అప్పుడు మా ఇంట్లో టీవీ వుండేదికాదు. ఈ సీరియల్ చూసేందుకు నేను మా అక్క,అమ్మతో కలిసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి చూసేవాళ్ళం.. ఇప్పుడు ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.. "ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి".
ఆ రోజుల్లో ఇంటిల్లిపాది అందరం కలిసి చూసేవాళ్ళం. అప్పటి సీరియల్స్ లో విలువలు ఉండేవి.. ఇప్పటిలా కుట్రలు కుతంత్రాలు కాదు.. బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా బంధాలు బాగుండేవి. ఇప్పుడు స్మార్ట్ టీవీ ఉన్న సంబంధాలు సంకనాకిపోయాయి....
తెలిసి తెలియని చిన్నతనము నాటి మధుర జ్ఞాపకము అందం. ఎంత చక్కగా ఉండేవో సుమన్ గారు గీసిన బొమ్మలు, ఎంత మధురముగా ఉండేవో ఆయన రాసిన మాటలు పాటలు. సీరియల్ పాట, పేర్లు పడటం అయిపోయాక,చివర్లో కథ మాటలు బొమ్మలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సుమన్ అని సగర్వంగా రాసుకునేవారు. సుమన్ గారితోనే పోయింది ఈటీవీ కళ వైభవం అంతా. ఇప్పుడు వచ్చే సీరియళ్లు ప్రోగ్రాములు చూస్తుంటే కక్కొచ్చేతాంది.
జీవిత చక్రం లో పడి తనని తాను మర్చిపోతున్నారు. అటువంటి వారిని ఒక్కసారిగా గతం లోకి తీసుకువెళ్ళి గుండెకి బరువు పెంచి కాలానికి కళ్లెం వేసావు. Thank you sir
గుండె కోత తట్టుకోలేక పోతున్నాను 😢😢😢😢😢. అమ్మ నానమ్మ పెద్ద కుటుంబం ఒక్క టీవీ ఆకడకడ ఈ రోజు ఎవరు లేరు . ఎవరికి ఎవరూ కాదు. అమ్మ అమ్మమ్మ నానమ్మ అందరూ చనిపోయారు వంటరిగా .ఈ పాట వింటే గుండె పగిలి పోతున్నది
Wow after 25 years I heard this song and really my tears comes out what a beautiful days I cont forget ..Golden days ave ,eppudu aatmeyulu leru premalu bandhalu levu
Ee song vinte edho hrudayam lo teliyani badha feeling chinnappati rojulu gurthuku vasthayi block&white tv lo chudadam vere village ki vellina akkada vere valla inti daggara kuda miss kakuknda serial chusevaanni really sweet days ee serial lo bhavana heroin ni chusinakoddi chudalanipimchedi sweet&cute homely face ...ThanQ suman gaaru miss you lot sir..😓
The serial telecast some where around 1999 has this memorable melody as its title song. I was so much attracted by this song I would not venture out during Saturdays. It has a very nice lyric and sang by the angel like looking Sunitaji. Every episode has a gripping content and had in its cast fairy tale dame Bhavana, the ravishing and bewitching beauty of that era.
This Is My One My Fav Song...EverGreen.. And Also My Childhood Song..I was Listining & Watching Every Day This Serial..Now im Happy For Listining This Song For Long Time....This Song Meaning is very Wonderfull..
మాకు కిరాణా షాప్ ఉండేది అది colse చేసే టైంలో.ఈ. సీరియల్ వచ్చేది మా అమ్మ.నాన్న వింటూ షాప్ సర్ధేవాలు,యిప్పుడు మేమందరం వున్నాము మా నాన్న గారు లేరు i miss you గోల్డెన్ డేస్ అండ్ మీ father
మన బాల్యం ఎన్నో మధుర స్మృతులతో మధుర క్షణాలతో సాగింది.ఈ సీరియల్స్ మనకు ఎంతో మంచి నేర్పించాయి.కష్టాల కడలి లో ఎదురీదేలే చేసాయి.ఆదర్శ ప్రాయం గ నిలిచాయి.మరో జన్మ అంటూ ఉంటె మనిషిలా పుట్టాలి అని భగవంతుడిని ప్రార్థిస్తాను.మనిషి జన్మ ఒక అద్భుతం.
