#democracy

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @pamurusudhakar4086
    @pamurusudhakar4086 6 дней назад +428

    వాళ్ళ ఇడ్లలలో మధ్య తరగతి ప్రజలు బానిసలుగా బ్రతకాలి వాళ్ళు మాత్రం రాజ్యాధికారం లో ఉండాలి

  • @venukalluri7679
    @venukalluri7679 6 дней назад +368

    ఇలాంటి వారికి
    దేవుడు కూడా ఎక్కువ హోదా ఇవ్వడం
    మన దురదృష్టము

    • @ramworld7357
      @ramworld7357 6 дней назад +10

      Estaru anna a department anthy

    • @SudharaniJada-tu5zl
      @SudharaniJada-tu5zl 5 дней назад +9

      Kaliyugam ante anthe durmargulu rajyalu yelutharu😢😢

    • @D.K.R-r8l
      @D.K.R-r8l 5 дней назад +6

      Veela jaati nasinche kaalam daggarlo vundi

    • @venukalluri7679
      @venukalluri7679 5 дней назад

      @@D.K.R-r8l
      దుర్మార్గం గా వున్నా రు
      వీరు ఖమ్మ కులం

    • @venukalluri7679
      @venukalluri7679 5 дней назад

      @@SudharaniJada-tu5zl
      🖊👁👁🖊

  • @bandarurajamani8075
    @bandarurajamani8075 4 дня назад +43

    😮 ఎక్సలెంట్ గా నిజం నిర్భయం గా చెప్పావు సీజే రమణగారు అలా మాట్లాడటం ఎంతో బాధాకరం ఇపుడున్న టెక్నాలజీ ఏమిటి ఈయనగారి మాటవింటే దేశం 100సంవత్సరాలు వెనక్కి పోతుంది ఎంత కుళ్ళు కుట్ర చేస్తున్నారు పేదలను అనగదొక్కే ప్రయత్నం

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 дней назад +68

    మా ఫ్యామిలీ మాత్రమే తర తరాల కి సీఎం గా వుండాలి. మా వాళ్ళు మాత్రమే దోచుకోవాలి దాచుకోవాలి అని ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసారు.

  • @premKumar-ki5hn
    @premKumar-ki5hn 6 дней назад +218

    తప్పనిసరిగా పిల్లలకు ఇంగ్లీషు నైపుణ్యం కావాలి. అందుకు తగినట్లుగా అందరూ ప్రోత్సహించాలి.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 4 дня назад +1

      Aa pillala thandrulaki pillalàki chaduvu vaddanta vaallaki bottles chalu anta😂😂😂😂😂😂😂😂😂😂

    • @shamshare
      @shamshare День назад

      అదే ఉదేశ్యం తో గత ముఖ్య మంత్రి ఒక ప్రయత్నం చేస్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు. చివరకు కోర్టు లు కూడా బోధన తెలుగులోనే ఉండాలి అను ఇంగ్లీష్ లో తీర్పు ఇచ్చింది.

  • @ethakotasuryanarayanasurya8113
    @ethakotasuryanarayanasurya8113 4 дня назад +45

    10:05 మా ఆవేదనని మా ఆక్రోశాన్ని మీరు చాలా చక్కగా వివరించారు thankyou Sir🙏🙏🙏

    • @Bargav54887
      @Bargav54887 4 дня назад

      ఇంతకీ ని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తున్నావా లేక ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తున్నావా ని పిల్లల సాక్షి గా చెప్పు, ఊరికే కామెంట్స్ చేయడం కాదు 😂ఆవేదన అంట....

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 День назад +1

      ​@@Bargav54887Era Lemon 🍋🍋 kalindara 😂😂

  • @ramumandala8762
    @ramumandala8762 6 дней назад +141

    తమ్ముడు వీళ్ళ దృష్టిలో పేదవాడు పేదవాడు లాగే ఉండాలి బాగు పడకూడదు

    • @babjit2564
      @babjit2564 3 дня назад

      ప్రజలకు నిజమైన స్వతంత్రత రాలేదు brother, పేదలు కేవలం అధికార, రాజకీయ, బానిసత్వం లో వున్నారు 😂😂😂

  • @zameermohammed7810
    @zameermohammed7810 5 дней назад +71

    చాలామంది తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న ఆవేదన ఆక్రోశం మీ గొంతుక ద్వారా వినిపించవు బిడ్డ నువ్వు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి

  • @jettivenkateswarareddy4254
    @jettivenkateswarareddy4254 6 дней назад +149

    మీ ఆవేసానికి అర్థం వుంది సార్. నిజం

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 5 дней назад +100

    తెలుగు రాష్ట్రాలలో ఉన్న కార్పొరేట్ స్కూల్ అన్నిటిలో మన మాతృ బాషల్లో చెప్ప మనం డి

  • @Jeevitham145
    @Jeevitham145 5 дней назад +158

    భరద్వాజ్ గారూ, మీ గొంతులో ఆవేదన, ఆక్రోశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది వినిపిస్తోంది - చాలా చక్కగా విమర్శనాత్మకంగా మీ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అన్యాయాలలో ఇంగ్లీష్ మీడియం ని తెలుగుమీడియం తో replace చేసి గతప్రభుత్వం అమలుచేసిన one of the best reforms ఈ ఇంగ్లీష్ మీడియం ని అమలుచేయడం లాంటి సంస్కరణలని పక్కకి తోస్తే మాత్రం అంతకంటే అన్యాయం భావితరాలకి చేసేది వేరే వుండదు.

