Agriculture Drones In Subsidy | సబ్సిడీలో వ్యవసాయ డ్రోన్లు| Agri Drones In Telugu | Shiva AgriClinic
HTML-код
- Опубликовано: 7 сен 2024
- Agriculture Drones In Subsidy | సబ్సిడీలో వ్యవసాయ డ్రోన్లు| Agri Drones In Telugu | Shiva AgriClinic
#drone #agriculturedrone #agriculturedronesprayer #farmingdrone
#Aerodrones #Agriculturedronecost #dronesprayagricultural #dronesprayer
#latestdrones #Dronespray #shivaagriclinic
వ్యవసాయంలో డ్రోన్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏరో డ్రోన్ టెక్నాలజీ పేరిట కృష్ణ జిల్లా, ఉయ్యురు మం, నెప్పల్లి గ్రా యువకుడు కమల్ అనేక రకాల డ్రోన్లు రైతు స్థాయిలో పరిచయం చేస్తున్నాడు. ఈ వీడియోలో లో డ్రోన్ లకు సరికొత్త బ్యాటరీల పై అవగాహన కల్పిస్తూ డ్రోన్ల కొనుగోలు పై సబ్సిడీ వివరాలు తెలిపారు.
వ్యవసాయ డ్రోన్స్ కొసం : 9390482869
Contact Shiva Agri Clinic® -
Mail :
Shivaagriclinic@gmail.com
Instagram :
/ shiva_agriclinic
Facebook :
/ shivaagriclinic5
Twitter [X]:
x.com/ShivaAgr...
గమనిక : శివ అగ్రిక్లినిక్ ద్వారా ప్రచురించే వీడియోస్ కేవలం సమాచారం, అనుభవాలు మాత్రమే. వివిధ కంపెనీలకు సంబంధించిన సమాచారం కూడా వారి వ్యక్తిగత అనుభవలే. దయచేసి వీడియోలు చూసి కొనుగోలు, ఆచరణ విషయంలో మీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మేము కచ్చితంగా ఏ విషయంలో కూడా పాటించండి, కొనుగోలు చెయ్యండి అని చెప్పట్లేదు.మీకు వొచ్చే ఫలితాలకు శివ అగ్రిక్లినిక్ బాధ్యత కాదు.
Title : Agriculture Drones In Subsidy | సబ్సిడీలో వ్యవసాయ డ్రోన్లు| Agri Drones In Telugu | Shiva AgriClinic
అన్నా వాళ కాడ డ్రోన్ తీసుకోకండి వీళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే అస్సలు రెస్పాండ్ అనేది అవ్వరు
They are providing good technology at Best prices , even the remote swapping feature no wear available in India Best of luck
They are showing 8 tanks demo we have placed order. we have seen demo in many companies but i like this company drones
This company Drones are worth the money
nice spray system. unique design
one of the best drone in India
Excellent Drone
Nice video bro nice explanation
Great video bro
Recently our loan got approved we will get our drone in 5 days from aero drone
Loan enta vachindi, interest enta, pay back period enta chepu bro
వాటికీ పెట్టె పైసలతో వడ్డీకి ఇచ్చిన వడ్డీ పైసలతో కూలీలు ఇచ్చి వర్క్ చేయిచ్చుకోవచ్చు 🥺దానివల్ల మన పైసలు మనకే ఉత్తయ్యి మిగత వాళ్లకి పనులు దోరుకుతాయి🙏
West drone konakandi response vundadu vella kada
అన్న నేను గనక కమల్ దగ్గర తీసుకున్న తీసుకొని చానా ఇబ్బంది పడ్డ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయగలవు ఏ ఊరు నీది
super anna
Tq
Chilly (thotalaku) kodthe chetlu addam kinda voragadam padthaye galiki
Dron costle entha anna garu
ma village lo mee company petrol drone tho spraying chasthunaru . maku kuka petrol drone kavali
Nalgonda lo branch open chayandi anna please
Is it possible to spray in staking tamato crops ...
Yes
sir i want to take distribution in nandyala
Hai anna mee drone lo automatic spraying system undha anna
Entha Avutundi Anna ......
Charge anye min lo change Avataye
we want this drone
Anna drone konadhu plz tractor speryar. Konandi
Hi
Hi
Need Distribution Anna How To Contact
Video lo num undhi
Total cost
Emi option available or not
Yes undhi🌱
@@ShivaAgriClinic over all cash entha bro
Vere vallu chesinatu ga valla patha coustomer tho video cheyymandi okkare cheppadam kadhu valla tho kuda chepisthe baguntadhi
How cost brother????
In video the nums are available
drone cost entha
6.5 lakhs
6lakh ante waste adhi
Drown cast bro
Price
Video lo num ki cl cheyyandu
Bro 60 year old man typing Allah chesara😂😂
Battery cost చెప్పలేదు
Video lo cheppamu rates plz check and num is available
22000.mah. cost 75.000
Smart battery price?
hi anna i want to learn drone technology please provide contact number