LIVE : Sai Krishna Special Interview With Manda Krishna Madiga || MRPS || Nationalist Hub
HTML-код
- Опубликовано: 27 авг 2024
- LIVE : Sai Krishna Special Interview With Manda Krishna Madiga || MRPS || Nationalist Hub
#saikrishna #mandakrishnamadiga #telangana
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 123
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 67
👉 • National Roundup With ...
► Right Angle
Decoding Amit Shah's Plan of BC CM Announcement in Telangana
👉 • Decoding Amit Shah's P...
Special Interviews:
The Other Side:-
BJP MLA Raghunandan Rao Special Interview
👉 • BJP MLA Raghunandan Ra...
Bharat Bhagya Samriddi Yagnam: Sai Krishna Special Discussion With Lathama Foundation Madhavi Latha
👉 • Bharat Bhagya Samriddi...
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a RUclips member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సూపర్ సాయి గారు మంచి మనిషి తో interview చేశారు....అయన మాటలో భాధ ఆవేదన చూసాము బాగా అర్థం అయ్యేలా చెప్పారు..జై మంద కృష్ణ మాదిగ జై మోడీ.జీ..
ప్రణామములు కృష్ణ మాదిగ గారు, తెలుగు రాష్ట్ర ప్రజలు మీకు ఋణ పడి వున్నారు, మీ సేవలు ఈ భూమికి అవసరం,మీరు సంపూర్ణ ఆరోగ్యం తో వైభవము గా ప్రకాసించాలని మనసారా పరమాత్మని ప్రార్ధిస్తున్నాను .
ఇంత మంచి వ్యక్తి ని గురించి తెలుసు కొనే భాగ్యాన్ని కలిగించిన నేషనలిస్ట్ హబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు
మాదిగ అన్నల్లారా ముదిరాజ్ అన్నల్లారా మనమంతా ఒకటి ఏ నుకటికి తెలియక పొరపాటు ఇప్పుడు తెలుసుకున్నమన్నా మీ రక్తము మా రక్తము ఒకేటేన్న మీరు కాదు, మనమందరం కలసి ఒకటి,కులామతాలకు తవులేకుండా పోరాడుదాం జై మానవజాతి జై నరేంద్రమోడీ
మరోసారి 😢😢😢 కన్నీళ్లు తెప్పించారు
అన్న నువ్వు ఈ సమాజానికి కాంతిరేకవు,,, real లెజెండ్ for ever 🙏🙏🙏🙏
మందకృష్ణ మాదిగ గారు పట్టుదలతో సుదీర్ఘంగా కొనసాగిన మీ పోరాటానికి అభినందనలు మీ పోరాటానికి ప్రతి ఫలం మన ప్రధాని గారు మోడీ జీ ద్వారా తప్పకుండ నెరవేరుతుందని ఆశిస్తున్నాను
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
❤@@Troller_007
శ్రీ మంద కృష్ణ గారి గురించి ఇదివరలో విన్నాను కాని, ఈ శీర్షిక ద్వారా ఆయన ఏమిటో, ఆయన అకుంఠిత దీక్ష గురించి ఇప్పుడే తెలిసింది. ప్రత్యేకంగా ఒక కులం గురించే కాకుండా మొత్తం సమాజం బాగుండాలని ఆశించే ఆయన దీక్ష శ్లాఘనీయం.
కృష్ణా అన్న ఒక్క బ్రహ్మణుడిగా నీ హుందా తనానికి మరియు స్థితప్రజ్ఞత్వానికి పాధాభివందనం. మా వల్ల జరిగిన తప్పు ఏమన్నా ఉంటే క్షమించండి. ఇప్పుడు హిందువులందరూ వచ్చి ఈ గొప్ప దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. జై హింద్. జై బీజేపీ.
ఇంతకూ మీరెవరు? ఏం తప్పు చేశారు. ఎవరికి అన్యాయం చేశారు?
Evarini neechangaa chooshaaru? Endhuku chooshaaru?