    • @kvabofficial
      @kvabofficial  5 дней назад +2

      🙏

    • @zameermohammed7810
      @zameermohammed7810 5 дней назад +11

      ఒక తండ్రిగా మా గుండెల్లో ఉన్న ఆవేదన మా ఆక్రోశం మీ గొంతుక ద్వారా వినిపించారు బిడ్డ నువ్వు 1000 చల్లగా ఉండాలి

    • @subrahmanyammandapaka9185
      @subrahmanyammandapaka9185 4 дня назад +2

      now a days , Bahaviour and Attitudes are biggest problems than Language

    • @kirankumar6690
      @kirankumar6690 4 дня назад

      Baagane act chesadu

    • @krishnatry7493
      @krishnatry7493 4 дня назад

      ​@@kvabofficial 5 th or 6 th తరగతి వరకూ తెలుగు భాషలో బోధన చేసి. ఆ తరువాత నుంచి ఇంగ్లీష్ మాధ్యమం లో చదవటం వల్ల పిల్లల కి తెలుగు మరియు ఇంగ్లీష్ అర్దం అయ్యి ముందు కు వెళ్తారు అని ఆలోచన అది.... అంతే కానీ ఇంగ్లీష్ నీ తీసేయండి అని కాదు.. ychippa వాళ్ళు మేము చేసేదే గొప్ప అనుకుని భ్రమల్లో ఉంటారు..

  • @rajubravindrakumar4414
    @rajubravindrakumar4414 5 дней назад +41

    My age fiftey ఫోర్ ఇంగ్లీష్ రాక ఆ pain పడే వాళ్లకి తెలుసు ఎంత లాస్ ఆయమనది

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 6 дней назад +144

    బాగా ఆలోచించి విశ్లేషించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య నారాయణ, చైతన్య లలో తెలుగు మీడియం లో పెట్టమని ఈ మేధావులు చెప్పగలరా. బై లింగువల్ ద్విభాషా పుస్తకాలు వైసిపి గవర్నమెంట్ లో ఉపయోగించారు.
    అవి బాగా వున్నాయి. ఇంగ్లీష్ పదం అర్థం కాకపోతే డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు. పక్కనే తెలుగులో పాఠం వుంటుంది. వీరికి జగన్ వాసనలు వుండకూడదు.

    • @ramadevi2428
      @ramadevi2428 5 дней назад +1

      👏👏👏

    • @bsr7473
      @bsr7473 4 дня назад +2

      It's fact bro...kavalante Telugu lo chadivi.... Next English lo chaduvukoni artham chesukovachu....... after few months practice..8, 9th classes lo practice avuthundi..10th lo easy gane chadivestaru... Incase time lenapudu exams time lo.....Then Telugu lo chadivi .. English lo vade( translation) rayagaladu....apudu private lo kuda Telugu vundali.... court lo anni Telugu statements document vundali... govt notification lu anni Telugu vundali..malli meeting lo Telugu matladaru.. English matladutharu....maku matrame English...meku matram tegulu...😔

