni chepparu Amma
Please Kindly Release Atleast in OTT Platform Sir.
Ott kaina...ఇప్పుడు ఈ సినిమా విడుదల చేస్తే బాగుంటుంది
ప్రతి రోజు ఈ పాటలు వింటాను .కజ్జురపు పండు అరగించి నట్లు వుంటాయి
Kamalaasana....very well and excellent composition from Mr.Keeravani
30:28 Palukuthenala talli pavalinibcheno... Fell good.. keeravani voice awesome... Please release this song individually
34:15 Chandamama Ravo
56:17 Brahma Kadigina Paadamu
Still listening in 2020. When this will be released ?
Great efforts by కీరవాణి గారు for presenting best మ్యూజిక్ embibed with divinity
E Movie Chanipooye Loga
Kallaara choosti, Chevulaara Vini Manasuloo AaSwamini Taluchkuntuu E tanuvu Chalistee Chaluuu JaiSriRaam
30:23 Paluku thenelathalli pavalinchenu
34:08 Chandamama raavo
37:55 Yekulajudemi
ತುಂಬಾ ಸುಮಧುರ ಗೀತೆಗಳು ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ವರ
Super songs vinnakoddi vinalanipinche adbutamga unna patalu .vini tarinchalsinde 🎉👍
RUclips lo ina release cheyandi sir
Sir Meeku Namastee, Naku phone Antaga vadatam radu
E paatalee Ela vunte cinima enkelaa Vuntundooo kada sir Andari drustiki teesuku vellanadi sir Dachesi
E phone naa Tammudu di sir,eela to vaari dwaranee Sadhyam avutundeee JaiSriRam
Ayya RAGHAVENDRA guruvu garu ee movi chusaka nenu na swasa vaduluta
2020 lo vintunna...daya chesi release cheyyandi ayya
Abheesta siddirastu
Xlent Revenant Anna
still eagerly waiting for the movie...... inka asalu release chestara leda???
even i still...
Inko 3years apoindi iynaa release cheyaledu
Hii
Timing 18.37
కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు
1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ
2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు
3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు (05-307)
దుర్గా లక్ష్మీ సరస్వతీ i
ధన్యవాదములు ... 🙏
Nenu oka Muslim Andi But Aa Song Vinite manasu happens chalq
Wonderful song
Durga laxmi Saraswathi 🙏🙏🙏
30:29 పలుకు తేనెల తల్లి పవలించేనో.... కీరవాణి గొంతులో స్వర్గంలో వున్నట్లుగా వుంటుంది.. 🙏👌
56:17 బ్రహ్మకడిగిన పాదము
ఈ రెండు పాటలను ఒక్కదాన్ని వేరుగా పోస్ట్ చేయరా దయచేసి 🙏
భావములోన బాహ్యము నందును గోవింద గోవింద ...
Karthik’s Magic Starts@34:15 Awesome Singing 🎤 🎶 😍🥰
from 17.00 to 18.22 Every time when i listen , i get goosebumps.. entha adrusthavathulam manam Annamayya keerthanalani vinagaluguthunnam..
Meeru gamaninchaaro ledo.. Keeravaani gaaru, dwayam saahini ekkuvuga ishtapadataaru. Sreeramadaasu chitramlo kooda, "Allaah" ane paatalo.. potaa poteega untundi.. Baalu sir di, sankar gaaridi.. indulo kooda, Baalu sir to, Kaartheek chaala baaga sync ayyaaru. nIjamagaane, we r so lucky to have all these legends.
Great devotional songs. The credit goes to Annamacharya
chandamama raavo song in kartheek voice is soo sweet.we are waiting for the movie.please release it
Excellent music composition... eagerly waiting to watch...Chandamama Ravo song s awesome
Dhayachesi e movie RUclips lo release cheyandi please 🙏🙏🙏
Keeravani garu ur music is mind blowing.A kulajudu emi is my favorite song.
Believe me sri this is MyRingTone
Yekuljudemi super song mind blowing song and music hats of to u Keeravani guru.
and please release this movie as soon as possible ..........waiting for this movie
Keravani gariki na padabhi vandanamulu
a great presentation on his excellency and thanks for those worked/ created this project.surely his excellency bless them
melodious songs which are soothing to listen and I could listen for hours
Annamayya keerthanalu vintu thanuvu chalisthe chalu,adhe moksham kanna minna
Chala baga Chepparu Mataa
Naku ade korika
Anthakanna mahabhagyam inkem untundi
Please Release Intinta Annamayya Movie 🙏
2019... still listening..