@@MadhavJK Memu adhi jambhavantulam memu e tappu cheyyaledu Sri Ramuni to sneham chesam mariyu Ramu niki sahayam chesam sri Krishna ni ki ma jaati adabidda Jambavatini echi pelli chesam
@@yadkipremsagar8249 Ma jaati ni Antarani variga chusaru, Enduku chesaro teliyadu ,Bahusa Ahara alavatlu mulanga Nemo
@@satishking5971 నాగేంద్ర పెట్టిన ఆ కామెంట్ లో ‘మా వల్ల జరిగిన తప్పు ఏమైనా ఉంటే క్షమించండి, ఇప్పుడు హిందువులందరూ వచ్చి ఈ గొప్ప దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది’ అని ఉంది.
మీరేమో మేమేమీ తప్పు చెయ్యలేదు, శ్రీ రామునితో స్నేహం చేసి, సహాయం చేసి, మీ జాతి బిడ్డ జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్ళి చేశామంటున్నారు.
కానీ హిందూ జాతి మీకు ఏంచేసింది? శూద్రుడైన శంభూకుడు వేదాధ్యయనం చెయ్యడాన్ని నేరంగా భావించి శంభూకుడిని దొంగచాటుగా నిలువునా చంపేశాడు శ్రీరాముడు. శూద్రులు వేదాలు చదవటాన్ని తప్పుగా భావించిన శ్రీరాముడు దేవుడెట్లా అయ్యిండు?
శమంతకమణి కోసం జాంబవంతుడితో యుద్ధం చేసి మణితోపాటు జాంబవతిని కూడా వశపరచుకున్నాడు శ్రీకృష్ణుడు. తనకు శమంతకమణి కావాలంటే జాంబవంతుడిని అర్థించి, ఇస్తే గౌరవంగా స్వీకరించాలి కానీ, జాంబవంతుడిపై దాడి చేసి, కొట్టి… మణితో పాటు జాంబవంతుడి కూడకురిని కూడా లాక్కెళ్ళిన వాడు దేవుడు ఎట్లా ఔతాడు?
గీతలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ వ్యవస్థ సృష్టించానని చెప్పాడు. పైగా ఐదవ వర్ణమైన మిమ్ములను (పంచములను) అంటరాని వారిగా భావించి, ఊరికి దూరంగ విసిరేసినట్టు వెలివాడల్లో పెట్టి వివక్ష చూపుతున్నది ఈ సవర్ణ హిందూ సమాజం.
పూర్వ కాలం యజ్ఞ యాగాది క్రతువులలో బలి ఇచ్చిన జంతువులను, రాజులు అడవికి వేటకు వెళ్ళి వేటాడిన జంతువులను… బ్రాహ్మణులు, రాజులు కూడా తినే వారు. మరి మాంసం తినే ఆహారపుటలవాటును బట్టి వారెందుకు అంటరానివారు కాలేదు?
మరి పంచములనే ఎందుకు ఊరికి దూరంగా పెట్టి అంటరాని వారిగా చూస్తున్నారో సవర్ణ హిందువులను ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారు మీరు?
రామాయణ, మహాభారత ఇత్యాది పురాణ, ఇతిహాసాలన్నీ కొన్ని చారిత్రక ఘఠనల చుట్టూ అల్లిన కల్పిత గాధలు. వాటిని నిజమని గుడ్డిగా ఎలా నమ్ముతారు?
నువ్వు నమ్మిందే పరమ సత్యమని విశ్వసిస్తే, అంతకు మించిన సత్యాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం నీలో శాశ్వతంగా నశించి పోతుంది. గుడ్డి నమ్మకం మనిషి ప్రగతికి ప్రతిబంధకం. వాస్తవాలెరిగి ముందుకు సాగండి.