    • @sekharvesalapu2978
      @sekharvesalapu2978 2 дня назад

      మీరు అసలు గత పదియేళ్లలో ఏమి జరిగిందో ఆలోచించారా .......ఇంగ్లీష్ మీడియం చదువులు అని ఇప్పుడు గొంతుచించుకుంటున్న జగన్ , సాక్షి అనుబంధ మీడియా , అనుబంధ విశ్లేషకులు ఇదే ఇంగ్లీష్ మేడం ని 2016 లో చెంద్రబాబు రాష్టం లో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్ లో తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం ని కూడా ప్రవేశపెట్టినపుడు - తెలుగు బాషాని తెలుగు ఔనత్యాన్ని చంపేస్తున్నా చెంద్రబాబు అని సాక్షి పేపర్ మొదటి పేజీ లో పెద్ద పెద్ద కధనాలు రాసి , సాక్షి టీవీ లో మేధావులతో దీర్ఘ కాల చర్చలు పెట్టి నపుడు మీరందరు అమీ చేశారు .
      మునిసిపాలిటీ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి నిరసనగా అప్పటి తెలుగు బాషా సంఘం అధ్యక్ష పదవికి ఏర్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తో రాజీనామా చేయంచి ఆయనతో సాక్షి టీవిలో రోజుల తడబడి చెంద్రబాబు ని తిట్టించినపుడు అమీ చేశారు ఈ మేధావులంతా .
      ఈ పని 2016 లో చెంద్రబాబు చేస్తే తప్పు ఐనది జగన్ చేస్తే ఒప్పు ఎలా అవుతుంది . మీకు ఎవరికి ఐన దీని ఫై అనుమానం ఉంటే 2016 జూన్ జులై అని సాక్షి పేపర్ లో చుడండి , మొదట పేజీ లో ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకంగా వ్యాసాలు రాసారు .
      నా వ్యక్తిగత అభిప్రయానికి వస్తే మాతృభాషలోప్రాథమిక విద్య చదువుకోవటం వలన ఆ విద్యార్థి కి ఆ విషియం పట్ల లోటైనా అవగాహన , ఆలోచన ఏర్పడి ఆ వియం లో వున్నా భావాన్ని బాగా అవగాహన చేసుకొనే సామర్థ్యం పెరిగి విశ్లేహన స్పృహ కూడా అబివృద్ది చెడుఁడుతుంది . ప్రాథమిక విద్య తరువాత ఏ మీడియం ఐన ఒక్కటే . అదే ప్రాథమిక విద్య మాతృబాష కాకుండా వేరే భాషలో చదువుకుంటే ఆ బాషా లో మాట్లాడటం మాత్రమే వస్తుంది . విషియం పరిజ్ఞానం ఉండదు . అప్పుడు చెంద్రబు చేసిన మొన్నా జగన్ చేసినా పూర్తిగా తెలుగు మీడియం ని తీసేయటం చాల తప్పు .

  • @sureshreddyaarikavaragaani
    @sureshreddyaarikavaragaani 5 дней назад +36

    Best example మేమే... English fluent గా రాక.. మంచి మంచి అవకాశాలు కోల్పోతున్నాం..

  • @ramujonnalagadda2299
    @ramujonnalagadda2299 6 дней назад +101

    మన దురదృష్టం ఇటువంటి వారు వుండటం సర్

  • @RajKundra-pj3no
    @RajKundra-pj3no 5 дней назад +21

    మీరు చెప్పిన ప్రతి అభిప్రాయం వంద శాతం నిజం❤❤❤❤

  • @Jagangarutaluka
    @Jagangarutaluka 6 дней назад +128

    ఆంధ్ర లో కోర్ట్స్ అన్ని తెలుగు లో వాదనలు జరిగేలా అమలు చేయాలి
    Great explanation anna midi

    • @sayyadbaji7
      @sayyadbaji7 День назад

      అది అవ్వదు ఎందుకంటే కోర్టు లో జడ్జి అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే😂

  • @agkanth
    @agkanth 5 дней назад +18

    మీ లోతైన విశ్లేషణ ఖచ్చితంగా సరైనది, ఇలాగే కొనసాగించండి. మీకు టీవీ / సోషల్ మీడియా లో మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను...

  • @Jagangarutaluka
    @Jagangarutaluka 6 дней назад +93

    Ha judge garu ఫ్యామిలీ నీ 10 తరాలునీ తెలుగు లో చదివించాలి

  • @Postman3181
    @Postman3181 2 дня назад +2

    హాట్స్ ఆఫ్ బ్రదర్ చక్కగా చెప్పావు. 2047 విజన్ ఆలోచించే చంద్రబాబు గారు తప్పకుండ ఆలోచించాలి

  • @sureshsardius8786
    @sureshsardius8786 6 дней назад +80

    నీవు చెప్పింది కరెక్ట్ బ్రదర్

  • @VijayaKumar-f6h
    @VijayaKumar-f6h 4 дня назад +12

    అన్నా మీ ఆలోచన మీ ఆవేశం మీ ఆవేదన అద్భుతం భారత న్యాయవ్యవస్థ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అతనికి మీ ఇంటిలో పని చేసిన 89 సంవత్సరం ముసలాడికి ఉన్న తేడా లేదా సమానత్వం అంతే ఈ దేశంలో లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు చదువుకుంటున్నారంటే చాలా జాతులు నిద్రపోవు ఇది అక్షరాల నిజం నిజం

  • @venukalluri7679
    @venukalluri7679 6 дней назад +123

    నీవు నిజంగానే బాగుండాలి మిత్ర మా

  • @madhuprathipati9514
    @madhuprathipati9514 2 дня назад +3

    ఇలాంటి వాళ్ళు మన దేశానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయటం మన దౌర్భాగ్యం. పేద వర్గాల వారిని ఎదకుండ జరుగుతున్న కుట్రలు

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 6 дней назад +95

    పక్కా స్వార్ధపరులే ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగుమీడియం కావాలంటారు.పైకి మాత్రం వీళ్ళే తెలుగును ఉద్ధరిస్తున్నట్లు నటన.

