3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasa

Поделиться
HTML-код
  • Опубликовано: 3 авг 2024
  • #Raitunestham #Vikasa #Ragifarming
    వికాస అనే సంస్థ... గిరిజన రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది. మన్యంలోని రైతులకి గులి రాగి విధానంపై అవగాహన కల్పించి... వారు అధిక దిగుబడులు, మంచి ఆదాయం అందుకునేందుకు అండగా నిలుస్తోంది. 3 ఎకరాల్లో వచ్చే దిగుబడిని ఈ విధానం ద్వారా ఒక ఎకరంలోనే సాధించవచ్చని వికాస సంస్థ చెబుతోంది.
    వికాస సంస్థ, ప్రాజెక్టు కి సంబంధించిన మరింత సమాచారం కోసం కిరణ్ గారిని
    98661 18877 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
    ☛ latest updates on Agriculture @ rythunestham.in/
    ☛ Follow us on Facebook - / raitunestham
    ☛ Follow us on Twitter - / rytunestham
    Music Attributes :
    The background musics are has downloaded from www.bensound.com

Комментарии • 13