9ట్యాంకులు స్ప్రే చేసే స్మార్ట్ బ్యాటరీ డ్రోన్లు | High Spraying Smart Agri Drone | Shiva Agriclinic
HTML-код
- Опубликовано: 7 фев 2025
- 9ట్యాంకులు స్ప్రే చేసే స్మార్ట్ బ్యాటరీ డ్రోన్లు | High Spraying Smart Agri Drone | Shiva Agriclinic
#smartdrone #agriculturedrone #dronespray #dronefarming #shivaagriclinic
రైతులు నాణ్యమైన డ్రోన్లు కొన్నప్పుడే ఎక్కువ స్ప్రేలు, ఎక్కువ ఆదాయం పొందగలరు. మధు అనే యువకుడు తన ఆలోచనతో అనేక రకాల వ్యవసాయ యంత్రాలు తయారు చేసి రైతులకు వ్యవసాయ పద్ధతులను సులభం చేస్తున్నాడు. ఈ క్రమంలో వజ్ర కరూర్ గ్రా,మం, అనంతపురం జిల్లా లో ఈ డ్రోన్లు ఎక్కువ సామర్ధ్యంతో ఒక్క బ్యాటరీ తో 9ట్యాంకుల స్ప్రే చేసే విధంగా తయారు చేసి రైతులకు అందిస్తున్న వివరాలు తెలిపారు.
డ్రోన్ల్ కొసం సెల్ : 9515378446
Contact Shiva Agri Clinic® -
Mail :
Shivaagriclinic@gmail.com
Instagram :
/ shiva_agriclinic
Facebook :
/ shivaagriclinic5
Concept : 9ట్యాంకులు స్ప్రే చేసే స్మార్ట్ బ్యాటరీ డ్రోన్లు | High Spraying Smart Agri Drone | Shiva Agriclinic
Take from MARUT drones ! Standard adhi annitilo with all approvals !
Sir,
Madhu garu, While spraying the pesticide, the air does not spray on the crop, you can take another video and put it on RUclips while spraying the crop.
విజ్ఞాశ్వర డ్రోన్ nalgoda వాళ్ళు కూడా మోషం చేస్తారు
Super videos
ఎవరి దగ్గర డ్రోన్ కొన్న మంచిది కానీ కమల్ ఏరో డ్రోన్ టెక్నాలజీస్ వాడి దగ్గర మాత్రం కొనకండి ఎందుకంటే నేను కొని మోసపోయిన
ఏ విధంగా మోసపోయారు
వాడు వాడే డ్రోన్ quality metarial వాడాడు,
Nee drone nadavatleda bro
అన్నా నేను కమల్ ఏరో టెక్నాలజీలో డ్రోన్ తీసుకోవడానికి బ్యాంక్ లోన్ కు అప్లై చేశాను అన్న అయన దగ్గర తీసుకున్న అంటున్నావు అన్న మీకు ఎదురైనా సమస్యలు ఏవి అన్న నాకు చెపుతారా అన్న ప్లీజ్
Nenu 3 years kindane mosapoyaa 😢😢😢😢
👍👌💐
Why DGCA not approved and why you are not apply bro.
❤
Tq
how u doing?. lik~insane . have a nice day. Shiva~ ))
How come possible 9 tanks bro, it's incredible ❤ if it's real. And one suggestion siva bro, for views don't keep fake stuff in your channel because you will lose your audience trust
If u feel feak plz call the num of madhu and talk he was saying if he spray 9tanks then only u can buy otherwise dont buy.. I will post only genuine things iam not for value of views.. Tq keep supporting us and watch us.. 🌱
Galilone vellipothundhi mandhu
Dgca approved? Or not?
Not
How much
Video lo num undhi🌱
Battery price sir
Video lo farmer num undhi
Which Motor?
Plz video lo num undhi cl cheyyandi
Location ekkada brother
Video lo all details available sir tq🌱
One tank spreng time
5min
Emi option unda sir
Video lo unna num ki cl cheyyandi
Ok battery కాస్ట్ antha
CW CCW one సెట్ 900 కి ఇస్త నేను
X8 motors 3011 propeller kavali
Price
3.8lakhs🌱
Hello sir
Drone price?
3.8lakh🌱
Battery flight time
Plz call on video top displayed num for any doubts and clarifications tq🌱
Becouse nosile
గాలికి యెల్తుంది
Battery price
Video lo num undhi cl cheyyandi
Spraying fail
Remember u r selling drone to farmer not a rich person,3.8 lacks is too high 😂
Drone for Farmer use for Personal use is not feasible. It should be like Entreprenure model, if that is the case, with 5 lakhs he can earn one lakh per month.