  • @citizenm3118
    @citizenm3118 5 дней назад +23

    well said.. I’m in USA now but I studied up to 10th class in Telugu medium switched to English medium in Intermediate. It was dammn tough. Jagan did excellent work on education in Andhra but people didn’t like him.

  • @prameelauba1347
    @prameelauba1347 5 дней назад +73

    చెప్పిన వాడు వాడి పిల్లలను తెలుగు మీడియంలో చదివించి తెలుగు ప్రజలందరికీ ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లోడ్ ఎత్తే రమణగారు

  • @సరికొత్తఉదయం

    చాలా కరెక్ట్ గా చెప్పారు దీన్ని పార్టీలకు చూడాలి

  • @saigandham3185
    @saigandham3185 6 дней назад +52

    Good one. మీలా ఆలోచించే వాళ్ళు పదిశాతం ప్రజలు ఉండబట్టే ఇంకా వ్యవస్థలు 25 శాతం సరిగ్గా పనిజేస్తున్నాయి ఇక్కడ..జగన్ మోహన్ రెడ్డి పై కులపిచ్చిలేకుండా మాట్లాడేవాడేవ్వరైనా మీతో ఏకీభవిస్తారు.వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రక్రియ చాలా వేగవంతం అయ్యింది .

  • @sudhakarkaneti325
    @sudhakarkaneti325 4 дня назад +6

    Excellant analysis sir God may bless you. You are always good and correct Thank you verymuch.

  • @Maradarao
    @Maradarao 5 дней назад +71

    ఉన్నత పదవులు అనుభవించినా సంకుచిత మనస్తత్వాలు మానలేకపోయిన నికృష్ట చక్రవర్తుల గురించి ఎంత మాట్లాడుకున్నా మార్పు రాదు.

  • @vidhyavikas
    @vidhyavikas 2 дня назад +3

    నార్త్ కొరియ లో రమణ గాడు చెప్పినట్లే జరుగుతోంది. ప్రజలందరూ నార్త్ కోరియా లో మాదిరి అణిగిమణిగి ఉండాలని ఈ రమణగాడి ప్లాన్ అయ్యి ఉంటుంది. చెంద్రబాబు దేశం పై రుద్దిన చీఫ్ జస్టిస్ వీడు మనఖర్మ... 😢

  • @CharanSai-db3hu
    @CharanSai-db3hu 6 дней назад +81

    ఆంధ్రాలో ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సీబీఎస్ఈ తీసేసి ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకు మాత్రమే సీబీఎస్ఈ ఉండాలంటే. రాష్ట్రానికి చీడ పురుగు పట్టింది. 🙏

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 5 дней назад

      Cbse is waste, private schools lo kooda teeseuyali.

  • @nagendrakumarmatta8831
    @nagendrakumarmatta8831 3 дня назад +1

    చాలా బాగా చెప్పారు. స్వార్థ పరుల బండారం బయట పెట్టారు. గ్రామాలలో ఈ కుట్రను ప్రచారం చేయాలి

  • @lakesuresh2280
    @lakesuresh2280 5 дней назад +43

    Yes పేదవాడు ఎదగ కూడదు వాళ్ళ ఉద్దేశం

  • @srinivasanp3939
    @srinivasanp3939 5 дней назад +25

    Well said అక్కినేని నాగేశ్వరరావు గారు విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ రాక బాత్ రూం వెళ్లి వెక్కి వెక్కి యేడ్చీనట్లు అవమానభారంతో కృంగి పోయి నట్లు యెన్నో సార్లు సభాముఖంగా స్వీయ చరిత్రలో కూడా పదేపదే చెప్పారు

    • @Bargav54887
      @Bargav54887 4 дня назад +1

      అవున మరి ఇంగ్లీష్ మీడియం చదవకుండానే గత ఎన్నో సంవత్సరాలనుండి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి విదేశాల్లో బ్రతుకు తున్నారు మరి వాళ్లకి ఎలా వచ్చింది ఇంగ్లీష్ 😂 చైనా 90 % ఇంగ్లీష్ మీడియం చదవరు, చివరికి మనం కామెంట్స్ చేస్తున్న యూట్యూబ్ కూడా వాళ్ళ భాషలోనే వాడుతారు 😂 మరి వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు ఎలా 😂 ఇంగ్లీష్ మాట్లాడం వస్తే చాలు, దానికి ఇంగ్లీష్ మీడియం తప్పని సరి కాదు 😂
      ఉదాహరణ
      బెండపుడు స్కూల్స్ పిల్లలు తెలుసు కదా అక్కడ ఇంగ్లీష్ టీచర్ వల్ల ఇంగ్లీష్ నేర్చుకున్నారు ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం వల్ల కాదు 😂 మరి మిగతా స్కూల్స్ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు 😂 ఓ దేశాన్ని ఉద్దరిస్తారు మీరు 😂 మరి చెన్నై, కర్ణాటక లో మాతృభాషకి ఎందుకు అంత వాల్యూ ఇస్తరు ఓహ్, వాళ్లకి తెలియకనా 😂 ఆయన ఎవరో ఏడ్చేడు అంట ఇప్పుడు ఉన్న కాలంలో ఇంగ్లీష్ మాట్లాడం నేర్చుకోవడానికి చాలా దారులు ఉన్నాయ్ 😂

