Yes we also purchaged,,but it is not in liqued form,,gaddaa kattindiii..like sugar..memuu bottle ni yendalo pedutunnammmm...adi karigina taruvata vadutunnamm😢
ఎటువంటి దురుద్దేశం లేకుండా ఎంతో మందికి స్వచ్ఛమైన తేనెను ఇవ్వటానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. మీరు ఇచ్చిన సమాచారంలో ఎటువంటి నిజం లేదు. - బాషా తేనె సిబ్బంది
టూ మంత్స్ బ్యాక్ మీ ఆశ్రమంలోనే భాష తేనె అని చెప్పి తీసుకున్నాం సార్ అంతకుముందు నాలుగైదు బాటిల్ తీసుకు నామ్ అవి బాగానే ఉంది మొన్న తీసుకున్నది మొత్తం పంచదార పాకమే
ఎవరైనా మా ఆశ్రమం లో స్వచ్ఛమైన తేనె ఉంది అంటేనే అది ఆపద్ధం. ప్రజలని నమ్మించడానికి చేసే ట్రిక్స్ ఇవన్నీ. ఇది కలియుగం. 100% నిజాయితీ గా ఎవ్వరూ వ్యపావరం చెయ్యరు. ప్రజలారా ఇది గుర్తు పెట్టుకోండి. నీకు స్వచ్ఛమైన తేనె కావాలంటె పల్లెలకి వెళ్ళండి. అక్కడ తేనె టేసేవాళ్ళదగరకి వెళ్ళి తేనె పట్లు చూసి మీరే స్వయంగా వాళ్ళ దగ్గర టెయించుకోండి.
మీ భాషా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు..ఆశ్రమంలో ఉన్నపుడు కొన్నాను, మొత్త చక్కెర పాకం, మీరు చెప్పిన ఒక్క క్వాలిటీ కూడా లేదు అందులో. ఇది మీరు రాండమ్ గా ఆర్డర్ చేసి చూడండి... మీ ఆశ్రమం పేరు సర్వ నాశనం చేస్తున్నాడు.. తీసి పక్కన పెట్టేయండి. ఆశ్రమంలో ఉపవాసం ఉన్నపుడు ఇచ్చేది చాలా మంచి తేనె. కానీ మేము ఆర్డర్ చేస్తే వచ్చేది మాత్రం చక్కర పాకమే.. ప్రజలు మీ లేరు మీద అన్యాయం ఔతున్నారు..
రాజు గారు మీరు చెప్పిన ఇలాగే త్రాగాలి, ఇలాగే త్రినాలి అనే విధానం వల్ల ప్రూట్స్ ఎక్కువగా తిన్లేరు, అసలు తినటం మానేయొచ్చు కూడా. ఎందుకంటే భోజనం చేసిన ఐదు గంటల తర్వాత ప్రూట్స్ తినమంటున్నారు, ప్రూట్స్ తిన్న రెండుగంటల తర్వాత భోజనం చేయాలంటున్నారు. మళ్లీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత మంచినీళ్ళు త్రాగాలంటున్నారు. రాజు గారు ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకునే మీరు జీవితంలో సాదించిందేంటి. రోజువారీ సగటు కూలీ చేసే పనిలో సగం పని అయినా చేయగలరా, ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండలో పంటపొలాల్లో రైతులతో పనిచేయగలరా. రైతులు, కూలీలు పనులు ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళకు ప్రత్యేకమైన తిని త్రాగే అలవాట్లు (యూనిక్ అలవాట్లు)ఉంటాయి. మీరు చెప్పిన విధంగా వాళ్ళు తినరూ త్రాగరూ. మిమ్మల్ని మీరు ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకుంటారు కదా, మనం లోపల ఏదైతే ఉందో అదే బయటికి ప్రస్పుటం అవుతుందంటారు కదా. మరెందుకు మీరు అంత ముసలివాళ్ళలా కనిపిస్తారు
భాషా honey 🍯 ఈ మధ్య కల్తీ ఎక్కువ ఉంది అందరూ గమనించగలరు, చెక్కెర పాకం కలుస్తుంది సార్, మీరే చూడండి.
