YSRCP Katasani Rambhupal Reddy Serious Comments on TDP Govt | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • YSRCP Leader Katasani Rambhupal Reddy Serious Comments on TDP Government | Chandrababu @SakshiTVLIVE
    #KatasaniRambhupalReddy #TDPGovernment #Chandrababu #TDP #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 162

  • @Cent-130
    @Cent-130 3 месяца назад +36

    అన్యాయం చట్టంగా మారినప్పుడు, ప్రతిఘటన విధిగా మారిపోతుంది
    థామస్ జెఫెర్సన్

  • @User475-p2c
    @User475-p2c 3 месяца назад +48

    ప్రజలలో కూడా మార్పు రావాలి ధైర్యంగా ఉండాలి అందరూ కలిసి పోరాడితే ఎవ్వరు ఏమి చేయలేరు మీరందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు భయపెడితే భయపెట్టిస్తారు

  • @RealTruth-h4z
    @RealTruth-h4z 3 месяца назад +27

    పోలీసులు పట్టించుకోరు కోర్టులు కూడా పట్టించుకోవా? ఆంధ్రప్రదేశ్ నుండి అందరూ రాష్ట్రపతిని కలవాలి.

  • @ramujagati4886
    @ramujagati4886 3 месяца назад +18

    Good message sir

  • @raja.k1650
    @raja.k1650 3 месяца назад +22

    ఇలాంటప్పుడే విప్లవాలు వచ్చేది ప్రజల్లో తిరుగు బాటు వస్తె ప్రమాదం

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 3 месяца назад +20

    చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది

  • @bnr2110
    @bnr2110 3 месяца назад +12

    Good sir at least you raised voice

  • @hemashankary7361
    @hemashankary7361 3 месяца назад +19

    Jai jagan

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +48

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +21

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 3 месяца назад +2

      ME JAGAN TIHAR KI 7 YEARS VELITE SARI VERE VALLU POWATAM ENDUKU., ELAGUU JE JAGGADIKI 11 CASESES VUNAI KADA,CASE KI OKA MLA CHOPUUNA 11 MLAS VUNNAFU...

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 3 месяца назад

      JAGGADI CHAVU CHUSE POTHADU CBN

    • @AS_11114
      @AS_11114 3 месяца назад

      @@TOOFU-f4hcbn cases sangathi enti

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 3 месяца назад

      @@AS_11114 avi anni proof s leni cases, VEEGIPOTAI RA GORRE

    • @AS_11114
      @AS_11114 3 месяца назад +1

      @@TOOFU-f4h avunaa proofs leva lekunda chesara naayana

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 3 месяца назад +5

    Good analysis sir. Peace always good.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +28

    నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад

      మరి రెడ్‌బుక్ లో ఏమీ లేదని ఎగతాళి చేశారు కదరా ఉగ్రవాది అనుచరుల్లారా!

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 3 месяца назад +2

      YCP NI NUSIMEYANDI

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 3 месяца назад

      ​@@TOOFU-f4hఅది కూటమి తరం కాదు, వైసీపీ తిరగ బడితే ఊర్లకు ఊర్లు ఖాళీ, వైసీపీ అధికారంలో వున్నపుడు దాడులు చేసుంటే ఇప్పడు కూటమి ఉండేదే కాదు

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 3 месяца назад +4

    Correct 💯🇱🇸

  • @gumpulapadmapadmavathi6600
    @gumpulapadmapadmavathi6600 3 месяца назад +1

    Good message sir

  • @ChallaReddy-cw4uk
    @ChallaReddy-cw4uk 3 месяца назад +1

    Chala excellent ga matladaru rambhupal reddy garu.Meeru cheppe vanni...chala true ga matladaru sir.thankyou

  • @munnakalpa7979
    @munnakalpa7979 3 месяца назад +46

    కూటమి అధికారంలోకి వచ్చింది రౌడీయిజం మొదలైంది కేవలం వైసిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు బిల్డింగ్ కి టార్గెట్ చేస్తారు కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చారు ఏదో ఒక హామీ ఇస్తారు మరొక హామీ పక్కన పెడుతారు వైసిపి పార్టీ మీద టార్గెట్ చేసుకొని పోతారు ఆంధ్రప్రదేశ్లో నా రావాలి ప్రభుత్వం మొదలైంది రౌడీయిజం స్టార్ట్ అయింది

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад +1

      వైసీపీ వాళ్ళకు ఉచ్చ పడుతోంది.

