లేట్ బట్ లేటెస్ట్..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..!! | Venkatakrishna Reacts On Pawan Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 83

  • @Ram-ml2fg
    @Ram-ml2fg 4 дня назад +13

    ఒక జటిలమైన ఇబ్బందికర సమస్య మీద ఇంత అవగాహన పరిపక్వత సమతుల్యతో స్పందించడం ఒక్క జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం. Hats off to you.

  • @swamy2986
    @swamy2986 3 дня назад +4

    పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాతనంగా ఎంతో ధైర్యంగా చక్కగా వివరంగా చెప్పారు. తన నటననుకు ప్రేక్షకులు ఏవిదంగా స్పందిస్తున్నారో థియేటర్ లో ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటాడు. జరిగిన దురదృష్టకర ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, దుర్ఘటన జరిగిన వెంటనే మరుసటి రోజు అల్లు అర్జున్ గారు లేక పుష్ప టీం(నిర్మాతలు, దర్శకులు , హీరో, మేనేజర్ లు) బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చి ఉండి ఉంటె ఈ విషయం ఇంత వరకు వచ్చేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో మానవత్వం లోపించినట్టు కనిపిస్తోంది. పుష్ప టీం అల్లు అర్జున్ ని ఒంటరిని చేసిన తీరు సరి అయినదిగా అనిపించలేదు, ఘటన తరువాత అల్లు అర్జున్ గారిని వారి టీం సరిగా గైడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టలేము, ఆయన పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయింది, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. ఆయన పుష్ప సినిమా కి అన్నిరకాలుగా సహకరించారు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకి కూడా అనుమతిచ్చారు:- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. oiuytrdcvb

  • @doravamsi2993
    @doravamsi2993 4 дня назад +70

    పుష్ప కు కళ్లు నెత్తికి ఎక్కాయి, దించాల్సిన భాధ్యత ప్రజలదే

    • @nvnsuresh4973
      @nvnsuresh4973 3 дня назад

      నేరారోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మనల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను మనం ఇదే ప్రశ్న అడగగలమా

    • @nvnsuresh4973
      @nvnsuresh4973 3 дня назад +1

      Then do not any expect any kind of donation from cine starts when we have natural calamities in coming years? They are rude in some times and i strongly believe some heros and film personalities have humanity?

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 4 дня назад +42

    ఒక్క నేషనల్ అవార్డు అందుకున్న అంత మాత్రాన కళ్ళు నెత్తి కెక్కిన అట్లు ఉండా లా?

  • @dileeppentakota291
    @dileeppentakota291 4 дня назад +32

    వున్నది వున్నట్టు చెప్పటం పవన్ కల్యాణ్ గారు బెస్ట్...దీని అనవసరం గా కాంట్రవర్సీ చెయ్యద్దు

  • @geethap5835
    @geethap5835 4 дня назад +25

    Supper. Explain. V. K. Garu

  • @RohiniBaratam
    @RohiniBaratam 3 дня назад +5

    Good and super duper speech. Nice analysis.Pavan Kalyan honest and good politician

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha 4 дня назад +25

    Good👍 PK

  • @RohiniBaratam
    @RohiniBaratam 3 дня назад +6

    Good and matured explanation super analysis

  • @ravivishwa1983
    @ravivishwa1983 4 дня назад +18

    Super CM Revanth Reddy garu👍

  • @DBMahesh333
    @DBMahesh333 4 дня назад +8

    ఈ పరిస్థితికి కారణం రకుల్ రామారావు గారు

  • @nicoladatt53
    @nicoladatt53 4 дня назад +4

    PK is unbiased leader. He has his own master plan for his career in politics. It's needed too. Well appreciated

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 3 дня назад +4

    అసలు ఆ కథకి సెన్సార్ ఇచ్చిన వాళ్లపై కేస్ పెట్టకూడదా...

  • @balubalu-z2w
    @balubalu-z2w 3 дня назад +1

    Annadu kadu , annaru. Give respect to PK

  • @zareefb4018
    @zareefb4018 3 дня назад +3

    అసలు పోలీసు permission లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి. అంతా జరిగిన తరువాత cover చేసుకోడానికి మీడియా ముందు అబద్ధాలు ఎందుకు చెప్పాలి.

  • @venkataswamy804
    @venkataswamy804 4 дня назад +9

    Pkl సూపర్ sar Dm Cm💐🕉️🕉️🕉️🕉️

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 3 дня назад +2

    నేషనల్ అవార్డు కొనుక్కొన్నంత మాత్రాన వాడే పెద్ద పోటుగాడు అనుకొంటే ఎలా

  • @Zoomerlence
    @Zoomerlence 4 дня назад +4

    ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని అటు ఆంధ్ర ప్రభుత్వాన్ని భుజాల మీద మోసుకొని వెళ్లడమే మీ ABN పని..
    ఇంకా నాలుగు సంవత్సరాలు మీరు చూస్తూనే ఉండండి ఇలానే సపోర్ట్ చేస్తారు రెండు ప్రభుత్వాలకు.
    సబ్జెక్టు ఏదైనా అది తప్పయినా ఒప్పయినా ప్రభుత్వాలను వెనకేసుకుని రావడమే మీయొక్క....😂😂😂

  • @vvjssharma231
    @vvjssharma231 4 дня назад +2

    Shri. Pawan Kalyan Garu awesome opinion.

  • @anilamireddy8291
    @anilamireddy8291 4 дня назад +2

    Pawankalyan is always correct 💯💯💯💯💯💯

  • @komala503
    @komala503 3 дня назад

    Then what about press meet

  • @MaheshAnnayyaTech
    @MaheshAnnayyaTech 4 дня назад +1

    Revanth Anna Correct CM.
    He given permission 1000RS to support film industry.
    And when poor people needed justice. Total Government taken stand for it.
    Thanks Pawan Kalyan Gaaru.
    Both Telugu States are Happily living our own life's. At coolest and happiest. Because well humanity leaders are running governments. Love you Sooomuch. God bless you all.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 4 дня назад +5

    Super

  • @suribabu7228
    @suribabu7228 4 дня назад +1

    Nice 👍👍👍👍👍

  • @pbhagawan6803
    @pbhagawan6803 4 дня назад +2

    Arrest cheyadam tho eyes open aianai those R dammi heros real hero defence sector staff

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 3 дня назад

    అసలు ప్రశ్న ఏంటంటే (పోలీసులు వచ్చి అల్లు అర్జున్ గాడికి వెళ్ళిపొమ్మని చెప్పిన తర్వాత కూడా వెళ్లకుండా ఎందుకు ఉన్నాడు) అది అసలు ప్రశ్న.

  • @srinivasaraovanga5277
    @srinivasaraovanga5277 4 дня назад +2

    *సమశ్యకు ఎలా స్పందిస్తావో … అదే నీ ఆటిట్యూడ్*
    *AA = అల్లు అర్జున్*
    *AA = అహంకారి ఆటిట్యూడ్*
    *AA = అల్లు అహంకారి*
    *AA = అంతులేని అహంకారి*
    *AA=అల్లు అహంకారి పొగరు చాలా తగ్గాలి. “తగ్గేదేలే” అన్న అహంకారపు మాట సినిమాలో OK కానీ, Lifeలో కుదరదు. సమాజం నుండి అంతులేని డబ్బు సంపాదించుకుని , అహంకారంతో ఆ సమాజం పట్ల భాద్యత లేని AA=అల్లు అర్జున్ లాంటివాళ్లకు కాలమే బుద్ధి చెప్తుంది. ఈ AAని మెగా ఫ్యామిలీ క్షమించినా, మెగా ఫాన్స్ క్షమించరు. ఎప్పటికీ క్షమించరు. మన మానవ సమాజం అంటు రోగాలున్న , కరోనా, ఎయిడ్స్ రోగులను , జగన్మోసపురెడ్డి లాంటి గజదొంగలను కూడా ఆదరిస్తుంది కానీ “అహంకారులను“ మాత్రం అసహ్యించుకుంటుంది.*

  • @AsrinivasKumar
    @AsrinivasKumar 4 дня назад +1

    అల్లు అర్జున్ ఐస్ విత్ ఫుల్ అఫ్ డ్రగ్స్ అత్త ది moment

  • @TheTelagareddy
    @TheTelagareddy 4 дня назад +2

    Well said by PK

  • @madhubabu3365
    @madhubabu3365 4 дня назад +2

    స్టార్ట్ చేశారు భజన బ్యాచ్ అప్పుడే 🤦🤦🤦

  • @gongadakalyankumar-os6jh
    @gongadakalyankumar-os6jh 4 дня назад +3

    Andhra film development chairman undara?

  • @Blrchannel00000
    @Blrchannel00000 4 дня назад +2

    Pk sir 👍

  • @tatanarayana617
    @tatanarayana617 4 дня назад +1

    దేశంలో, రాష్ట్రాలలో చాలా ప్రాబ్లంస్ ఉన్నవి గమనించండి

  • @naganaboinachaitanya5184
    @naganaboinachaitanya5184 3 дня назад

    Prajalaki upayoga pade debates pedite gouravanga untundi vk gaaru

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 4 дня назад +1

    Pavan cheppindhi okati meeru chepputhunnadhi okati raddantham chestunnaru

  • @nvnsuresh4973
    @nvnsuresh4973 4 дня назад +1

    Dear friends, hunder percent correct towards decision taken congress government of telangana. My question when the case is in pending, why many people from different section scold on allu arjun politicians, roar on social media and many people . I also feel sorry for the loss of life. But. can we questions the politicians who are facing criminal charges and scams in ruling or opposition government.

