neda tho neela annadhi nanu takaradani

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • song from the movie "manchi rojuluvachchayi "

Комментарии • 482

  • @srmurthy51
    @srmurthy51 4 месяца назад +32

    1973 లో ప్రతిరోజు రేడియో లో వచ్చే పాట...ఆ రోజుల్లో ఈ పాట సంచలనమే..అప్పుడు నేను13 వయసు ...ఇప్పుడు 64...వయసు పెడిగింది ఆ జ్ఞాపకము అపురూపంగా ఉంది..ఇప్పుడు అలాంటి గానం లేదఅని😢

    • @gaderameshbabu9248
      @gaderameshbabu9248 2 месяца назад +3

      మనసు పెట్టి వింటే అప్పటికి ఇప్పటికి మరెప్పటికి సంచలనమే 🙏🙏🙏

    • @murarichinodu4268
      @murarichinodu4268 2 месяца назад +1

      అప్పుడు నా వయసు ఐదు సంవత్సరాలు మా కుటుంబము అందరితో కలిసి ఈ సినిమాకి వెళ్ళాము ఘంటసాల గారి గాత్రం అమోఘం. ఈ పాట వింటుంటే ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు

    • @SushilGadwalkar-jq2ze
      @SushilGadwalkar-jq2ze 2 месяца назад

      What is the name of the movie

    • @ashff8131
      @ashff8131 Месяц назад

      Manchi.Roju.lu.vachae.movee.ANR..and.KANCHANA..garlu..sai

  • @bhaskarraogokara317
    @bhaskarraogokara317 9 лет назад +47

    భార్యా భర్త ల అనుబంధానికి ప్రేమతో ఈ పాట, చాలా అర్దం వున్న పాట A N R నటన, ఘంటసాల గారు
    పాడిన పాట చాలా బాగుంది.

  • @umashankar3580
    @umashankar3580 2 года назад +25

    కొన్ని పాటలు మనసుకి ఆనందం కలికిస్తుంది మరి కొన్ని పాటలు తీపి జ్ఞాపకాలను గుర్తుకు వచ్చేలా చేస్తావి ఈ పాట అందరిని మనసులలో ఆలోచిప్ప చేస్తుంది

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 Год назад +30

    ఘంటసాల పాడకుంటే ఈ గీతం ఇంత మధురంగా ఉండేదా!?
    నాగేశ్వరరావు నటించనిదే ఈ పాటకు ఇంత నిండుదనం వచ్చేదా!?

    • @rajeswararaonori9209
      @rajeswararaonori9209 Год назад +2

      Liric and music is too best,gvrao sweetness enjoyed through legend ghantasala.

    • @murarichinodu4268
      @murarichinodu4268 Месяц назад +3

      మీరు చెప్పింది కరెక్టే నండి సాంబశివరావు గారు

  • @kalidassai5608
    @kalidassai5608 Год назад +11

    సందర్భానికి కృష్ణశాస్త్రి గారు, ఆహా ఎంతో బాగా వ్రాసారు 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @jaihojagansite
    @jaihojagansite 7 лет назад +61

    ప్రకృతి కి వ్యతిరేకంగా ఎవరు ఏమన్నా చెల్లుతుందా ఘంటసాల గానం లో అమృతం గ్రోలండి

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 года назад +4

      ఆయన పాడిన ప్రతి అమృత్ తుల్యమైన పాట సంగీత్ ప్రియులకు ఒక రామా యణం ' ఒక భాగవతం, ఒక మహా భారతం - అందులోని భగవద్గీ త - ఇంతే కాక 04 వేదముల సారము అని నా అభిప్రాయము ఏమంటారు మాస్టారు ? (50 ఏళ్ళ అనుభవ సారాంశ ఫలిత వ్రాత ఇది ) నమస్తే . 07 - 10 - 2020 / . / మల్లికార్జున 'బెంగళూరు

    • @sarabadalakshmi7480
      @sarabadalakshmi7480 Год назад

      @@mallikarjunaalavala3992 ఈనాటి ఏ సినిమా లోనిది?

