సార్ మీ వీడియో లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.... మీకు ధన్యవాదాలు చెప్పడం కూడా తక్కువే.....దేముడే మీలా వచ్చి ఎలా అనందంగా జీవించాలో, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అని అనేక విషయాలు, మీ సమయాన్ని ఈ ప్రజలకు పైసా ఖర్చు కాకుండా మా కోసం ఖర్చు చేస్తూన్నారు, 🙏
సార్ మీరు తెలుగులో మాట్లాడుతుంటే తెలుగు తల్లి పులకిస్తుంది.చలమంది తెలుగువాళ్ళు తెలుగు భాషని చంపుతున్నారు.మీరు మా ఇంటి మనిషిలా కనిపిస్తున్నారు.ఒక్కమాటలో కల్మషం లేని వ్యక్తిత్వం
very true. memu maa children ki 10 years varaku, only boiled water matrame andaram tragamu.eppudina boiled water always best. night boil cheste , nexr day use chesukovachhu.
Highly informative ad eye opener 👍 really you're doing a great job of awakening people , I salute for your opinion / advice. we need such truthful medics these days
గుంటూరు లో హోమియో డాక్టర్ వున్నారు చాలా బాగా చూస్తారు చాలా మందికి తగ్గినాయి ఇ మధ్యన వచ్చే జ్వరాలు తగ్గుతున్నాయి కానీ వొళ్ళునొప్పులు కాళ్ళు నొప్పులు తో చాలా మంది అక్కడ కు వస్తున్నారు తగ్గుతున్నాయి అయన ప్రొఫీసర్.
ఈ రోజుల్లో మనిషి తన తనకు స్వార్థంగా చూసుకుంటున్నాడు.ఇన్ని వేలమంది కోసం మీరు చెప్తున్నా విషయాలకు నిజాయితీకి తలవంచి నమస్కరిస్తున్నాను❤❤
సార్ మీ వీడియో లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.... మీకు ధన్యవాదాలు చెప్పడం కూడా తక్కువే.....దేముడే మీలా వచ్చి ఎలా అనందంగా జీవించాలో, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అని అనేక విషయాలు, మీ సమయాన్ని ఈ ప్రజలకు పైసా ఖర్చు కాకుండా మా కోసం ఖర్చు చేస్తూన్నారు, 🙏
చాలా చాలా బాగా చెప్పారు నాన్నా. అయుష్మాన్ భవ. అఖండ ఖ్యాతి ప్రాప్తిరస్తు నాన్నా. చిరంజీవ సుఖీభవ నాన్నా ❤️💐
@@kotakalyani2123 🎉🎉
మీరు దేవుడు డాక్టర్ బాబు ఎన్ని మంచి విషయాలు చెప్పారు 🙏🏼🙏🏼
మీరు చెప్పేదిచాలా కరెక్ట్ ప్రజలందరూ కూడా మన చెరువుల ను శుభ్రంగా ఉంచడానికి కాల్వలను శుభ్రంగా. ఉంచడానికి అందరూ కలిసి పోరాడాలి
సార్ మీరు తెలుగులో మాట్లాడుతుంటే తెలుగు తల్లి పులకిస్తుంది.చలమంది తెలుగువాళ్ళు తెలుగు భాషని చంపుతున్నారు.మీరు మా ఇంటి మనిషిలా కనిపిస్తున్నారు.ఒక్కమాటలో కల్మషం లేని వ్యక్తిత్వం
Good afternoon doctor garu.. దేవతలకి అమృతం. జీవరాశి కి మంచి నీరు అమృతం .ఈ వీడియో అద్భుతం.🌸
రవి సార్ అన్నిటికీ మించి మీ సహనానికి శతకోటి ప్రణామములు
మీరు మా దేవుడు సార్. మా అందరి కోసమే ఆ దేవుడు మిమ్మల్ని ఈ భూమిపైకి పంపించాడాని ❤❤అనుకుంటున్నాను సార్..
పామరులకు కూడా అర్థం అయ్యే లా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు సార్
ఇన్ని మంచి విషయాలు చెప్పారు సార్ థాంక్యూ వెరీ మచ్
డాక్టర్ గారు మంచినీరు గురించి చాలా చక్కగా విశ్లేషణ చేసి చెప్పారు.ధన్యవాదాలు.
మీలాంటి డాక్టర్ గారు మాకు చాలా అవసరం
Meru super sir.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి
చాలా విలువైన ఆరోగ్య సమాచారం చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏
డాక్టర్ గారు నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Meeru cheppthunna vishayalu maku chala avagahana kaligisthai sir thank you
నమస్తే డాక్టర్ గారు, చాలా మంచి విషయం చెప్పారు, అలాగే టూత్ పేస్ట్ ల గురించి కూడా కొద్దిగా చెప్పండి.
యదార్థమైన విషయాలు చెప్పారు.. ధన్యవాదములు డాక్టర్ గారు
కచ్చితంగా పాటిస్తాం sir 🙏🙏💐👍🏾
very true. memu maa children ki 10 years varaku, only boiled water matrame andaram tragamu.eppudina boiled water always best. night boil cheste , nexr day use chesukovachhu.
Hi handsome doctor garu,meeru real gentleman
మా డాక్టర్ గారికి ధన్యాదములు 🙏
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ బాబు😊
నిజాయితీ విశ్లేషణ సర్ ధన్యవాదాలు చాలా డాక్టర్ గారూ
Good Morning sir 🎉 Allah bless you sir ❤❤❤❤❤
Namaste doctor Babu Meeru cheppandi 100% correct dhanyvad doctor Babu
Meru enta ardhavantam ga chebhutaru elaanti vaarikyina ardham avuthundi tq doctor
Social responsibility good sir
Asthama meeda video cheyandi sir
Respiratory problems meeda
Good ఈవెనింగ్ సర్
కెమికల్ contamination కి ఏమి చెయ్యాలి
U are really God ... Mimmulani chuste maaki chala dairyanga untadi.
Ur 1000% correct sir god bless you sir
Chala Vivaranga Cheppaaru
Thank you So match Sir
రవి సార్ చాలా బాగా చెప్పారు
Good morning doctor garu memu gatha 20yearsga kachina Water ne thaguthunnamu valuable massage
Thank you so much sir 🙏🙏
Very good analysis sir
సార్.. నమస్తే అండి.....
Good evening sir.
Tq sir chala valuable information sir
Chala baga cheparu sir
Chala manchi vishayalu chypparu sir
Very good information, thank you so much
Thank you so much sir 🙏 for your valuable information regarding drinking water 🙏🙌
Chala baga explain chesaru sir 🙏.
Sir water purifier vadithe manchidhena
Well said thank you sir 🎉
Thank you so much doctor gaaru chakkaga chepparu
Thank you soo much sir for giving valuable information
సోరియాసిస్ గురించి
చెప్పండి సార్ please please please please
I am also suffering from Psoriasis for 15 yrs....
I'm also 12years
Medicines use chestunnaraaa
I really appreciate Ur advice sir
Thank you bro andar ki taiyale
God bless you sir 🙏
Sir good information sir thank u sir
Namaste doctor garu chala manchi vishayam cheperu god bless you sir ❤❤
Highly informative ad eye opener 👍 really you're doing a great job of awakening people , I salute for your opinion / advice. we need such truthful medics these days
Sir, your voice, very clear
Superb class sir
Thank you doctor garu ❤
Good afternoon sir..very valuable information sir.. thanq
Super doctor👌🙏
Supper bro
Chala baaga chepparu sir
Herbal life products gurunchi chepagalaru i request tQ
Tq. Ravi sir .
Super
Thank you sir
Tq sir God bless you
Sir super ga chepparu...Thank u so much sir..sir meeru chudataniki same dulkhar Salman hero lagey vuntaru❤Naku aythey me eddaru twins la anipistaru
Great video dr share this video as much as possible
Thank you sir 🙏
Good evening sir🎉🎉
Good information sir
సార్ ఊపిరితిత్తుల గురించి చెప్పండి సార్
Super Babu
Hi sir good afternoon
Oats video cheyyandi weight purpose
Good message
After fever body pains,medicine gurinchi cheppandi sir.pleage.3 months nunchi medicine painkillers vadutunna taggatledu sir.plz cheppandi sir.😊
Plz do video on myocitis doctor garu &i am suffering with disease, RX at NIMS
Tq sir
Thank you sid
To good information sir...
Hi sir how are you good 👍 inpramection
Sir ,please IBS gurinchi video cheyyandi.
Thanx doctor
👌👌 super sir😊
Super sir
Can we boil Ro purified water or mineral water.
Meru epudu pedda brand abasodhor sir present health department lo 😊
Killavatham Ela thagichukovali sir please cheppandi
Ravi sir
ఆల్కలిన్ water అంటే ఏమిటి. ఇంట్లో వాడే uvro వాటర్ అల్కలిన్ వాటర్ కాదా. తేడా ఏమిటో చెప్పండి.
నేను కూడ ఈ విషయమే అడగాలని అనుకున్న.
బ్రో ఆల్కలిన్ వాటర్ బ్బేస్ట్ వీటి గురించి యూట్యూబ్ లో చాలా విడియోస్ ఉన్నాయి వాటర్ ఫిల్టర్ లో రకాలు ఉన్నటియి
God bless you Doctor garu 🙏🙏
జ్వరం వచ్చిన తరువాత కీళ్ల నొప్పులు వచ్చావి ఇప్పుడు అవి తగ్గలేవు యేల చేయాలి
గుంటూరు లో హోమియో డాక్టర్ వున్నారు చాలా బాగా చూస్తారు చాలా మందికి తగ్గినాయి ఇ మధ్యన వచ్చే జ్వరాలు తగ్గుతున్నాయి కానీ వొళ్ళునొప్పులు కాళ్ళు నొప్పులు తో చాలా మంది అక్కడ కు వస్తున్నారు తగ్గుతున్నాయి అయన ప్రొఫీసర్.
Sir coconut oil gurinchi meeru cheppiba facts superb sir
Sir before 5 years now i watched that vedio👏🏻👏🏻
Hi sir🙏🙏
Good afternoon sir
Happy international men's day
👌🙏
👌👌