నా కృప నీకు చాలని | Super Hit Song | Naa krupa Neeku Chalani | Latest Song | by Joshua Gariki

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2024

Комментарии • 1,5 тыс.

  • @nanipriyapeluri5875
    @nanipriyapeluri5875 3 года назад +4

    Inka nuvvu elanti patalu chela padi devunni sthunchali God bless u anna

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God ...Thankyou sister

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 19 дней назад

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @ishmartshankar3516
    @ishmartshankar3516 4 года назад +18

    Chala chala chala super song brodhar నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా పాడారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మును మరీ ఎక్కువగా దీవించాలని కోరుకుంటున్నా

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад +1

      Glory to God...Thankyou brother

  • @devaprakashprakash7089
    @devaprakashprakash7089 Месяц назад +2

    Sister ఈ పాట వింటూ మై మరచి పోయాను, కన్నీరు వచ్చింది

  • @Godsgift_2024
    @Godsgift_2024 5 лет назад +150

    నా కృప నీకు చాలని
    నా దయ నీపై ఉన్నదని
    నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
    నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
    నాతో మాట్లాడిన మహోన్నతుడా
    నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప||
    నేను నీకు తోడైయున్నానని
    పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
    నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
    పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో||
    పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
    ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
    నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
    జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||
    Raja - 9908751287

  • @motapothula7
    @motapothula7 3 года назад +2

    సొలొమోను రాజు రాసినట్లే ఉంది రచన , ధైర్యన్ని ఇచ్చే గాత్రం , వినసొంపైన సంగీతం , నాకు మాత్రం సమాధానాన్ని ఇచ్చింది , దేవునికి మహిమకలుగునుగాక

  • @anandvarma6960
    @anandvarma6960 3 года назад +13

    పాట చాల బాగా పాడవు తమ్ముడు ఏలూరు lef church లో పెళ్లి లో విన్నాను ,నేను పెళ్ళి చేస్తున్నప్పుడు అడిగాను నువ్వు కనపడలేదు దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించును గాక

    • @JoshuaGariki
      @JoshuaGariki  3 года назад +5

      Glory to God...Thankyou brother

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 19 дней назад

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Jyothikumar0619
    @Jyothikumar0619 Год назад +11

    చాలా అద్భుతమైన పాట, హృదయాన్ని తాకే పాట.❤
    ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ వినాలని అనిపించే పాట🎉❤God bless you and your singing ministry my dear brother ❤❤❤

  • @kavithapraveen95
    @kavithapraveen95 5 месяцев назад

    ప్రైస్ లార్డ్ బ్రదర్🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము ❤️❤️❤️❤️

  • @sivakatta5809
    @sivakatta5809 4 года назад +10

    మీరంటే నాకు చాలా అభిమానం అన్నయ్య మీ పరిచర్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ జీసస్ ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @ramubabu2082
    @ramubabu2082 Год назад +2

    Maranataaa annaya naku kuda songs padatem chala estam paralokem veli varaku Na Davudu gurinchi padalli ani maranataaa🙏🙏🙏 annaya

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 3 года назад +105

    నా కృప నీకు చాలని
    నా దయ నీపై ఉన్నదని
    నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
    నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
    నాతో మాట్లాడిన మహోన్నతుడా
    నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప||
    నేను నీకు తోడైయున్నానని
    పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
    నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
    పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో||
    పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
    ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
    నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
    జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||

  • @latha_3
    @latha_3 5 лет назад +1

    Deva ni chetilo mammunu chekki badraparustunnanduku stotramulu🙏🙏🙏🙏🙏...........