మీ మాటలు ధర్మ బద్ధంగా ఉన్నాయి. నిజం గా మీ లాంటి మంచి, నిజాయతీ, అతి సామాన్య మనిషి తెలుగు జాతి లో పుట్టడం
మా అదృష్టం!!🙏🙏
మీ కోరిక తీరుతుంది.
జై బీజేపీ!! జై మోడీజీ!!
కులాలు సమాధి కావాలి! హిందువులంతా ఐక్యం కావాలి!!
జై కృష్ణ మాదిగ💐🙏
MRPS SC వర్గీకరణ ఉద్యమానికి శుభం కలగాలని పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను
మాదిగ జాతి ముద్దుబిడ్డ అపరభగీరదుడు ఆదిజంభవుడు మా మంద కృష్ణ మాదిగ అన్న .
Manda..Krishna's demand for classification of "S.C., reservation is a fair and genuine demand. We all have to support.
ఫెయిర్ అండ్ జన్యూన్ డిమాండు సాధన కోసం మాదిగలు 30 సంవత్సరాలుగా పోరాటం చెయ్యాల్సి వస్తుంది. బీజేపీ కూడా వర్గీకరణ చేస్తామని పది సంవత్సరాల ముందు హామీ ఇచ్చి, అధికారంలో ఉండి కూడా న్యాయమైన డిమాండును కూడా నెరవేర్చ లేదు. ఇప్పుడు కూడా ఇది ఎలెక్షన్ స్టంటు మాత్రమే.
మంద కృష్ణమాదిగ గారు...నీవు కారణ జన్ముడవు 🎉🎉😢😢😢
Krishna Ji....మీది న్యాయం అయిన పోరాటం. మన ఆశ జ్యోతి నరేంద్ర మోడి గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఓ పికాతో మరియు విశ్వాసం తో వుండండి .🎉
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
@@Troller_007oc lu maddagudala
@@nithinreddy1615 oc lu already BJP lo unnaru
@@nithinreddy1615 వర్గీకరణ వల్ల ఎవరికీ నష్టం జరగదు. ఇప్పుడు యస్సీలకు ఉన్న రిజర్వేషన్ లోనే వర్గీకరణ జరుగుతుంది. ఓసీలకు అడక్కుండానే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చాడు మోదీ. ఎవరిదీ కుడవనవసరం లేదు.
@@Troller_007 అంతా నీ భ్రమ! ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో ఓట్లకోసం వేస్తున్న నాటకాలు. ద్రౌపది ముర్ము గారిని ఏ అధికారం లేని రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించను కూడా లేదు.
మంద కృష్ణ మాదిగ గారికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మాదిగ సామాజిక వర్గం మాది - మనది.
దేవుడి దేహంలో పాదాలు మాదిగ ప్రతిరూపం అవుతే,
దేవుని మెడలోని మాల మాలవర్గం ప్రతిరూపం.
దేవుని పాదాలను మొక్కడము ద్వారా,
దేవుని మెడ లోని మాల మన మెడలో పడితే పునీతం అయినట్లు భావిస్తున్నాము.
Krishna madiganna leadership పార్టీలకు అతీతంగా జాతి కోసం మనమంతా ఒక్కటై ధర్మ పోరాటం చేసి సాధించాలి. జై మాదిగ.
యాంకర్ గారు మీకు🎉 జై.. కృష్ణ మాదిగ అన్న ❤ జై.. మోదీ జీ 🙏
కృష్ణ మాదిగ అందరికోసం పనిచేసే మళ్ళీపుట్టిన మరో అంబేద్కర్ 🙏🙏🙏
ఇంట్లో అన్నదమ్ములకు తల్లిదండ్రులకు ఆస్తి సమానంగా పంచుతారు. అలాగే SC లలో కూడా అన్ని కులాలకు అందరికీ సమానంగా అన్నీ వర్తించాలి అనే పోరాటం చాలా చాలా న్యాయమైనది. కొంత మంది స్వార్థపరులు మనకే అన్నీ దక్కాలి అని కోరుకొని వర్గీకరణను అడ్డుపడటం ఎంత వరకు సమంజసం. సొంత అన్నదమ్ములే ఆస్తిలో వాటా తక్కువ వస్తే గొడవపడుతున్నారు. అలాంటి తారతమ్యాలు లేకుండా సమానంగా అందరూ అనుభవించాలని, అభివృద్ధి చెందాలని చేసే పోరాటం చాలా మంచి ఉద్దేశ్యం. ఇలాంటి న్యాయమైన డిమాండ్ కు 30 ఏళ్లుగా పోరాటం చేయడం చాలా దురదృష్టకరం. దీనికి అందరూ సహకరించి మనకు మనమే న్యాయం చేసుకోవాలి. అందరూ సహకరించాలి.