  • @venukalluri7679
    @venukalluri7679 6 дней назад +57

    ఇలాగే
    నిజాయితీ గా వీడియో లు చేస్తూ
    రియల్ హీరో గా జీవితాన్ని సాగించు ఫ్రెండ్ 🖊👁👁🖊

    • @kvabofficial
      @kvabofficial  6 дней назад +1

      Thnk u mitrama

    • @venukalluri7679
      @venukalluri7679 6 дней назад +1

      @@kvabofficial
      ప్రతీ ఒక్కరూ
      ప్రతీ కుటుంబం బాగుండాలి 🏃

  • @ravisekharreddy39
    @ravisekharreddy39 5 дней назад +7

    తప్పు ఉంటే ఎంతటి వారినైనా వదిలి పెట్టకూడదు అని నిరూపించారు ఇంగ్లీష్ రాకపోవడం మన తెలుగువారికి పెద్ద శాపం

  • @gmkranthikiran1975
    @gmkranthikiran1975 6 дней назад +72

    బ్రో వాడు వేస్ట్ cheif జస్టిస్ ఎలా అయ్యిడో రికమండట్ కాండిడేట్ కదా

    • @ks9072
      @ks9072 6 дней назад +8

      CBN and Ramoji రికమండట్ కాండిడేట్

    • @lakshmanamurty1667
      @lakshmanamurty1667 4 дня назад

      EPS Pensioners problem coul

    • @rongali.trinadharao937
      @rongali.trinadharao937 4 дня назад

      మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 5 дней назад +9

    సూపర్ బ్రదర్ సూపర్ స్పీడ్ సూపర్ విశ్లేషణ❤🎉🎉🎉థాంక్స్.

  • @Sivasena528
    @Sivasena528 6 дней назад +120

    రమణా లోడెత్తాలిరా అని బాబుగారి ఆదేశం పాటించక చస్తాడా

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 дней назад +10

    కొద్దో గొప్పో చదువుకొని వళ్లంతా విషంతో నింపబడిన వారితోనే దేశానికి మహాప్రమాదం.?

  • @JayaPaulMangala
    @JayaPaulMangala 6 дней назад +43

    Super sir

  • @stalinbulla3199
    @stalinbulla3199 5 дней назад +13

    అతని భావజాలం ఘోరమే కాదు నేరం కూడా!

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 6 дней назад +23

    We Indians are very unfortunate to have CJI who don’t have proper
    legal knowledge.
    Everybody know how he entered as legal officer from back doors .

  • @mallikharjunaraotirumalase7179
    @mallikharjunaraotirumalase7179 5 дней назад +7

    సుపర్ బ్రో నీలాంటి వాళ్ళు అందరు గొంతు తెరవాలి మాజీ CJ అయి యుండి ఇలా మాట్లాడటం మన దురదృష్టం

  • @josephbudithi9839
    @josephbudithi9839 6 дней назад +29

    Excellent brother ❤❤❤

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 4 дня назад +7

    మీరు చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి స్టూడెంట్ కి మూడు భాషలు తప్పని సరిగా చదవడం, మాట్లాడటం, వ్రాయటం రావాలి. లేకపోతే మనుగడ లేదు. ఎందుకంటే జీవనోపాధికి దేశదేశాంతరాలకు వెళ్ళవలసిన పరిస్థితి. Main subjects అన్ని ఇంగ్లీష్ మీడియం లో చదవాలి. మాతృ భాష ని neglect చేయకూడదు. ఒక విషయాన్ని గమనించాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు సరిగా తెలుగు మాట్లాడ లేక పోతున్నారు, వ్రాయలేక పోతున్నారు. ఇది రెండు తెలుగు ప్రాంతల పిల్లల పరిస్థితి. సబ్జెక్టులు చాలా ముఖ్యం దానికి తోడు మాతృభాష కూడా అవసరం.

