Jaya Prakash Narayana About his opinion on God |నాగభైరవ జయప్రకాశ్ నారాయణ | Eagle Media Works
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Watch Jaya Prakash Narayana About his opinion on God |నాగభైరవ జయప్రకాశ్ నారాయణ | Eagle Media Works
For More Interesting videos Subscribe us on ► / eaglemediaworks
Follow my social media!
☛ Facebook : / eaglemediaworks
☛ Eagle Media Blogger : eaglemediaworks...
☛ Follow Us on Twitter : / eaglemediaworks
☛ Visit our Official Website : www.eagleandhra...
► UnSolved Mysteries : goo.gl/fr0KOU
Like & Subcribe & Comment
Thank You all member for watching !
ఈ దేశం లో నిజమైన దేశ భక్తి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మన జేపీ గారు. మీతో maa యువత ఉంటది sir
మీ మేధస్సు ని ఉపయోగించుకోలేకపోవటం ఈ జాతి దౌర్భాగ్యం..
నిజం మేడమ్
Good sir
Great speech!! Very sad that there is no space for sincere people in India!!
such a great speech sir...
kulam,matam ni Addu petti desha bhakti ni marichela chestonaru...sir..
Chala badaga undi...
తెలుగు ప్రజలారా..ఒక చదువుకున్న సామాన్య వ్యక్తిగా నా అభిప్రాయం చెప్తున్నా..ఇన్నాల్లు ఎంతమందికో ఓటు వేశాం కాని మన బ్రతుకులు ఏం మారలేదు..కాని MBBS అంటె ఎంత కస్టమో అందరికి తెలుసు దానికన్న IAS పాస్ అవ్వడం ఇంకెంత కస్టమో అందరికి తెలుసు. మన జయప్రకాష్ నారాయణ గారు ఈ రెండిటిలోను ఆల్ ఇండియాలోనె టాపర్.ఇంక మీరే అర్థం చేస్కొవాలి ఇతను ఎంత టాలెంటెడ్ అని. దయచేసి ఒక్కసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచిచూడండి . మన కుటుంబాల్లో అసలైన ఆనందాన్ని
చూపిస్తాడు...ఆలోచించండి...
Exactly...
Yes sir, well said... ఒక్కసారి JP Sir కి అవకాశం ఇవ్వాలి .. కొన్ని సంవత్సరాల నుండి వ్యవస్థ లో మార్పు కోసం ఒంటరిగా పోరాటం చేస్తూనే ఉన్నారు .. JP గారు గెలవాలంటే first యువత ఆలోచన లో మార్పు రావాలి . కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి , దేశం భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని VOTE వేస్తేనే అవినీతి లేని రాష్ట్రాన్ని చూడొచ్చు ...
మీరు అమెరికా లో పుట్టుంటే ఎప్పుడో ప్రేసేడెంట్ అయ్యుండే వారు.
అమెరికన్స్ కులపిచ్చి,మతపిచ్చి లేని తెలివైన వాళ్ళు కాబట్టి.
U r great person sir...
Sir nice speech
Greatest Personality You are
JP Garu is one of the great human in the world.
Sir ,you are great person in India
Dr .Jp sir.... మీ లాంటి మేధావి ని.. ము ఖ్యమంత్రి గా, ప్రధాన మంత్రి గా, రాష్ట్ర పతి గా చూడాలి అనే ఆశ... ఆశయం లేనివారంధరు... దేశ ద్రొహులె...
Superb sir good job Gauthami garu and Sana garu
Exlent...sir.,
What a wonderful speech,
One of the contemporary intellectual's what we have. we feel proud to have you sir.
ఇలాంటి అవినీతిమయ దేశంలో పుట్టినందుకు నేను అప్పుడప్పుడు చాల బాధపడుతుంటాను సర్..కాని మీ లాంటి వారి కొందరి మాటలు విన్నప్పుడు కొంచెం హ్యాపీ సర్.. "సంపద" దాచుకున్న వాళ్ళు దేశాన్ని పాలించటం లేదు సర్.."..సంపద" దోచుకునే వాళ్ళే దేశాన్ని పాలిస్తున్నారు ..అది మన దేశం చేసుకున్న శాపం సర్...అజ్ఙానుడి చేతిలో నలుగుతున్న స్వాతంత్ర్య దేశం మనది....అధికారులనుంచి స్వాతంత్ర్యం తీసుకున్నారు కానీ అజ్ఙానానికి బందీలుగా నే ఉన్నారు సర్.......
BROTHER TRY TO DO UR DUTY PERFECTLY AND MOTIVATE AT LEAST ONE MAN TO DO HIS DUTY. I APPRECIATE YOUR CONCERN ABOUT COUNTRY.
Na duty nenu perfect ga ne chestunna..andukey naku dhairyam yekkuva brother..