  • @sairamsattu7243
    @sairamsattu7243 4 года назад +3

    God bless you brother.
    Super ga padaru

  • @sudhakarbondu6580
    @sudhakarbondu6580 4 года назад +1

    Naaa krupa neku chlunu my god is great

  • @kosurijyothi1614
    @kosurijyothi1614 4 года назад +3

    Anaya supar song vintay Malli Malli vinalani pisthudhi ana tqq

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 2 года назад

    ఇవి సువార్త ఛానెల్ లో వచ్చేవి ఎంతో ఇష్టంగా వినేవాళ్ళం

  • @srinupogati1337
    @srinupogati1337 5 лет назад +52

    మీరు పాడుతున్న ప్రతి ఒక పాట చాలా అద్భుతంగా ఉంది మీ రాగం చాలా బాగుంది ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది

  • @santhisanthipepet7462
    @santhisanthipepet7462 7 месяцев назад +1

    Anna super 🙌🙌🙌🙌🙌🙌

  • @pparvathidevi7222
    @pparvathidevi7222 2 года назад +6

    So beautiful song Anna chala bagundhi I like it ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 4 года назад +2

    Wonderful song brother👍👍👍👌👌👌👌🙌🙌🙌💒💒💒😘😘😘😘🎉🎉🎊🎊🎊❤❤❤, e song nachhinavallu oka like kottandi 👇👇👇👇👇👇👇👇👇

  • @PDR1947
    @PDR1947 12 дней назад

    ఆహా, ఆహా... అద్భుతం బ్రదర్ 💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @paletimeghana6999
    @paletimeghana6999 4 года назад +5

    Praise the lord Brother 🙏🙏.. Nenu pregnent epudu 8th month brother.. Carona test lo positive ani vachindi.. 13 th malli test chestharu dantlo negative ani vachilaguna preyar cheyandi plzzzz Brother preyar request🙏😭😭😭

  • @sureshlaveti975
    @sureshlaveti975 4 месяца назад

    బ్రదర్ ఎంజాయ్ చేస్తున్నా పాడుతున్నారు చాలా బాగుంది దేవునికి మహిమ

  • @mounich1743
    @mounich1743 4 года назад +3

    Annayya miru chala baga padaru

  • @kavithapraveen95
    @kavithapraveen95 11 месяцев назад +1

    ప్రైస్ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏దేవుడు మీకు మంచి, అలాగే మ్యూజిక్ వాయించిన బ్రదర్ చాలా బాగా ఇచ్చారు ,❤❤❤

  • @blassyblassy7215
    @blassyblassy7215 3 года назад +3

    Naku chala chala estamaena song anna chala thanks

  • @dharavathabhishek1729
    @dharavathabhishek1729 2 года назад

    Natho matladina mahonathuda niku stotram yesayya.Nannu adarinchina yesayya,alalanu anichina yesayya storam yesayya

  • @urstruly_sunny3759
    @urstruly_sunny3759 5 лет назад +10

    Me voice jk Anna music kalipithe adi superrr song annaaaa GOD BLESS You annaa

  • @manduriraju5703
    @manduriraju5703 2 года назад +1

    Nijam ga devunike mahima mee voice exlent ga padaru sir😍

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 года назад +4

    Praise the Lord babu beautiful song super ga vunnadhi nanna god bless you kakinada 👍👍👍👍👍

  • @goravenkatesh5949
    @goravenkatesh5949 4 года назад +6

    Asaya Krupa amdhariki uamdali i love this Jesus

  • @ranganayakuluranganayakulu9934
    @ranganayakuluranganayakulu9934 6 лет назад

    సూపర్ వాయిస్ బ్రదర్ నిన్ను బహుగా వాడుకోవాలని ప్రార్థించు chunnanu

  • @nalluriswathi622
    @nalluriswathi622 4 года назад +3

    Supar song annaya 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @charan3830
    @charan3830 10 месяцев назад +1

    Prisethalord❤❤❤❤❤

  • @saralavadlapalli4566
    @saralavadlapalli4566 5 лет назад +3

    Supper song Jesus

  • @sathishbabu1287
    @sathishbabu1287 2 года назад

    Naatho mataladina nazareyuda neeke Stotram Yesayya 🙏

  • @rajkumarinjeti1258
    @rajkumarinjeti1258 4 года назад +3

    Super annaya super ga padav I love Jesus

  • @beathalasyam3351
    @beathalasyam3351 10 месяцев назад

    చాలా సంతోషంగా ఉంది సార్ పాట వింటుంటే 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Год назад +3

    This is wonderful Song 💯❤️💐👍 thank you very much

  • @SwapnaPilli-u6n
    @SwapnaPilli-u6n 8 месяцев назад +1

    Anna chala baaga padaru anna praise the lord and God bless you Anna 🙏

  • @pottinani9242
    @pottinani9242 6 лет назад +11

    Bro e patanu anni sarlu Vinna malli malli vinalanipistumdi. THANK U JESUS. Bro God bless you and your family. Glory to God.