    • @mbsgrao400
      @mbsgrao400 2 дня назад

      పూర్వం ఇంటర్ నుండే ఇంగ్లీష్ మీడియం , మరి అవతారం అన్ని కులాలవారు చదువుకున్నవారు హై లెవెల్ ఉద్యోగాలే చేశారు . కానీ 1975 తరువాత , స్కూల్స్ లో ఇంగ్లీష్ సరిగా చెప్పక ( సబ్జెక్ట్ ) చెప్పినా పాస్ మార్క్స్ చాలని నిర్లక్యం తో ఇంగ్లీష్ రాని వారు ఇంటర్ నుండి ఇంగ్లీష్ మీడియం అంటే భయం , అదే సమయo లో , కాన్వెంటు స్కూల్స్ వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ , ప్రైవేట్ స్కూల్ అయిన గవర్నమెంట్ ఫండ్స్ వచ్చేవయతే చక్కగా చెప్పేవి కూడా , సరైన చదువు చెప్పక పోవడం వలన, ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మనకు ఉన్నత ఉద్యోగాలకు దిక్కయినది . కాన్వెంట్స్ నిషేధించలేము, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా బాగా చెప్పే స్కూల్స్ దాదాపు లేవు కాబట్టి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం లో చెప్పడం / చదవడం తప్పనిసరి . కానీ మన రాజకీయం అధ్వాన్నం కాబట్టి దానిని వ్యతిరేకిస్తున్నారు . పేదలు పేదలే.

  • @venukalluri7679
    @venukalluri7679 6 дней назад +48

    నేను మనస్పూర్తి గా చూస్తా ను
    10 నిమిషాల 6 సెకండ్ లు

  • @AkashBollapalli
    @AkashBollapalli 6 дней назад +25

    సూపర్ speech 🌹🌹🌹

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 3 дня назад +2

    ఈ తలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం అధ్యయనం గురించి, ముఖ్యంగా సి జె ఐ రమణ గారి గురించి, మీ అమ్మమ్మ గారితో పోల్చి భలే చెప్పారు బ్రదర్!!
    అసలు రమణ గారు తీర్పులు (సుప్రీంకోర్టు లో) తెలుగులోనే చెప్పేవారా? అని తనను తాను ఆత్మవిమర్శచేససుకొని చెప్పాలి!!
    "మా పనివాడికి కూడా మగబిడ్డ పుట్టాడా" అనే సామెతలా ఉంది వారు మాట్లాడింది. ఆవిషయం అతని విజ్ఞతకే వదిలేద్దాం!

  • @saratkumarsanamandra9169
    @saratkumarsanamandra9169 6 дней назад +53

    NV Ramana is irresponsible and waste fellow ...not sure how he became chief justice of India.

    • @samassociates956
      @samassociates956 5 дней назад +6

      Asalu aa n v ramana peru ippude vintunnam. Antha famous person vaadu.😅😅😅

    • @Anand-g5i1q
      @Anand-g5i1q 5 дней назад +4

      ముందు నుండి ఎవడిని ఇంగ్లీష్ నేర్చుకోనివ్వురు గదా అందుకే ఎవరు పైకి రాలేరు. అందుకే ఎవరుండరు కాబట్టి ఈయన cji అయిపోయి ఉంటాడు.

  • @prasaddurga7080
    @prasaddurga7080 4 дня назад +2

    అన్న ఇలానే ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇలాంటి చెత్తని నిలదీయు అన్న ❤ మేము మీకు అండగా ఉంటాము ✊🏻

  • @Rajasekhar-x5j
    @Rajasekhar-x5j 6 дней назад +29

    వాళ్ళకి అధికారం వుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడే ధైర్యం వచ్చింది.

  • @j.p.vardhanrao2549
    @j.p.vardhanrao2549 2 дня назад +2

    తమ్ముడూ నీకే కాదు నాకు కూడా చాలా వేదనగా ఉంది ఈరోజు నాఉద్యోగములో ఇంగ్లీషురాక చాలా కోల్పోయాను Ex. CJ గారు చాలాతప్పుగా మాట్లాడారు నేడు ఇంగ్లీషు మానవునికి చాల అవసరము అలనాటి BA,MAలకు ఏరీతిగా విలవలేదో నేడు తెలుగు మాట్లాడే వాడి పరిస్తితి అదే కనుక తప్పని సరిగా ఇంగ్లీషు అవసరము

  • @venukalluri7679
    @venukalluri7679 6 дней назад +63

    జగన్మోహన్ రెడ్డి
    నీవు అందరూ బాగుండాలి అనీ
    ప్రతి క్షణం కష్ట పడి
    విద్యా
    వైద్యం
    నాణ్యమైన వ్యవసాయం
    అన్ని ఆంధ్ర రాష్ట్రం కి అందించి
    మేము బాగుండాలి అనీ నీవు ఆలోచన చేయడం
    నీ తప్పు
    నిజంగా
    నీ తప్పే
    👁👁జగన్మోహన్ రెడ్డి గారు 👁👁

