ఎవరు ఈ వజువల్ రికార్డు చేసరోగానీ "చాలా ముంచూపు" ప్రదర్శించటం వల్ల ముందుతరాలు స్వయంగా శ్రీశ్రీ ప్రసంగం వినే అదృష్టం అందించారు. వారికి నా ధన్యవాదాలు. ....కారి., రాజమండ్రి.
నేను శ్రీ శ్రీ గారిని మొదటి సారి సుల్తాన్ బజార్ లో ఉన్న క్రిష్ణ దేవరాయ సమావేశ మందిరంలో 1978లో కలిసాను. ఆ రోజు మేము విద్యార్థులం ఆయన గారికి కొంత డబ్బు అందచేసారు. ఇంకో సారి సత్తుపల్లి, ఖమ్మం నుండి కాళోజీ నారాయణరావు గారు వెంగళరావు గారి పైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనుకోకుండా కలిసాను. ఆ అనుభూతులను ఇప్పటికీ అప్పుడప్పుడు నెమరు వేసుకుంటాను.
1973 లో, చాలా చిన్న వయసులో, మా ఊరు అనంతపురం లలిత కళా పరిషత్ లో, శ్రీ శ్రీ గారి స్పీచ్ విన్నాను. అప్పుడు నక్సల్ ఉద్యమం పీక్ లో వుండింది. మహాప్రస్థానం లో ని పద్యాలు విన్నాను. గొప్ప వ్యక్తి.
మా కుటుంబం మద్రాసు (చెన్నై) లో ఉన్నప్పుడు మేము వారింటికి తరచు వెళ్లి వారిని చూసి వచ్చే వారం...శ్రీ శ్రీ గారు కమెడియన్ రాజబాబు గారికి తోడల్లుడు అని అప్పుడే తెలిసింది నాకు. కొలిచిన రాజాబహద్దూర్, గుంటూరు
1974 సం"లో శ్రీశ్రీ నెల్లూరు సందర్శించి నప్పుడు నేను డిగ్రీ లో ఉన్నాను.ఆయన మీటింగులో పాడిన పాట: ఊగరా!ఊగరా ఉరికంబానికి ఊగరా.నువ్వూగతుంటే ఉన్నవాని గుండెల్లో గాబరా గాబరా.నాడు తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు నేడునల్లవాడు నిన్ను నగ్జలైట్ అన్నాడు.ఊగరా ఊగరా
ఇంత చక్కటి వీడియోని అప్లోడ్ చేసిన వారికి నా ధన్యవాదాలు 🙏. ఒక మంచి సినిమాను చూస్తే కలిగే ఆనందం కన్నా మించిన ఆనందం కలిగింది. ఒక చక్కని పుస్తకం చదివితే వచ్చే అనుభూతిని పొందాను😊. మరొక సారి ధన్యవాదాలు😊
ఆంధ్రవాంగ్మయ యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావుగారిని సజీవంగా చూసిన అనుభూతి కలిగింది. చాలా కృతజ్ఞుడిని. నాతరం చాలామందికి శ్రీశ్రీ మహాప్రస్థానంకవితలు కంఠతః వచ్చును, అనర్గళంగా చెప్పగలిగిన వాళ్ళమే. సరైనవిధంగా తెలుగుభాషకి అంతర్జాతీయంగా కొన్నిసంబంధాలేర్పడివుండివుంటే, శ్రీశ్రీ మహాప్రస్థానానికి నోబెల్ సాహితీ పురస్కారం(బహుమతి) అందివుండేది. ఈయనకి పాబ్లో నెరుదా (స్పానిష్ పద్యగేయకర్త)కి కనవనంలో చాలాపోలికలున్నై. అలానే రబీంద్రనాధ టాగూరు కి అదృష్టవశాత్తు, విలియం బట్లర్ యేట్స్ వంటి ప్రభావితుడైన మితృడుండబట్టే ఈ నోబెల్ పురస్కారం, తనకి లభించిందని నాభావన.
