ఏలిననాటి శని ,కొన్ని రాశులకు వర్తించదు ! | Dharma Sanehalu | Jai Hindu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 311

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal 2 месяца назад +22

    స్తోత్రప్రియ శనిః... శని స్తోత్ర ప్రియుడు... చాలా లౌక్యముగా శనైశ్చరుడిని పొగుడుతూ ఆయనకు ఆనందాన్ని కలిగిస్తూ భక్తులకు అవగాహన కూడా కలిగిస్తున్న మీరు సద్ బ్రాహ్మణులు ఎంత లౌక్యముగా విజ్ఞులుగా ఉంటారో ఉదాహరణగా నిలుస్తున్నారు...
    నమస్కారమూ స్వామి🙏🌹

  • @dhyanajyothyfoundation6929
    @dhyanajyothyfoundation6929 2 месяца назад +39

    చాలా లాజికల్ గా చెప్పారు. మీ చెప్పిన విషయాలన్నీ మనిషికి ధైర్యాన్నిచ్చేవే...శని దేవుడు గురించి మీరు చాలా చక్కగా చెప్పారు....

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 2 месяца назад +13

    గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @sreedharsharma9895
    @sreedharsharma9895 2 месяца назад +11

    శర్మగారు ఏలినాటి శను గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు..

  • @ambalamparthasarathi8731
    @ambalamparthasarathi8731 2 месяца назад +15

    ఏలినాటి శని గుఱించి, శని గ్రహం గుఱించి చాలా చక్కగా చెప్పారు నరసింహం గారు. వారు జ్యోతిశాస్త్రంలో నిష్ణాతులు. వారు చెప్పిన విషయాలను తు.చ తప్పకుండా ఆచరించాలి. మీకు హృదయపూర్వక ధన్యవాదములు నరసింహం గారు.

  • @sriramarao9879
    @sriramarao9879 2 месяца назад +9

    చాలా చక్కగా శని గురించి అద్భుతంగా చెప్పారు...ఎన్నో అపోహలు బహుశా తొలగిపోతాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ ఈ వ్యాఖ్యకు అనుబంధంగా ఒక్క మాట...శని దశలు జరుగుతున్నప్పుడు ఎంత శ్రద్ధ భక్తి, ఉండి అనాచారం కు ఎంత దూరంగా ఉంటే శని గ్రహ కరుణ అంతలా జరుగుతుందని ఒక అధికారం ఇవ్వకలిగే శక్తి ఉన్న శని గ్రహం గురించి అపోహలు వద్దని మనవి

    • @kanikisrija9597
      @kanikisrija9597 2 месяца назад

      Brother naku ardam kale clear ga cheppara nadi Kumba rashi chala manasikam ga bada health problem ravalsina money ravatam ledu yenno years nundi own house try chesena kavatam ledu Shani devuni prabavam em cheste taggutundi cheppara Brother

  • @tangududhanunjay9124
    @tangududhanunjay9124 Месяц назад +1

    Thank you Guruvugaru

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 2 месяца назад +18

    ఏలిన నాటి శని ఏడున్నర సంవత్సరాలు రెండున్నర రెండున్నర రెండున్నర సంవత్సరం మూడు భాగాలుగా వస్తుంది ఇది ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుందని శని మారే నాటికి చంద్రుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మూర్తి నిర్ణయం ద్వారా మాత్రమే నిర్ణయం చేయబడుతుంది అంతేగాని శని పని చేస్తుంది. పనిచేయదు అని నిర్ణయం చేసే పరిస్థితి ఎవరికీ లేదు కేవలం శని మారేటప్పుడు చంద్రుడు ఉన్నటువంటి రాసిన బట్టి మూర్తి నిర్ణయంబట్టి మాత్రమే ఉంటుంది

  • @star19newschannel
    @star19newschannel 2 месяца назад +11

    ఎంతో గొప్ప సమాచారం అందించారు 🎉 ధన్యవాదాలు

  • @kvsndkraja1
    @kvsndkraja1 2 месяца назад +21

    Don't believe if someone says not relevant to some rashis. Saturn will make sure every one get justice to his deeds. 1st term Saadesathi- make person more responsible, it generally affects in childhood. 2nd term is most painful time as Saturn will give complete effect.3rd term not painful much except on health. Best remedies - Become vegetarian, do fasting on Saturday, walk more, drink more water, feed animals and birds, respect labourers, visit temples.

