Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic
HTML-код
- Опубликовано: 16 мар 2024
- Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic
#sprayer #newsprayer #robosprayer #agriculturespraymachine #agriculturesprayer #boomsprayer #automaticsprayer #tractorsprayer #spraypump #lowcostsprayer #vpragroindustries #agricultureimplements #agriculturalmachinery #farmequipment #agriculture #farming #shivaagriclinic
వ్యవసాయం లో నిత్యం సరికొత్త టెక్నాలజీ తో రైతుల సేద్యం సులభంగా మారుతుంది. పంటల్లో మందుల పిచికారికి చేతి పంపులకు బదులుగా రియల్లీ కంపెనీ VPR ఆగ్రో ఇండస్ట్రీస్ వారు ఆటోమేటిక్ మినీ రోబో స్ప్రేయర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్ప్రేయర్ సులభంగా పంటల్లో 8వరసుల వరకు ఆటోమేటిక్ గా మందు పిచికారీ చేసి రైతులకి శ్రమ, కూలీల ఖర్చు తగ్గిస్తూ సరికొత్త యంతంగా పరిచయం అవుతుంది. ఈ స్ప్రేయర్ పై పూర్తి వివరాలు VPR ఆగ్రో ఇండస్ట్రీ ప్రశాంత్ రెడ్డి వివరించారు.
మినీ రోబో స్ప్రేయర్ కొసం సెల్ : 9000533342
Title : Automatic Boom Robo Sprayer | రైతులకు రోబో స్ప్రేయర్ | New Agriculture Sprayer | Shiva AgriClinic Наука
Good ప్రోడక్ట్.👍💐. కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది..
Super video
మిరప 30 ఇంచ్లు వుంటుంది దానిలో సెట్ అవ్వడం కష్టం సెట్ అయినా గెట్టు దగ్గర వేరే సాల్లు లోకి వెళ్లాలి అంటే మొక్కలు పాడవుతావి ఇవి అన్ని పంటలకు ఇమడలేదు
Turning lo oka wheel matramay tirigitay easy ga vuntundi,,,, lekapotay turning kastamga vuntundi
Good information giving me.
Tq
Weading and ploughing and haroing also use this Robho then all farmer hatsof to you sir , so Desion to modify multy use sir.
Tq
Very good information brother
Tq🌱
Super Bro .nice machine for spraying
Tq srinivas reddy garu
I have 4stroke engine can you make like this
Farmers good useful
Tq
Vari polam lo vadochaa bro
85 k ekkuva sir if possible try to build 20-30k
Ok
Tractor spray good or this robo model good suggestion plz
Good one 👌
Tq🌱
Varri ki use avudha
Super
Tq🌱
Cost yhahithe bagundedhi
Cost yekuva bro samaniya raithu konaledu
6 నెలలు గ్యారెంటీనా, ర్యాలీ అంటే క్వాలిటీ, క్వాలిటీ అంటే ర్యాలీ అంటివే,
నీ ప్రొడక్ట్ మేదే నేకే నమ్మకం లేదు, మేమెట్ల నమ్మాలా రా, too much costly
Wheels inka height undali
Bro once explain Abou pady dryer cost of machine and time
Soon will do a video
Sir
Chala bagundi bro....God job...
Tq
💐💐💐👍
Tq
Cost chala ekkuva
సెంటర్ లో మనిషి నడుస్తు న్నపుడు సాలు ఉంటుంది,ఎలా మరి?
వరి లో కూడా స్ప్రే చేయచ్చ?
🎉🎉🎉
Tq🌱
Tell me Rate
16:19 ట్యాంకు.ఇవ్వగలుగుతారా
Secens trakter vastadi
పైప్ యొక్క పొడవు పెంచుకోవచ్చ.. పత్తి పంటలో సళ్ళకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చా
Yes cheyyochu for more details call on video displayed num
Mrp
West
Millets crops lo use avtada anna
Use aythundhi
Varilo spray cheyyocha
Video lo unna num ki call cheyyandi
మేరపబొదేలచేనులో.డేమ్.చేయగలరు
Ok
ಹೇಮಂತ್ ರೆಡೀ. ನನಗೆ ಗನ್ನುಗಳು
85 chala ekkuva
Mango tree
Tyres gap taggiyochcha anna
Thagginchukovochu
రొభొపై.. ట్యాంకర్ ఇవ్వగలరు
Is it usable for paddy
No Sir
మిరప తోటలలో డెమో వుంటే పెట్టండి
మాకు సాలుకి సాలుకి 4అడుగుల దూరం ఉంటుంది. ఎన్ని సాలులు వస్తవి
6
Video lo unna num ki cl cheyyandi
@@ShivaAgriClinic నేను కూడా సేల్ చేస్తున్న బ్రదర్
Ok
Discount ledha bro..
Video lo unna num ki cl cheyyandi
Cost bro
85,000/-
Video lo cheppamu cost plz watch tq
Very expensive
price
65000
ప్రైస్స్ ఎంత
55,000
రేటు చెప్పు
85000
West
మేరపబొదేలచేనులో.డేమ్.చేయగలరు
మేరపబొదేలచేనులో.డేమ్.చేయగలరు