మహా కవి శ్రీ శ్రీ కారణ జన్ముడు. అనే పేరుతో. నేను ఒక పుస్తకమును ప్రింటు చేయించాను. ఇది సంకలనం. ఎంతోమంది కవులు. రచయితలు శ్రీ శ్రీ గారిని వారి రచనలు. ఎన్నో విధాలుగా ప్రశించిన వ్యాసాల సంకలనం ఈసంకలనం ద్వారా వారి పట్ల అభిమానాన్ని తెలుపు కున్నాను
పూర్వ జన్మ పురాకృత పుణ్యం వల్ల మీ స్పీచ్ వినే అవకాశం లభించింది. దేవత సినిమాలో "బొమ్మను చేసి ప్రాణం పోసి"అనే పాట మీరు రాసిందే అంటే ఇప్పటి వాళ్లు చాలా మంది నమ్మక పోవచ్చు
This is first time I have seen and listen the Legend Poet Dr. Sri Sri Garu speech through Video. I felt very happy and lucky to have seen the Great Personality in my life. They are in fact purposefully born on this earth. 🙏🙏🙏
Excellent speech.lucky to see this.why Sri Sri is so great i come to understand eith thid. Whst a gem he is.thsmjs for this vediomfirsy time srring this gentlemen s peech.
శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీ అని అందరికీ తెలిసిందే. అయితే మనసుకు సంబంధించిన పాటలు అన్నీ మన 'సు' కవి ఆచార్య ఆత్రేయ గారు. ' నా హృదయంలో నివసించే చెలీ' పాట శ్రీ శ్రీ గారు రాసారు, విప్లవాత్మకమైన పాటలు రాసే మీరు ఈ పాట ఎలా రాసారు అని అడిగితే ఆయన విప్లవం నా హృదయంలో ఉంది అని చిరునవ్వుతో చెప్పారు. ఆయనకు నా హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🌹🌹
It takes such a great guts and self confidence in agreeing that other languages like Tamil and kannada were ancient comes first in terms of legacy.Proud to be telugu person to have such great poets..
అవును , ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో ఇంతటి మహత్తరమైన భాష ? మీ వంటి విజ్ఞుల ఆంగ్లభాషా వ్యాఖ్యా వెల్లువలో కొట్టుకుపోతూ కొన ఊపిరితో ఉన్నది. మనసు నొప్పించి ఉంటే క్షంతవ్యుడను 🙏🏾🙏🏾🙏🏾
నేను తెరిగి ఆరోగ్యవంతురాలిన్ ఐయందుకు,ఇన్స్పిరేషన్ ఇచ్చేందుకు నా కుమారుడు O.Lokesh prathi సారి నన్ను ఇన్స్పైర్ చేసిన పాట.కనబడుటలేదా మరో ప్రపంచం...పదండి ముందుకు తోసుకపోదాం ...అని పాడుతూ.. నాకు జీవితాన్ని ఇచ్చాడు.నా కుమారుడికి దీవెనలు.శ్రీ శ్రీ గారికి పాదాభివందనం
1976-77లులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మునగాల పరగణా నడిగూడెంలో శ్రీశ్రీగారిని ఒక మీటింగ్ లో చూశాను. అప్పుడు నడిగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో కరువు దాడి చేయడం జరిగింది. ఇదిNaxalites చేసారు.
Looks like he is struggling to speak normal Telugu where he is fluently speaking Sanskrit, English, Telugu Padhya & grandhika languages ............... really he taken very interst to come to our level that's why he is Revolutionary Writer 🙏🙏🙏
మొట్టమొదటి సారి శ్రీ శ్రీ గారిని వీడియో లో చూడడం, వారి మాటలు వినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదములు.
Y?
నా అదృష్టం. నేను శ్రీ శ్రీ గారిని విద్యార్థి గా ఉన్నపుడు హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వత పరిశత్చు సభ లో చూసాను.
మీరు అదృష్టవంతులు సార్
పరిషత్తు.
What's so great of him..I just felt his poems are more like Vishnu Sahasra Namam...
Dhanosmi vidhyarthi
Em sadhinchaav sir jeevitam lo
ఎవరు ఈ వజువల్ రికార్డు చేసరోగానీ "చాలా ముంచూపు" ప్రదర్శించటం వల్ల ముందుతరాలు స్వయంగా శ్రీశ్రీ ప్రసంగం వినే అదృష్టం అందించారు. వారికి నా ధన్యవాదాలు.