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 2 месяца назад +8

    Very good information sir

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 2 месяца назад +7

    Great, highly valuable advisory, tqs a lot Sir, 🙏

  • @arunakumarirudra20
    @arunakumarirudra20 20 дней назад +1

    చాలా బాగా చెప్పారు. మా సందేహాలు పటాపంచలు చేశారు. శని భగవాన్ పట్ల భక్తి ని కలిగించారు

  • @krishna123450
    @krishna123450 2 месяца назад +11

    చాలా బాగా చెప్పారు.. నమో నమః .
    మీరు అందరి కళ్ళు తెరిపించారు..

  • @pranavam9249
    @pranavam9249 2 месяца назад +4

    Dhairyanni icche vidhamga undi andi, mee matalu, 🙏👍👏❤️

  • @AsshokkReddy
    @AsshokkReddy 17 дней назад

    Great Guruvugaaru chalabaga cheppar

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 2 месяца назад +6

    శని గ్రహము గురించి మంచి ధైర్యము చెప్పినారు కొంత భీటు పోయినది స్వామీ

  • @sas6736
    @sas6736 26 дней назад

    Thanq guruvu gatu.

  • @yashoda291
    @yashoda291 Месяц назад

    Well said! More power to you, Sir🙏🏽

  • @bhavaninelli5350
    @bhavaninelli5350 2 месяца назад +55

    Nadhi makara raasi.. naku uha thelisinappati nunchi na life kastale but na life bagundhi ante e elinari shani lone... First naku elinati shani start ayindhi annapudu nenu chala bayapadanu inka na life lo happy anedhe undadhemo anukunna kani shani devudu naku anni ichadu total ga na life ne marchesadu.. om namo shaneschaya namaha🙏

    • @Kkklajvip17
      @Kkklajvip17 2 месяца назад +4

      Chala happy ga vundi sister,miru yenno badhala nundi bhayatapadi happy ga vunnaduku, Nadi mesha rasi nenu still chala badhalo vunnanu ippatiki (35years).

    • @nagarajands2584
      @nagarajands2584 2 месяца назад +1

      Qaa

    • @meenakshimeenu6571
      @meenakshimeenu6571 2 месяца назад +2

      Na life kuda elinaati shani time lo enno valuable experiences gain cheyadaniki help aindhi... Shanaischarudu manchi vallaki manchi... Chedda vallaki chedu phalitalu isthadu

    • @srinubabu3071
      @srinubabu3071 2 месяца назад +1

      Hello andi, I am also astrologer.Anni lagnaala vaallaki elinati Shani undadu.guru paalita lagnaala vaallaki maatrame elinati Shani untundi.adi kuda Shani meeda guru paalita grahaala yokka chupu unna kuda guru paalita lagnaala vaariki elinati Shani undadu

    • @Kattarsanatanihindu9999
      @Kattarsanatanihindu9999 Месяц назад

      @@srinubabu3071 మీరు చెప్పింది worng నాది వృషభ లగ్నం, మకర రాశి ఐన కూడ టాచర్ తప్పట్లేదు ఐతే ఒకటి శని పాలిట లగ్నలకి కష్టాలు ఓర్చుకునే శక్తిని శని భగవానుడు ఇస్తాడు ఇది నా ఎక్స్పీరియన్స్

  • @raghuveersanatan5759
    @raghuveersanatan5759 2 месяца назад +22

    ఏలినాటి శని రాహు మహాదశ రాహు అంతర్దశ నడుస్తోంది రోజువారీ పోరాటం .. జై శ్రీరామ్

    • @LevelupwithVibha
      @LevelupwithVibha 2 месяца назад +5

      I can understand andi.but don't worry ..shani velletappudu manchi chestadu..alage rahu mahardasa taruvatha gurumahardasa vastundi..very relieving.. nenu experience chesi cheptunnanu..

    • @kishorenaag
      @kishorenaag 2 месяца назад +1

      ​@@LevelupwithVibhakaani Rahu
      dasha 18 yrs.. Aa tarvata guru dasha.. But rahu dasha first 8 yrs are very formative years, I mean very important, will test our character by Rahu..

