Ramayanamlo Sampathi | Neend Telugu | Telugu Nidra Kathalu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024
  • Download the Neend App for
    ➡ Telugu Devotional Stories
    ➡ Relaxing Sleep Stories
    ➡ Relaxing guided meditation
    ➡ Calming music
    Click here to download Neend App right now: bit.ly/3GsH747
    "సంపాతి" అంటే రామాయణంలో ఒక పక్షి జాతికి చెందినవాడు. ఏమిటి ఈ పాత్ర ప్రత్యేకత? రామాయణంలో ఎప్పుడు కష్టం వచ్చి ఆగిపోయినా ఎదో ఒక మేలు జరిగి ముందుకు సాగుతుంది, ఎవరో ఒకరు వచ్చి కథ ముందుకు నడిపిస్తారు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా వానర సైన్యానికి వచ్చిన కష్టం గురించే! సుందరకాండ కన్నా ముందు, సీతమ్మ జాడ తెలియలేదు, సుగ్రీవుడు ఇచ్చిన గడువు 30 రోజులు, అది దాదాపు ముగిసింది. గడువు తీరి సీతమ్మ జాడ చెప్పకపోతే మరణ దండన వేస్తాను అన్నాడు వానర రాజు సుగ్రీవుడు. వానర సైన్యం దిక్కు తోచక ఆగిపోయింది, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు లాంటి వీరులకే ఏమి చెయ్యాలో తెలియక కూర్చున్నారు. ఈలోగా వానర సైన్యాన్ని మంచి ఆకలి మీద ఉన్న ఒక గ్రద్ద చూసింది. దాని పేరు "సంపాతి". ఇంతమంది వానరులని తినాలని ముందుకు వచ్చి వీరిని తినాలని అనుకున్న గ్రద్ద మంచిగా అనుకూలంగా మారిపోయి వానరులకు ఉపాయం ఇచ్చింది, రామకార్యానికి సాయం చేసింది. కీడు చెయ్యాలని వచ్చిన గ్రద్ద సాయం ఎందుకు చేసింది? శ్రీకరమైన రామకార్యంలో సాయపడినందుకు గ్రద్ద పొందిన లాభం ఏంటి? అసలు ఈ పాత్ర వలన రామాయణం ఎలా ముందుకు సాగింది? తెలుసుకుందాం
    By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu #mythologystories #jaisriram #garikipativideos #neend #sleepstories #telugukathalustories #sleepdisorder​ #bedtimestories #sleeptimestories #neend #relaxing #rest #howtosleep #howtofallasleepfaster #yognidra #sleepingtipsandtricks #sleeptips #sleepin2minutes #sleephypnosis #soothingstories #deepsleep #positivemind #నిద్రలేమి #నిద్రపుచ్చేకథలు #నిద్ర #మంచికథలు #తెలుగు కథలు #తెలుగుకొత్తకథలు #కొత్తకథలు #అమ్మమ్మకథలు #manchikathalu #pedarasipeddammakathalu #ammammakathalu #stopanxiety #overthinking #chagantipravachanam #mythologyintelugu #mythology #chaganti #chagantipravachanalu #bhakthivideos #bhakthikatha #pravachanam #garikapati #hindukatha #puranam #NewStoriesBookTelugu #panchatantrakathalu #MoralStoriesintelugu #telugukathalunewepisodes #Village Stories #podupukathaluintelugu #StoriesTelugu #NewteluguStories #telugukathalunewall #devotionalstories #storiesinteluguwithmoral #podupukathaluintelugu #telugukathalunewall

Комментарии • 8

  • @mehrk2899
    @mehrk2899 2 месяца назад

    I’m a big fan of Uma gaari voice ❤

    • @neendtelugu
      @neendtelugu  2 месяца назад +1

      ధన్యవాదాలు! మీరు మంచి నిద్రను పొందడంలో ఈ కథనం సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము. ప్రకటన రహిత కథనం, నిద్ర ధ్యానం మరియు నిద్ర సంగీతాన్ని వినడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: bit.ly/3GsH747

  • @PavaniSahu-ir4kj
    @PavaniSahu-ir4kj 7 месяцев назад

    I feel this channel is so underrated
    I hope this get popular

  • @telugu-taram
    @telugu-taram 11 месяцев назад +1

    🎉🎉🎉🎉My 50th Story 🎉🎉🎉

    • @neendtelugu
      @neendtelugu  11 месяцев назад

      ధన్యవాదాలు. మీ కథలు అందరికీ ఎంతో ప్రశాంతమైన నిద్రను ఇవ్వడానికి తోడ్పడ్డాయి.

  • @PavaniSahu-ir4kj
    @PavaniSahu-ir4kj 7 месяцев назад

    I feel this channel is so underrated
    I hope this get popular

  • @PavaniSahu-ir4kj
    @PavaniSahu-ir4kj 7 месяцев назад +1

    I feel this channel is so underrated
    I hope this get popular

    • @mehrk2899
      @mehrk2899 2 месяца назад

      I feel the same. Some people are really pathetic and writes terrible comments. I have seen in other story videos. I don’t understand when they will grow up mentally. I was usually depending on other yoga nidra channels (narrates) in English. I’m so happy I found a channel in my native language 😊