నేనయితే ఏడ్చేశాను కన్నీళ్లు ఆగలేదు అంతటి అదృష్టం ఎప్పుడో/@నండూరి హేమమాలిని

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 124

  • @ChittiTalli-yj7vc
    @ChittiTalli-yj7vc Год назад

    👌👌👌

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Год назад +7

    చాలా అధ్భుతంగా వివరించారు. మీరు చెప్పిన మాటలు కాదు కాదు, కథ కళ్ళకు కట్టినట్టుగా ఉంది. చాలా శ్రావ్యమైన స్వరం, చెప్పే విధం ఆనందంగా , వింటున్న కొద్దీ వినాలని అనీపించెలగా ఉంది.🎉 ధన్య వాదాలు.

  • @maddalanagaapparao2841
    @maddalanagaapparao2841 Год назад

    జై పాండురంగ విఠల.

  • @raoss3396
    @raoss3396 Год назад

    జైశ్రీరామ్
    శ్రీరామరక్ష
    మీకు మీకుటుంబానికి
    ధన్యవాదములు

  • @purnima9521
    @purnima9521 Год назад

    Amma mee mata vennte manasu prashanthanga unndi amma🙏🙏🙏🙏🙏

  • @kiranrao6024
    @kiranrao6024 Год назад

    ఎంత అద్భుతంగా, మధురంగా చెప్తున్నారు మీరు 🙏మైమరచి విన్నాను 🙏ధన్యవాదములు అమ్మ మీకు

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 Год назад +2

    మీరు. చెప్పే.పద్ధతి.బాగుంటుంది.నొప్పించకుండా..మాట్లాడుతారు..విమర్శలు. ఉండవు..నేను.దత్త.భక్తురాలిని..దత్తాత్రేయ..వజ్ర కవచం..రోజూ.. మీవిడియో. పెట్టుకుని.నేను.గొంతుకలిపు.పారాయణం.చేస్తాను.చాలా.బాగుంది.చాలామందికి.పంపించాను.చాలా.సంతోషంగా. ఉంది.ధన్యవాదాలు

  • @krishnagaanamrutam34
    @krishnagaanamrutam34 Год назад +1

    Amma voice super
    God's gift mata

  • @jyothivas1894
    @jyothivas1894 Год назад +3

    Amma chala baga chepparu vintutune రోమాలు nikka bodichai naaku kuda alanti adrustam eppudu vastundo amma🙏🙏🙏

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 Год назад +3

    చాలా గొప్పగా తాదాత్మ్య భావముతో వివరించారు...ధన్యవాదాలు హేమమాలిని గారు

  • @sharadhaboddu1406
    @sharadhaboddu1406 Год назад

    Kannellu agatledu, 7 yrs back swamy తనతో intlo matladina place chusenu పందరిపురం lo anni kallu mundu chupincheru amma🙏

  • @dasarinagendra3667
    @dasarinagendra3667 Год назад

    Amma guruvuni nirantaram dyaninchala or daivanni nirantaram dyaninchala confusion ga vundhi talli

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Год назад +1

    రాముడికి కృష్ణుడికి ఆ సాయిబాబా కి కూడా అపవాదులు తప్ప లేదమ్మా, లోకులు కాకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలా అనే వారి సంఖ్య కూడా ఉంటుంది. మీరు చెబుతుంటే ఎంతో మనోహరంగా చెవులకి చాలా ఇంపుగా చాలా చాలా అద్భుతంగా వర్ణిస్తూ చెబుతారు చాలా చాలా నచ్చుతుంది మాకు, మా కోసం చేయండి అమ్మ, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్ 🙏🙏🙏

  • @laharidrakshapalli8306
    @laharidrakshapalli8306 Год назад

    Amma mee swaram lo entha maduryam undi talli, maha swamy leelalu, inka ee Katha mymarachipoyi vintunnam

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Год назад +3

    Manchi story vinipincharu thalli,tq soomuch Amma

  • @arunamustikovela9572
    @arunamustikovela9572 7 месяцев назад

    👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👍🏽👍🏽👍🏽🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmich6634
    @lakshmich6634 Год назад +4

    Amma meeru cheppindi
    Vinalani anipistundi🙏🙏🙏🙏🙏

  • @Ravishastry63
    @Ravishastry63 Год назад +19

    చాలా బాగా వివరించారమ్మా మంచి భక్తురాలి కథ వినిపించినందుకు మీకు హృదయ పూర్వక నమస్కారములు. మీరు చెబుతూన్న భక్తుల చరిత్రలను చెప్పే పద్ధతిలోనూ భక్తి నిండుకుని వుంటుందమ్మా. మరియొక సారి మీకు నమస్కారములు.🙏🏻🙏🏻