Listening to this song, i traverse back to the memory lane. At a time when most of the channels were n't even launched, ETV was the poineer in telecasting gripping and absorbing serials , during the prime time slot. Commencing from Preme Daivam then onto Sneha, Anveshita, Lady Detective ( The lead lady Uttara was just ravishing and mercurial) , Antarangalu ( The lead lady Ashwini would look like a dream girl) and signing off the weekend with Andam , it was unbridled fun and melodrama, which would make me deeply nostslagic even after a lapse of nearly 22 years. Great times and great serials. Hats off to ETV and Sri Ramoji Rao garu.
really 90's were superb with good memories. Thanks to serial creators who made our memories awesome.whenever we listen to all old serial songs, those take us to those old days.
A flash was moving from my eyes how did I enjoyed by watching all those e tv serials with my mom...tan q a lot ...u made us to move into long back period...🖒🖒😊😊😍😍
Chinnapudu dinner time lo chuse vallam e serial....Wow malli a chinna nati gnapakalu gurthochai...And a drawing nenu chusi Na note book lo try chesedanni appatlo....A rojulu malli eppatiki tirigi ravu...Song vintunte a kshanalu, age , nabours gurthocharu...tq so much...appatlo etv no channel for serials...eee usha kiranaluuuu.......Wow.....
వర్షాకాలంలో యూరియా సంచులను బడి సంచి గా మలచి బడి కి వెళ్లిన రోజులు.. ఎండాకాలంలో ఊరి చెరువుల్లో తుమ్మ చెట్లకు ఉన్న బంక ని అమ్ముకుని చారన ఆటన పొగు చేసిన రోజులు.. ఈత పండ్ల కోసం వాగులు వంకలు చెరువు కట్టలు తిరిగిన రోజులు. ఇంకా ఎన్నో మదురజ్ఞాపకలు మదిలో.. గుర్తు వస్తే కన్నీరు వస్తుంది..
Wahhhh my 90's are most memorable days.... Can't bring them back... Wat a serials at that time. Feeling emotion and miss them and also my childhood frnds
My childhood👩⚕️ school days👩⚕️ memories appudu nenu 6th standard chadhivedhanni Monday guppedu manasu, Tuesday sneha, Wednesday E tharam Katha, Thursday ledy detective, anveshitha, Friday antharangalu, Saturday vasundhara lo andham, kalankitha serials vachevi Naku a rojulu chala gurthukosthunnai 😭 appudu ma intlo black and white TV old is gold. Suman gari serials,bommalu, patalu, Katha chala 💯adhbutham✨❤️🌹
Vintu coffe taguthuunna...i m getting tears from eyes...madhe joint family apudu mostly avey anuko apudu amma,pedhamma vallu valla vodilo padukone Chuse vadine..mare ah rojulu ravu...manake dakkena memories mana pillalake undav..ah rojulu veruu.. wont back again..... Thanks to be 90's kid...
Suman sir serials songs,drawings,story,actors,picturaisation,everything super quality undevi you are the best director sir meeru theesina sri bhagavatham&panchathanthrakathalu my all time favorite serials sir 🙏
Entha bagundho song .....i went back to my child hood memories.....ee song vinte iforget myself involve in a Pleasant peaceful nature ...which makes my mind fresh
andam aapati rojulea andam nenu na frinds pata vina ga nea ganapakalu chala frinds missing frind sircles that time aapudu etv 5 years complte my mother ,gradma unna Rojulu eepudu leru pata vinaganea dhukhaatham, I LOVE LOVE SONG ,toopran ,medak .village bramanpally
అప్పుడు మా ఇంట్లో టీవీ వుండేదికాదు. ఈ సీరియల్ చూసేందుకు నేను మా అక్క,అమ్మతో కలిసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి చూసేవాళ్ళం.. ఇప్పుడు ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.. "ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయి".
@Sandhya Devulapelle artham kaledu
@Sandhya Devulapelle oh.. avuna madi kadapa ma oorlo alage antamlendi..
Nenu maa amma annaya paka valla entike valli chusavalam e serial apudu rojulu mali ravu 😥😥😥
Avunu Anna endhukante avu tirigiravu kabatti
@Sandhya Devulapelle ayana thana manasulo unnadi chepparu meeru vetakaram gaa maatladavalasina avasaram ledu
ఈ సినిమాలు, సీరియళ్లు value ఇప్పుడు తెలుస్తుంది. ఇవి మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి... మన గతం ని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి... 🥰🥰🥰
నిజం ఇవి ఓ తరానికి గతం తాలూకు అందమైన జ్ఞాపకాలు ఇలా అప్పుడప్పుడు యూట్యూన్ లో చూసినప్పుడు ఏవో గుర్తుకు ఎన్నో ఆలోచనలు 😊..
