Modi Cabinet - Rammohan Naidu: ఏపీ భవిష్యత్ ప్రణాళికపై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే... | BBC Telugu
HTML-код
- Опубликовано: 21 окт 2024
- ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి టీడీపీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతోంది. ప్రత్యేక హోదా అంశం మీద ఎలా ముందుకెళ్లబోతోంది. బీబీసీ ఇంటర్వ్యూలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే...
#RamMohanNaidu #AndhraPradesh #SpecialStatus #ModiCabinet
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
రామ్మోహన్ నాయుడు గారికి అభినందనలు! మీరు అర్హులు.. Andhra వృద్ధి కి తగిన ప్రాధాన్యత ఇస్తారు అని నమ్ముతున్నాo..
Last 10 years nunchi pikindi emaina unda?
@@althaf.2619 peekaru గా గత 5yrs లో! 🤣
Ap iiit లు last 5 years నుండి funds లేక, teachers లేక, food సరిగ్గా లేక infrastructure లేక మంచి jobs లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ messageని చంద్రబాబు నాయుడు గారి ద్రుష్టికి తీసుకెళ్ళలని కోరుతున్నాము
శ్రీకాకుళం జిల్లా కేంద్ర మంత్రి అయిన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనములు శ్రీకాకుళం జిల్లా ఉన్నత మైన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము✌️✌️✌️ జై ఎన్ డి ఏ
సిక్కోలు సింహం, మా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నందుకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు మంచి పాలన అనగా పోలవరం, విశాఖ స్టీల్, స్పెషల్ స్టేటస్, unemployment ఉంది. అలా కాకపోతే మాకు 3 ఆప్షన్ ఉంది, అదే కాంగ్రెస్ పార్టీ.
💥ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️
Kashmir ke dikkhu ledhuu andhra entha
Ycp party vunnappudu meerantha ami peekaruraaa
డెవలప్మెంట్ అయితే చాలు
Adi kala kuda kaadu... Kalla
@@roshankalamata8237Ippudu adigithey isthaaru raa erri😂Avakaasam unappudu vadukokapothey inkeppudu
మీకు ప్రత్యేక ధన్యవాదములు
(P .రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము...)
1 మనకి ప్రత్యేక హోదా 2.అమరావతి రాజధాని
#.మన ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో ముఖ్య హామీలు మరియు ముఖ్యంగా
3. త్రాగడానికి మంచినీరు ప్రతి గ్రామానికి ఏర్పాటు చేయాలి.
4.మంచి విద్య
5.ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
6. ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం అందించాలని... జనసైనికులు అందరూ కూడా కోరుకునేది అదే ఇది గమనించి బేబీస్ ఛానల్ వారు బాగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాము.🎉
ఇచ్చాపురం తరుపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం అన్నయ్య మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి మీకు అందరూ ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాం💐💐💐🙏🙏
All the best 🎉
You showed your strength and courage in parliament even when AP has no presence in 2019. Now by god's grace you are becoming central minister and AP is a kingmaker in the central govt. We have great expectations on your courage and ability ❤
Make India a great place and AP to new heights with great employment opportunities ❤
శ్రీకాకుళం చిన్నోడు,
ఆంధ్ర కురోడు,
తెలుగుదేశం యువ నాయకుడు
గౌరవశ్రీ కే. రామ్మోహన్ నాయుడుగారు, భారతదేశ కేంద్ర మంత్రివర్యులుగా ప్రమాణశ్రీకరోత్సవం సంధర్బంగా వారికి శుభాకాంక్షలు. 🖋️🎤
తండ్రి లేకపోయినా, బాబాయ్ తో గొడవ పడకుండా, అవినీతి ఆరోపణలు లేకుండా, పదవులు కోసం పార్టీని విభేదించకుండా, స్వయం కృషితో, స్వశక్తితో ప్రజల అండదండతో, భగవంతుని శుభాశీస్సులతో 37 సంవత్సరాల ప్రాయంలోనే కేంద్ర మంత్రిగా మీరు ఏదిగిన తీరు ఎందరికో ఆదర్శం. కులంతో పనిఏముంది ప్రతిభ, ప్రజాశీస్సులు ఉండగా. 🖋️🎤
Bjp AP ni 10 years మోసం చేశారు
ప్రత్యేక హోదా ఇవ్వలేదు
మీకు అభినందనలు సార్,👏👏👏🎉🎉🎉🥳🥳🥳🍫🍫🍫🍫🍫🍫🎊🎊🎊🎊🥞🥞🍫🌅🌅🌅🌄🌄
Welcome Ram mohan Naidu I think your a only one dynamic leadeer in India you have very very bright future అదేవిధంగా మా అనంతపురం జిల్లా పై కనుకరించండి
రామ్మోహన్ నాయుడు గారికి ❤అభినందనలు! సార్ మీరు పార్లమెంట్లో మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. మీరు ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అతి తక్కువ సమయంలో నాణ్యతతో నిర్మాణం చేయవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను.
