Narayana Schools and CHAITANYA Schools, JUNIOR COLLEGES and DEGREE COLLEGES ENNGG COLLEGES AND MEDICAL COLLEGES and OTHERS SHOULD TEACH IN LOCAL LANGUAGES. THIS ADVISE THEY DON'T RELISH. ONLY GOVT SCHOOLS AND COLLEGES SHOULD TEACH IN LOCAL LANGUAGES. SO GOVT EDUCATIONAL INSTITUTIONS SHOULD TEACH IN LOCAL LANGUAGES AND TRAIN THE STUDENTS TO SERVE THE UPPER CASTE BOYS STUDIED IN ENGLISH. WHAT AN INTERESTING AND MEANINGLESS ARGUMENT. GOD SAVE ANDHERAS FROM THESE WRETCHED PSYCHOS.
అంబటి రామకృష్ణ గారు చాలా కూల్ గా మాట్లాడుతారు చక్కగా మాట్లాడతారు, వెరీ నైస్ ఎక్స్ప్లనేషన్, ఎవరైతే పేద వాళ్ళని కట్ చేస్తున్నారు పేదవాళ్లు వాళ్లు వెంటే పడి వాళ్ళనే గెలిపిస్తారు కదా, ఈ పేదవాడు కరెక్ట్ గా ఉంటే అటువంటి వాళ్ళు అధికారులకు వచ్చే అవకాశం ఉండదు కదా, పేదవాడు తన కాళ్ళను తనే నరు కుంటున్నాడు, చంద్రబాబు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పదవుల్లో పని చేసిన వారి చేత మాట్లాడేస్తాడు, ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పాడురా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాడురా, రాష్ట్ర డిజిపిగా పని చేసిన వాడే చెప్పాడు రా, ఆ అపర కుబేరుడు చెప్పాడురా ఆ పీఠాధిపతి చెప్పాడురా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది ఎలా తప్పు అవుతుంది అని జనాలు అనుకోవడం సహజం, చంద్రబాబు కరెక్ట్ గా వారిని అప్లై చేస్తున్నాడు జనాలను మోసం చేయడానికి, వంకాయ నాయుడు రమణ జయప్రకాష్ నారాయణ జర్నలిస్టు మేధావులు వీళ్ళందరూ మీడియా ముందుకి ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు , , జనాలు కూడా వీళ్ళని ఈజీగా నమ్ముతారు, ఎందుకంటే వీళ్లు ఉన్నత పదవులు అనుభవించి వచ్చారు వీళ్లు మోసం చేయరు మీరు గొప్పోళ్ళు అని అనుకోని వాళ్లు మాటలు నమ్ముతారు, కరెక్ట్ గా జనాలు అక్కడే మోసపోతున్నారు, అదే బలహీనతను పట్టుకొని ఆ వర్గమంతా ఎంజాయ్ చేస్తున్నారు
Sc st Bc వర్గాల కు కాస్తో కూస్తో న్యాయం జరిగింది అంటే, అది కేవలం వైస్సార్ గారు మరియు జగన్ గారు, మాత్రమే, వైస్సార్ గారు, ఫీజు రెమెబర్స్మెంట్ తేవడం వలన ఎంతో మంది sc st bc పిల్లలు చదువుకొని మంచి మంచి position లో ఉన్నారు
మాకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దనే కదా ఒకసారి చంద్రబాబు నాయుడు కోటేశ్వర ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మాకు మా పిల్లలు అటువంటి చదువులు వద్దు మల్ల మీ బాత్రూం లో ఎవరు కడగాలి మా పిల్లలు ఉన్నతమైన సదువులు చదివితే లోకేసన్ బాత్రూమ్ ఎవడికి కడగాలి పవన్ అన్న బాత్రూం ఎవడికి కడగాలి చంద్రబాబు నాయుడు దేవరసుల బాత్రూంలు ఎవడు కడగాలి వాళ్లు బాత్రూంలోకి అడుగుతూ సాయంత్రానికి మాకు కోటర్ మందు పోస్తే చాలు అనుకునే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబునాయుడు ఎన్నుకున్నది మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావాలని అడ్డంగా వస్తే ఎట్లా
YNR,AR గారు, మీలాగా ప్రతి ఒక్కరు ఆలోషిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది, చదువుకున్న వేధవులే పేదలకు ఇంగ్లిష్ చదువు ఉండకూడదు అని దూరం చేస్తున్నారు,వాళ్ళు మారరు.