Nijam Andi Malli elanti rojulu ravu
ఈ పాత serial సాంగ్స్ విన్నప్పుడు 1995-2005 మధ్యలోకి వెళ్లి అక్కడే ఆగిపోతాం
@@vineethathangella3314 nsvmmzmvmzmvzczvmzvmxvvzm
Yes ur right andi nku na childwood memories gurthuku vastunye
అందం
ఎండమావులు
నాగమ్మ
ఇదికధకాదు
అంతరంగాలు
అన్వేషిత
తులసిదళం
శాంతినివాసం
పంచతంత్రం
మహాభాగవతం
నాగాస్త్రం
లేడీడిటెక్టీవ్... నా చిన్నప్పటి మధురమైన సీరియల్ జ్ఞాపకాలు
Antarangalu
Aloukika
Marichipoyaru
Sneha
Pinny
This is 90's kids favorite list bro
Dhurga
90's generation days... Golden days.... పరుగెడుతున్న ప్రపంచంలో ఎన్నో ఇలాంటి జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి...🙏🙏
Same as uuuu
Avunu bro
Yes yes andi 🎉
Yes anna 90s kids lukey
Its true 😢😢
90s kids జ్ఞాపకాలు అందరివీ ఒకేలా ఉంటాయి ఆ రోజులు వేరు ❤
Hi
అవునండి ఆ రోజుల్లో జ్ఞాపకాలని మనసులో పదిలంగా ఉండేటివి కానీ ఈ రోజుల్లో అన్ని జ్ఞాపకాలు సెల్ ఫోన్స్ లోనే😂
అవును సార్ ఈ పాటలు వింటుంటే ఏడువు వస్తుంది సినిమా పాటల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది అప్పట్లో the golden days never be come 😢😢😢😢😢
అవును బ్రో మనం చాలా అదృష్టవంతులం
Yes....manavi golden days ....manam aa kalam lo purity chusam alage maruthunna prapanacham chusthunnam....mana la 20 s lo puttina vallu undaleru
ఆ రోజుల్లో ఇంటిల్లిపాది అందరం కలిసి చూసేవాళ్ళం. అప్పటి సీరియల్స్ లో విలువలు ఉండేవి.. ఇప్పటిలా కుట్రలు కుతంత్రాలు కాదు..
బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా బంధాలు బాగుండేవి. ఇప్పుడు స్మార్ట్ టీవీ ఉన్న సంబంధాలు సంకనాకిపోయాయి....
ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఆ రోజులని తిరిగి తెచ్చుకోలేము 😭😭
Pls e t v plus lo malli veyandi plsss
Nijam andi maa family andaram kalisi chusevaallam ippudu ma amma naannamma iddaru leru poyaaru aa memories gurutuku vastunte adupu vastundu
సూపర్
Nijam Sir 🙏
Yes
బ్లాక్ and వైట్ TV రోజుల్లో వచ్చే సీరియల్ స్ జీవితం యొక్క విలువ లు నేర్పించేవి 1996-1999
🥺
Yes
B/w tv ki color frame pettukunevallu....
నిజం చెపుతున్న... నాకు ఏడుపు వస్తుంది..
ఈ సీరియల్లు చుస్తే.... చిన్నప్పుడు స్కూల్
ఏజ్ ఉన్నప్పుడు 🙏🏼🙏🏼😭😭
S sister same to you 😭
Same feeling Naku eadupu wasthundi
90's kids kada alane untundi
అవును బ్రో
Missing 90's memories 😢time machine unte bagundu guys...
Intlo andaram kalisi chuse vallam...beautiful days...never come back ..