Congratulations brother
మంచి పరిపాలన ఇస్తారని ఆశిస్తున్నాం..
All the best to dear Rammohan babu.I pray MAY God give you good strength and healthy long life to make the AP as a notable and best state in India
విశాఖపట్టణం ను పట్టించుకొనే నాథుడెవడూ కనపడలేదు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, ప్రత్యేక హోదా సాధించడం, పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పన జరగాలి. నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం పై దృష్టిని సారించాలి. విభజన తర్వాత వెనుకబడిన మన రాష్ట్రాన్ని ఆదుకోవడం చాలా అవసరం. పదవి, అధికారం ఉన్నప్పుడే ఎవరైనా, ఏదైనా చేయగలరు ...
పదవిని పూర్తిగా అభివృద్ది కై వినియోగించాలి, మంచి పేరు సాధించాలి.
జై ఆంధ్రప్రదేశ్ .. జై జై ఆంధ్ర ప్రదేశ్.
adhikaram 5 ellakai istaru planning , development aakonamlo rajakeeya partylu cheyali - adi saswatham ye party ki kadu - 5 ella answer sheet kI prajalichina adhikaram
You are the Best anna
ప్రత్యేక హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కి ఐటీ శాఖ ఇచ్చి ఐటీ కంపెనీలు వచ్చేలా చేస్తే బాగుంటుంది. అదే కాకుండా రాజధానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ ఇవ్వాలి.
Babu tho kadu impossible
It's possible to urs father
నాయకులు కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం ప్రగతి కోసం, తనకిచ్చిన బాధ్యత, నెరవేరుస్తారని ప్రజల కోసం తన గళం వినిపిస్తారని మా నమ్మకం మంచి నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు
Super ramohan brother,your speech
Super ah emundi akkada kaavalasina daanni skip chesi maatladatam super la unda
శుభాకాంక్షలు సర్
Congratulations sir 🎉🎉🎉
బీజేపీ ni చూసి ఓటు వెయ్యలేదు కేవలం పవన్ అండ్ చంద్రబాబు.... లేకపోతే బీజేపీ కి ఒక్క సీట్ కూడా రాదు
Yes , correct Modi lekapothe okka ministry Kudal radhu center lo
Babu kevalam Pawan and modi Ram maindaram chusi otu vesaru
@@dharanikumarreddy1261 అయోధ్య లో నే నెగ్గ లేదు రామ మందిరం చూసి
@@dharanikumarreddy1261 బీజేపీ అలా అనుకుంటే బీజేపీ సింగల్ గా 175 నియోజకవర్గలలో పోటీ చేయాలి 😀😀😀
Get Special status to Andhra....if you have guts....Else no use with this crowd(T+B+J)
Very all the beat and Congratulations brother.
ప్రత్యేక హోదా లేకపోయిన గుజరాత్ లా డెవలప్ చెయ్యాలి అందుకు మీరు గట్టిగ క్రుషి చెయ్యాలి
We want reneet please 🙏
We want justice ⚖️ 🙏
శుభాకాంక్షలు అన్నయ్య, మీరు ఎంపీ గా ఉన్నప్పుడు ఎలా పని చేశారో చూశాం, ఇక ముందు కూడా ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా అంతకు మించి పని చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం అయిన "పోలవరం", నాటి మరియు నేటి ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారన్ని, పొలవారంగా భావించి తదనుగుణంగా పోలవరాన్ని , ఆంధ్ర ప్రజల "వరంగా" ఇవ్వాలని కృత నిశ్చయంతో పని చేశారని గుర్తు చేస్తూ , మీ వంతు సహకారాన్ని కూడా అందిస్తూ కేంద్ర నుండి రావలసిన ఆర్థిక వనరులని సమకూరుస్తారని భావిస్తూ మీ అభిమాని.