....కారి.,
రాజమండ్రి.
ధన్యవాదాలు🙏🙏🙏 ఎప్పుడూ ...శ్రీ శ్రీ గారి ఫోటో చూడడం తప్పా వీడియోలో చూడలేదు. మీరు చూపిన వీడియో నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.ధన్యవాదాలు🙏🙏🙏
మహా కవీ, మహాశయా, మహానుభావుడా అనంత కోటి నమస్కారాలు!ఇంతకన్నా నేనేం చేయగలను. ఇంత గొప్ప వీడియోను అప్లోడ్ చేసినవారికి ధన్యవాదములు!
నేను శ్రీ శ్రీ గారిని మొదటి సారి సుల్తాన్ బజార్ లో ఉన్న క్రిష్ణ దేవరాయ సమావేశ మందిరంలో 1978లో కలిసాను. ఆ రోజు మేము విద్యార్థులం ఆయన గారికి కొంత డబ్బు అందచేసారు. ఇంకో సారి సత్తుపల్లి, ఖమ్మం నుండి కాళోజీ నారాయణరావు గారు వెంగళరావు గారి పైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అనుకోకుండా కలిసాను. ఆ అనుభూతులను ఇప్పటికీ అప్పుడప్పుడు నెమరు వేసుకుంటాను.
1973 లో, చాలా చిన్న వయసులో, మా ఊరు అనంతపురం లలిత కళా పరిషత్ లో, శ్రీ శ్రీ గారి స్పీచ్ విన్నాను. అప్పుడు నక్సల్ ఉద్యమం పీక్ లో వుండింది. మహాప్రస్థానం లో ని పద్యాలు విన్నాను. గొప్ప వ్యక్తి.
Awesome 😎
అపురూపమైన ఈ వీడియో అందించినందుకు కోటి కోటి ధన్యవాదాలు.
మా కుటుంబం మద్రాసు (చెన్నై) లో ఉన్నప్పుడు మేము వారింటికి తరచు వెళ్లి వారిని చూసి వచ్చే వారం...శ్రీ శ్రీ గారు కమెడియన్ రాజబాబు గారికి తోడల్లుడు అని అప్పుడే తెలిసింది నాకు.
కొలిచిన రాజాబహద్దూర్, గుంటూరు
🙏🌹యెంతొ మహా భాగ్యం నేరుగా ఇలా వినే అదృష్టం కల్గించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🌹🙏
ఎందరో మహానుభావులందరికి మీరు ఆదర్శం.అందుకోండి నమస్కారం
1974 సం"లో శ్రీశ్రీ నెల్లూరు సందర్శించి నప్పుడు నేను డిగ్రీ లో ఉన్నాను.ఆయన మీటింగులో పాడిన పాట: ఊగరా!ఊగరా ఉరికంబానికి ఊగరా.నువ్వూగతుంటే ఉన్నవాని గుండెల్లో గాబరా గాబరా.నాడు తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు నేడునల్లవాడు నిన్ను నగ్జలైట్ అన్నాడు.ఊగరా ఊగరా
ఇంత చక్కటి వీడియోని అప్లోడ్ చేసిన వారికి నా ధన్యవాదాలు 🙏. ఒక మంచి సినిమాను చూస్తే కలిగే ఆనందం కన్నా మించిన ఆనందం కలిగింది. ఒక చక్కని పుస్తకం చదివితే వచ్చే అనుభూతిని పొందాను😊. మరొక సారి ధన్యవాదాలు😊
కాలనుగుణంగా సాహిత్యం లో మార్పు యొక్క విశ్లేషణ చాలా బాగుంది... లెజెండ్ శ్రీ శ్రీ 🙏🏼
ఎంత అదృష్టం శ్రీ శ్రీ గారిని లైవ్ లో చూస్తున్నట్టు వున్నది....🌷🌷🌷🙏
ఏ మాత్రం బేషజం లేకుండ మాటడేతీరు అద్బతం .
ఆంధ్రవాంగ్మయ యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావుగారిని సజీవంగా చూసిన అనుభూతి కలిగింది. చాలా కృతజ్ఞుడిని.