Well said
same memory
Same here
Ss,its true
Avnu... Dat days never com back
ఈ పాటను వినే అవకాశం ఇచ్చిన యూట్యూబ్ వారికి 🙏
Etv
తెలిసి తెలియని చిన్నతనము నాటి మధుర జ్ఞాపకము అందం. ఎంత చక్కగా ఉండేవో సుమన్ గారు గీసిన బొమ్మలు, ఎంత మధురముగా ఉండేవో ఆయన రాసిన మాటలు పాటలు. సీరియల్ పాట, పేర్లు పడటం అయిపోయాక,చివర్లో కథ మాటలు బొమ్మలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సుమన్ అని సగర్వంగా రాసుకునేవారు. సుమన్ గారితోనే పోయింది ఈటీవీ కళ వైభవం అంతా. ఇప్పుడు వచ్చే సీరియళ్లు ప్రోగ్రాములు చూస్తుంటే కక్కొచ్చేతాంది.
Nijamey
90's Kids all are know about this beautiful serial... Even me and my Favorite serial and this title song
Asaalla arojjulu ravvu malli golden days beautiful seriles 1990 lo asalla brother
Kasa Dinesh 😥 yes broo, ipduu news channels chste full fear
S
Yes
Real ga
జీవిత చక్రం లో పడి తనని తాను మర్చిపోతున్నారు. అటువంటి వారిని ఒక్కసారిగా గతం లోకి తీసుకువెళ్ళి గుండెకి బరువు పెంచి కాలానికి కళ్లెం వేసావు. Thank you sir
ఎందుకో తెలియకుండా నే కల్లో నీళ్ళు వస్తున్నాయి 😢.
నా చిన్నపుడు వేరే వాళ్ళ ఇంటి భయట నిల్చొని చూసే వాడిని.
మళ్ళీ ఆ రోజులు వచ్చింటే ఎంత భాగుందునో
Yes
TRUE bro
Nijam bro vaakku off chesthe kadupu tarukkupoyedi😢
Yes
పాట లో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు దాగి ఉన్నాయి గుండెలు బరువెక్కాయి.. అందం అందం పాట ఈటీవీ ధారావాహిక
2020 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
E patagurthochi RUclips lo chuddaniki vacha 2023lo
2024
గుండె కోత తట్టుకోలేక పోతున్నాను 😢😢😢😢😢. అమ్మ నానమ్మ పెద్ద కుటుంబం ఒక్క టీవీ ఆకడకడ ఈ రోజు ఎవరు లేరు . ఎవరికి ఎవరూ కాదు. అమ్మ అమ్మమ్మ నానమ్మ అందరూ చనిపోయారు వంటరిగా .ఈ పాట వింటే గుండె పగిలి పోతున్నది
Don't feel sister
Same to u
Same naaku alaane undi
Medam..miru.chepindhi.nijame.100%.👌.nijame.naku.nana.ledu.appudu.unadu.eppudu.leedu.medam.challabadha
Feel avvakandi sister
చాలా సంతోషంగా వుంది.ఈ కాలంలో కూడా ఈ పాటలు వింటుంటే, సుమన్ గారికి చాలా thanks 🙏
E song vini 22 years back vellipoyanu..those days are golden days...andaram kalisi chuse vallam
SAME NENU KUDA 22 YEARS VENAKKI
Avunu Sir appudu na age 12
Eh year start indhi andham serial
Yes family mutham kalisi chesevalam that time never come back missing those memorable time😭😭😭
ఆ రోజులు తిరిగి రావాలి పల్లెలో చాలా ఆనందంగా గడిపిన రోజులు
👍👍❤
😥😥nijam bro
chinnapati rojulu gurthostunnai chala chinnapudu badaga undi old days golden days
I'm also Feel that miss those days
+vamsi Surya 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
e serial lo heroin bavana super center of attraction
It's true
Very sad 😢
Na childhood memories ippudu vinte edupu vasthundi
karim nagar edupu andku bayyaa rojulu gadichipotai
అవును సార్ మరపురాని మధుర జ్ఞాపకాలు
S anna anukokunda e video chusa...... Edupu vachindhi
Avunu andi sweet memories 😭😭😭
devudaaa na childhood malli evvavaaa..evvalevu kadaa sry😭
Wow after 25 years I heard this song and really my tears comes out what a beautiful days I cont forget ..Golden days ave ,eppudu aatmeyulu leru premalu bandhalu levu
Nenu idhi chusaka na 5 years age ki vellipoyaanu okkasaarigaa 😘😘😘😘😘😘😘
అవని పైన అంతులేనిదే ఆనందం.. మాటలో చెప్పలేను అలనాటి సుమన్ గారి అద్భుతాలు ఇవన్నీ.. 🙏🙏🙏🙏🙏🙏
Wahh...aa rojulee veruu..we used to watch this one,lady detective,antharangaalu with parents... missed those days
Great singing by legendary melody queen *Sunitha* gaaru
naa chinnapud rojulu gurtukuvastunai....superb song
Ee song vinte edho hrudayam lo teliyani badha feeling chinnappati rojulu gurthuku vasthayi block&white tv lo chudadam vere village ki vellina akkada vere valla inti daggara kuda miss kakuknda serial chusevaanni really sweet days ee serial lo bhavana heroin ni chusinakoddi chudalanipimchedi sweet&cute homely face ...ThanQ suman gaaru miss you lot sir..😓
Nice but emo theliyani cheppaleni feeling
చాలా బాగా చెప్పారు సార్
@@harishalnrish4777 konni jnapakalu anthe jeevithamlo ala gurthundipovalsindhe...