    • @skarantej3261
      @skarantej3261 3 месяца назад

      మీరు హంతకులు టెర్రరిస్టుల భయపడడానికి​@@janardanadev3845

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 3 месяца назад

      ​@@janardanadev3845కూటమి నోట్లో పోస్తారు లే

    • @HanumanSaitransportHst
      @HanumanSaitransportHst 3 месяца назад

      ​@@janardanadev3845ayyithe taagu pattukoni

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 3 месяца назад

      నిజమే మీకు రొండు రాకుండా చూసుకోండి ​@@janardanadev3845

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 3 месяца назад +10

    Reverse ఎటాక్ స్టార్ట్ చెయ్యాలి....🔥

    • @kalyanchakravarthyyarragun4174
      @kalyanchakravarthyyarragun4174 3 месяца назад

      Mana reddy gajji chusesaru janam

    • @kalyanchakravarthyyarragun4174
      @kalyanchakravarthyyarragun4174 3 месяца назад

      5 yrs palace lo kurchoni ippudu attack ante joke ha vundi

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 3 месяца назад

      @@kalyanchakravarthyyarragun4174 uneducated

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 3 месяца назад +1

      @@kalyanchakravarthyyarragun4174 నేను 2014 లో టీడీపీ కే vote vesenu....ఇపుడు చెప్పరా కొజ్జా చక్రవర్తి

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 3 месяца назад +2

    .Action needed

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 месяца назад +1

    💙🇸🇱🙏,,చంద్రబాబు❤. రావణాసురుడు వ్యాసంలో తిరుగుతున్నారు❤. మన రాష్ట్రాన్ని రమణ కష్టంగా మారుస్తున్నాడు. ❤ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు,,🙏🇸🇱💙

  • @rithvikreddybasireddy4169
    @rithvikreddybasireddy4169 3 месяца назад +2

    Good message Sir 👏👏

  • @N.shahrukh-zn4zk
    @N.shahrukh-zn4zk 3 месяца назад +4

    JAI JAGAN ANNA JAI JAI JAGAN ANNA JAI JAI JAI JAGAN ANNA 👌👌👌👌👌💪💪💪💪💪💪♥️♥️♥️♥️♥️♥️♥️

  • @srinivasrao3093
    @srinivasrao3093 3 месяца назад +2

    Super super super sir 👏👏👏💐🙏🙏🙏

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 3 месяца назад +1

    Well Said Anna...👏👏👏

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 3 месяца назад +11

    Khaidi no 7691 mosagadu
    EVM, CM 😜

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад +1

      పరమ నీచుడు ఖైదీ జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад +1

      ప్రజల సొమ్ము తో రాజభోగాలు అనుభవించిన ఆర్ధిక నేరస్తుడు జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад +1

      ఉగ్రవాది జగన్ అనుచరులలో డాక్టర్ లు కూడా ఉంటారు.

  • @goodfriends9962
    @goodfriends9962 3 месяца назад +2

    Super reaction

  • @LalithaLalitha-w7z
    @LalithaLalitha-w7z 2 месяца назад

    సూపర్ సిక్స్ నువ్వు డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ప్లాను చంద్రబాబు గారి పాలన ఇలాగే ఉంటది అపద్దపు పాలన అరాచక పో పాలన

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +11

    Rashtra pathi paalana ku demand cheyyali YCP leaders 😮

    • @rameshbabu7832
      @rameshbabu7832 3 месяца назад +2

      K a paul చేస్తే బాగుణ్ణు

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +8

    Ladies kaaram theesukoni bayataku ravali dyryamga thiragabadali 💯🙏🏻

    • @oxcyonwilber604
      @oxcyonwilber604 3 месяца назад

      వైసీపీ మొగాళ్ళు చేతకాని ముండలా?😂

  • @maheswarreddy7809
    @maheswarreddy7809 3 месяца назад +4

    మీరు అదేపని మీరే చేస్తే వారు ముసూకుంటారు

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 3 месяца назад +2

    ఇలాగే జరిగితే చట్టల ది తప్పు ఇలాంటివి జరగా కుండా చూడాలి ప్రభుత్వాలకు పరిమిత అవడం తప్పుకాదు.పోలీస్ వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయడానికి మీయొక్క ఉద్యోగం. పొలిటికల్ నాయకులు శాశ్వతం కాదు. అందరికీ ప్రజా స్వామ్యాన్నీ కాపాడుకోవలసిన బాధ్యత ఉంది.

