సుందరకాండలో రాముడు కాకాసురుడిని ఎందుకు చంపాడు? | Sundarakanda Story Neend Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • కాకాసురుడు అంటే కాకి, ఒక సందర్భంలో కాకి పై బ్రహాస్త్రం వేసాడు రాముడు. అది ఏమిటి? "పిచ్చుక పై బ్రహ్మాస్త్రం" అని కదా సామెత! దాన్నే మార్చేసి కథ చేసి చెప్తున్నామని అనుకోకండి. ఇది సుందరకాండ లో వచ్చే కథ. దాన్నే చెప్తున్నాము. వాల్మీకి రామాయణంలో సుందరకాండ లో 38 వ సర్గలో వస్తుంది, అలాగే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ లో కూడా ఉంది. రామాయణం మొత్తం ఒక వైపు... సుందర సుందరకాండ పారాయణం ఒకవైపు. సుందరకాండకు కథానాయకుడు హనుమ కానీ రాముడు ఉందని రామాయణం ఊహించుకోగలమా? సుదరకాండ లో కూడా సీతమ్మ ద్వారా, హనుమ ద్వారా రాముడి కథను వింటూనే ఉంటాము, ఆయన గుణాలని తెలుసుకుంటూ ఉంటాము. అయితే సామెత ప్రకారం "పిచ్చుకైనా" ఈ కథలో "కాకి" అయినా అసలు అంత అల్ప ప్రాణిపైన బ్రహస్త్ర ప్రయోగం అవసరమా? రాముడు కరుణామయుడు, సద్గుణాలు ఉండు వాడు కదా? ఇలాంటి పని ఎందుకు చేసాడు? సీతను అపహరించిన రావణుడికి కూడా అవకాశాలు ఇచ్చిన వాడు ఇలా ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించడానికి అసలు ఏమి జరిగింది? ఈకథ ఎవరు ఎవరికీ చెప్పారో, ఈ కథనుంచి మనం రాముడి గురించి సరికొత్త విషయాలను ఏమి తెలుసుకోగలమో వివరంగా చూద్దాం
    Download the Neend App for
    ➡ Telugu moral stories
    ➡ Stories for sleep
    ➡ guided meditation
    ➡ calming music
    Click here to download Neend App right now: bit.ly/3GsH747
    By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu #mythologystories #jaisriram #garikipativideos #neend #sleepstories #telugukathalustories #sleepdisorder​ #bedtimestories #sleeptimestories #neend #relaxing #rest #howtosleep #howtofallasleepfaster #yognidra #sleepingtipsandtricks #sleeptips #sleepin2minutes #sleephypnosis #soothingstories #deepsleep #positivemind #నిద్రలేమి #నిద్రపుచ్చేకథలు #నిద్ర #మంచికథలు #తెలుగు కథలు #తెలుగుకొత్తకథలు #కొత్తకథలు #అమ్మమ్మకథలు #manchikathalu #pedarasipeddammakathalu #ammammakathalu #stopanxiety #overthinking #chagantipravachanam #mythologyintelugu #mythology #chaganti #chagantipravachanalu #bhakthivideos #bhakthikatha #pravachanam #garikapati #hindukatha #puranam #NewStoriesBookTelugu #panchatantrakathalu #MoralStoriesintelugu #telugukathalunewepisodes #Village Stories #podupukathaluintelugu #StoriesTelugu #NewteluguStories #telugukathalunewall #devotionalstories #storiesinteluguwithmoral #podupukathaluintelugu #telugukathalunewall

Комментарии • 10

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Год назад +3

    చక్కని స్వరంతో వినసొంపుగా రామ కథను వినిపించారు. మీకు అభినందనలు. రామ కథను చెప్పిన వారికి విన్నవారికి కూడా శుభములు చేకూరుతాయని వాల్మీకి మహర్షి చెప్పారు.

  • @rktheking949
    @rktheking949 Год назад +1

    Okka matalo adbhutam. Chala baga rasaru, chepparu. Ilanti kathalu inka upload cheyandi. 🙏🙏

  • @prasuamruta
    @prasuamruta Год назад +1

    #Jaisriram #ramayanstories #sitaram #hanuman #valmikiramayan #sundarakanda #ramacharithamanas #lordsriram #kakasura #siyaram

  • @SrivathsavKani
    @SrivathsavKani 5 дней назад

    Roju Mee stories vinakunda nidra ponu andi

    • @neendtelugu
      @neendtelugu  4 дня назад

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747

  • @SrivathsavKani
    @SrivathsavKani 5 дней назад

    Mee voice ante naaku chala istam uma gaaru

    • @neendtelugu
      @neendtelugu  4 дня назад

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747

  • @telugu-taram
    @telugu-taram Год назад +2

    My 25th uploaded story for Neend ❤ Jai Sriram

  • @karmacalls7576
    @karmacalls7576 Год назад +2

    కథ రాసిన వారికి.. చదివిన వారికి అభినందనలు.. జై శ్రీ రామ్..