Pls sirial malli repeat telicast cheyndi plss
Avunu
సుమన్ గారు రాసి పాడిన పాటలు అద్భుతం 👍👌🙏
E t.v plus lo old serials veyochu kada
Yes baguntundi all old serials veyandi sir
Aunu...old is gold...my child hood days gurthostunnai
Nice idea. I am also thinking that.
Yes...we are awaiting
Etv win app lo start chesaru oka serial may be Anni slow ga add chestharemoo
andam song vintunte Edo teliyani anandam....I love it
yess...teliakundaaney kantlonundi neelu vachesthunnaayi
Nice song
Same feeling
Yes
Super song vinna vallu nachina like❤👍 VESUKONDI
The serial telecast some where around 1999 has this memorable melody as its title song. I was so much attracted by this song I would not venture out during Saturdays. It has a very nice lyric and sang by the angel like looking Sunitaji. Every episode has a gripping content and had in its cast fairy tale dame Bhavana, the ravishing and bewitching beauty of that era.
ఎందుకో..గడిచిన కాలం ఎప్పుడు అందంగా ఉంటుంది.
Naku 1996 yrs lo jarigina gnapakalu gurthosthunnai e song vinte
Saturday 8:30 vasthunde ee serial black nd white lo chusthunde vallam
My class 5th😊😊😊
Correct ga cheparu vasu garu ah rojule veru 😊
Same
Avvunu brother correct ga chepavvu only 1990 kid's ki teslitadi e seriles
Super boss
Me also brother
ఒక్కసారిగా school days కి వెళ్ళిపోయాను.... అద్భుతమైన రోజులు అవి... బడికి వెళ్తూ పాడుతూ ఉండేదాన్ని 😊😊....
ఈ పాట నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా వినే దానిని శనివారం ఈ సీరియల్ వచ్చేది
నాకు సీరియల్స్ లో ఎక్కువ నచ్చిన ఇష్టపడే పాట ❤️
This Is My One My Fav Song...EverGreen.. And Also My Childhood Song..I was Listining & Watching Every Day This Serial..Now im Happy For Listining This Song For Long Time....This Song Meaning is very Wonderfull..
నా బాల్యం అంతా గుర్తుకు వచ్చాయి
మనసుకూ నచ్చిన పాట లు
Singer Sunita oh l like your voice and am fan of ur voice and u mam
మాకు కిరాణా షాప్ ఉండేది అది colse చేసే టైంలో.ఈ. సీరియల్ వచ్చేది మా అమ్మ.నాన్న వింటూ షాప్ సర్ధేవాలు,యిప్పుడు మేమందరం వున్నాము మా నాన్న గారు లేరు i miss you గోల్డెన్ డేస్ అండ్ మీ father
మన బాల్యం ఎన్నో మధుర స్మృతులతో మధుర క్షణాలతో సాగింది.ఈ సీరియల్స్ మనకు ఎంతో మంచి నేర్పించాయి.కష్టాల కడలి లో ఎదురీదేలే చేసాయి.ఆదర్శ ప్రాయం గ నిలిచాయి.మరో జన్మ అంటూ ఉంటె మనిషిలా పుట్టాలి అని భగవంతుడిని ప్రార్థిస్తాను.మనిషి జన్మ ఒక అద్భుతం.
ఓవరాల్ ఈటీవి లో వచ్చిన అన్నీ సీరియల్లో నాకు నచ్చిన నేను మెచ్చిన పాట మాత్రం "అంతరంగాలు" సీరియల్ సాంగ్... అదొక అధ్బుతం
Listening to this song, i traverse back to the memory lane. At a time when most of the channels were n't even launched, ETV was the poineer in telecasting gripping and absorbing serials , during the prime time slot. Commencing from Preme Daivam then onto Sneha, Anveshita, Lady Detective ( The lead lady Uttara was just ravishing and mercurial) , Antarangalu ( The lead lady Ashwini would look like a dream girl) and signing off the weekend with Andam , it was unbridled fun and melodrama, which would make me deeply nostslagic even after a lapse of nearly 22 years. Great times and great serials. Hats off to ETV and Sri Ramoji Rao garu.
plz e old serials ani oka channel pati Malli telecast cheysndi plzzzzzz
ssssssssssss
uma chari. unna serial a telecast cheasi champuthunaru .. malli old kuda na..
Old vi chala baguntayani telusuko
అవును
S
ఈTV లో సీరియల్ సుమన్ ఉనంత వరకు అసలు చెప్పలేని టైటిల్ కానీ సాంగ్ చాలా చాలా మధురం సీరియల్ అప్పటి వి మళ్ళీ రావు
What a beautiful song and voice. Aa rojule verabba. Only 90's kids know this feeling ❤
Still sounds so fresh in 2018..So melodious.
really 90's were superb with good memories. Thanks to serial creators who made our memories awesome.whenever we listen to all old serial songs, those take us to those old days.
A flash was moving from my eyes how did I enjoyed by watching all those e tv serials with my mom...tan q a lot ...u made us to move into long back period...🖒🖒😊😊😍😍
Old is gold... ilanti serial songs chusinapudu chinnappati rojulu gurthostunnaie..... that days. 👌👌
My childhood serial song...loves it 😊😊😊😊😊
nice song
sunil kilambi naa UKG song idi...very sweet memories
hello deepthi I'm also
That serial songs also meaning full and so nice storys.
I used to watch This serial when I was standing 4 class 😭❤️ I remember that golden days ❣️
nenu daily tappakunda chusina serial andam i miss this serial malli chudalani undhi plz
E TV Telugu, please repeat all old serials in E TV Plus..
ఈ పాట పాడిన మేడం కు ప్రతేక ధన్యవాదములు 💐💐🙏🙏🙏🙏
Na chinapudu vachina serail
Im never forget those days
That days goldan days for me
అందానికి అత్యద్భుత ఆనందానిచ్చే స్వర్గమాధుర్య పాట.... 👌👌👌👌👌
Yepatike Evi sweet memories ETV vallaku chala thanks.maku Malli chupinchinanduku RUclips vallaku🙏🙏🙏🙏🙏❤️🥰
Memorable song and I really love this song. It's my favourite
Please malli play cheyandi old is gold
super serial....can you please repeat this serial once again....I love this song lot
Yeah..please repeat these serials..Chala anxiety tho chusevallam 8 30 ki on ETV..Plz consider all these request..at least provide them online..
Sunitha Garu voice mesmerising super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎤🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chinnapudu dinner time lo chuse vallam e serial....Wow malli a chinna nati gnapakalu gurthochai...And a drawing nenu chusi Na note book lo try chesedanni appatlo....A rojulu malli eppatiki tirigi ravu...Song vintunte a kshanalu, age , nabours gurthocharu...tq so much...appatlo etv no channel for serials...eee usha kiranaluuuu.......Wow.....
అందం, అనుబంధం, antharangalu, ఎండమావులు, kalankitha, anveshitha, విధి, lady detective, shanthinivasam, serials యెంతో bagundevi. ఇప్పుడు serials చూడాలి అంటే ఆ sound effects కి headache వస్తుంది.... Supper serials అప్పట్లో....
ఈ పాటలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి😢😢😢
వర్షాకాలంలో యూరియా సంచులను బడి సంచి గా మలచి బడి కి వెళ్లిన రోజులు.. ఎండాకాలంలో ఊరి చెరువుల్లో తుమ్మ చెట్లకు ఉన్న బంక ని అమ్ముకుని చారన ఆటన పొగు చేసిన రోజులు.. ఈత పండ్ల కోసం వాగులు వంకలు చెరువు కట్టలు తిరిగిన రోజులు. ఇంకా ఎన్నో మదురజ్ఞాపకలు మదిలో.. గుర్తు వస్తే కన్నీరు వస్తుంది..
Wahhhh my 90's are most memorable days.... Can't bring them back... Wat a serials at that time. Feeling emotion and miss them and also my childhood frnds
Remembering lots of childhood memories .. wen listening to old serial songs ..
E serial song vintu unty chala prasantham ga untadhi..... amazing voice and lyrics
Malli repeat cheyachuga serials anni old via...
Supeerrrrrrrr4rrr
My childhood👩⚕️ school days👩⚕️ memories appudu nenu 6th standard chadhivedhanni Monday guppedu manasu, Tuesday sneha, Wednesday E tharam Katha, Thursday ledy detective, anveshitha, Friday antharangalu, Saturday vasundhara lo andham, kalankitha serials vachevi Naku a rojulu chala gurthukosthunnai 😭 appudu ma intlo black and white TV old is gold. Suman gari serials,bommalu, patalu, Katha chala 💯adhbutham✨❤️🌹
90s generation old is gold 💯
my favorite aerial from my childhood days
Old is gold. Song vintunanthasepu Old memories gurthochinay.manasu prashanthanga anipinchindhi.
Super song
Watching 2019
Vintu coffe taguthuunna...i m getting tears from eyes...madhe joint family apudu mostly avey anuko apudu amma,pedhamma vallu valla vodilo padukone Chuse vadine..mare ah rojulu ravu...manake dakkena memories mana pillalake undav..ah rojulu veruu.. wont back again..... Thanks to be 90's kid...
Who watching in 2019...?
Meeee
Suman sir serials songs,drawings,story,actors,picturaisation,everything super quality undevi you are the best director sir meeru theesina sri bhagavatham&panchathanthrakathalu my all time favorite serials sir 🙏
Suman gaaru we miss u a lot andi
We love 90's serials
సూపర్ సీరియల్,
అంతరంగాలు, అన్వేషత, లేడి డీటేక్టీవ్, నాగస్త్రం, ఎండమావులు,
జ్యోతి
వీధి,
తూర్పు వెళ్లే రైలు
good song.please repeat this serial once again in etv channel...
మనిషికి అందం అనేది దేవుడు ఇచ్చిన వరం అందం తో పాటు మంచి మనస్సు కూడా వుంటే ఆ మనిషి గొప్పగా కనిపిస్తారు
Old is gold ani vurke analedu 90s kids are golden kids 😍❤
Eppati serials la kakunda appati serials chusekoddhi chudali anipinchevi actually nenu E serial appudu chala chinna vanni thnq for childhood memories.....
such a nice title song ...really I love it
Entha bagundho song .....i went back to my child hood memories.....ee song vinte iforget myself involve in a Pleasant peaceful nature ...which makes my mind fresh
Nijam thammudu ee song chuuste manasu eto vellipoindi nenu 9th lo unnappudu vachindi ee serial emina aa rojule veru kada thammudu
andam aapati rojulea andam nenu na frinds pata vina ga nea ganapakalu chala frinds missing frind sircles that time aapudu etv 5 years complte my mother ,gradma unna Rojulu eepudu leru pata vinaganea dhukhaatham, I LOVE LOVE SONG ,toopran ,medak .village bramanpally
see your parents in serial
e song kosame chinnappudu tv mundhu koorchonevadini eppudu you tube lo dhorikindhi iam feel happy
2020 lo chusevalu like and comment
Super serial naa chinnanati gurthulu 🎉🎉🎉🎉malli a rojulu vasthe bagundhu ❤❤❤❤❤
8.30 ki works kuda cheyakunda tv mundu valipoyevallam a rojule veru really awesome my childhoo
d days
First my serial, I was watched ❤️❤️❤️❤️ golden days 1990's❤️ my father bought philips black and white tv for rs 2000 that days
very good feeling etv old serials
ఆనాటి రోజులే వేరబ్బా.... ఎండమావులు.. అంతరంగాలు.. తులసి దళం.. అందం ఇవి నాటికలు అంటే ఇవన్నీ మళ్ళీ ఈటీవీ ప్లస్ లో వేస్తే బాగుండు
Lovely memories of my childhood days ❤❤❤
RUclips variki chala tnx.. Elanti songs.. Malli malli raadhu.. 🙏🙏🙏🙏😭😭😭😭Sweet memories... 😔😭