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 3 месяца назад +3

    ఇదే చంద్రబాబు మార్కు గూండా పాలన, ఇందుకే చంద్రం వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, 2024 చంద్రం కి చివరి అవకాశం, చెడ కొట్టు కున్నాడు

    • @janardanadev3845
      @janardanadev3845 3 месяца назад +1

      ఒక్క చాన్స్ బిచ్చగాడు జగన్ కి విధ్వంసకుడికి ఏనాటికీ ఇంకో చాన్స్ లేదు ‌

  • @chandinichandi3436
    @chandinichandi3436 3 месяца назад +5

    Jai jagan anna ❤❤

  • @pulagamvaralakshmi8891
    @pulagamvaralakshmi8891 3 месяца назад +1

    అన్నా సమయం వస్తాది , ప్రజలు గమనిస్తున్నారు.

  • @almightylord552
    @almightylord552 3 месяца назад +2

    ప్రజలందరు - తిరగబడితే - EVM ప్రభుత్వం ఏమి చెయ్యలేరు

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 3 месяца назад +9

    Police vallu thabe dharlu ga mararu

  • @gharireddy
    @gharireddy 3 месяца назад +3

    Y Sakashi not published AP become a Somiliya

  • @almightylord552
    @almightylord552 3 месяца назад +2

    వ్యవస్థలను చంద్రబాబు -మేనేజ్ చేస్తున్నప్పుడు. ఇలాగే ఉంటుంది. ప్రజలందరు తిరగబడటమే అసలైన మందు. ప్రజలలో తిరుగుబాటు వస్తే -చంద్రబాబు కూడా ఏమి చెయ్యలేడు

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti 3 месяца назад

    Yes

  • @arm8074
    @arm8074 3 месяца назад

    కరెక్ట్ సరింగా ఇచ్చారు.

  • @manjulag4243
    @manjulag4243 3 месяца назад +2

    ఆన్న అధరికిఇవాలెదు పీచినిలుటిడిపి వాల్లకుమాత్రమే ఇచినారు

  • @brspeaks1542
    @brspeaks1542 3 месяца назад +1

    👌

  • @bitraanjanidevi5726
    @bitraanjanidevi5726 3 месяца назад +1

    మీరు చేశారు కదా మీది మీకే ఎదురు తిరిగింది మీరు నేర్పించింది

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 3 месяца назад +2

    Jai Jagan Mohan Reddy 💪 Sir

  • @RMadanna
    @RMadanna 3 месяца назад

    EVM BABU garu down down 👇👇. Jai katasani sir wonderful wonderful speech currect 💯💯 sure sure sir 👍👍👍👍

  • @rithvikreddybasireddy4169
    @rithvikreddybasireddy4169 3 месяца назад +2

    Jai ysrcp ✊

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 3 месяца назад

    ఇది కదా వార్ణింగ్

  • @softhard3857
    @softhard3857 3 месяца назад +1

    Jai YSR JAI KATASANI

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 3 месяца назад

    👌👌👌👍👍👍❤️❤️❤️

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 3 месяца назад +1

    nirhi nijaithiii anetey ela sir voter 5000 tisukuntunnaduu...Jagan gariki cheppandiii sir

  • @uppadaabbulu9182
    @uppadaabbulu9182 3 месяца назад +2

    Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 3 месяца назад +2

    Jai jagan anna 🙏🏼

  • @MariyadasuDevarakonda
    @MariyadasuDevarakonda 3 месяца назад +5

    Jagan anna

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 3 месяца назад +2

    Jai jagan anna

  • @ruparupa6328
    @ruparupa6328 3 месяца назад

    వాళ్లకి బుద్ది చెప్పాలి

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 3 месяца назад

    Esamscrutini ela rupu Mapalo alochana cheyandi.

