తెలిసి బలి చక్రవర్తి ఎందుకు దానం చేశాడు? | Vamana Charitra | Neend Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • బుడతడు అంటే చిన్నవాడు లేదా పొట్టివాడు అని అర్థం, బాపనోడు అంటే బ్రాహ్మణుడు. నేను చెప్పేది వామనావతారం గురించి. అసలు ఈ కథలో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే ప్రహ్లాదుడంత గొప్ప భక్తుడి మనవడు ఐన బలి చక్రవర్తి కూడా అంతటి మంచిరాజే. మరి అలాంటి ధర్మాత్ముడైన రాజుని వామనావతారంలో వచ్చి బలిని భూమి కింద లోకానికి తొక్కేశాడు విష్ణుమూర్తి. అదేంటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాల్సిన దేవుడు తప్పు చేస్తాడా? మరో అంశం ఏమిటంటే కూర్మావతారంలోను, మత్స్యవతారంలోనూ, నరసింహావతారంలోను, వచ్చిన దేవుడు ఈసారి మనిషి రూపంలో పుట్టాడు, కానీ ఇది కూడా సాధారణ మనిషి జన్మ కాదు, ఇందులో శ్రీకృష్ణుడికి ఉన్నట్టు బాల్య లీలలు ఉండవు, రామాయణంలో ఉన్నట్టు సంపూర్ణ జీవిత విశేషాలూ ఉండవు, ఒక చిన్నపిల్లవాడు, అది కూడా బ్రాహ్మణుడు గానే ఎందుకు వచ్చాడు? ఇంకో విచిత్రమైన అవతార ధారణ స్వీకరించవచ్చు కదా? వివరంగా చూద్దాం. అంతకన్నా ముందు మీరు కథకి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం అంటే ఒక చెవితో ఈ కథని మరో చెవితో మరొక విషయాన్ని వింటూ మనసులో ఇంకేదో ఆలోచించడం కాదండి, నిద్రకి సిద్ధంగా ఉండడం అప్పుడే ఈ అవతార విశేషాలు మీరు అభినందించగలరు, అక్కడక్కడా పోతన గారి భాగవతంలోని పద్యాలని అనుసరించి కథలో అర్ధమయ్యేలా వాడుకోవటం జరిగింది:
    Download the Neend App for
    ➡ Telugu moral stories
    ➡ Stories for sleep
    ➡ guided meditation
    ➡ calming music
    Click here to download Neend App right now: bit.ly/3GsH747
    This is the story of a Brahmin boy, an incarnation of the Lord Vishnu. He attends the holy place where Bali Chakravarthy conducts the yagas and asks for a 3-feet-land. Knowing that the boy is a form of Vishnu, even then Bali accepts the proposal. This shows his generous nature. And, in this story, you'll know why Lord Vishnu came as a small Brahmin Boy and you'll listen to the devotional elements tied to it.
    By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu #mythologystories #jaisriram #garikipativideos #neend #sleepstories #telugukathalustories #sleepdisorder​ #bedtimestories #sleeptimestories #neend #relaxing #rest #howtosleep #howtofallasleepfaster #yognidra #sleepingtipsandtricks #sleeptips #sleepin2minutes #sleephypnosis #soothingstories #deepsleep #positivemind #నిద్రలేమి #నిద్రపుచ్చేకథలు #నిద్ర #మంచికథలు #తెలుగు కథలు #తెలుగుకొత్తకథలు #కొత్తకథలు #అమ్మమ్మకథలు #manchikathalu #pedarasipeddammakathalu #ammammakathalu #stopanxiety #overthinking #chagantipravachanam #mythologyintelugu #mythology #chaganti #chagantipravachanalu #bhakthivideos #bhakthikatha #pravachanam #garikapati #hindukatha #puranam #NewStoriesBookTelugu #panchatantrakathalu #MoralStoriesintelugu #telugukathalunewepisodes #Village Stories #podupukathaluintelugu #StoriesTelugu #NewteluguStories #telugukathalunewall #devotionalstories #storiesinteluguwithmoral #podupukathaluintelugu #telugukathalunewall

Комментарии • 4

  • @telugu-taram
    @telugu-taram Год назад +1

    Thanks Hema గారు. ప్రతీ పాత్రకి మంచి voice variation తీసుకోచ్చారు. 😀👍

  • @hemarao729
    @hemarao729 8 месяцев назад

    Thanku so much😊

  • @mehrk2899
    @mehrk2899 26 дней назад

    ఇన్ని రోజులు నేను ఉమ గారికి (voice) మాత్రమే అభిమానిని అనుకున్నాను, కానీ ఈరోజునుండి హేమ గారికి కూడా అభిమానిని ఐపోయాను 😄❤️

    • @neendtelugu
      @neendtelugu  18 дней назад +1

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747