Still waiting for this movie... Ee janmaku chusthamo ledo...Om namo venkatesaya
Nenu viparitamaina waiting
Some feeling sir Madi Kudaa
Please release this movie endhuku ani ante idhemi boothi cinema kadhu kadha manchi cinema ne kadha atlagani ee movie ni release cheyyandi please we are waiting for this movie
I love yekulagudemi & teliste mokshamu songs 🙏 hearing those songs from past 4 years ..still hearing 2019
My ring tone sir, Meelantivaate Cinima release ki Doohatamavutaaru
Amazing music m m keeravani.
Good lyrics&singing.
K Raghavendra Rao and keeravani kaliste super
OTT lo ayina release cheste Bagunnu half cinima ayina paravaledu atleast video songs ayina release cheyyandi Sir❤ please please please please 😢
Kamalaasana...🙏🙏🙏marvellous...!!
Ee movie u tube lo release cheyyochuga anni patalu adbhutham Annamayya🙇
How is sweet is this language
navamoorthulainatti, kamalaasana songs are very nice
Navamoorthulainatti got Nandi award, sung by Kalpana
what happened why it's not released.movie.all of most of seniors. let's try to release movie.
all together try.please
Enta teeyanidi mana Telugu!! Oka Telugu vaadiga maatrame yee maata cheppadam ledu.. 6 bhashalanu maatladagaligina vaadiga cheptunna! :)
God bless you sir
Avunu
sir pls reles tha movie chetha cenimalu ani vasthunai e cenima enduku relese kavatam ledu i peet u very much music veery veery good all songs super dupet hit pls reles them
avunu bro athukula battalatho teese cinamalaku value istharu kaani.. devudi cinemalani lekka cheyaru .. lite thyeesko
Balu Garu song & Kamalasana song is outstanding
excellent voice of karthik
తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.
1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!
2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.
3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
🙏🙏🙏
Excellent
🙏🙏🙏
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻శ్రీనివాస గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai srimannarayana super songs mm keeravani garu i big fan of you ,why this film not released
Karthik voice is marvelous
why such movies do not get released. why such talented music directors decide to retire?
financial problems
What a great song by great singer
OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👍👍👍
ఓం నమో నారాయణాయ
*నారాయణాయ సగుణ బ్రహ్మ ణే*
13 songs nku challa istam a song nenu vina kadi nunchi
Govindaaa 🙏
Please release this movie now in Amezon prime and you tube...
Please release immediately this cenema wonder songs
heart touching song(krishna)
Can keep karaoke tracks for it plz try it
Excellent songs
5,7, 9,10, 13,14 👌👌👌
11
56:17 The best song
great songs...awesome
Awesome music m m keeravani
Video songs ayina release cheyyandi ayya 🙏
Balugaari venkatadri samam okkkati ayina cheyandi 🙏
ఓం ఉమా పతి సుతాయ నమో నమః
All songs excellent
Naku kuda all songs estam sir & yentaa antee'' chagantiVaari
Pravachanaa dhaara anta AmmaNanna anta, NaBharya anta +this movieSongs Estam sir & meeku atisayam anipiste Sorry sir
Keeravani garu..! Teluginti aadapilla parikiniilu kanumarugvvalanukunte.., theneluru vedi paala meegada karigipoyi kaanarakudanukunte..., theta teluguki thegulu putti thellaripovalanukunte.. kasaiga visigi poyanani anukuntu mee sangeetha prasthaananiki vishraanthi prakatinchandi..! Ala porapatuna kuda jarakkakudadante,,, para bhaasheeyulaina Telugu khyaathini sthuthinchina Thyaagaraja, Krishna Devaraya, mysore vasudevacharulla,, swatcchamaina sangeethamemo kani kaneesam sangeetham kuda vinipinvhani ee rojullo mana mee sangeethaanni inka vinipisthu, vinasompuga chesthu, vinamantu vinnavisthu Telugu varila sangeetha prapanchaniki shramisthu, swaasisthu, shaasisthu kuda undalani koruthunna..
Congratulations sir,
It is heavenly ability in you to do such fusion compositions very brilliantly. It fulfills everybody’s taste.Thankyouvery much
I like ayamaya songs excellent
Please release the movie in OTT
We r waiting for this move
Please release movie at least in ott
Chala baga unntudi e songs e movie apudu vostudi
Ee movie yenduku release kaledu?
Sir venkatesudu chittamalu onnavadu namo vekateshaya
Why not releasing thissssssssssssssss????????
🙏🙏
ivi paatalu kaadu.. Amrutam..
ee cinema inka release cheyarantara mastaru
Movie when released
Tell me
Please send the lyrics,swaralu for Navamoorthulinatti Song .
Vintoo raasukovachuga
GOOD MUSIC&SONGS
Neekesaranu song ...sooo sweet
😍🙏🏻❤️😍
👌
గోవిందా గోవిందా అని కొలువరే
హరి నీ ప్రతాపము న
అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి
❤❤❤
Super hit songs
Simply Super Songs.
all songs is very good