    • @Suneetha77-l5x
      @Suneetha77-l5x 2 месяца назад

      May 31 1979 rasi .Nakshatram teliyadu guruvu garu cheppandi cheppandi please

    • @srinubabu3071
      @srinubabu3071 2 месяца назад +1

      ​@@kishorenaagRaahu lo raahu antardasha lo maatrame kastaalu.adi aipoyina tarvata raahu prabhavam taggipotundi.meeku raahu lo guru antardasa vastundi.appudu baagane untundi.but guruvu Shani paalita grahalakunpattubadi undakudadu

    • @LevelupwithVibha
      @LevelupwithVibha 2 месяца назад

      @@kishorenaag yeah..ade time lo manam dhairyam pogottukokunda vundalandi ..chinna chinna upasamanalu daanalu chala relieve chestayi..

  • @mahakaal5507
    @mahakaal5507 2 месяца назад +8

    పాదాలకు నమస్కారం

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 20 дней назад

    Meeru chalabaga ardhamayetatlu chepparu.dhanyavadalu guruji.🎉

  • @BhavamCreations
    @BhavamCreations День назад

    జై శ్రీమన్నారాయణ

  • @vhn8346
    @vhn8346 2 месяца назад +7

    శనీశ్వరుని గురించి చక్కగా వివరించి చెప్పేరు ❤❤❤❤❤

  • @pramilavarma.
    @pramilavarma. 2 месяца назад +2

    Super gaaa cheppaaru Guruji🎉

  • @mustyalashirisha4161
    @mustyalashirisha4161 Месяц назад +4

    Vrushabha rasi, tula rasi, kumba rasi, danusu rasi, meena rasi

  • @SadaNandhi
    @SadaNandhi 2 месяца назад +2

    Jai Shani deva!!!! Jai Sree Ram!!!

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 21 день назад

    👌👌

  • @Mchandramouli-cr5od
    @Mchandramouli-cr5od 29 дней назад

    Good new,s sir thank you sir

  • @sripadlaxmikanthdeshmukh5123
    @sripadlaxmikanthdeshmukh5123 2 месяца назад +1

    Chal bagundi apohalu anni duram aivavi...guru gariki namaskaram...

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 2 месяца назад +2

    Well Said Guruji. Pranaam 💐👏

  • @m.usharani320
    @m.usharani320 2 месяца назад +4

    Miru correct ga chepparu guruvu garu...

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 месяца назад +4

    చాల బాగా వివరించారు గురువు గారు 🙏🙏

  • @u.l.nmurthy2155
    @u.l.nmurthy2155 2 месяца назад +7

    చాల మంచి గా చెప్పినారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vasunthkumar1477
    @vasunthkumar1477 2 месяца назад +1

    Thank you guru ji ❤

  • @ramaprasadsunkara9521
    @ramaprasadsunkara9521 Месяц назад +2

    Guruugariki namaskaramu

  • @sudhakarkakumanu7005
    @sudhakarkakumanu7005 2 месяца назад +1

    Excellent explination

  • @satyanarayanamurthysurampu445
    @satyanarayanamurthysurampu445 2 месяца назад +1

    You are a learned man.sir namaskaram sir .your knowledge of fountain gives immense help to people and thanks to your anker

  • @advocatesarma5832
    @advocatesarma5832 2 месяца назад

    Chala baga chepparu.Dhanyavadalu sir

  • @lakshmich4058
    @lakshmich4058 2 месяца назад +1

    చాలా బాగా వివరించారు

  • @vanijasti44
    @vanijasti44 Месяц назад

    గురువు గారు మీరు సూపర్ గా చెప్పారు

  • @sreelathch7448
    @sreelathch7448 2 месяца назад +2

    Great explanation

  • @kgovardhan188
    @kgovardhan188 2 месяца назад +2

    He is with great knowledge

  • @sampathkumar-qc9cr
    @sampathkumar-qc9cr 2 месяца назад

    🎉🎉 That's great

  • @narayanaswamya.r.s2216
    @narayanaswamya.r.s2216 2 месяца назад

    Very good Jai Sri Ram

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 25 дней назад

    నాది తులా రాశి నాకు ప్రస్తుతం అన్ని విధాలుగా నరకం అనుభవిస్తున్నాను 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vinayakapandu4092
    @vinayakapandu4092 2 месяца назад +2

    Super. Sir

  • @ambadasshastri5993
    @ambadasshastri5993 2 дня назад

    Exlent chala baga chepparu, prajala kallu terupincharu, meelanti vallu dorakadam chala kastam,