    • @JoshuaGariki
      @JoshuaGariki  6 лет назад +2

      Thankyou sister...Glory to God

    • @vijaybujji983
      @vijaybujji983 4 года назад

      Pata bagundi kani pata Anta meru undame bageledu

  • @Hari-sr2it
    @Hari-sr2it 5 лет назад +2

    badhalo vunnappudu mi patalu chala odarpunistai anna....glory to god....devudu mimalni bahuga vaadukonunu gaka..Amen....

  • @AkshayaGold-xl4su
    @AkshayaGold-xl4su 4 года назад +10

    God bless you brother 🙏🙏🙏 super song glory to God 🙏🙏🙏🙌🙌🙌🙌

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад +1

      Glory to God...Thankyou sister

    • @vennamanjularani1064
      @vennamanjularani1064 2 года назад +1

      Please watch below song also & please do subscribe to our channel 🙏🤝🤝🤝
      ruclips.net/video/N5USfjZefjM/видео.html

  • @JNethajichristiansongs
    @JNethajichristiansongs 7 лет назад +2

    బ్రదర్. ఈ పాట చాలాబాగుంది, పాటను మాటల్లో చెప్పాలేనిది.

  • @vajragadasrinivasarao1046
    @vajragadasrinivasarao1046 6 лет назад +8

    JOSHUA SIR REALLY UR GREAT SIR...MATALLO CHEPPA LENIDI SONG VERY HEART TOUCHING SONG....INKA MI SONGS ANNI RARAJU VASTUNNADO DEVUDU MIMMALNI,MI SANGANNI,MI PARICHARYANU INKA DEVELOPMENT CHEYALANI KORUCHUNNANU..URS BROTHER SRINIVAS.PRAISE THE LORD..

  • @uthejbabucreations4422
    @uthejbabucreations4422 Год назад +2

    Hrudayam karigi okka saari yesuni namme oke okka pata brother

  • @kadamanchiashok8260
    @kadamanchiashok8260 4 года назад +3

    అన్నయ్య. సాంగ్ సూపర్. పాడారు

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад +1

      Glory to God...Thankyou brother

  • @ChinniVishwanadam
    @ChinniVishwanadam 25 дней назад

    Supar jesus song🙏🙏🙏 praise lord

  • @vandhanagani8824
    @vandhanagani8824 4 года назад +6

    Mi songs antey Naku chala estam ♥️♥️❤️❤️❤️❤️❤️

  • @VadlamudiKonda
    @VadlamudiKonda 8 месяцев назад

    Praise Tha Lord yesaiah na bhartha ni kapadandi yesaiah amen

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 2 года назад +3

    వందనాలు అన్నయ్య సాంగ్ చాలా బాగుంది

  • @mpadma4741
    @mpadma4741 4 месяца назад

    Praise the lord బ్రదర్ 🙏మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు.. ఇంకా ఇంకా దేవుని పాటలు అనేకం పాడి.. దేవుణ్ణి ఘనపరుస్తారని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉

  • @Sumanthrapaka15
    @Sumanthrapaka15 2 месяца назад

    Wonderful Lyrics ❤️ Amen🙏

  • @solmonraju1916
    @solmonraju1916 2 года назад +5

    Praise the lord 🙏🙏
    Glory to Jesus 🙏🙏

  • @uday9060
    @uday9060 3 года назад +2

    దేవుని కృప మాత్రమే

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God ...Thankyou brother

  • @arhanpatta453
    @arhanpatta453 5 лет назад +5

    Super song praise the Lord

  • @SwapnaPilli-u6n
    @SwapnaPilli-u6n 8 месяцев назад +1

    Your voice is very nice brother

  • @paletimeghana6999
    @paletimeghana6999 5 лет назад +19

    Full support song Jesus praise the Lord 🙏🙏🙏🙏💕💕💕💕💕💕

  • @parameswararaogonthina2180
    @parameswararaogonthina2180 2 года назад

    Anna very very supar song anna, devudu Inka goppaga మిమ్మలని vadukovaalani నా prardana