    • @ks9072
      @ks9072 6 дней назад +4

      Yes

  • @Bharat_Ya
    @Bharat_Ya 4 дня назад +5

    చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్
    ఒక్క నిజాని రికార్డ్స్ గా చెప్పారు 👌
    గత 80 ఏళ్లుగా జరుగుతుంది ఇదే
    బీసీ ఎస్సీ ఎస్టీ కులాలను ఒక బానిస కులాలుగా OC ళ్లకి సేవ చేసే కులాలుగా మార్చటానికి తరతరాలుగా చేస్తున్న ప్రయత్నం
    బీసీలు ఎస్సీ ఎస్టీలు తెలుగు మీడియం లో మాత్రమే చదవాలి వీళ్ళకి ఇంగ్లీష్ అసలు రాకూడదు ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే వీళ్ళని మించిపోతారనే ఒక భయం వీళ్లలో విపరీతంగా ఉంది....
    BC ఎస్సీలు ఎస్టీలు అన్ని రంగాలలో రాణించాలి అంటే ప్రభుత్వం బీసీల వశం కావాలి...

  • @RamanaKumar-iu9ss
    @RamanaKumar-iu9ss 6 дней назад +17

    When Jagan anna brought such reforms he is drastically defeated Every word of your analysis carries perfection n reality with practicality brother Wonderful video

  • @marvelhqtelugu9862
    @marvelhqtelugu9862 5 дней назад +10

    తెలుగు మాట్లాడాలి.చదవడం,రాయడం పూర్తిగా రావాలి.కానీ ఇంగ్లీష్ వద్దంటే ఎలా అండి.. రమణ గారే ఇంగ్లీష్ మాట్లాడారు.పూర్తిగా తెలుగు మాట్లాడలేకపోయారు..మరి ఇప్పటి తరం వారికి ఇంగ్లీష్ వద్దా..

  • @madireddyvenkataramireddy5234
    @madireddyvenkataramireddy5234 6 дней назад +18

    చాలా చాలా బాగా చెప్పారు.

    • @sudhakarreddy4023
      @sudhakarreddy4023 6 дней назад +2

      it is our bad luck such fellows have become chief justice

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 5 дней назад +14

    బ్రదర్ అయన ఎమి జెనున్ పార్సన్ కాదు, ఆ ముసలోడు రేకమెండు చేసిన మనిసి ఇంత కాంటే గొప్పగా ఎం చెప్తాడు

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 6 дней назад +14

    Sir wonderful analysis 👍

  • @nagendra1990NT
    @nagendra1990NT 4 дня назад +2

    మీ మాటలకి ఏడుపొస్తుంది అన్న నా మనసులో ఉన్న బాధ, ఆవేదన అంతా నువ్వే మాట్లాడవు Thank You So much 🫂 Government School Students పరిస్థితి Correct గా చెప్పారు ❤

  • @sudhakarareddymartala3894
    @sudhakarareddymartala3894 6 дней назад +14

    Thank you bro.. taking initiative and talking about this matter..
    Really appreciated...

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 2 дня назад +1

    Exllent Sir

  • @narasimhaprasad3185
    @narasimhaprasad3185 5 дней назад +16

    అవన్నీ కాదు అందరి పిల్లలకు ప్రభుత్వ విద్య అందించాలి...

  • @SrinivasAlampalli
    @SrinivasAlampalli 4 дня назад +4

    రమణ గాడి. మనవడిని. తెలుగు. చదివించి అప్పుడు ప్రజలకు చెప్పాలి

  • @bhagyalakshmichemikala2528
    @bhagyalakshmichemikala2528 6 дней назад +11

    Super brother chaala baaga chepparu nowadays English is very very important

  • @kumarswamy5640
    @kumarswamy5640 День назад +1

    The Retired chief justice is not looking fair, why repeatedly visiting tirumala it causes too much inconvenience to normal devotees

  • @sureshduru832
    @sureshduru832 6 дней назад +12

    Excellent speech

  • @prayagr3373
    @prayagr3373 4 дня назад +4

    భారతదేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ఆ పదవిని పొందిన పచ్చని న్యాయమూర్తి..వీరి ఈ సీక్రెట్ ఎదుగు దలకు..మన ఢిల్లీ వెంకయ్య, చంద్రం గార్ల సహకారం ఉంది అని అందరికీ తెలుసు...