  • @puneethsarva5748
    @puneethsarva5748 Месяц назад

    🙏

  • @KarmaHunts
    @KarmaHunts 2 месяца назад

    correct anchor garu

  • @chitrarevuru4561
    @chitrarevuru4561 2 месяца назад +3

    చక్కగా వివరించారు.నమస్కారములు

  • @Gffjnb543
    @Gffjnb543 2 месяца назад

    Good analysis

  • @bharathchandrah
    @bharathchandrah 2 месяца назад +120

    నాది మీనారాశి, present ఏలినాటి శని నడుస్తోంది.... చాలా కష్టాలు,నష్టాలు, బాధలు అనుభవిస్తున్న..... అసలు ఎన్నో ఎన్నో కష్టాలు పడుతున్నాను.....

    • @Maahy-q2i
      @Maahy-q2i 2 месяца назад +17

      Gouravinchandi ah kashtalanu . Manishi kastalu che jeevitham ardam avuthundii.... Asalu jeevitham lo kastalu lekapote eh jeevitham ardam eppatiki telusukulemandi
      om shanishwara deva namah: anko I vaatini Gouravinchandi na kastalu dwara nenu jeevitham telusukunnanu....

    • @bharathchandrah
      @bharathchandrah 2 месяца назад

      ​@@Maahy-q2i అవి మాములు కష్టాలు కాదు భయ్యా.... 100 అంతస్తుల ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడేసినట్లు కష్టాలు పడుతున్నాను.....
      ఫ్రెండ్ ని నమ్మి డబ్బులు ఇస్తే, హ్యాండ్ లో ఉన్న మనీ పోయికూడా, క్రెడిట్ కార్డ్ మీద అప్పులు మిగిలాయి....
      కరెక్ట్ టైం లో నాకు జాబ్ లేదు....
      ఇంట్లో ఉన్న గొడవల వల్ల ఇంటికి దూరం...
      Mentally, physically, personally, professionally chala kastalu padutunnanu....
      All of sudden i became like from 100 to 0,from 0 to infinity minus.....
      Fed up with life🙏🙏🙏

    • @SandeepKumar-gl4yw
      @SandeepKumar-gl4yw 2 месяца назад +4

      That's karma

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 2 месяца назад

      రాశి ముఖ్యమైనది కాదు. లగ్నము ముఖ్యమైనది.

    • @srinivasbommakanti5236
      @srinivasbommakanti5236 2 месяца назад

      Nenu kuda ​@Allu1992

  • @sravaniyamana7814
    @sravaniyamana7814 2 месяца назад +1

    Very nice information 😊

  • @parvathim5832
    @parvathim5832 2 месяца назад

    Yes. I agree with you

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 Месяц назад

    గురువు గారు కి నమస్కార ములు సూర్య పుత్రుడు శని భగవాన్ డు అందరి కి జీవితాన్ని కి న్యాయం చేయాలని ఆశీర్వదించు వాడు శ ని భగవాన్ డు నేను శని భగవాన్ డు ని ప్రతీ రోజు కొలుస్తా ను చాయ పుత్ర నమో నమ హా

  • @BhavamCreations
    @BhavamCreations 2 месяца назад +3

    వెరీ ఇంట్రెస్టింగ్ 🙏

  • @visaliyendamuri3084
    @visaliyendamuri3084 2 месяца назад

    Guruvugariki satga koti namaskaralu
    Manchi gaa chepparu
    Dhanya vadhalu

  • @syamprasadraju8074
    @syamprasadraju8074 2 месяца назад

    Good analysis meku namaskaramulu

  • @sujithchari4108
    @sujithchari4108 2 месяца назад

    Chala dyryam icharu sir🙏

  • @vangalamaddiletireddy4828
    @vangalamaddiletireddy4828 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 2 месяца назад

    Excellent మెసేజ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🌹

  • @sridhark5491
    @sridhark5491 25 дней назад

    Chaapa baaga cheppaaru, dhairyam icchaaru

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 2 месяца назад +4

    రక్షమామ్ శనైచ్చర.

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 месяца назад +22

    తుల రాశి వాళ్ళు 2011 to 2015 నాకు తెలిసిన వారికి కష్టం అనుభవించారు అపుడు వారికి ఏలిన నాటి శని, మకర రాశి, కుంభ, ఇప్పుడు ఇబ్బందులు లోనే వున్నారు, వారితో పాటు present మీనా రాశివారు వారికి ఏలిన నాటి శని నడుస్తూన్నందున వీరు ఇబ్బందులు పడుతున్నారు,

    • @satyasastry4750
      @satyasastry4750 2 месяца назад

      Kali devi ni prardhinchandi
      Sani devuniki kali matha adhistaana devtha mangala vaaram amavasya aalstami mukhyamgaa suryaasthamayam ayina taruvtha south gakurchoni
      Red colour dress tho emina mantralu sweekarinchali ante siddhaguru lo labhistayi

    • @srinivasaraonowpada4179
      @srinivasaraonowpada4179 2 месяца назад

      @@satyasastry4750 ఏదైనా మంత్రాలూ అంటే ఏ దేవతలువి sir

    • @sreeram9587
      @sreeram9587 2 месяца назад +8

      బ్రదర్, శని గురించి భయపడాల్సిన పని లేదు. శని పట్టడం అంటే ఏమిటి మనం ఏ పనీ చేయకుండా సోమరిపోతుగా కూర్చుంటే శనిదేవునికి నచ్చదు మనం ఎప్పుడూ కష్టపడి పనిచేస్తుంటే శనిదేవుడు మనజోలికి రాడు అందుకని ఎప్పుడూ పనిచేస్తుంటే ఏమి కాదు

    • @satyasastry4750
      @satyasastry4750 2 месяца назад +2

      @@sreeram9587 hard working liked by sani deva

    • @SaiSandhyaLakshmi
      @SaiSandhyaLakshmi 2 месяца назад

      Khubhhha rashi sasthunamu

  • @VenkatraoKulkarnivsp
    @VenkatraoKulkarnivsp Месяц назад

    👏👏👏🙏🙏🙏👌👌👌

  • @saee5646
    @saee5646 2 месяца назад +35

    బాధలు పడే వాళ్ళకే తెలుస్తుంది

    • @ramsa2370
      @ramsa2370 2 месяца назад +9

      నిజం. కానీ ఒక వ్యక్తి కి 2 విషయాల నమ్మకం ఉంటే కష్టం తట్టుకునే ధైర్యం వస్తుంది. తన మీద తనకి నమ్మకం ఉండాలి. దైవం మీద నమ్మకం ఉండాలి..

    • @ET-si7rl
      @ET-si7rl 2 месяца назад

      ​@@ramsa2370❤😊

    • @manjunath3d
      @manjunath3d 2 месяца назад

      ​@@ramsa2370🙏🏻👌🏻👍🏻

    • @Vignesht5d
      @Vignesht5d 8 дней назад

      మన అనే వాళ్ళు ఎవరు అని తెలుసుకునే ఒక మంచి సమయం ఏలినటి శని. నమ్మండి తరువాత మంచే జరుగుతుంది

    • @saee5646
      @saee5646 7 дней назад

      @@Vignesht5d అది తెలుసుకోవడానికి సగం జీవితం నాశనం చేసుకోవాలా

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 2 месяца назад +5

    Present dhanush rasi 2014 starts sani but most of people facing situations above 9 years but happy to see but astrologers threatening about sani time

    • @sangabhaskar2617
      @sangabhaskar2617 2 месяца назад

      Same andi. Naadi also dhanusu Rassi. I am also facing many problems since so many years. Is it sade sath 7 and half years or more years. I can't understand this. Even though sade sath complete since 2023 but I have facing lot of problems.

    • @lakshminarayanamamidi1172
      @lakshminarayanamamidi1172 2 месяца назад

      @@sangabhaskar2617 Try once muramalla veera bhadra Swamy kalyanam to get some good in life

  • @raghukumar4688
    @raghukumar4688 2 месяца назад +1

    ఆ భాధలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అన్నీ, ఇన్నీ , ఎన్నని చెప్పాలి. .... Y. Sulu.

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 месяца назад +2

    🙏🙏

  • @sairamvhr
    @sairamvhr 2 месяца назад

    Gurur Brahma. Good morning సార్. 🙏.

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 месяца назад +1

    Very GOOD INFORMATION GURUJI, MY RASI KUMBHA RASI

  • @తెలుగుకథలఆడియోబుక్స్

    ఏలినాటి శని అందరికి సమానమే

  • @durgadeviy5086
    @durgadeviy5086 2 месяца назад +1

    Exactly 💯 true same information I got from the universe

    • @durgadeviy5086
      @durgadeviy5086 2 месяца назад +1

      When I prayed to Suryabhagavan for my son he gave me reply to me 🙏 this true

    • @neetbud6904
      @neetbud6904 2 месяца назад

      ​@@durgadeviy5086how??

  • @bandlagudemsrisailamgoud5217
    @bandlagudemsrisailamgoud5217 Месяц назад

    Yelinanati parameshwarudu andharini rakshisthadu shikshavesthadu.

  • @sujichowdary8128
    @sujichowdary8128 2 месяца назад

    Mine is Kumbha Rasi and Kumbha Lagnam how is it for me?

  • @rgr1956
    @rgr1956 2 месяца назад +2

    బాగా చెప్పారు.

  • @dintakurthisujatha5075
    @dintakurthisujatha5075 26 дней назад

    Manam chesukune karma nu pate a Sani devudu manaki esthadu

  • @kavyamuthyam1474
    @kavyamuthyam1474 2 месяца назад +14

    Naadi tula rasi.. yela nati sani period lo chukkalu chupichindu shani devudu naku.. ippudu malli shani mahadasha start indhi.. idhi 19 years untadhi anta.. narakam chusthunna roju nenu.. idhi na experience mathrame.

    • @Kalalokam
      @Kalalokam 2 месяца назад +1

      Mee jatakam.lo sani bhagavanudu Ekkada vunnaro dani batti phalitalu vuntayi

    • @kavyamuthyam1474
      @kavyamuthyam1474 2 месяца назад

      @@Kalalokam edhyna kani.. narakam ithe chusthunna

    • @Kalalokam
      @Kalalokam 2 месяца назад

      @@kavyamuthyam1474 evarikina mee jatakam chupinchandi

    • @kavyamuthyam1474
      @kavyamuthyam1474 2 месяца назад +1

      ​​@@Kalalokam chupichina mam.. chala astrologers ki chupichna.. shani maha dasha nadusthundhi.. itlane untadhi annaru.. ye janma lo em papalu cheshnano kani eh janma lo puttinbappatinundi narakame mam.. pelli inaka inka ekva indhi ahh narakam.. enno temples thirgina.. poojalu cheshna.. ye devudu em phalitham ivvaledhu ippativaraki.. hope kuda poindhi mam..

    • @tirumaleshrayasam4082
      @tirumaleshrayasam4082 2 месяца назад

      May something good happen to you, my prayers with you, om namah sivaya.

  • @GeetzzGeetzz
    @GeetzzGeetzz 2 месяца назад

    చాలా బాగా చెప్పారు 👏🏻

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx 2 месяца назад +2

    గురువు గారికి ధన్యవాదాలు 🙏

  • @ET-si7rl
    @ET-si7rl 2 месяца назад

    😊❤

  • @gskprabhavathy6408
    @gskprabhavathy6408 Месяц назад

    Ma papadi kumbha rasi. Ma Babu di makara rasi. Iddaru chala kastapadutunnaru

  • @varmacpt9263
    @varmacpt9263 2 месяца назад +12

    మీరు చెప్పేది తప్పు నాది కుంభరాసి ఎల్లనాటి సేని వల్ల 5 సంవత్సరాలనుండి రోజు నరకం చూస్తున్నాను సేనివాళ్ళ నేను ఆర్ధికంగా, ఆరోగ్యం పరంగా నన్ను చేలా ఇబ్బంది పెడుతుంది నేను ఒక సామాన్య కంప్యూటర్ అపురేటర్ అంతే నేనే చేసిన తప్పులు కూడా లేవు చేయడానికి ఏమివుడవు కానీ నన్ను సేని ఆర్ధికంగా చేలా ఇబ్బందికి గురి చేస్తుంది మీకు తేలిక కుంభరాసికి సేని పనిచేయదు అని తప్పుగా చెప్పేరు సరిచేసుకోండి

    • @Dgk648
      @Dgk648 2 месяца назад +2

      Mee jathaka paramga eh mahardasa and anthardasalu and vati placements kuda chudali....

    • @jdnlr9962
      @jdnlr9962 Месяц назад

      S sir

  • @saradapotladurthy9040
    @saradapotladurthy9040 24 дня назад +1

    I got married in Shani's period. Last month we have purchased a new car in the yelinanati Shani period. Mine is Meena Rasi, my son's also.
    Jai Shanidev namo Namaha.

