సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
Please pray for me to get good marks in dipoloma first semester 2backlogs and 3sem regular exams my name is yandrapati venkatesh please prayer for my results 1st sem and 3sem results
Sir u r voice is just like jesudas
Amen
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
1. ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
2. సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
3. వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
❤
Hi
Ayyagaru meru a pata padina anthati Katina hrudhayamaina maralsindhey 🥳😍
👍👍
Praise the Lord Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Please pray for me to get good marks in dipoloma first semester 2backlogs and 3sem regular exams my name is yandrapati venkatesh please prayer for my results 1st sem and 3sem results
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏 mee messages vintu mee patalu vintu ento deevimpa badutunnamu Anna🙏🙏chala vandanalu Anna 🙏🙏🙏
Marvoules anna yesayya ke mahima kalugunu gaaka amen.🙏🌹🙏futurelo inka elanti madhuramaina songs paadalani vistaramaina krupatho nimphi bhalanga vadukovalani korukuntuna amen. God bless you annaiah.🙏🌹🙏
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏
Praise The Lord Pastor Gaaru Hallelujah Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
❤
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Neeke vandanam yesayya
Praise the Lord anna
First view anna
Praise the lord annaya
🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పాడిన అబ్రహం అన్న గారికి నిండు వందనాలు
✝️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😭😭😭😭😭🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🛐🛐🛐🤷♀️
Anna🙏🙏🙏
💗💗💓💓💖
Praise the lord anna🙏🙏🙏
Wanderfull anna praise the lord 🙏🙏🙏🙏🙏
Praise the Lord Abraham Babu🙏🙏💐💐
Praise the Lord 🙏 Anna
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anna nice song
Song can be translated in Hindi❤❤❤❤
❤
Praise the lord 🙌❤️🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏
Praise the lord 🙏
Praise the lord 🙏 abraham anna
Praise the lord anna 🙏🙏🙏
Praise the lord 🙏
Praise the lord 🙏 Anna 🙏🙏