  • @alonewithjesus936
    @alonewithjesus936 6 лет назад +9

    We are appreciating improve in God heartily I am welcome your songs heart touch in Jesus

  • @jayomgcreations9985
    @jayomgcreations9985 5 лет назад +19

    Awsome ur singing with wonderful music.... god bless u anna for more best songs

  • @manishasonga5139
    @manishasonga5139 2 года назад +2

    Praise tha lord Annaya naku chala instam e song Annaya

  • @ayyannayuvasenanarsipatnam6306
    @ayyannayuvasenanarsipatnam6306 7 лет назад +1

    డియర్ బ్రదర్ మీ పాటలు చాలా బాగున్నాయి. దేవుడు ఇంకా బలముగా మిమ్మల్నివాడుకోవాలని ఆశిస్తూ మీ మిత్రుడు ......... లోవరాజు కె. దేవునికే మహిమా .... ఘనతా .....ప్రభావములు ..... చెందునుగాక.......... ఆమేన్.

    • @JoshuaGariki
      @JoshuaGariki  7 лет назад

      Thankyou dear brother....Glory to God

  • @anithakuntalabavi1850
    @anithakuntalabavi1850 6 лет назад +4

    Anna
    super song
    manasuki. Prashanth Anga vunde tq bro

  • @pradeepnelapati4341
    @pradeepnelapati4341 5 лет назад +1

    Super brother meru ఇలాంటి సాంగ్స్ ఎన్నో పడాలని కోరుకుంటున్నాము God bless you

  • @priyankakachigalla9614
    @priyankakachigalla9614 5 лет назад +5

    Praise the Lord Brother. May God bless you abundantly. May God give plentiful blessings in your life. 😊😊

  • @apparaop7813
    @apparaop7813 5 лет назад +2

    meeru chala Baga padatharu anna

  • @LuckyLucky-uj3kc
    @LuckyLucky-uj3kc 6 лет назад +5

    Nice songs brother I love this songs thanks God bless you and your family

  • @mounich1743
    @mounich1743 4 года назад +1

    Anni sarlu vinna malli malli vinalanipistundi Ilove song

  • @radhadandamudi7172
    @radhadandamudi7172 5 лет назад +3

    super song brother praise the lord meaning superb thank you jesus

  • @fpgtrolles5848
    @fpgtrolles5848 Год назад +1

    Prised the Lord annayya 🙏

  • @nagadurgadumpala4459
    @nagadurgadumpala4459 4 года назад +3

    Super song and super singing.god bless you brother

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад +1

      Glory to God...Thankyou sister

  • @PrabhuPrabhu-pp7lc
    @PrabhuPrabhu-pp7lc 3 года назад +1

    Praise the Lord Anna super song chittoor destic madanapalli

  • @manojhosanna6374
    @manojhosanna6374 6 лет назад +1

    అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
    ఈ పాట వింటూవుంటే ఆత్మాభిషేకము తో నింపబడుతున్నాను
    "నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయుడా"
    నీ కృప నాకు చాలును యేసయ్య

  • @navaratnamahathichakravart8391
    @navaratnamahathichakravart8391 5 лет назад +4

    Glorious singing..
    GOD BLESS YOU.