Ramana
sureshbabu karri, మీ ధైర్యం ఎంత?. ధైర్యానికి ప్రామాణికం ఎమిట? పిరికివాళ్ళను పొగిడితే ధైర్యమా! విమర్శిస్తే ధైర్యమా! డాక్టర్ పని చెయ్యలేక, కలెక్టర్ పని చెయ్యలేక, రాజకీయనాయకుడిగా తిరస్కరించబడి రోడ్డునపడి శ్రీరంగనీతులు వల్లించే వ్యక్తి మీకు గొప్పగా కనిపిస్తున్నారా! ఈయన చదువు ఎంత? ఈయనకు ఎంత తెలుసు? స్థాయిగురించి మాట్లాడేముందు ఎవరైనా మనుషులేనని గుర్తుంచుకోవాలి.
ఇలాంటి గొప్ప వ్యక్తి కి అధికారం ఇవ్వకపోవడం ప్రజల ఓటమి అని నా అభిప్రాయం
You are best best best best best best best best best for me
Chla baga cheparu sar andaru marali manchi panulucheyali
Excellent speach
కుల రాజకీయం ఈ దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. మతం దానికి ఆజ్యం పోస్తుంది. దేవునికి ఖర్చు ఎంతో చేస్తారు, మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నారు, జ్యోతిష్యం నిజమని నమ్ముతారు, కానీ తోటి మనుషులను మనుషులుగా చూడరు. కొందరు రిజర్వేషన్లు వలన నష్టమంటారు. అధికారంలోకి వారిని పంపితే రిజర్వేషన్లు వదులుకునేలా చట్టం చేద్దాం.
U r right sir u r great sir
super sir
మీ స్పీచ్ ని అభినందించిన వారు అద్దాలు వుండరు Sir కానీ ప్రతి ప్రాణి ప్రతి జీవి గర్భమున పడినది మొదలు దేవుని దయతో జీవము చలనము వునికి లోవున్నము Sir మీరు ఎంతో జ్ఞానము ప్రజలకు అందిస్తున్నారు ఈ అతి ముఖ్యమైన విషయములో నమ్మకము లేక పోవడము .....
Super sir👌👌👍
J p sir excellent speach....
Spashtamaina Telugu maatlaadutunnaru. Abhinandanalu!
Super sir Mana nayakulu daka velli acharanaloki vaste Mana desam kuda Agra desalalo okati authundi. mana janasena nayakudi ki cherenthavaraku share cheyyandi
Dr. Jp sir words is allways correct 👏🏻👏🏻👏🏻
I want see u a cm sir
When he speaks everyone has to just listen he's an knowledge bank....!!!!!
We are all peoples must involve in the health program and support to the govt programmings and support to dr. Jp sir this must be give by the people
our govt can & should find remedy for many avoidable sufferings by increasing alocation in gdp for healthcare system for the people who elected it with enormous confidence .
Life foundation very great.
Sureshbabu karri Super 👌
should awear as a youngsters
మిమ్మల్ని కనీసం ముఖ్యమంత్రిని చేయలేక పోవడం మాదైర్బాగ్యం
Ya really Sir avnu
Lot of people says JP is best however when he contested to active politics, not many have supported him. Wonder why?
Dhevudu unnadho ledho teleedhu antunnaru kadha kani ayana meelanti vaallani makosame puttincharu ane vishayam meeru twaraga telusukovalani ashistunnam sir.....
జేపిగారు CAG reportవిషయం వివరిస్తారా?
J.P.sir 🙏🙏🙏
Please next cm meeru avandi
JP garu meeru okasari Social Activist Madhusudhana Reddy gari vedios chudandi
Person ne gowravam ga pronounce cheyyu
అభినందించని వారు అస్సలు వుండరు
Sir meelanti vallu anduku AP cm avalani korukoru
Nijam ga meelanti Vallani vadilesi yevadevadno cm ni chestunnaru
Janani ki vistrutha stai rajakeeyaka mida avagahana kalpinchali ante gnana vanthulu sanga seva cheste mahaneeyulu ga charitra lo migulutharu e okkari charitra tisukunna vallu dabbu undu poratam cheyale valla gnanni kutumbam kosam kakunda jhaati shreyasuku patupaddaru
Nijaga India lo sincere people ki place ledu.ex:J.Prakash narayana sir.. garu
Video meedha aa quotations entra babu. Chadhuvu kunna ebrasu edhava
Meet matalu artham chesukunee vaallaku avi baanaalu sir guchu kuntai aa matalu
nuventha one man God is great
first ban reservation in academic and jobs and promotions. at least continue reservation limited to acedamics(study purpose only). Thank you.
reservation band cheste...ela sir.. SC varini chinna Chopu chudaru...
E reservation strat chesinde ...
Hindus kada sir...
OC ..varu great ani ..SC varu takkuva ani...
malli tiste valla position anti sir...
Edi Frank..sir..
DESHAM POLITICS MARNANTA VARKU...DESHAM PEOPLE NIJANNI SUPPORT cheyananta Varku E Desham maradu Sir...
Siva before that kill the discriminations
పాపం పండక తప్పదు
🇮🇷
srinivas gali ea flag adi?
pakkana Sana & Gauthami ........ no need actually
Golden Hand they are contributing for it
you also sinner
Exxxxxxxxxxpert You are
Super sir