కృష్ణ గారూ మీరు వాల్మీకి మహర్షి లాంటి వారు.మీరు ధన్యులు.🎉
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
మా అన్నతో ఇంటర్యూ.చేసినందుకు సార్,,, 🎉 మీకు చాలా చాలా . థాంక్యూ సార్🎉
A great interview and great man came to to light before society 🎉🎉🎉🎉🎉🎉🎉
నా మాదిగ.జాతి గుండె చప్పుడు ఆన్న
సమాాజాభివృద్ధికి కృషి చేసిన ఆన్న కి కాళ్ళ కి పాదాభివందనాలు
సృష్టిని నిర్మించినవాడు దేవుడైతే ఈ సమాజాన్ని నీతి న్యాయాలు గా బ్రతకమని నేర్పించేది కృష్ణ మాదిగ మన గమ్యం చేరే వరకు పోరాడాలని జ్ఞానము వివేచన ఆరోగ్యము భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను
మాదిగ జాతి గుండె చప్పుడు ఆన్న మీరు❤ మీరే లేకపోతే మాదిగ అని చెప్పుకోవటానికి భయపడ్డ రోజుల నుండి ఈ రోజు నేను మాదిగ ను అని గుండె మీద చేయి వేసికొని
చెప్పుకుంటున్నాం. ❤❤❤
కృష్ణన్న మీలాంటి వ్యక్తి మన మాదిగ పుట్టినందుకు మేము గర్వంగా ఉంది సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నాము
jai
జాగో,,జాగో బహుజను లారా ,జాగో,సనాతన ధర్మాన్ని ప్రేమించే హిందూ బంధువులందరూ,ఏకమయ్యే రోజు త్వరలోనే వస్తుంది ,
జై మాదిగ జై జై కృష్ణ మాదిగ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మోడీ ఉంటే దఅంత మంచిదే
శ్రీరామ రక్షా అందరికి ఉంటుంది
I'm vit saport
మా దైవం ...మంద కృష్ణమాదిగ...❤
Maa hindu krishna madiga
నిజాయితీగా 30 ఏండ్ల సామజిక పోరాటం మరియు అందరికి సమ న్యాయ పోరాటం చేస్తునదుకు ఆయనను గుర్తిచడం మరియు ఏదన్న యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి... ఇవ్వచ్చు అయన గ్యాణి... న్యాయం కొరకు 30 ఏండ్ల పోరాటం ప్రపంచం లొ ఎక్కడ జరగలేదేమో.
.
Yes
Excellent krishna garu. Support modiji. You will difinetly reach your goal under the leadership of Modiji
మరోసారి కన్నీళ్లు తెప్పించారు.... అన్నా
చానల్ కు ధన్యవాదాలు. మాదిగల గొంతుక గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ సార్. అన్న ప్రభువు నిర్ణయిస్తే రిజర్వేషన్ ఆపడం ఎవరి తరం కాదు. న్యాయబద్ధమైన మాదిగల వాంఛ
నిరవేరే సమయం ఆసన్నమైంది.
"LORD " bless you Krishnanna.
am bc but i love and have great respect for manda krishna anna garu . hats off to him.🙏🙏🙏🙏
Inspiring interview thank you so much for NH.Dharmam Kosam samajam kosam, desham kosam ante janam kosam.