ఊరుకోండి sir మీకు అసలు అర్దం కాదు ఈ పేదలు ఇంగ్లీష్ మీడియం చెపుతున్న జగన్ ను వద్దని CBN sir ను గెలిపించారు కదా వాళ్లకు కూడా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అని జగన్ ను కావాలని ఒడిచ్చారు
ఆప్షనల్ గా ఒక సబ్జెక్టుగా తెలుగు పెట్టండి అన్ని స్కూళ్లలో.. ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న, పనికిరాని సంస్కృతం తీసేయండి. సంస్కృతం సబ్జెక్టు తీసుకున్న ఏ ఒక్కడూ కూడా ఒక్క వాక్యం కూడా సంస్కృతంలో మాట్లాడలేరు. అలాంటప్పుడు ఆ సబ్జెక్టు ఉంచి ఏమి ప్రయోజనం? తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయండి.
తెలుగు భాష పరిరక్షణ. బాధ్యత చైతన్య , నారాయణ , hindhu dharmaka samshthalu , sanatana darmika samsthalu nadipe vidhya layala meedha undhi ... corporate school
చాలా చాలా బాగా వివరించారు రామ కృష్ణ గారు. మీకు నా ధన్యవాదాలు...
చాలా చక్కగా సామాన్య ప్రజలు కూడా అర్థం అయ్యేటట్లు వివరించారు సార్
మా కమ్మ వాళ్ళు బాగుంటే చాలు సార్ వేరే వాళ్ళు ఎటు పోతే మాకేంటి
Sir namaste మీరు మంచిగా చెప్పెన్నారు thanks
English medium ను తీసేయడం అనేది దుర్మార్గానికి పరాకాష్ట గా భావించాలి.
హ్యాపీ న్యూ ఇయర్ KVR గారు 👍
ఇంగ్లీష్ మీడియం 2 లేదా 3 కులాలకు రిజర్వుడు చేసి,
తెలుగు మీడియం ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు రిజర్వ్ చేయాలని కుట్ర.
చాలా గట్టిగా పట్టుకొని ఉద్యమాలు చెయ్యవలసిన అవసరం ఉంది.
అద్భుతంగా వివరించారు.. Hats off to you.
సూపర్ చెప్పేరు సార్
పేదలను ఇంగ్లీష్ చదువులకు దూరం చేయాలనే ఆలోచనలను దూరం పెట్టండి...
భలే విశ్లేషించారు అంబటి రామకృష్ణ గారు!! ఖచ్చితమైన విశ్లేషణ మీరేచేశారు సింపుల్ గా, ధన్యవాదములు 🙏
Good explanation sir 🎉🎉🎉
Narayana Schools and CHAITANYA Schools, JUNIOR COLLEGES and DEGREE COLLEGES ENNGG COLLEGES AND MEDICAL COLLEGES and OTHERS SHOULD TEACH IN LOCAL LANGUAGES.
THIS ADVISE THEY DON'T RELISH.
ONLY GOVT SCHOOLS AND COLLEGES SHOULD TEACH IN LOCAL LANGUAGES.
SO GOVT EDUCATIONAL INSTITUTIONS SHOULD TEACH IN LOCAL LANGUAGES AND TRAIN THE STUDENTS TO SERVE THE UPPER CASTE BOYS STUDIED IN ENGLISH.
WHAT AN INTERESTING AND MEANINGLESS ARGUMENT.
GOD SAVE ANDHERAS FROM THESE WRETCHED PSYCHOS.