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 месяца назад +1

    Still alive to be happy.

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 2 месяца назад +3

    🙏🙏🙏🙏 Nadi Vrushika Rasi 2016 nunchi 2021 padda kastalu anni inni kavu Kani Alinati shani valla manam marutham we will realise papalu chesthe e janmalo anubavinchali e will teach us a lesson what not to do what to do Alinati Shani time lo nannu Kapadindi Durga Amma thalli

    • @Vamsiannadata2191
      @Vamsiannadata2191 2 месяца назад

      Same vruschika raasi similar period for me from 2012 to 2020 anni inni kaavu anni poyi malli anni vochayi back ki. Kaani aa period ayithe mataku asalu every day next emi avuthundi suspense life lo

  • @PrashanthYerraguntla
    @PrashanthYerraguntla Месяц назад

    Gurvu gaaari name ?

  • @manasabadagowni
    @manasabadagowni 2 месяца назад

    Ok

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 Месяц назад

    🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌

  • @bangalevinatha3501
    @bangalevinatha3501 2 месяца назад

    💐🙏🙏🙏🙏🙏

  • @sreeram9587
    @sreeram9587 2 месяца назад +5

    గురువుగారు మరి వృషభం వారు జన్మలో పాపం చేయలేదా అదంతా బూటకాలు అంతెందుకు నవగ్రహాలు కేవలం మన దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉంటాయి మిగతా భారతదేశంలో ఎందుకు ఉండవు చెప్పండి కేవలం 20 కోట్లమందికే నవగ్రహాలు శని ఉంటాడా మిగతా 125 కోట్ల మందికి నవగ్రహాలు లేవా

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 месяца назад +2

    Neelajjana sama basyam
    Riviputram yamagrajam
    Chaya martanda sambhootam
    Tam namami seneshchwaram.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 месяца назад

      Neelaanjana samaabhaasam Ravi putram Yamagrajam Chaayaa Martaanda Sambhootham tham namaami Shanaischaram.

  • @SatishKumar-po2uv
    @SatishKumar-po2uv 2 месяца назад +2

    Prathi somavaram kachitham ga shiva abhishekam chesukondi kachithamga kastalu tirathai

  • @policesrinath5490
    @policesrinath5490 4 дня назад

    పిప్పలాదుడు శనిని ఉద్దేశించి 3 శ్లోకాలతో కూడిన స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రాన్ని ఎవరు 41 రోజులు పరమ భక్తిశ్రద్ధలతో పారాయణం చేస్తారో వారికి ఎటువంటి శనిదోషాలు లేకుండా చేస్తానని శనిదేవుడే స్వయంగా వరమిచ్చాడు.

    • @gandhamrajasekhar5450
      @gandhamrajasekhar5450 3 дня назад

      ఆ శ్లోకాలు ఉంటే పోస్ట్ / మెయిల్ చెయ్యగలరు 🙏🏻🙏🏻

  • @Whoz35
    @Whoz35 2 месяца назад

    8:20

  • @bharadwajk8122
    @bharadwajk8122 2 месяца назад +1

    Sade sati or Elinati Sani is applicable to all rashis.

  • @parasarM189
    @parasarM189 2 месяца назад

    What is the name of the gurujii

  • @krishnareddy2803
    @krishnareddy2803 13 дней назад

    ఏలిన నాటి శనికాదు.
    మనల్ని ఏలుతున్న నల్లదొరల శని మనమీద పడకుండా ఉండే మార్గమేదన్న ఉంటే చూడండి సాములూ...
    ఈ భూమి మీద జన్మమెత్తిన నాటినుండి ఆ శని, ఈ పీడ అంటూ ఈ మానవుడనే వాడు చేయని అరాచకంలేదు.
    కొన్ని లక్షలమంది దేవుళ్ళను సృష్టించి, ఆచారాలు, మతాలు, కులాల పేరుతో, దోష నివారణ పేరుతో సృష్టిలో మనిషితోపాటు జీవిస్తున్న కొన్ని లక్షల జీవజాతుల్ని నాశనం చేశాడు. మరికొన్ని లక్షల వృక్ష జాతులను నాశనం చేశాడు.
    అయినా మనిషి మారలేదు.
    ఆతని తీరు మారలేదు.
    Alas what a pity....