  • @gatturamarao9234
    @gatturamarao9234 4 дня назад +1

    Sir....yuvatharam oka aadarshavanrhamaina jivitam tho gadapadaaniki meeru marintha krushi cheyagalaru

  • @kisanbangaaru1630
    @kisanbangaaru1630 4 дня назад +3

    Jai pawankalan 🙏

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 4 дня назад +5

    Pawan thappu ga matlduthunnadu Arjun the thappu 100 percent thappu Revanth great Hero

  • @satyamurthy9135
    @satyamurthy9135 4 дня назад +1

    Meeru me opinion direct ga chappandi

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 4 дня назад +1

    Vekatakrishna anna super 👌

  • @sureshkumaa4600
    @sureshkumaa4600 День назад

    Venkat krishna gaaru ,it’s respect to call Pawan Kalyan garini , Garu andi sambhodiste baaguntundi , he deputy CM right ?!

  • @GandheSridhar
    @GandheSridhar 4 дня назад +1

    Sodhibandh. & Tdp vastheaadhi. & Yemoyemo. &. Dusukapoy aasodhi. Yemanaunte. & Cheparadhu. & Yepankimallina. Yendhuku

  • @munsifahmed9567
    @munsifahmed9567 4 дня назад +1

    Hero bouncer lu nettadam valanane incident jarigindi.

  • @NaniNutakki
    @NaniNutakki 4 дня назад +2

    Ticket prices and benefit show cancellation vishayam gurinche matladara puka

  • @satya7436
    @satya7436 4 дня назад +1

    Merenduku mohan Babu ni interview cheyakudadhu

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 дня назад

    TBJP leaders try to find or create a space to intrude in the gap. There is a gossip that in future there could be a group or party with Arjun, supported or backing by bjp in Telugu states to counter congress, of course its secret friends are there, here and there. Famous dialouge in Rudramadevi film, " nenu aada unto, eeda unta".

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 4 дня назад +1

    ❤🎉

  • @kallembhaskarreddy9345
    @kallembhaskarreddy9345 4 дня назад +1

    Mudupulu thisukuna variki baga telusthay

  • @gurralachinnababu1488
    @gurralachinnababu1488 4 дня назад +2

    Andhukochina sollu,CM Revanth Great.

  • @gongadakalyankumar-os6jh
    @gongadakalyankumar-os6jh 4 дня назад +4

    Coney chesaru

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam 4 дня назад +2

    Cinima nuse thappa vere news leva,ap lo tiket retes penchuthara ,Leda chudali,prajalani munchuthara leda chudali sir

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 4 дня назад +2

    Central ( Delhi )Vallu😅Gathamlo (Ex, Minister ) Veellu , Anthena, ?! ? ! ? !

  • @gatturamarao9234
    @gatturamarao9234 4 дня назад +2

    🎉🎉🎉🎉

  • @geethap5835
    @geethap5835 4 дня назад +4

    B. J. P. Is. One. Of. The. Cremenal. Party. Broo

  • @Maharaja-105
    @Maharaja-105 4 дня назад +1

    Pawan Kalyan garu anaali mr

  • @pratibhaveena830
    @pratibhaveena830 4 дня назад +2

    Telangana bjp nethalaki mathi poindi.. Paina bjp peddala order Revanth ni congress ni badnaam cheyyamani.. anduke ededo matladthunnaru.

  • @drsivakumarchalla4054
    @drsivakumarchalla4054 3 дня назад

    Oka batcha hero gurinchi intha gola

  • @naralatharun67
    @naralatharun67 4 дня назад +1

    Rastsmlo enkka am samasyalu leva

  • @TsnMurthy-df9ew
    @TsnMurthy-df9ew 4 дня назад +1

    ఇక్కడ గోరు రేవతి గొడ్డలి రేవంత్ అంతేనా 😂

  • @Kumaryadav-v5
    @Kumaryadav-v5 3 дня назад

    తెలంగాణా లో ఉన్న ఆంధ్రా సినీ మీడియా మాఫియా ముఠాలు తెలంగాణా లో ఉన్నంత వరకు తెలంగాణా లక్ష్యం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది,నిజానికి వాళ్లు తీస్తున్నది సినిమాలు కాదు హైందవ ధర్మం పై దాడి,మనిషిలో ఉన్న కామం,క్రోధం,లోభం,మోహం, మధం,మాత్సర్యం అనే రాక్షస లక్షణాలను మనిషిలో ప్రేరేపించి సజ్జనులను రాక్షసులుగా మార్చటమే‌ ఈ ఆంధ్రా సినీ మీడియా రాక్షస మాఫియాలు చేస్తున్న పని,అందుకే వీళ్లు తెలంగాణా వదిలి వెళ్లే వరకు జనం అప్రమత్తంగా ఉండాలి.

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 4 дня назад +4

    Bandit Sanjay thagi matladu Revanth blame cheyysdaniki evvaru sariporu Revanth Real hero

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 4 дня назад +1

    Intha jarigina arjun pogaru thagga ledhu cinema pramukhulu velethe coffee thaguthu pojulu ichhadu chusera

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 4 дня назад +2

    Intha jarigina arjun pogaru thagga ledhu cinema pramukhulu velethe coffee thaguthu pojulu ichhadu chusera