  • @ryuvaraju9766
    @ryuvaraju9766 2 года назад

    జాషువా అన్న చాలా బాగా పాడారు అన్న ప్రైస్ tha లార్డ్

  • @rajeshnimmala1427
    @rajeshnimmala1427 5 лет назад +3

    Super song praise the Lord annaya God bless you

  • @madikisatyaveni9443
    @madikisatyaveni9443 6 лет назад +1

    ప్రైసె ఠెలార్డ్ బ్రొథెర్ thanks for giving this wonderful song

  • @rajupentapatiraju6604
    @rajupentapatiraju6604 5 лет назад +4

    God bless you Anna super song

  • @dathamreddy5526
    @dathamreddy5526 4 года назад +2

    Wandraful song.joshva gariki Thanks.and god bless you.

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад +1

      Glory to God...Thankyou brother

  • @sudheer063
    @sudheer063 6 лет назад +3

    Nice voice brother song chala baga vunndi prise the Lord

  • @NaniNanduVincy
    @NaniNanduVincy 6 лет назад +1

    annaya praise the lord nijame anna ayana krupa chalu manaki lokamlo tnq so much Jesus Anna elantivi enka yenno rayalani songs devudini korukuntuna

  • @robinrohan3278
    @robinrohan3278 6 лет назад +4

    Super song అన్నా

  • @shanushan1229
    @shanushan1229 6 лет назад +1

    Annaya chala Baga padaru anna praise the lord and god bless you annayya

  • @KRaju-ie5yt
    @KRaju-ie5yt 6 лет назад +5

    annayya song super etivanti songs enka ano padalani devudi ni manassu spurdiga korukuntunanu thanks annayya

  • @వరుణ్S-c2y
    @వరుణ్S-c2y 3 года назад +2

    Annayya elaanti spiritual songs marenno miru paadalani pray for God. Jesus mi nota nu elaanti spiritual songs marenno unchaalani Pray for Jesus.mi ministries kosam kuda pray chesthunnamu

    • @JoshuaGariki
      @JoshuaGariki  3 года назад +1

      Glory to God...Thankyou brother

  • @bujjijhansi2608
    @bujjijhansi2608 4 года назад +3

    Wonderful song anna

  • @akhilpowanisaakhilrockstor3374
    @akhilpowanisaakhilrockstor3374 5 лет назад +1

    Annaya song super elanti songs inkenno padalani korukuntunnsnu

  • @krupasuneel7514
    @krupasuneel7514 5 лет назад +5

    Woww suuuuperbb song brooo
    Me songs anni chala athmiyamga untayyy....me songs anni nenu follow avthayy. Ma meetings ki ee song ni songs book lo print cheyistunnamm.

  • @dineshkandi7066
    @dineshkandi7066 5 лет назад +5

    Super singing 🎶 anna 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎶🎶🎶🎶🎶🎶🎶

  • @rohirevival6279
    @rohirevival6279 6 лет назад +1

    Very very good song sir
    Naku e song chala chala chala chalaaaaaaaa estam dhevudu mimmulanu deevinchunu gaaka..!

  • @antarvedipalemsujatha5232
    @antarvedipalemsujatha5232 3 года назад +4

    Praise the Lord brother 🙏
    Super song👌👏👏👏👏

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God ...Thankyou sister

    • @vennamanjularani1064
      @vennamanjularani1064 2 года назад +1

      Please watch the below song also & subscribe to our channel
      ruclips.net/video/N5USfjZefjM/видео.html

  • @rameshk3153
    @rameshk3153 5 лет назад

    Prameela ramesh praise the lord

  • @appuaparna857
    @appuaparna857 5 лет назад +6

    Praise the lord brother...God bless you all

  • @varalaxmi3715
    @varalaxmi3715 3 года назад +1

    Prize The Lord Anna 🙏
    E song paadi Devuni mahima ganaparicharu

  • @emijalamethushela6016
    @emijalamethushela6016 4 года назад +3

    Simply superb sir.no one can sing as like u.lovely voice

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 года назад

      Glory to God ...Thankyou brother

  • @SwapnaPilli-u6n
    @SwapnaPilli-u6n 8 месяцев назад +1

    I listen this song daily because I love this song ❤

  • @sujathasuji1114
    @sujathasuji1114 4 года назад +1

    నాతో మాట్లాడినా నాయేసయ్య నీకే వందనాలు