  • @kmohankothi5100
    @kmohankothi5100 3 месяца назад

    Jagan anna❤❤

  • @suryaprakashkalla7879
    @suryaprakashkalla7879 3 месяца назад +1

    Jai Janasena jai TDP Jai BJP Jai Bharat Jai hindi

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад

    కావాలనే రెచ్చగొట్టి తిరిగి faction గొడవలు తెచ్చి అశాంతికి బీజం వెయ్యాలని అనుకుంటున్నారు.

  • @gharireddy
    @gharireddy 3 месяца назад

    Sakashi should publish as published by yellow papers

  • @kalyankanaparthi6413
    @kalyankanaparthi6413 3 месяца назад +3

    Meeru chechi na thappu tamparing jarigindhi pakka meeru nyayam kosam rastapathini kalava ledu ade alusu eppudaina nyayam korandi jai jagannn

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 3 месяца назад +1

    Rastram lo raakshasa paalana nadustundi.baabu nararoopa raakshasudu.anduke prajala paina daadiki usigolputhhunnadu.jai ysrcp.jai.jai ysrcp.

  • @IamParadesi
    @IamParadesi 3 месяца назад

    11 ఎంత తిరగబడినా 11😂

  • @palakollutastes7313
    @palakollutastes7313 3 месяца назад

    State antha sailent ayyela Adina cheyandi....motham state antha calm ipovali.....

  • @vishwanathpujaripasupula-sh5vv
    @vishwanathpujaripasupula-sh5vv 2 месяца назад

    Whate about your corparater 20ward 21 corparater and 22 ward corparaters

  • @KanteMahalaxmi
    @KanteMahalaxmi 3 месяца назад

    Evmcm

  • @NagarajaravvuNagaraja
    @NagarajaravvuNagaraja 3 месяца назад

    Sri.Rambhupal.reddy.garu.police.vallatappugadu
    Py.adikarula.order.alantidi

  • @raovisweswara4429
    @raovisweswara4429 3 месяца назад

    పోలీసులు కూడా బతగాలి కదా!

  • @rupabandi
    @rupabandi 3 месяца назад

    దాడులు వైసీపీ వాళ్ళు అందరి మీద జరగలేదు కదా....!
    అధికారం వున్నప్పుడు ఒళ్ళు బలిసి కొట్టుకున్నారు చూడు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు 🤣🤣🤣

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 3 месяца назад +1

    Uuuu Blody. Fooool

  • @jayakumarmatta5350
    @jayakumarmatta5350 3 месяца назад

    Ok

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 3 месяца назад +3

    Janam yippatike thappu chesam Ani badhapaduthunaru , 2029 lo ycp pakka gornment form chesthundhi

  • @ReddyExpress7586
    @ReddyExpress7586 3 месяца назад

    Okka sakshi news channel thappa enka ey news channel raledha interview ki

  • @LachireddyRamanjaneyelu
    @LachireddyRamanjaneyelu 3 месяца назад +1

    CBN ki budhi chappali

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад +1

    KARMA RETURNS BACK

  • @ramamohanreddyvardireddy2116
    @ramamohanreddyvardireddy2116 3 месяца назад

    Home minister vangipoina anty em chesthunnaru

  • @nagendraaavula8151
    @nagendraaavula8151 3 месяца назад

    మీరు నేర్పిన విద్యనే కదా,,,

  • @vijayabharati73
    @vijayabharati73 3 месяца назад

    Asalu ami jarugutundo prajalaku kanapadatam ledaa pentions este chala ap prajalu vichaksana chupinchali

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 3 месяца назад

    Jai YSR ✊

  • @shaikmahammad1835
    @shaikmahammad1835 3 месяца назад

    Kabja sir enadu afeesu dadee

  • @manoharreddyp7455
    @manoharreddyp7455 3 месяца назад

    They want to create law and order problem and that is their stretagy to escape from implementing their manifesto. Probably Mr naidu may be wondering why ycp people are not responding inspite of the worst treatment they are receiving from them. Let us see how he fullfil his promises given to the public?