నాతరం చాలామందికి శ్రీశ్రీ మహాప్రస్థానంకవితలు కంఠతః వచ్చును, అనర్గళంగా చెప్పగలిగిన వాళ్ళమే. సరైనవిధంగా తెలుగుభాషకి అంతర్జాతీయంగా కొన్నిసంబంధాలేర్పడివుండివుంటే, శ్రీశ్రీ మహాప్రస్థానానికి నోబెల్ సాహితీ పురస్కారం(బహుమతి) అందివుండేది. ఈయనకి పాబ్లో నెరుదా (స్పానిష్ పద్యగేయకర్త)కి కనవనంలో చాలాపోలికలున్నై. అలానే రబీంద్రనాధ టాగూరు కి అదృష్టవశాత్తు, విలియం బట్లర్ యేట్స్ వంటి ప్రభావితుడైన మితృడుండబట్టే ఈ నోబెల్ పురస్కారం, తనకి లభించిందని నాభావన.
🙏శ్రీ శ్రీ గారి ప్రసంగం వినడం మా అదృష్టం 🙏
శ్రీశ్రీ గారి సంభాషణ చాలా గొప్పగా ఉంది
Rare master piece video of the legend Sri Sri.. Thanks for uploading it.
So happy to watch this video. I got a smile ony face. Indebted ever to SriSri gaaru
శ్రీ శ్రీ గారితో పాటు సినారె గారిని చూస్తున్నాము. వింటూటే చాలా ఆనందం గా ఉంది. నమస్సులు.
Very glad to watch this video of great Sri Sri garu & Dr.C.Narayana Reddy garu....🙏🙏
మహా కవి శ్రీ శ్రీ కారణ జన్ముడు. అనే పేరుతో. నేను ఒక పుస్తకమును ప్రింటు చేయించాను. ఇది సంకలనం. ఎంతోమంది కవులు. రచయితలు శ్రీ శ్రీ గారిని వారి రచనలు. ఎన్నో విధాలుగా ప్రశించిన వ్యాసాల సంకలనం ఈసంకలనం ద్వారా వారి పట్ల అభిమానాన్ని తెలుపు కున్నాను
Man who revolted millions of hearts 💕💓🥰
మహాకవి శ్రీశ్రీ గారి ప్రసంగం వినడం చాలా ఆనందంగా ఉంది ప్రసాదం చేసిన ఛానల్ గారికి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నా పేరు కృష్ణ విశాఖపట్నం
ఒక అద్భుతం... ఈ కార్యక్రమం విన్న నేడు నా జన్మ ధన్యం🙏
మహాకవి శ్రీ శ్రీ గారి అద్భుతమైన ప్రసంగాన్ని వినే అవకాశం కలిగినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అవకాశం కలింగించిన మీకు ధన్యవాదాలు.🙏🏼
శ్రీశ్రీ గారి ప్రసంగం గురించి చాలా సంతోషం నా పేరు కృష్ణ విశాఖపట్నం
A very rare video of SRI SRI.... super
పూర్వ జన్మ పురాకృత పుణ్యం వల్ల మీ స్పీచ్ వినే అవకాశం లభించింది. దేవత సినిమాలో "బొమ్మను చేసి ప్రాణం పోసి"అనే పాట మీరు రాసిందే అంటే ఇప్పటి వాళ్లు చాలా మంది నమ్మక పోవచ్చు
Good command over the subject.both sinare and sri sri are the legends in Telugu.
మొట్టమొదటి సారి శ్రీ శ్రీ గారిని చూడడం,
This is first time I have seen and listen the Legend Poet Dr. Sri Sri Garu speech through Video. I felt very happy and lucky to have seen the Great Personality in my life. They are in fact purposefully born on this earth. 🙏🙏🙏
Excellent speech.lucky to see this.why Sri Sri is so great i come to understand eith thid. Whst a gem he is.thsmjs for this vediomfirsy time srring this gentlemen s
peech.
these words are equal to lakhs of rupees in the form of confidence ,woh great sri sri salam neeku
శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీ అని అందరికీ తెలిసిందే. అయితే మనసుకు సంబంధించిన పాటలు అన్నీ మన 'సు' కవి ఆచార్య ఆత్రేయ గారు. ' నా హృదయంలో నివసించే చెలీ' పాట శ్రీ శ్రీ గారు రాసారు, విప్లవాత్మకమైన పాటలు రాసే మీరు ఈ పాట ఎలా రాసారు అని అడిగితే ఆయన విప్లవం నా హృదయంలో ఉంది అని చిరునవ్వుతో చెప్పారు. ఆయనకు నా హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🌹🌹
🔥🔥🔥😀😅
I'm the 100th member liked this video.
Padhavi vyamohalu...
kulamatha bedhalu...
bhasha dhweyshalu...
chelaregey nedu...
prathi manishi, marokani dhochukuney vadey...
Thana soukhyam, thana bhaghyam, chuskuneyvadey...
Swardham e anardha karanam, dhanni champu konutayee kshamadhayakam...
Dhillu The Princess why English???
To express your feelings
Why????
English ekkada use chesanu? Adi sri sri gari rasindi. Telugu loney cheppanu ga
చాలా అరుదైన వీడియో
సీనారే గొప్ప కవి కపటనాటక సూత్రదారి శ్రీశ్రీ కాలిగోటి సమాని
22:30 -- The real emotion of SriSri garu !!!
🙏🏻🙏🏻🙏🏻
It takes such a great guts and self confidence in agreeing that other languages like Tamil and kannada were ancient comes first in terms of legacy.Proud to be telugu person to have such great poets..
Excellent👍
Sree sree garini Nenu Nalgonda lo kalisanu,varito matladanu.great memory. Malli ee goppa Prasangam vine avakasham kalpinchina mithrulaku thanks.
It's my fortune to listen to such a great speech! Where is the great language in today's state?😢
అవును , ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో ఇంతటి మహత్తరమైన భాష ? మీ వంటి విజ్ఞుల ఆంగ్లభాషా వ్యాఖ్యా వెల్లువలో కొట్టుకుపోతూ కొన ఊపిరితో ఉన్నది.
మనసు నొప్పించి ఉంటే క్షంతవ్యుడను 🙏🏾🙏🏾🙏🏾
The Man Poet n the Poet Man - the true definition of real man n poet.
Its great feeling for me hear the Sir speech.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై..... లాంటి గొప్ప పాటను రాసింది శ్రీశ్రీ గారు.
Such a great analysis by a man of honesty and humility.A legend in Telugu Literature.Liked his poetry but now I like him as a person.
Can u explain the beauty of his poem...
It appears more like Vishnu Sahasra Namam rhythm...
@@rajkoner keep crying
తెలుగువారు గర్వంగా చెప్పు కునే మహాకవి శ్రీశ్రీ గారు
అద్భుత మైన ప్రసంగం
ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు చక్కగా వివరించారు
The Don of the modern Telugu literature 👍
శ్రీ శ్రీ గారి ప్రసంగమే కాదు అయ్యన్ని chudatam ఛాలా సంతోషం sir
he is legend in my heart
Y?
నేను తెరిగి ఆరోగ్యవంతురాలిన్ ఐయందుకు,ఇన్స్పిరేషన్ ఇచ్చేందుకు నా కుమారుడు O.Lokesh prathi సారి నన్ను ఇన్స్పైర్ చేసిన పాట.కనబడుటలేదా మరో ప్రపంచం...పదండి ముందుకు తోసుకపోదాం ...అని పాడుతూ.. నాకు జీవితాన్ని ఇచ్చాడు.నా కుమారుడికి దీవెనలు.శ్రీ శ్రీ గారికి పాదాభివందనం
I am to very much happy to see in this video.
శ్రీ శ్రీ మహాకవి గారిని దర్శింపచేసి, విన్పింప జేసిన మీకు ధన్యవాదాలు🎉
Thanks for the wonderful video sir
Ithani voice vinadam first time in my life
తెలుగు కవిత్వ పరిణామం గూర్చి శ్రీ శ్రీ ముఖతః వినడం అమితానందాన్నిచ్చింది.
వింటుంటే చాలా ఆనందంగా ఉంది
ఇద్దరే maha కవులు కాళిదాసు and శ్రీ శ్రీ
Great Sri Sri garu !