  • @prasannakumarfristmpcsroll8776
    @prasannakumarfristmpcsroll8776 5 дней назад +19

    ఇలా కమ్మ వెదవలు మధ్య పెదకుటుంబాలు బతకటం కష్టం, అన్నా సూపర్ .......... 🙏

  • @pawankumarpvk8937
    @pawankumarpvk8937 2 дня назад +2

    Bharadwaj sir I am happy to agree with your views. But I would have been more happy if you would have given equal importance to Telugu as language is only for communication and never be a barrier for acquiring knowledge very good for healthy discussion

  • @bonepallibhavani7099
    @bonepallibhavani7099 6 дней назад +29

    Mana state ki pattina cheedapurgulu veellu andaru

  • @shaikmahaboobsubhani9399
    @shaikmahaboobsubhani9399 5 дней назад +5

    You are 100% correct sir, please continue like this type of true video s

  • @rangaswamy4077
    @rangaswamy4077 5 дней назад +10

    నువ్వు చెప్పేది కరెక్ట్ బ్రో

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 5 дней назад +4

    ఆ వర్గం దుఃహంకారం.... ఆవర్గంలో ఎవ్వడూ తెలుగు మీడియంలో చదివించరు... కావాలంటే సర్వే పెట్టండి

  • @Kondababupindi
    @Kondababupindi 6 дней назад +13

    Good analysis bro

  • @raghavareddy3427
    @raghavareddy3427 2 дня назад +1

    He will be the supporter of our C M decisions

  • @npaparao2454
    @npaparao2454 6 дней назад +10

    Very good analysis. Keep it up

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 дня назад

    బ్రో నువ్వు చెప్పే ప్రతి మాట 1000 % సరైనది వాస్తవం

  • @srinivasarao6380
    @srinivasarao6380 5 дней назад +9

    Jathi lakshanalu sir valla ardhalu veru

  • @swaminaidu8001
    @swaminaidu8001 2 дня назад +1

    Great wards cheppavu bayya but mana Andhra Pradesh leaders totally different

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 5 дней назад +7

    Exactly me around 40yrs unmarried lady😊,even we are of English medium, we are shy people that to express our views in English. But when I saw Bendapudi girl I felt very happy for Jagan implemented such communicative language. Gaining knowledge is different than expressing in English language 😊

  • @MallekharjunAReddyCGMRK
    @MallekharjunAReddyCGMRK 5 дней назад +2

    Thank you so much sir super Analysis sir thank you so much god bless thanks 👍👍👍 OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugo lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutyor mrutyam namamiyam swaha 🙏🙏🙏🙏🙏 thankyou so much god bless thanks

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 6 дней назад +13

    We people of AP are unfortunate to have this type of pseudo high profile personnel like ex CJI of India .

  • @venkateswararaog8915
    @venkateswararaog8915 3 дня назад

    Dear sir, very very great you are. I cannot keep quiet without appreciating you. The way you are expressing your pains as a common man is tremendous.

  • @vishantff2639
    @vishantff2639 5 дней назад +9

    Very good ,nannu meelo chusukonnatlu vunnadi

  • @sundarraovelagapalli1429
    @sundarraovelagapalli1429 4 дня назад +1

    Sir wonderful speach 🎉🎉🎉❤

  • @ramworld7357
    @ramworld7357 6 дней назад +21

    Courts pina nammakam janam ki epydoo poyandii

  • @ssatyanarayana247
    @ssatyanarayana247 4 дня назад +3

    I didn't attend for civil services why because, I am Telugu medium student. Now, I am 56 years old. I am topper, but I settled as a teacher.

  • @ramanareddy7757
    @ramanareddy7757 5 дней назад +5

    నీవు చెబుతున్న ది నిజం యువత నిలదీయాలి అపు డే వీలకు బుథి వస్తుంది Tank you బిడ్డ

  • @sriharshaK71
    @sriharshaK71 3 дня назад

    Excellent amma, చాలా చాలా బాగా అద్బుతం గా చెప్పారు మీరు. 🌹🌹🌹🌹

  • @satyanarayananimmala4773
    @satyanarayananimmala4773 5 дней назад +4

    Good analysis
    Old are not gold
    Time changes
    Youth awake & develop patriotism.

  • @lnreddyreddy291
    @lnreddyreddy291 4 дня назад +2

    కనకపు సింహాసనమున, శునకమును కూర్చుండ బెట్ట శుభ లగ్నమునన్, ధనరగ పట్టము గట్టినన్, వెనుకటిగునమేల మాను అని సుమతి శతక కారుడు ఊరికే అనలేదు బ్రదర్, ఇంకా ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే.

    • @ysucharitha8524
      @ysucharitha8524 День назад

      Eng lo cheppu ,english ok ,english medium 6 nundi ok

  • @amihussain6638Hussain
    @amihussain6638Hussain 6 дней назад +9

    100%తమ్ముడు

  • @vijayakumarpss235
    @vijayakumarpss235 2 дня назад +1

    When cover or coat removed good food will spoiled and also dengerious

  • @anuarush
    @anuarush 6 дней назад +9

    You are 100% correct, came to US 27 yrs back…went thru the same problem, shifted to English medium in inter, not easy to switch

  • @gvsnmurthy9339
    @gvsnmurthy9339 4 дня назад +1

    Youare right nanna god blessyou

  • @ganeshandra5036
    @ganeshandra5036 5 дней назад +10

    ఎన్వి రమణ పిల్లలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం