నేను 6th class లో ఉండగా వచ్చిన సీరియల్ ✅ అప్పటి సీరియల్ లో మంచి కాన్సెప్ట్ ఉండేవి పాటలు కూడా అర్థవంతంగా ఉన్నాయి.. ఆ రోజులు మళ్ళీ రావు...😢😢 సుమన్ గారికి 🙏🏻🙏🏻🙏🏻 ఎక్కడ ఉన్న అతని ఆత్మ కి శాంతి కలగాలి మంచి మంచి సీరియల్స్ పాటలు ఇచ్చి వెళ్ళాడు.. 90s kids చాలా అదృష్టంతులు 💐💐💐
Naku bahusa 7-8 vunde de anukunta. Memu Mumbai lo vunde valame. Apudu oka Telugu channel akade local cable loke ravadam pada vishisham. But ETV vachendi. Maa Akka yemo Rozi Character ke fan. Aa character full of attitude and confident. Whereas Lakshmi character simple but challenging. Memu idaram fight cheskoni walame, who is right anne
Song వింటూంటే అమృతం తాగినట్టుంది... నా బాల్యంలో సీరియల్....❤❤❤ లైక్ it
నా చిన్నపుడు ఈ పాట కోసం సీరియల్ చూసేవాణ్ణి....టైటిల్ సాంగ్ సూపర్ అసలు మళ్ళీ అలాంటి రోజులు ఇంక రావు.....tqq రామోజీరావు గారు.సుమన్ గారు
నేను 6th class లో ఉండగా వచ్చిన సీరియల్ ✅ అప్పటి సీరియల్ లో మంచి కాన్సెప్ట్ ఉండేవి పాటలు కూడా అర్థవంతంగా ఉన్నాయి.. ఆ రోజులు మళ్ళీ రావు...😢😢 సుమన్ గారికి 🙏🏻🙏🏻🙏🏻 ఎక్కడ ఉన్న అతని ఆత్మ కి శాంతి కలగాలి మంచి మంచి సీరియల్స్ పాటలు ఇచ్చి వెళ్ళాడు.. 90s kids చాలా అదృష్టంతులు 💐💐💐
Nenu 4th class apudu
నేను కూడ
Really it's true
❤
..ippudu nuvvu yenti ...? Tha
Mudu
నా చిన్నప్పటి జ్ఞాపకం సీరియల్ 😢😢❤❤❤
చిన్న నాటి serial అమృత జ్ఞాపకాలు ❤❤
ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండి
😒😭😭
Nijamenandi 😢
నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చిన సీరియల్స్ ఇవి ఈ సీరియల్స్ ని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి
e roju e song vintunanu..... na 10th class lo vachina serial ma family motham chusedhi ..... great serial
Super serial malli vasthe serial baguntundi
A tensions leni rojulu .Gurtukostunte edupostundi
90’s ❤
Yada viluve teliyani e eedari lokolo ❤😐super line
Naku bahusa 7-8 vunde de anukunta. Memu Mumbai lo vunde valame. Apudu oka Telugu channel akade local cable loke ravadam pada vishisham. But ETV vachendi. Maa Akka yemo Rozi Character ke fan. Aa character full of attitude and confident. Whereas Lakshmi character simple but challenging. Memu idaram fight cheskoni walame, who is right anne
Ippatiki naku gurthu,, vidhi serial incomplete ga agipoindi,,,
Iddaru close friends ni dabbu vidadisthundi,,,
Chala serials alage ayaye.
Appudu week lo 2day matrame Thursday Friday vachedhi favourite serial
Super sireal
Santhi Nivasam Serial Song Upload please please
Super nice song super
Super serial ❤
Remote kuda undedhi kadhu blak &Wait tv E tv jemini marchi marchi chusevallam aa rojulu malli ravu
Bro shanthi navasam title song upload please find attached
Bd ,appi kanpincharu malli
❤❤❤❤❤❤❤❤
Roji
0:33 , 1:08