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 3 месяца назад +1

    Ilaagey undaali thiraga badey dakaaaa kutami techchaaru.sahanaanikiii haddu untaadi ycp vaalu thiraga badudam. 🙏🙏🙏

  • @dhanushdsouza902
    @dhanushdsouza902 3 месяца назад

    Sakshi channel kaakunda vere channels ki interview iyyandi mee ex mla lu mundhu

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 3 месяца назад

    Jai Jagan

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 3 месяца назад

    Police maruyu adhikaara vyavasta raastamlo nirviryam ayipoyindi.vaallaku prajala godu pattadamu ledu.

  • @sudhakarsudhakar6340
    @sudhakarsudhakar6340 3 месяца назад

    SIR,,DAYACHESI MIRU RAASTRPATHI GAARINI
    AASRAYINCHANDI.YIIDHARUNAALU AAGEELAAGA LEVU..
    VOTE HAKKU VINIYOGINGHU
    KONDANU EC CHEBUTHUNDI..VOTE VESTHE DAARUNANGA KOTTI,,VURINUNDI GENTESTHUNNARU.

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 3 месяца назад +6

    Vari ki vote veyya ledhu antey ela gelicharu, antey 100% EVM tampering jarigindhi,

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 месяца назад

    🎩
    😁
    👕👍Great!
    👖

  • @suryapaints-q6t
    @suryapaints-q6t 3 месяца назад

    Sajjala yekkada

  • @yendapallipujitha5406
    @yendapallipujitha5406 3 месяца назад

    Jai jagan 🙏🙏👌💐💐🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @gopichand-tf5rp
    @gopichand-tf5rp 3 месяца назад

    Dadulu cheyadam correct kadu gani gatamlo ycp government kuda arachakam chesaru sir

  • @kanagalanaveenkumar3085
    @kanagalanaveenkumar3085 3 месяца назад +1

    Ysrcp valu government lo unappudu meru chaysaru eppudu tdp valu revenge tesukotunaru

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 3 месяца назад

      రివెంజ్ ఈవిధంగా కాదు ఓట్ల ధ్వారా ఇప్పుడు అదే పనిచేసారుగా, ఇంకెందుకు దాడులు అసలు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది,కూటమి అనుకున్నదేమో పించెను 4000/-కదుకదా 40.000 వే లు ఇచ్చిన మళ్ళీ అధికారంలోకి రాదు, ప్రజలు ఏపార్టీని శాశ్వతంగా ఉంచరు అప్పుడు కూటమి పరిస్తితిఎం వాళ్ళు చేతులు కట్టుకుని వుండరు, ఇప్పుడు ఏచేతులు దాడి చేసియో అప్పుడు ఆఛేతులు లేకుండా చేస్తే మిమ్నల్ని దేవుడు కూడా కాపాడలేరు, కాబట్టి. గెలుపు , ఓటములు సహజం ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవలసిందే.

  • @vishwanathpujaripasupula-sh5vv
    @vishwanathpujaripasupula-sh5vv 2 месяца назад

    Whate about 21ward your colour sukumar 22 ward corparatar Lakshmi reddy your foloures

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 3 месяца назад

    Proofs tho all national media ki report cheyyande human rights vaallaki home minister center lo vaalaki report cheyyande ledhantey ee news evvareki thelekunda kappestharu

  • @vinodgoud7369
    @vinodgoud7369 3 месяца назад

    Em pikauthaaru meru cheyleda

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 3 месяца назад

    Because of election commission support for tdp and Bjp candles and EVM scam

  • @pkasanna8779
    @pkasanna8779 3 месяца назад

    Idearachakamu contnue ayite thappakunda rastrapathipalsna basthundi

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 3 месяца назад

    Elante statement s thone me party y cp munige poyende enka e janmalo me ku budde Radu

  • @pkasanna8779
    @pkasanna8779 3 месяца назад

    Rambupalreddy cheppintla odipoyinavallu galatalu cheyyalihani gelichinvllichesthunntante ichihameelu egaragottinaevaruprasminchgoodafani plan

  • @eechannel7794
    @eechannel7794 3 месяца назад

    Bring all the illegal activities to popularised in common people as they created very bad name to ycp

  • @ramanauppaluru5278
    @ramanauppaluru5278 3 месяца назад

    Nuvvem pikalevra l.. ccha😂😂nuvvo bhubakasurudu ane covering cheyadaniki ee dramas aduthunnav😂😂