కేంద్ర మంత్రులు ఐదుగురు!జై బండి సంజయ్ రెండు తెలుగు ప్రజల కి మంచి రోజులు 🌹🌹🌹
Congratulations 🎉
ఉత్తర ఆంధ్రా వీరుడు మా రాంమోహన్అన్నా...గారికి మా శుభాకాంక్షలు💐🤝
Congratulations Anna 🎉
Save vizag steel plant
ప్రత్యేక హోదా లేకపోతే ఎన్ని మాటలు చెప్పినా నమ్మము మేము కేంద్ర ప్రభుత్వం లో హంగ్ ఉంది ఇప్పుడు కుదరకపోతే ఎప్పటికీ తేలేము
Save vizag steel plant ☘️
special status gurchi cheepindi sir
Young dynamic MP from Andhra Pradesh..Keep AP pride high
మా పాత అనుభవాలు వున్నాయిగా... ఈ కబుర్లు ఎందుకులే అప్పుడే
Vizag Steelplant issue
ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ గా మారింది మీ మాటల్లో అర్థం అయ్యింది
The most deserving candidate for central ministry 🤩🤩🙌
Congratulations sir, long way to go☺️
Congratulations anna
🎉🎉
Ekkuva feel kakandi bro be alert, it's an indirect warning if you don't work, mi situation kuda same aytadhi
Jai CBN 🎉❤
shikoli Simham రామ్మోహన్ నాయుడు గారికి నా కృతజ్ఞత శుభాకాంక్షలు ఎంపీ మరియు కేంద్ర మంత్రిగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చాలా చాలా సంతోషం గా ఉందండి
Save vizag steel
Fristly congratulations
We demand ap special status
What about vizag steel
Congratulations Rammohan garu ur the great wonderful leader 🎉🎉🎉🎉
ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా రమ్మోహనన్న మాట్లాడలేదు...
వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అన్న....?
జగన్ కనీసం ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేక హోదా తీసుకురావటానికి అని చెప్పాడు.. కనీసం మీరు ఆ మాట కూడా అనటం లేదు కదా అన్న...
చాలా సముచిత స్థానం రామ్ అన్నకి ❤❤ సిక్కోలు సింగం❤❤❤
Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకురా వాలి
Super words 🎉
All the best Sir ji ❤❤❤❤
Congratulations.
Ithani voice chala baaundhii
ప్రత్యేక హోదా తీసుకొస్తావా లేదా అని అడుగుతే అడ్డ దిడ్డమైన సమాధానం చెప్తాడు ఏంటి మా రామ్మోహన్ నాయుడు
Congratulations bro..🎉🎉🎉
Congratulations Sir... ✨🙏
Congratulations 👏🎉🎉🎉🎉
ప్రయతేక హోదా ఈ సిట్యుయేషన్ లే కాకపోతే మళ్లీ రాదు … ప్లీజ్ డోంట్ ఫర్గెట్
All The Best Anna 👍🙏🙏
అంతేగాని ప్రత్యేక హోదా అవసరం లేదు
విభజన హామీలు నెరవేర్చని మోదీ, బీజేపీ ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండా ఎలా మద్దతు ఇస్తారు. మోదీ ఏపీ మంచి చేస్తాడని ఎలా నమ్ముతారు?
Ask for special status
Congratulations sir and god bless you
2019 elections lo YCP got 151 seats while now TDP just got 135 while coalition got more..
మీలాంటి వాళ్ళని గెలిపిస్తే అలానే సమాధానాలు చెప్పాలి ఆంధ్ర ప్రజలకి లేకపోతే అసలు మాట వినరు.రిపోర్ట్ అడిగిన క్వశ్చన్ కి వేరే విధంగా సమాధానం చెబితేనే ఆంధ్ర ప్రజలు మాటవింటారు.ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర ప్రజలు ఇక మర్చిపోండి🎉🎉🎉🎉ఇది ఐదు సంవత్సరంలో ఇప్పుడు గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అయితే పోగొట్టుకున్నారు మనీ అంత తెచ్చుకుంటారు
ప్రత్యేక హోదా ఉంటే నిధులు వస్తాయి పుల్కా
Sir special status demand Andrapeple dreem
ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి మీరు మాట్లాడటం లేదు
Vizag steel plant position ento
Anna First Housing scheme start cheyyandi anna
Chala Mandiki sontha illu leka badapaduthunnaru
Congratulations sir
Congrats lil. Brother...