సార్ బాషా హనీ website పెట్టి నప్పటి నుండి తీసుకుంటున్నాము. ఈ మధ్య తేనె లో చాలా తేడా తెలుస్తుంది . టేస్ట్ లో తేడా వచ్చింది. దయచేసి గమనించ గలరు
Yes
Yes sir..
We brought 2 months back full sugar only .
పూర్తిగా కల్తీ తేనే.. అమ్ముతున్నారు
బాషా హానీ.. ఆన్లైన్ లో
రాజు గారు బాషా తేనే లో బాగా కల్తీ జరుగుతుంది గమనించగలరు.. బహుశా మీకు మంచి తేనే పంపిస్తుండొచ్చు. కానీ బయట వాళ్లకు బాగా కల్తీ జరుగుతుంది..
Sir, thank you for the video. Please do replace plastic with glass bottles for honey sales.
Yes we also purchaged,,but it is not in liqued form,,gaddaa kattindiii..like sugar..memuu bottle ni yendalo pedutunnammmm...adi karigina taruvata vadutunnamm😢
మాకు కూడ 4 బాటిల్స్ ప్యాక్ లాస్ట్ 2 టైమ్ అంటే 6 నెలల క్రితం నుండి చక్కెర పాకం లా వస్తున్నది True is God😢
Thanks for sharing inside ashramam details , please continue this series raaju gaaru
Very nice and very good message video tangs sir meeru bagundalani memu dheavidanu korukundunnamu itllu Mee sreayobi lashi p
Sir meeru maku honey papi cha galara aasra.a. numki pho e pay chestam cheppadi sir
Gurugaru 🙏🙏🙏 tenee ammuthara guru garu
Sir please keliod sikn disease undi sir diniki thagge naturopathy yemaina unte chappandi pls pls sir
Mimmalni trust chesinteeskunnam sir but last month completely disappointed
Yes
From wher u r getting brown rice ..??
Meeru ma devudu sir 🙏🙏🙏
Really 😊
మంతెన గారికి 🙏 భాషా హనీ ఈగలుకి పంచదార ఫీడింగ్ ఇచ్చినా రు.. తేనె కరెక్ట్ కాదు.. మంచి తేనె కంపెనీ చెప్పగలరు
బాషా తేనె ఎన్నో సంవత్సరాలుగా నిజాయితీగా స్వచ్ఛమైన తేనెను అందిస్తూ వస్తుంది. మీరు ఇచ్చిన సమాచారంలో ఎటువంటి నిజం లేదు.
- బాషా తేనె సిబ్బంది
@@BashaHoneyApiriesanni comments chesukondi chala mandi complaint chestunnaru mire emanna ekkadanna kalthy jaruguthundemo check chesukondi intha mandi cheputhunnaruga
ఆ భాషా తేనె లో హలాల్ పేరుతో ఉమ్మి వేసి పాక్ చేస్తారు జాగ్రత్త
ఎటువంటి దురుద్దేశం లేకుండా ఎంతో మందికి స్వచ్ఛమైన తేనెను ఇవ్వటానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. మీరు ఇచ్చిన సమాచారంలో ఎటువంటి నిజం లేదు.
- బాషా తేనె సిబ్బంది
Pichi vagudu vagamakandi aditya, they are also Indians and having equal rights like all.
How can order this i am from Hyderabad
👏👏👏
టూ మంత్స్ బ్యాక్ మీ ఆశ్రమంలోనే భాష తేనె అని చెప్పి తీసుకున్నాం సార్ అంతకుముందు నాలుగైదు బాటిల్ తీసుకు నామ్ అవి బాగానే ఉంది మొన్న తీసుకున్నది మొత్తం పంచదార పాకమే
Same andi last month panchadarandi full....
Avnu maku kuda alaane anipinchindi. Konni days ki panchadaara miglindi bottle lo
Yes
అవునండి నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్
మా ఊరిలో ఒరిజినల్ తేనే దొరుకుతుంది... చాలా బాగా పని చేస్తుంది
Hi
🙏🙏🙏
Basha honey claught avuthundhi😢
ఎవరైనా మా ఆశ్రమం లో స్వచ్ఛమైన తేనె ఉంది అంటేనే అది ఆపద్ధం. ప్రజలని నమ్మించడానికి చేసే ట్రిక్స్ ఇవన్నీ. ఇది కలియుగం. 100% నిజాయితీ గా ఎవ్వరూ వ్యపావరం చెయ్యరు. ప్రజలారా ఇది గుర్తు పెట్టుకోండి. నీకు స్వచ్ఛమైన తేనె కావాలంటె పల్లెలకి వెళ్ళండి. అక్కడ తేనె టేసేవాళ్ళదగరకి వెళ్ళి తేనె పట్లు చూసి మీరే స్వయంగా వాళ్ళ దగ్గర టెయించుకోండి.
మేము ఎక్కడ konali
మాకు కవాలి సర్ ప్లీజ్ నెంబర్
కొనవద్దు.మనకు అమ్మే తేనె మంచిది కాదు.కల్తీది
❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాషా తేనె
షాపులలో దొరికే తేనే మంచిది కాదు
మీ భాషా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు..ఆశ్రమంలో ఉన్నపుడు కొన్నాను, మొత్త చక్కెర పాకం, మీరు చెప్పిన ఒక్క క్వాలిటీ కూడా లేదు అందులో.
ఇది మీరు రాండమ్ గా ఆర్డర్ చేసి చూడండి... మీ ఆశ్రమం పేరు సర్వ నాశనం చేస్తున్నాడు.. తీసి పక్కన పెట్టేయండి. ఆశ్రమంలో ఉపవాసం ఉన్నపుడు ఇచ్చేది చాలా మంచి తేనె. కానీ మేము ఆర్డర్ చేస్తే వచ్చేది మాత్రం చక్కర పాకమే.. ప్రజలు మీ లేరు మీద అన్యాయం ఔతున్నారు..
Chakkera pakam ammeydi 😂😂😂
రాజు గారు మీరు చెప్పిన ఇలాగే త్రాగాలి, ఇలాగే త్రినాలి అనే విధానం వల్ల ప్రూట్స్ ఎక్కువగా తిన్లేరు, అసలు తినటం మానేయొచ్చు కూడా. ఎందుకంటే భోజనం చేసిన ఐదు గంటల తర్వాత ప్రూట్స్ తినమంటున్నారు, ప్రూట్స్ తిన్న రెండుగంటల తర్వాత భోజనం చేయాలంటున్నారు. మళ్లీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత మంచినీళ్ళు త్రాగాలంటున్నారు. రాజు గారు ఇంత ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకునే మీరు జీవితంలో సాదించిందేంటి. రోజువారీ సగటు కూలీ చేసే పనిలో సగం పని అయినా చేయగలరా, ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండలో పంటపొలాల్లో రైతులతో పనిచేయగలరా. రైతులు, కూలీలు పనులు ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళకు ప్రత్యేకమైన తిని త్రాగే అలవాట్లు (యూనిక్ అలవాట్లు)ఉంటాయి. మీరు చెప్పిన విధంగా వాళ్ళు తినరూ త్రాగరూ. మిమ్మల్ని మీరు ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకుంటారు కదా, మనం లోపల ఏదైతే ఉందో అదే బయటికి ప్రస్పుటం అవుతుందంటారు కదా. మరెందుకు మీరు అంత ముసలివాళ్ళలా కనిపిస్తారు
ఆశ్రమం లో తేనె తీసుకుంటే కొద్ది రోజులకి బాటిల్ అడుగున పాకం పేరుకొని ఉంటుంది మరి అది ఏమంటారు డాక్టర్ గారూ
@@sambireddybyreddysambiredd6396 no comments antaru reply ivvaru
Worst honey for sure...
🙏
🙏