Manda Krishna 👏👏👏👌👍🚩 Jai shree Ram Jai Modi ji 🚩👍
చాలా మంచి ఇంటర్వ్యూ... చాలా చాలా మంచిగా చేశారు నేషనలిస్ట్ హబ్ వారు.
A True Leader Without power "Manda krishna Madiga".Mee Udyamamlo nijayithi undanna...I support to you
Great effort of Krishna manda garu God bless u
మంద కష్ణమాదిగ అనేక వేల గుండె జబ్బు పిల్లలకు గొప్ప పోరాటం ద్వారా శస్త్ర చికిత్సలు ఉచితం గా చేయించడం సామాన్య విషయం కాదు. వారు తెలుగు రాష్ట్రాలలో చాలా గొప్ప వారు.
ధన్యవాదాలు సైక్రిష్ణ గారు మంద కృష్ణ మాదిగ గారితో ఇంటర్వ్యూ జరిపించునందుకు. మోడీగారు మీ డిమాండ్ ను తప్పకుండా పరీక్షించగలరు జై మందకృష్ణ మాదిగ జై మోడీ జై బీజేపీ
Manda Krishna madiga garu
మత మార్పిడి ముఠాలు కు మాదిగ సోదరులు తిరగబడాలి. వారి సొంత సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలని మనవి.
Valla bathukulu religion change iyyaka inka darunga ithunnaye ,, Main church ki ranivvaru , masjid lu kuda vallu seperate ga ne
Paramartha dhweshamu thagadu. America lo kooda iscon mathamaarpidi cheyuchunnadhi. Mathamaarpidi raajyaanga baddhamu.
జై కృష్ణ మాదిగ అన్న జై జై కృష్ణ మాదిగ అన్న జై జై Mrps జై జై Mrps
100% genuine person he is
ఛానల్ వారికీ చాలా ధన్యవాదములు. ఎందుకంటే మందకృష్ణ గారి గుండెల్లో ఉండే ఎంతో ఆవేదన నీ, mrps చరిత్రనీ, mrps పుట్టుకను, మాకు తెలియజేసినందుకు గాను 🙏🙏🙏.
ఇక మందా కృష్ణ మాదిగ గారు అంటే ఒక్కమాటలో చెప్పేది కాదు, ఒక్క రోజులో చెప్పేది కూడా కాదు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అమ్మ పడ్డ పురుటి నొప్పుల బాధ కంటే, నేడు అయన మాదిగ జాతి బిడ్డల కోసం పడే బాధ ఇంకా ఎక్కువ.
అని నా ప్రగాఢ విశ్వాసం. 🙏🙏జై మాదిగ.
Jai BJP 🚩 Bharat Mata ki Jai ✊
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు అంటే మీలాంటి వ్యక్తులు రాష్ట్ర భవిష్యత్తు సాసించగలిగితే ఆ రాష్ట్రం కానీ దేశం కాని అభివృద్ధి చెందుతుంది మంద కృష్ణ మాదిగ ఆన్న గారు....ఎప్పుడు చూడు రావు లు,రెడ్డిలు,వెలమలు,కపులు,కమ్మలు వీల్లేనా. అట్టడుగు వర్గాలు పైకి రావాలి అంటే కింద స్థాయి నుండి వచ్చిన మీలాంటి వ్యక్తులు మాత్రమే సాధ్యం చేయగలరు ...మీరు మాలాంటి వాళ్ళకి పెద్ద inspiration సార్.....మీరూ ఒక్క మాదిగలకు మాత్రమే మాత్రమే కాదు..అంతకంటే చిన్న చిన్న కులాలకు అండగా నిలిచారు...ప్రజలారా ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి మీ అంతట మీరు ఎప్పటి ఎదగలేదు మంద కృష్ణ మాదిగ లాంటి మనిషి ఉన్నందుకు మనం ముందుకు సాగుతున్నాo..
🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
✊🙏 గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారు మీరు మరో అభినవ అంబేద్కర్ గా విశ్వమంతా మిమ్మల్ని ఒక సమాకాళిక నాయకులు గా మీరు పేదలగుండెల్లో నిల్చారు.... ✊MRPS. ✊మందకృష్ణ మాదిగ 💐💐💐💐💐🙏
చిన్న చూపు చూసే దశ నుంచి గౌరవించే దశ కు తీసుకొచ్చారు.
మనకి దొరల BRS, కాంగ్రెస్ (దొంగల, అవినీతి పరుల) పాలన కావాలా????? లేకఅందరికీ సమాన న్యాయం అందరికీ సమాన అవకాశం అందరికీ సమాన సురక్ష అందరి కోసం అభివృద్ధి Bc,Sc,St,Sab ka saath sab ka Vkas Vote For BJP.
Hare Krishna!!!
Sai Krishna garu, This interview going to be historic. What an emotional Interview!! Manda Krishna garu, the confidence to have in Modi ji is immense. Never such interview I witnessed. Super!!! @Saikrishna garu keep doing such interviews, NH will be a bright shining star one day. I totally support NH channel. Never we had such a NEWS CHANNEL. Amazing!!
Hare Krishna!!!
ThankyouMandaKrishnamadigagarudhanyavalusir
Hats-off to Shri Manda Krishna Madiga gaaru. From 14:55 - 19:30 proves what a true humanist he is.
ప్రతీకారం కాదు సంస్కరింపు (not revenge but reform) is such a wonderful/peaceful message. More power to you sir.
I am very confident, PM will work on your long pending demands and do justice for your community. Love you sir.
100% right
ప్రతీకారo కాదు.. సంస్కరించుకుందాం..
అద్భుతమైన మెసేజ్ అన్నా 🙏🏼🙏🏼
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
జై మాదిగ జై మహాజన జై మంద కృష్ణ మాదిగ అన్న గారు
ఇలాంటి మనుసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి అప్పుడే ప్రజల సమస్య లు తిరతాయి
జై మాదిగ. జై మంద కృష్ణ మాదిగ
మనసున్నా ...మారాజు ..🎉మా కృష్ణన్న🎉అన్నా నీకు ,,మంచి ఆరోగ్యము ఇవ్వాలని యేసయ్యని కోరుకుంటున్నాము .అన్నా
మంద కృష్ణ మాదిగ అన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Tq sir
దేశం కోసం ధర్మం కోసం 🚩⚘️బిజెపికి ఓటు వేయండి రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాపాడండి⚘️🚩🙏🙏
Jai manda krishna madiga
Jai bjp🎉👍
సామజిక ఉద్యమ నేత మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి
Super interview by Manda krishna madiga ,Nationalist Hud you are super and great job , Tq for this interview
Your inspiration for all
మాదిగల దేవుడు మా మంద. కృష్ణ, ప్రతి మాదిగ ఇంట్లో కృష్ణన్న తప్పకుండా ఉండాలి
BJP - power of BCs, SC, ST, Daliths, Aadivasis..forest tribals
@@Ramakrishna.121. ఇంతెందుకు బ్రో. కుల గణన చేసి, కుల జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తే ఏ గొడవా ఉండదు.
@@Ramakrishna.121. మాలలు, మాదిగల మధ్య కూడా వేల సంవత్సరాలుగా కుల వివక్ష ఉంది. ఇప్పుడు కొత్తగా వర్గీకరణ వల్ల ఏమీ కొంపలంటుకు పోవు.
యస్సీల్లో యూనిటీ అనేది ఉత్తుత్తి మాటలే. అన్న దమ్ములు ఆస్తులు పంచుకుని, విడివిడిగా ఉండి కూడా కలిసి జీవించటం లేదా?
@@Ramakrishna.121. కుల, మత వివక్షల వల్లనే మన దేశం వేల సంవత్సరాలు నాగరికత ఉండి కూడా అధోగతి పాలైంది. మన తర్వాత వచ్చిన మతాలు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగాయి. మనం మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూ… తూ… తూ… ఉన్నాం.