Good good anna👍👍
Save vizagsteel
All the best 👍
Cine hero కి మించి పేరు సంపాదించారు. Young and dynamic and genuine person......
All the best శ్రీకాకుళం
తప్పండి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తమరు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ మూడు కలిపి వచ్చారండి తమ నాయకుడు సింగల్ గా వచ్చి గెలిచి ఉండి ఉంటే తమరు చెప్పినట్టు గొప్ప కానీ ఇప్పుడు కాదండి అది సిక్స్ ప్యాక్ 25 హామీలు కచ్చితంగా నెరవేర్చండి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మీకు అభినందనలు
Ee jagan vachina , cbn vachina or inkevaryna vachina ..... AP SPECIAL STATUS ayithey radhu ani ardham ayindhi. Miru thaluchukuntey status vasthundhi kani ...rapinchadam ledu . Hats off to you All AP political leaders 😂🙏🏻
Bro you and me same
AP ki special status isthe it will become tricky for the central govt. Every other state will demand special status after that. It is better we get the required funds instead of special status
Aduka thine state aaa ap Amana anii free free anukunta aniganam isthunaru ap govt inka special state anduku miku anni free schemes kosama
నెక్స్ట్ చంద్రబాబు కూడా ఉండడు ఫ్యూచర్ టెన్స్ చూడు
Great person....
I am very proud of u brother Ram mohan naidu Garu...❤
Save the vizag steel plant
Congratulations Baabu. God bless you ❤❤❤❤❤
❤❤❤❤
It's the right Time to demand special status.
మా హిందూపురాన్నికూడా పారిశ్రామిక ఆభివృధ్ధికి మీరు కౄషిచేయాలి
ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ, సిక్కోల్ సింగం sir మీ రు.. srikakulam district development కావాలి sir❤
Congratulations sir🎉🎉🎉
ప్రత్యేక హోదా గుఱించి అడుగుతుండ్తే నిధులు అంటావ్
You and me same
Adhi memu adagamu ani indirect ga answers chesaruga bro, yekkuva nidulu testam ante meaning enti package testam ani artham
ఈ ఐదేళ్ళలో జగన్ ను అడగలేదేమి?
Anna Ila anukune vundipoyamu manam, manam alochinchalsindi central lo paristhithulu batti , ippudu hung erpadindi, jagan cheyyaledu kabatte pakkane petteru, idi manchi opportunity manaki , oka pouridiga special status teppisthe better anukuntunnava leka Ila ne valla meda vellu Vella meesa vallu ani bratikesthama
@@vinnod85 avarina sare bro manaki special status iste as per constitution manaki chala facilities vastaie, akkada avaru vunna ekkada avaru vunna no problem, esarina ragipadakubda special status vaste baguntadhi ante
❤❤
ప్రత్యేక హోదా మాట దాటేశారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడట్లేదు
One of the finest, sincere and sensible MP and Politicians from Andhra Pradesh. All the best....🎉
Sirrr please consider Rayalasima
స్పెషల్ స్టేటస్ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఏ పని కూడా వెంటనే జరగదు. శాఖాపరమైన ఉత్తర ప్రత్యుత్తర కాలయాపనలు జరుగుతాయి. దీనివల్ల అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు అందనే అందవు. కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి దానికి సంబంధించిన ప్రత్యేక నిధులు ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖనుండి తెప్పించుకుని సత్వర అభివృద్ధిని పొందవచ్చు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నాశనం అయి అప్పుల ఊబిలో నెట్టివేయబడింది. కాబట్టి దీర్ఘకాలిక నిధుల ఏర్పాటు కల్పించే స్పెషల్ స్టేటస్ పధకం కంటే, సత్వర ప్రయోజనం సమకూర్చే విభిన్న ఆర్థిక పాకేజీలే మేలు. ఈ విషయాలు MLAలు MPలు ప్రజలకు వివరించాలి.
ఇది నిజం,
అభివృద్ధి కావాలంటే నిధులు అవసరం......
Already chandranna package lu ani mosapoyadu tammudu BJP chetilo...waste of packages...long term development avasarapadathay....ippudunna ee political system ni batti chusthee..