కలం.. గళం..పరిమళం. |ఎన్.టి.ఆర్ స్మృతిలో పార్ట్ -1 | 18-jan-23 | రమేష్ నీలం.
HTML-код
- Опубликовано: 15 сен 2024
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.మహా నటుడు, నిర్మాత, దర్శకుడు , స్టూడియో అధినేత పద్మశ్రీ, నటరత్న, నటసార్వబౌమ, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారి వర్ధంతి నేడు.
ఆయనకు నివాళులు అర్పిస్తూ..ఆయన అభినయించిన కొన్ని తెలుగు చిత్రాల నుంచి మాటలు పాటలు పద్యాలు ఒక్కసారి మననం చేసుకుందాం. పార్ట్ - 1
#kalamgalamparimalam#sankranthi
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
దాన వీర శూర కర్ణ డైలాగులు విని చాలా కాలం అయ్యింది. మీ ద్వారా వినడం సంతోషంగా ఉంది. సాంగ్ కూడా అద్బుతమైనది .రమేష్ గారు
🌹🙏🌹 అన్న ఎన్టీఆర్ సన్యాసాలు చాలా ఆనందపరుస్తున్నాయి ఇలాంటి మెసేజ్ పెట్టినందుకుమరి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🌹🙏🙏🙏🙏🙏🌹
Filemmoje
. మన్ లో
@@Sathaiahbudde-cj4vwC
❤❤❤
ఎన్టీఆర్ గారిది ఎంత మనోహర రూపం. ఎంతతేజస్సు. తెలుగు జాతి గర్వం. ఎంత ప్రతిభా వంతుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే . కృష్ణుడు, రాముడు, సుయోధన, భీష్మ, భీమ, బృహన్నల జానపద, సాంఘీక పాత్రలలో అనితర సాధ్యుడు, మార్గదర్శి, పాలనాదక్షుడు,సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు ఆధ్యుడు!
దర్శకుడు, దార్షనికుడు. తెలుగు వారికి ఆరాధ్యుడు, ధన్యజీవి. ఇలాంటి చరితార్థుడు మళ్ళీ రాడు.
ఈయన గురించి పాఠ్యంశం లో చేర్చాలి. భారత రత్న తో గౌరవించి ఆ బిరుదుకు సార్తకత కల్పించాలి.
పెద్దాయన పాటలు వినిపించిన మీకు ధన్యవాదములు సర్ 😢
చక్కటి పాటలు వినిపించారు.
NAMASTE NEELAM RAMESH GARU PATA PATALU VINIPINCHINanduku
Danyavadamulu
ఇలాంటి పాటలు ఈ తరంవారు కూడా వినాలి...!!! కుర్చీ మడత పెట్టే పాటలకంటే
ఇలాంటి పాటలు ఈ తరంవారు కూడా వినాలి...!!!
🌹🙏🙏🙏🙏🙏🌹 అన్న నందమూరి తారక రామారావు గారికి జోహార్లు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్🙏🙏🙏🙏🙏🌹
Super songs. No one is equal in to Anna NTR not only in the cinima industry but also in the politics.
🌹🙏 ఎన్టీఆర్ గారికి స్మృత్యంజలి. చాలా చక్కని పాటల్ని వినిపించారు. ధన్యవాదములు 🙏 సర్.
A upendar
మధురమైన పాటలు వినిపించిన మీకు ధన్యవాదములు.
మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్
ధన్యవాదములు సార్.చాలా చక్కని పాటలు వినిపించినందులకు.పౌరాణిక సినిమాలలోని పాటలను వినిపించగలరని కోరుతున్నను సార్.మీ అభిమాని i Mohan Reddy.
Aqmm
తనివితీరా వినాలి, చూడాలి అనిపించే కళాకారులకు అమృతాంజలులు అర్పిస్తూ......
Mee Vakyanam chala bagavunnadhi Neelam Ramesh garu
Mahanubhauni patalu mahadputam meeku danyavadamulu Sir
Excellent work
Very good program Thanks Neelam Ramesh
🙏 DHANYAVADAMULU
Aho Adbhutham maha Anandam
Narayanappa
Maa Anna NTR gariki padhalaku vandhalalu
Veeriki namaskaralu kalama thalli muddu bidda
Super
Ramesh garu aedio tho patu video kuda unte బాగుంటుంది
Copy Rights లేవండి.
Super 😊😊😊😊😊❤❤❤
Super sar
Excellent songs 13_02_2024💐💐💐💐💐
All songs are very good Thanks Neelam Ramesh
😊
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ghantasala Master is great singer and also he is all rounder
Yes do it
Congratulations 🎉
Super 👍
Thank you sir
Supar sir
Ok Tq u అండి,వీలైతే వీడియో క్లిప్స్ కూడా పెట్టండి
So nice to listen
These creations outlive creators
Thanks brother. God bless you
Many thanks Sir for this video. Anna gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
😊
Very good thank you
Sir
Personal request if is possible to you
Plz. Recommend radio sampskiptha sabadda chitram in all indio radio hyd
Omkar Karimnagar
🙏
🙏🙏🙏🙏🙏👌
👌👌
👌
Good ntr
Ssssuuuuppppeeeerrrr sir Neelam Rameshgaru
🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
Jothi
🎉
Supar sir 6:43
❤❤❤
Super ❤❤❤😂
Great 👍 hat's up.
👌👌💯🙏🙏👍
Ma nannagaru kuda ilaney clippings songs recording chesi vintundevalu. Malli gurtukutecharu
❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉
Correctly3
Jai yekalvya
Ok
🙏🙏🙏🎉🎉🎉👌👌👌👏👏👏🙏🙏🙏
👌👌👌💯💐🙏🥰🙏🙏🙏🙏🙏
😮
00
Old is gold NTR best actor I like NTR
Isagret
Pl❤😮l
Jai N.T.R
🎉🎉❤❤🎉🎉
😅😅😅😅😅😊😊 5:47 😊
Lllpppppppppppllllllplll
th
Ppp00000
రమేష్ గారికి, విశ్వ విఖ్యాతుడి అభిమానిగా మీరు అందించిన ఈ సుమధుర గీతాంజలి కి వేనవేల ధన్యవాదాలు.
elanti ve video songs kavali😊😊😊😊😊
NTR,,Garu,,life,lo,,Villan
No,,Hero,,, vadu,pettinA
TDP,,lone,,sachadu
Ans,,Nakka,zethula,,CBN
ANR,,Reyali,,Hero❤
❤
🌹🌹🌹🙏🙏🙏
Lllpppppppppppllllllplll
th