  • @srivallinanduri2762
    @srivallinanduri2762 Год назад +1

    Amma, madhurathi madhuram gaa chepparu chupincharu sakkubsini, Pandurangadini.fully immersed andi.❤

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 Год назад +5

    మీరు ఈ video చేశారు అంటే..ఆ పాండురంగని అనుగ్రహం మీ మీద ఉండబట్టే కదండీ. స్వామి మిమ్మల్ని చూడబట్టే మీరు అంత తాదాత్మ్యంతో చెప్పే గలిగారు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      లేదండి అలా వుంటే నాలో ఇంకా కోపం అవి వుండేవి కావు అండి...కోపం వుంటే రంగడు ఎలా వుంటాడు అండి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад

      ధర్మబద్ధమైన కోపం తప్పేమీ కాదు అండి. ఈ మాట నేను చెప్పడంలేదు అండి, మహా భారతంలో నేను ఎక్కడో విన్నాను అండి.
      రంగడు కూడా మీ చిట్టి, బుల్లి కోపానికి మెచ్చుకుంటారు కానీ చిరాకు పడరు అండి.😊

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +1

      @tanajihere706 కోపం మల్లీశ్వరి కి అందం నాకు కాదు అండి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад

      ​@@tanajihere706హేమ మేడం గారు ఒప్పుకోరు లెండి😃

  • @lalithapudipeddi5675
    @lalithapudipeddi5675 Год назад +2

    అమ్మ ,ఎవరైన ఒకరు బాగు పడాలి అని ,ఇంకోసారి ఇలా చేస్తే నేను చచ్చిన అంత ఒట్టు అంటారు. కానీ అదే తప్పు మరల చేస్తే ఒట్టు పెట్టిన వ్యక్తికి ఎమైన కీడు జరుగుతుంద.

  • @tbsfrags
    @tbsfrags Год назад +1

    Amma me voice chala baguntudi antho prasathaga undi me meru cheipindi vinappudu 🙏

  • @venkatteja9151
    @venkatteja9151 Год назад

    Ji paanduranga🙏🙏🙏

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 Год назад

    🙏🙏

  • @hi-dw7jn
    @hi-dw7jn Год назад

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐Om Shree Matranamaha 🙏🙏🙏💐💐

  • @sumalathachandolu7918
    @sumalathachandolu7918 Год назад

    Ammalu namaskaramulu
    Manassuku chala haiga undamma.
    Madokka chinna sandeham
    Pranavanni eppudeppudu
    Ucharinchali .eppudeppudu ucharinchaludadu
    Naku teliyaka pranavanni oka namam laga manassulo smaristunnanu.
    Mari alacheyadam doshama telupagalaru.

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 Год назад +3

    భక్తుల కథలు చంద్రభాగ తరంగాలు స్వామి సుందర చైతన్యానంద బారి గ్రంధం అందరు చదవవలసిన గ్రంధం

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 Год назад

    Amma mee intinunchi meeru me maridigaru iddaru maku manchi vishayalu cheppi mmammalni bhakthi margamlo nadipistunnaru. Meevanti kutumbam undadam ma adrustam.

  • @batchusubramanyam3617
    @batchusubramanyam3617 Год назад +1

    Yenta cakkaga vivarinchavu talli!

  • @brk3468
    @brk3468 Год назад

    అమ్మా మీకు కూడా తొందరలోనే ఆ అదృష్టం వస్తుంది. మీరు క్రమం తప్పకుండా హరే కృష్ణ మహా మంత్రాన్ని కనీసం 16 మాలలు జపించండి. ఆ రాదమ్మ ను కృష్ణ భక్తి కోసం వేడుకోండి.

  • @sureshyadav888k
    @sureshyadav888k Год назад +1

    అమ్మా నీకు మెయిల్ చేసాను అమ్మ,ఒక్కసారి మల్లి చూసి వివరాలు పంపండి అమ్మ🙏🙏🙏

  • @rajithakarnam7443
    @rajithakarnam7443 Год назад +2

    Radhey Krishna 🙏 thank you amma e katha cheppinanduku.nenu pandu ranga vittala ane pata vinetappudu konni names vostayi ,so valla gurinchi thelusukovali anipinchedi , lucky ga meetu e roju sakkubai ane maha bakthurali gurinchi chepparu thank you soooo much ammaaaaa🙏

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz Год назад +8

    Chala adbutham gaa vivarincharu,my eyes are in tears..