ఎన్వి రమణ గారుఎన్వి రమణ గారు మా చిన్న విన్నపం మీ పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా ప్రజలకు తెలియజేయగలరు
అంబటి రామకృష్ణ గారు చాలా కూల్ గా మాట్లాడుతారు చక్కగా మాట్లాడతారు, వెరీ నైస్ ఎక్స్ప్లనేషన్, ఎవరైతే పేద వాళ్ళని కట్ చేస్తున్నారు పేదవాళ్లు వాళ్లు వెంటే పడి వాళ్ళనే గెలిపిస్తారు కదా, ఈ పేదవాడు కరెక్ట్ గా ఉంటే అటువంటి వాళ్ళు అధికారులకు వచ్చే అవకాశం ఉండదు కదా, పేదవాడు తన కాళ్ళను తనే నరు కుంటున్నాడు,
చంద్రబాబు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పదవుల్లో పని చేసిన వారి చేత మాట్లాడేస్తాడు, ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పాడురా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాడురా, రాష్ట్ర డిజిపిగా పని చేసిన వాడే చెప్పాడు రా, ఆ అపర కుబేరుడు చెప్పాడురా ఆ పీఠాధిపతి చెప్పాడురా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది ఎలా తప్పు అవుతుంది అని జనాలు అనుకోవడం సహజం, చంద్రబాబు కరెక్ట్ గా వారిని అప్లై చేస్తున్నాడు జనాలను మోసం చేయడానికి, వంకాయ నాయుడు రమణ జయప్రకాష్ నారాయణ జర్నలిస్టు మేధావులు వీళ్ళందరూ మీడియా ముందుకి ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు , , జనాలు కూడా వీళ్ళని ఈజీగా నమ్ముతారు, ఎందుకంటే వీళ్లు ఉన్నత పదవులు అనుభవించి వచ్చారు వీళ్లు మోసం చేయరు మీరు గొప్పోళ్ళు అని అనుకోని వాళ్లు మాటలు నమ్ముతారు, కరెక్ట్ గా జనాలు అక్కడే మోసపోతున్నారు, అదే బలహీనతను పట్టుకొని ఆ వర్గమంతా ఎంజాయ్ చేస్తున్నారు
Happy new year ynr garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sc st Bc వర్గాల కు కాస్తో కూస్తో న్యాయం జరిగింది అంటే, అది కేవలం వైస్సార్ గారు మరియు జగన్ గారు, మాత్రమే, వైస్సార్ గారు, ఫీజు రెమెబర్స్మెంట్ తేవడం వలన ఎంతో మంది sc st bc పిల్లలు చదువుకొని మంచి మంచి position లో ఉన్నారు
ఒక్కసారి తీసివేస్తే జీవితంలో చాలా బాధ పడతారు
రిటైర్డ్ ఉద్యోగులు... ఏనాక ఉండి e plan's చెప్పుతున్నారు కూటమికి
సార్ కేవీఆర్ గారు దయ ఉంచి ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తెలుగు మీడియంగా మార్చెయ్యమనండి అప్పుడే తెలుగు బాషని పరిరక్షించమని చెప్పండి
సంకుచితమైన స్వభావము. పెత్తందారులు ఆలోచనలు.
ఆంగ్ల మాధ్యమం అవసరము.
ప్రవేట్ స్కూల్ లో తెలుగు మీడియం ఎందుకు పెట్టలేదు. తెలుగు మీడియం లేకపోతే పర్మిషన్ రద్దు చేయాలి ముందు.