మతం ఎందుకు మారుతున్నారు? హిందూ మతంలోని వర్ణ వ్యవస్థ. మనం కొన్ని కులాలను అంటరాని వారిగ వర్గీకరించి, నీచాతి నీచంగా చూస్తున్నాం. అవమానాలను భరించ లేక, ఆత్మ గౌరవం కోసం వారు మతం మారారు. కారణం హిందూ మతంలోని కులవివక్ష.
ఇంకోవిషయం… మతం మారినా అక్కడ కూడా వారి కులం మారటం లేదు. మాల క్రిస్టియన్లు, మాదిగ కిరిస్యన్లు గా పిలువ బడుతున్నారు. అలా మారిన వారికి రిజర్వేషన్లు ఇచ్చినా వారు యస్సీ, లేదా బీసీల రిజర్వేషన్లలోనే ఇస్తుననారు. అగ్రవర్ణ ఓసీలకు నష్టం లేదు కదా? మరి మతం మారిన వారిపై ఈ ఏడుపు ఎందుకు?
వెళ్ళ గొట్టాల్సింది మతం మారిన వారిని కాదు, హిందూ మతంలో కుల వివక్షను జొప్పించిన వారిని దేశం నుంచి బహిష్కరించాలి.
‘మతములన్నియు మాసి పోవును, జ్ఞానమొక్కటె నిలిచి యుండును’ అని గురజాడ వారు ఎప్పుడో చెప్పారు. ఆ రోజుకోసం ఎదురు చూద్దాం.
@@Ramakrishna.121. మనది హిందూస్థాన్ కాదు. భారత దేశం. లౌకిక రాజ్యం. ఏ మతానికి చెందిన వారైనా ఇక్కడ పుట్టిన వారందరూ భారతీయులే.
అయితే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల పౌరసత్వం కలిగిన భారతీయులను కూడా అదే కారణంతో వెళ్ళగొట్టాలంటావా?
మూర్తంగా వాదించకు. మానవత్వంతో ఆలోచించు.
As per MKM appeal, all Indians should support Modi ji
Thanks a Trillion Shri Narendra Modi Garu !! No matter what we are indebted for all our lives 🙏
Jai mandatory Madigan jaibjp jaisriram jairss jai vhp jai nh chanal
Anna super Anna jai MRPS jai krishna Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ jai madiga MRPs
Anna u r the real leader, marvellous speech, very inspiring. Thank you very much.
❤ love this interview sir
Hats off to you Manda Krishnanna. You're the Most inspirational Motivator and Leader... also future leader we want to see. Your a very rare key person to do the justice for the society.
Complete in these interview the last two points about Our PM is Absolutely true.
Eagerly we are also waiting for the PM's Decision on the Categorization.
Your statement of Sweeper Work after the Categorization killed my heart. I selute you with my bottom of the heart. I pray to the god to provide you with good health and fantastic energy then ever to face all kinds of challenges to achieve your/ours goal. Thanks a lot Anna garu
Very good interview. Thank you for doing this for your viewers. This interview showed the real cruelty of Raj shaker reddy and KCR.
Great Brother
Manda Krishna Garu 🙏, you are certainly inspiration to many people.
🎉 హిస్టరీ ఎమ్మార్పీఎస్ మందకృష్ణ అన్న గ్రేట్ టీవీ ఛానల్ కు థాంక్స్ చాలా సంగతులు తెలియపరచును
మంద కృష్ణ అన్న మీకు నా పాదాభివందనం 🙏🙏✊✊😥
🌼🌿
Good interview
This interview changed my opinion on a lot of aspects. Hatsoff to you Mr. Manda Krishna garu.
BC CM 🎉 Jai BJP 🎉 jai modi ji 🎉 Jai sriram 💪
Jai mandha Krishna maadhiga ✊✊✊ jai mrps
Manda Krishna Madigan gaaru namaste. Mee abhipraayam chaala baagunndi. Jaihind.