  • @Inkmm
    @Inkmm Год назад

    Chala bagundi amma story.. ilanti Inka cheppandi..nenu 4th month pregnant amma, em chadavali, em vinali e time lo?kopam ekkuva ga vastundi, baby mida em prabavam chupistundo Ani bayam vestindi amma..

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Год назад +2

    అమ్మ 🙏🙏
    శివలింగాలు డొనేట్ చేసేవారి వీడియో పెట్టారు కదా .అది కనపడట్లేదు. మీ వీడియోలో అమ్మ నాకు శివలింగం కావాలి.🙏🙏

  • @venkateshamappannagari5578
    @venkateshamappannagari5578 Год назад +1

    Amma bakturalu sakkubai kata vinnanu Naa janma danyamynadi bagvantuni nama chala goppadi manadi emiledu anta bagavanyuni Daya edukondalavada Venkata Ramana govinda govinda 🎉🎉

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc Год назад

    ❤❤❤❤❤

  • @vinthaallam5113
    @vinthaallam5113 Год назад +7

    I love to see your videos. Ur voice and content of videos is beyond description

  • @saikarthik3714
    @saikarthik3714 Год назад +3

    Amma aa adrustam miku tappakunda vastundi amma. Kathalo linamintle chepparamma

  • @renukaboini7482
    @renukaboini7482 Год назад +1

    Madam ma kodalu puttinitiki vellenadhi ravadam ledu ravale Ante nenu Ami cheyyale naku Manumadu kuda unadu dayachesi parishkaram telusukovali Javabu cheppagalaru🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +5

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @YogeshKumar-ph7zd
    @YogeshKumar-ph7zd Год назад +1

    నండూరి శ్రీనివాస్ గారు మీ బంధువు అవుతారా ?? లేక కేవలం ఇంటి పేరు యాదృచ్ఛికంగా కలిశయా???

  • @kmadhulika791
    @kmadhulika791 Год назад +2

    అమ్మాయి మేము వరహి అమ్మాయి విగ్రహం గుప్తా నవరాత్రులు లో తీసుకున్న అమ్మ. మీరు ఉగ్రరూపం లో అమ్మవారి ని కొలవ కూడదు అన్నారు కదా అమ్మ. నేను అమ్మను ఏదో కోరికతో తెచ్చుకోలేదు అమ్మ అమ్మ చల్లని తల్లి న కుటుంబం ని అనుగ్రహిస్తుంది ఏమో అని చిన్న ఆశతో తెచ్చుకున్న అమ్మ నాకి ఎమన్నా పాపం వస్తుందా అమ్మ plz చెప్పండి మీకు మా నమస్కారములు అమ్మ

  • @SRI-DEVI_MADHURA-SWARAALU
    @SRI-DEVI_MADHURA-SWARAALU Год назад +6

    నమస్కారం అండీ హేమమాలిని గారూ🙏🙏🙏🙏🙏

  • @sandhyapatil5940
    @sandhyapatil5940 Год назад

    Andariki sakkubai la eppatike tana mahtyam chupistadu aa devudu. A devudini nammandi.

  • @srinivas8175
    @srinivas8175 Год назад +7

    హేపాండురంగ శరణంమమ 🤲🤲🙏🙏
    హేపాండురంగ శరణంమమ 🤲🤲🙏🙏

  • @narendrakumar-fh1sd
    @narendrakumar-fh1sd Год назад +16

    అమ్మా మనసులో చెప్పుకోడానికి నామ జపం చెప్పండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад +4

      Mee మనసుకి నచ్చిన నామ జపం చేస్కోండి

    • @Lavanya_Krishna
      @Lavanya_Krishna Год назад

      ​@@nandurihemamalinioka namam ani deni meeda nilavadam ledamma... edaina parishkaram cheppandi hemamalini garu

    • @rst700
      @rst700 Год назад +8

      ​@@Lavanya_Krishnatry to adopt సాత్విక్ ఫుడ్
      Avoid non veg...
      Listen devotees life stories..
      Slowly..your thoughts gets settled...

    • @dhyanamsaranamgachhami
      @dhyanamsaranamgachhami Год назад +2

      ఓం

    • @Lavanya_Krishna
      @Lavanya_Krishna Год назад +1

      @@rst700 listening more andi that's why getting confused

  • @yellenaresh5542
    @yellenaresh5542 Год назад

    By the end of the story, i really had tears in my eyes.

  • @hymavathidevi1718
    @hymavathidevi1718 Год назад +2

    👏👏👏👏👏👌👌

  • @janardhanagupta3775
    @janardhanagupta3775 Год назад +3

    Jai sree ram 🙏🙏🙏

  • @kandregulalakshmiravi1042
    @kandregulalakshmiravi1042 Год назад +2

    Namaskaram Amma chala Baga chaparu 🙏🙏🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 Год назад +2

    Jai krishana

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 Год назад +9

    Meeku nanduri srinivasa Rao gaaaru relatives avuttaraa .