Nenu chala.. Adrustavantudunu sri sri gari rupamunu tholisaari chusthunnanu
Mahakavi Sri Sri Telugu vadiga puttadam mana telugu variki garvakaranam.Sri Sri ni chudatam,Aayana speech vinadam mana adrustam.
Sri srigaru Telugu thalli mudhubidda.ilanti arudaina video andhinchina meeku hrudayapurvaka abhinandanalu.telugu basha goppatanam teliyajese marinni videolu andhinchalani korutunnanu.itaraniki chala vupayogapadutondi.
Sukumar karnataka.
శ్రీ శ్రీ గారిని నా చిన్న తనంలో మా హైస్కూల్ మైదానంలో ఉన్న ట్రావెల్స్ బంగాళా లో చూచెను
naa janma dhanyamayyindi శ్రీశ్రీ గారిని చూస్తాను అని కలలోకి అనుకోలేదు
Appatikappudu alochinchi mee anubavaanni matala roopamlo maa andariki atyantha sulabanga arthamayyela anni vishayalni cheppadam Sri Sri garike chellu
Why Sri Sri is so great...
Great Experience to hear this conversation 🎉⚘️🌹💐🤝🙏
Good initiative...plz cover videos on all Telugu song writers, Telugu rachayuthulu, Telugu saahityanni encourage chesina vaaru.
by my view it's 5k views...
apart from this...
( ఒక మహా యజ్ఞం ప్రారంభించిన శక్తి శ్రీ శ్రీ గారు వారికీ న పాదభివందనాలు
జై హో శ్రీ శ్రీ )
he is a great person
Thanks for sharing this video. 🙏🙏🙏
He is MAHAKAVI salute to him
Sri Sri is a best writer
శతకోటి వందనాలు. ప్లీజ్ upload entire video including si.naa.re. speech.
😄😄తొలిసారి మీ మిమ్మల్ని చూడడం మీయొక్క మాటలు వినడం 😊😊హ్యాపీగా ఉంది సార్ 💞💞💞💐💐💐
The legendary person
శ్రీశ్రీ గారిని చూపించి, వారి స్పీచ్ ని వినిపించిన హైద్రాబాద్ మెట్రో చానెల్ వారికి ధన్యవాదాలు.
Sri Sri, Cnare vanti Uddanda Kavulu Puttina Telugu Nelalo puttinanduku tarvata vundi.
1976-77లులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మునగాల పరగణా నడిగూడెంలో శ్రీశ్రీగారిని ఒక మీటింగ్ లో చూశాను.
అప్పుడు నడిగూడెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో కరువు దాడి చేయడం జరిగింది. ఇదిNaxalites చేసారు.
Super...fantastic...mindblowing...
thank your channel bro.
Sri sri garu adbhutham
please continue adding such videos if you are still active please
Looks like he is struggling to speak normal Telugu where he is fluently speaking Sanskrit, English, Telugu Padhya & grandhika languages ............... really he taken very interst to come to our level that's why he is Revolutionary Writer 🙏🙏🙏
22:29
అద్భుతం
I thank whoever created the opportunity of watching sree sree garu
మహాకవికిపురాణాలపైనవున్న
పట్టుఅనితరసాధ్యం,అందుకే
మహాకవిగా యుగకర్తగానిలిచాడు.
Legend 👍👍👍
Tq for hear legend Sri Sri gaari speach & see him
Looks like he read Vishnu Sahasra Namam many times.. his poems have same rhyme as Vishnu Sahasra Namam
Sri Sri is great🎉
నేరుగ వచ్చి మురళి గారిని ఆచార్యపరిచారు,ఆ అవ్కస్నీ వుపయోగించు కొని వారు సిగ్రెట్ తో ఒక ఫోటో తీశారు. గట్టా రత్తయ్య జ్ఞాపకం
Sri sri telugu varu ainaduku .. ayanaa puttina e gadda pai nennu puttinaduku chala garvistunanu
YAVARU EE VIDEO PATARO GANI VARIKI NA NAMASKARAM SRI SRI GARU NI CHUDADAM AAYANA MATALU VINADAM CHALA SANTHOSHAM GA VUNDHI
Sri Sri garini varinchaka Jnanpeeth award thana viluvanu digajrchukundi
❤