This is the strategy followed by North Indian politicians
నీతులు చెప్పె వాళ్ళ పిల్లలు ఏ మీడియాలో చదివారో చెప్పితే బాగుంటాది
English post created in govt schools during the reign of CBN,why do you make attribution like this.. poor chops
మాకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దనే కదా ఒకసారి చంద్రబాబు నాయుడు కోటేశ్వర ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మాకు మా పిల్లలు అటువంటి చదువులు వద్దు మల్ల మీ బాత్రూం లో ఎవరు కడగాలి మా పిల్లలు ఉన్నతమైన సదువులు చదివితే లోకేసన్ బాత్రూమ్ ఎవడికి కడగాలి పవన్ అన్న బాత్రూం ఎవడికి కడగాలి చంద్రబాబు నాయుడు దేవరసుల బాత్రూంలు ఎవడు కడగాలి వాళ్లు బాత్రూంలోకి అడుగుతూ సాయంత్రానికి మాకు కోటర్ మందు పోస్తే చాలు అనుకునే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబునాయుడు ఎన్నుకున్నది మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావాలని అడ్డంగా వస్తే ఎట్లా
YNR,AR గారు,
మీలాగా ప్రతి ఒక్కరు ఆలోషిస్తే
మన దేశం ఎప్పుడో బాగుపడేది,
చదువుకున్న వేధవులే పేదలకు
ఇంగ్లిష్ చదువు ఉండకూడదు అని దూరం చేస్తున్నారు,వాళ్ళు మారరు.
Very good.ramakrishna
Eha అంటే నే ఓహో అనే ది, గతం. మరి ఇప్పుడు?.
ఊరుకోండి sir
మీకు అసలు అర్దం కాదు
ఈ పేదలు ఇంగ్లీష్ మీడియం చెపుతున్న జగన్ ను వద్దని CBN sir ను గెలిపించారు కదా వాళ్లకు కూడా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అని జగన్ ను కావాలని ఒడిచ్చారు
🎉.🎉🎉🎉🎉🎉🎉
Sir అదే SC ST BC వర్గాలు టీడీపీ బీజేపీ కూటమి కి బాగా ఓటు వేశారు SIR... మొన్న 2024 లో
Both medias are necessary.yes,govt should prepare best English teachers.
Pablic mind divertion poltics every month one problam creat
ఆప్షనల్ గా ఒక సబ్జెక్టుగా తెలుగు పెట్టండి అన్ని స్కూళ్లలో.. ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న, పనికిరాని సంస్కృతం తీసేయండి. సంస్కృతం సబ్జెక్టు తీసుకున్న ఏ ఒక్కడూ కూడా ఒక్క వాక్యం కూడా సంస్కృతంలో మాట్లాడలేరు. అలాంటప్పుడు ఆ సబ్జెక్టు ఉంచి ఏమి ప్రయోజనం?
తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయండి.
బ్రతుకుతెరువు మార్గం చూపించే ఇంగ్లీషును మీ పిల్లలకు దూరం చేసుకోకండి.
AP people wanted telugu medium,
That' Thier choice sir
Jai bolli
So sad. Pedhala pillalla education medium parents, students decision theesukovaali
🎉Happy New year YNR and AR garu. Cbn ku peadalu dev..p kavadam ఇష్టంలేదు.
South indians mostly English lo North Indians kantey mundu untaaru.
Asalu veellaku English vachchaa including Lokesh......
తెలుగు భాష పరిరక్షణ. బాధ్యత చైతన్య , నారాయణ , hindhu dharmaka samshthalu , sanatana darmika samsthalu nadipe vidhya layala meedha undhi ...
corporate school
Meeru inkaa apandi
If you want study in english medium study whythis ruckus Mr
Hi
YNR needi kooda paytm burre na.
Any doubt
Meku burra dobbindi ani ardham ayyindi
Narayana lanti vadi vargam schools ki nastam lekundaa mottam AP lo unna pedavadi mottam kastanni dochukune vesulubatu kalpinchadam vadi vuddesam.
Bolli ante amanukunnarra
Andhra lo samskruthi,saampradhayaalu Bharatha,Raamaya bhagavatha ithihaasaalu brathakaalantae "Telugu"undaali.Bhaita brathakaalantae "English" Raavaali.
TDP oka kula ahankara party vallaki vere evvaru bagupadatam istamledu
Dammuntee Telugu medium in all schools ani law pass cheyandi