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад +2

      అవును అండి
      సొంత మరిది అతను.

    • @radhikarsreesinguluri4569
      @radhikarsreesinguluri4569 Год назад +3

      అబ్బ యెంత గొప్ప కుటుంబం 🙏🙏

  • @kmadhulika791
    @kmadhulika791 Год назад

    అమ్మ అనబోయి అమ్మాయి అని పడింది అమ్మ నన్ను క్షమించు plz

  • @aravaranjith5858
    @aravaranjith5858 Год назад +1

    Amma ye kaliyugamlo nama japam cheste saripotundi annaru kada mari nama japam aa srinivasunide chryala leka ye daivanidi ayina cheyalanma.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад

      మీకు ఏ దేవుడంటే ఇష్టమో వారి నామ స్మరణ చేయవచ్చు అండి.

  • @KamalaMurugesh-y3c
    @KamalaMurugesh-y3c Год назад +2

    Amma pranaamaalu

  • @kandregulalakshmiravi1042
    @kandregulalakshmiravi1042 Год назад +2

    Panduranga 🙏🙏🙏

  • @jvanuradha6198
    @jvanuradha6198 Год назад +1

    Mam sathisakku bai cinema lo sakkubai pandarapur devalayam lo vittaluni sannidhilo deha thyagam chesinattu chupincharu meeru thachupamu kateyadam valla antunnaru mari sakkubai ni pandurangadu thana bhartha rupam lo vachi aamenu vidipinchi pandarapur pampincharu ani chupincharu kada madam ma kuladaivam pandurangadu jai panduranga vittala prabho vittala jagadadhara jaya vittala panduranga vittala pandarinatha vittala 🌺🙏

  • @varnikakanupudi1114
    @varnikakanupudi1114 Год назад +3

    om sree matre namaha
    Narmada bana lingam intlo undavacha amma.
    aadavallu ee linguini abhishekam cheyavacha amma. please clarify my doubts 🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 Год назад

      మీ ఇంట్లొ మగవాళ్ళు శివలింగానికి పూజ చేస్తే ఉంచండి. లేదా గుడిలో ఇచ్చేయండి.

  • @chandrasekhar248
    @chandrasekhar248 Год назад +3

    విఠల హరివిట

  • @NagalakshmiNagalakshmi-v7q
    @NagalakshmiNagalakshmi-v7q Год назад

    ❤🌷🤲

  • @chinnaiah3142
    @chinnaiah3142 Год назад +2

    Rama Krishna Hari

  • @narensagar7036
    @narensagar7036 Год назад +1

    Jai shree ram jai hind jai hindustan

  • @sudharaju6881
    @sudharaju6881 Год назад +5

    అమ్మ మీరు వర్ణింస్తున్న తీరు మమ్మల్ని భక్తి పరవశంలో ముంచేస్తుంది 🙏🏻

  • @purna.2.O
    @purna.2.O Год назад +6

    🌹🙏పాండురంగని పాదపద్మములకు
    నమోన్నమః🙏🌹
    నమస్తే అమ్మ 🙏💐
    పరమ భక్తురాలైన సక్కుబాయి చరిత్రని చాలా చక్కగా వివరించారు మీరు చెబుతుంటే చరిత్ర అంతా కళ్ళకి కనిపించింది🙏
    చాలా ఆనందంగా ఉంది 🙏
    ధన్యవాదములు అమ్మ 🙏💐
    🌹🙏 శ్రీమాత్రే నమః 🙏🌹

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Год назад +7

    కృష్ణం వందే జగద్గురుం 🙏🙏

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 Год назад +2

    🎉🎉🎉🎉

  • @SRI-DEVI_MADHURA-SWARAALU
    @SRI-DEVI_MADHURA-SWARAALU Год назад +6

    శ్రీమాత్రే నమః🙏🙏🙏

  • @Usharani-z6z
    @Usharani-z6z Год назад +2

    Om sree mathray namaha thank you amma

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 Год назад +2

    🙏🙏🙏Jai sri ram 🙏🌺🙏🌺🙏🌺

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Год назад +2

    Namaskaram Amma 🙏🙏🙏

  • @AnitaShridhar-bp3bj
    @AnitaShridhar-bp3bj Год назад +2

    Ram Krishna Hari

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 Год назад +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Год назад +8