Tq NH Tv sir
✊🙏 గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారు మీరు మరో అభినవ అంబేద్కర్ గా విశ్వమంతా మిమ్మల్ని ఒక సమాకాళిక నాయకులు గా మీరు పేదలగుండెల్లో నిల్చారు.... ✊MRPS. ✊మందకృష్ణ మాదిగ 💐💐💐💐💐🙏 50:58
Krishna.gariki
Jai.ho.long.live.god.blesd.krishna.thammudu
మాయల మారిది మోదీ ప్రభుత్వం. ఆ విషయం ఆంద్రకు ఇచ్చిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం విషయంమే చెబుతుంది. మొత్తానికి నాటకాన్ని భలే రంజుగా రక్తి కట్టిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఆశాజనకంగా లేని ఈ తరుణంలో… ప్రత్యేకించి మాదిగలు ఎక్కువ ఉన్న తెలంగాణలో… లబ్ధికోసం ఎలెక్షన్ల ముందు మోదీ ఆడుతున్న మరొక కపట నాటకం. మాదిగలు ఆయన మాటలు నమ్మితే మరో సారి మోసపోవటం తప్ప మరేమీ ఒరగదు.
కొందరు భావిస్తున్నట్టు ప్రధాని మోదీని మంద కృష్ణ తెలంగాణలోని మాదిగల విశ్వరూప మహాసభకు లాక్కొచ్చి కూర్చో పెట్టలేదు. మోదీయే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెర వెనుక మంద కృష్ణతో మంతనాలు జరిపించి మీటింగు ఏర్పాటు చెయ్యించు కున్నాడు.
మోదీ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాడన్న సంగతి పక్కన పెడితే, ఆయన వాస్తవానికి ఆరెసెస్, బీజేపీ చేతిలో కీలు బొమ్మ. ఆరెస్సెస్ ఎజండా అమలు పరచటమే ఆయన పని తప్ప, ఇంత వరకు బీసీ, యస్సీ, యస్టీలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు.
వారు ఇంత వరకూ దళితులకు ఏమైనా చేశారంటే… అది ఏ అధికారం లేని రబ్బరు స్టాంపు లాంటి రాష్ట్రపతి పదవిని రాంనాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములకు ఇచ్చి, దళితులకు తామేదో చేస్తున్నామని గప్పాలు కొట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారు తప్ప, ప్రత్యేకించి దళితులకు ఏమీ చెయ్యలేదు. వారు రాష్ట్రపతులు అయినందు వల్ల దళితులకు ఏమీ ఒరగలేదు. ఆలయ ప్రవేశ విషయంలో ఆ రాష్ట్రపతులను ఎలా అవమానించారో తెలిసిందే. ఇక ద్రౌపది ముర్ము గారినైతే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి కూడా పిలవకుండా అవమానించారు.
మందకృష్ణ మాదిగ "మాదిగలని" మోసం చేస్తున్న దోంగ
Vaastavaalu thelia chesinanaaru. Abhinandhanalu.
Anna miku vandanalu Manda Krishna Madiga garu
Anna great Krishna Garu 🙏
Wonderful carector m.k.madhiga ji.
Yes 💯
జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩
Jai mkm sir
Thanks
Jai మాదిగ ముద్దు బిడ్డ మా అన్న మంద కృష్ణ మాదిగ అన్న ఆదిజంభవుడు ,అపర భగీరథుడు అభినవ అంబేద్కర్దు మా మంద కృష్ణ మాదిగ అన్న జై మాదిగ జై జై మాదిగ.
Jai... కృష్ణన్న. Jai.. మోడీ...జై..జై..మాదిగ...
Jai MRPS.
JAI NADIGA.
JAI MODI JI.
🙏
Jai Modi ji
All the best Manda krishna Madiga gaaru
jai
great