    పాండు రంగా స్వామి వారి పద్భుంలకు నా నమస్సుమాంజలి 🌹🌹🙏
    కృతజ్ఞతలు అండి మంచి భక్తి యదార్థ కథ చెప్పినందుకు..🌹🌹🙏.
    మచిలీపట్నం పాండు రంగా స్వామి మీద ఓ వీడియో చెయ్యగలరు 🌹🌹🙏

  • @Usha-5
    @Usha-5 Год назад +6

    🙏🙏🙏🙏జై శ్రీ కృష్ణ

  • @NagaSankarudu
    @NagaSankarudu Год назад +2

    😢 na mansullo vuna bhakthini upongilaa chasena aa ammaki bhodinchina e Amma ki na shathakotti namaskarallu .omm sri Hara Hari ea namaha🙏🙏🙏.

  • @praveenreddy9560
    @praveenreddy9560 Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk Год назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉🎉🎉

  • @sitaravamma6
    @sitaravamma6 Год назад +2

    🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏

  • @ganeshbabu3779
    @ganeshbabu3779 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KadhalShankar
    @KadhalShankar Год назад +15

    ఎంత మధురంగా చెబుతారో మీరు భగవత్ కథలు..మీ నోటి ద్వారానే వినాలి... అమ్మా...అధ్బుతం అమోఘం...
    అమ్మ రాబోయే పర్వదినం వినాయకచవితి కదా వినాయక నవరాత్రులు చెయ్యండి అమ్మ వినాయకుడి గురించి ఆయన లీలల గురించి ఆయన తత్వం గురుంచి ఆయన నామం గురుంచి ఆయన క్షేత్రాల గురుంచి ఆయన భక్తుల గురుంచి చెప్పి మమ్మల్ని వినాయక అనుగ్రహం సంపూర్ణంగా పొందేలా అనుగ్రహించండి..తొందరగా అనుగ్రహించే దైవం వినాయకుడు అని సామవేదం గారు చెప్పారు...కాబట్టి ఆయన వైబవం సంపూర్ణంగా మీ ద్వారా వినాలి అని నా కోరిక దయచుదంది అమ్మ..
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్....

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @ramyamanne4421
    @ramyamanne4421 Год назад

    Amma mail chukondi amma mana ramni krishna radha gurinchi bad gaa videos chesthunaru amma.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      ఎవరు?లింక్ పెట్టండి

    • @ramyamanne4421
      @ramyamanne4421 Год назад

      ​amma chudandi antha darunoo inkka okka video lo ramudu shurupanka tho bad gaa pravathinchadu anni chesaru amma manna rama ni gurunchi ela.bad ga video chesthunaru amma

  • @Adhya_creation_
    @Adhya_creation_ Год назад +3

    చాలా బాగుంది అమ్మ శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 Год назад

    VITALA VITALA PANDURANGA VITALA

  • @pandumaggi
    @pandumaggi Год назад +1

    Sakkubai katha vintunte ento hayiga undi. Nenu Maharashtra lo kontha kaalam unna kaani Pandaripuram vellalekapoyanu. Naaku eppatiki praptam undo 🙏

  • @Sreelalitha1903
    @Sreelalitha1903 Год назад +1

    sri maatre namaha

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 Год назад +1

    అమ్మా.. సిద్దామంగల స్తోత్రం మీరు పాడితే వినాలని.ఉంది. దయచేసి వీడియో చెయ్యండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      పాటలు నాకు రావి అండి..మామూలుగా చదవమని అంటే చేసేస్తాను అది పాత లా వుంటుంది అనే మేము ఇంత వరకు చెయ్యలేదు

    • @hymavathitummala3214
      @hymavathitummala3214 Год назад

      .పర్వలేదమ్మా..మీరు.ఎలా.చేసినా. బాగుంటుంది..వజ్రకవచం.నేను.పూజచేసుకుంటు.ఫోన్.లో.మీ.వీడియోని.ఫాలో.అవుతూ.పారాయణం. చేసుకుంటున్నాను..గంధం.పరికల్పాయమి.పుష్పం.ధూపం.దీపం.నివేధ్యం.అనిచెప్పినప్పుడు.అలచేస్తున్నాను.ఎంతోబాగుంది.మీ.వీడియోలు.చూస్తాను..ధన్యవాదాలు

  • @nisharvin2992
    @nisharvin2992 Год назад +1

    Paanduranga 🙏🙏🙏

  • @roshinibommisetti9472
    @roshinibommisetti9472 Год назад +1

    Jai sree krishna

  • @narensagar7036
    @narensagar7036 Год назад +2

    Jai shree ram jai hind jai hindustan

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Год назад +6

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @suhaascreative911
    @suhaascreative911 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