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      @@sarabadalakshmi7480 మంచి రోజు లొచ్చాయి.

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 2 года назад +17

    తాను వలచిన దానికోసం... అతడి మనసు పడే చిత్ర విచిత్రమైన తియ్యని వేదన...

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +21

    పాతతరం సంగీత దర్శకుల నులెక్క వేస్తే14,15 మంది వరకు లెక్కతేలుతారు. వారిలో తాతానేని చలపతి రావు గారు(T చలపతి రావు గారు) ఒకరు .ఈ** మంచిరోజు లొచ్చాయి** సినిమా లోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్సే ' ఇక ఈ నేలతో నీడ అన్నది అనే పాట గూర్చి ఏమి చెప్పాలి. నిత్యనూతనం , ఎన్నడూ మరువ జాలం . చలపతి రావు సంగీతం కూర్చిన చాలా సినిమాలలోని పాటలు విన్నాను. ఆ సినిమాలలోని అన్ని పాటలూ హిట్టే ' దీనిని బట్టి ఆయన ప్రతిభాస్థాయి ఏ పాటిదో అర్థం అవుతుంది. ఉదా పారణకు 1) బంగారు గాజులు__ విన్నవించుకోనా చిన్న కోరికా ఇన్నాళ్ళూ నామదిలో వున్న కోరికా '2) డాక్టరు బాబు__గా జులై తె తొడిగాడు నారాజు , నా మోజు లన్ని తీరేది ఏ రోజు 3) రాముని మించిన రాముడు__ ప్రేమ కు నీవే దేవుడవు రాము నిమించిన రాముడవు__, ఇలా ఎన్నో మధురమైన పాటలు చెప్పుకోవచ్చు.
    ఈ పాట రయిత దే మలపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రతిభకు ఒక మచ్చు తునక ఈ పాట '** కారణం ఏదైతేనేం భార్య భర్తను దగ్గరకు రావద్దు( ఈ సినిమా నేను చూడలేదు) అనే ఒక హద్దును గీచినట్లు అనిపిస్తుంది. ఆ ఒక వాక్యం ఆధారంగా శాస్త్రి గారు ఇదే పరిస్థితి మనుషులకు ప్రకృతికి జీవితంలో ఎదురైతే ఎంత భమం కరమైన పరిస్థితులను చవిచూడవలసి వస్తుందో అరటి పండు ఒలిచి నోటికి అందిచ్చినట్లుగా పాట రూపంలో వ్రాశారు. కాస్తా మనసు పెట్టి ఈ పాటను విని ఆలోచిస్తే కవిహృదయం 'ఆయన ప్రతిభ ఎంత ఎంతెంత ఎంతెంతెంత గొప్పదో తెలుస్తుంది. స్వచ్చమైన పదహారున్న
    ర అణాల తెలుగు భాషా పదాలతో వ్రాసిన తీరుకు మాటల్లేవ్ , విని మురిసి పోవటం తప్పితే.
    నా 05 దశాబ్దాల అభిమాన గాయకుడు , నాగుండె చప్పుడు ఐన** ఘంటసాల వెంకటేశ్వర రావు** మాస్టారు గారు ఎంతో గుండె బరువు భారాన్ని తన అమృత గళంలో పలికిస్తూ ఈ పాటని పాడిన తీరు** నభూతో నభవిష్యతి**.
    బహుశా ఇటువంటి పాటలు తన సంగీతదర్శకత్వ 0లో పాడించు కొన్నందుకే ఏమో చలపతి రావు గారు బాలుసార్‌ గారికి సలహాగా** ఒరేయ్ బాలు నీవు ఎలాగూ ఘంటసాల మాస్టారు గారిలా పాడలేవు. నీవు గొంతు కమార్చి / ఏ హీరో కు ఆహీరో లా పాడితే విజయంవతమైపది కాలాల పాటు నిలబడతావు అనే సలహాను ఇవ్వగా దానిని తు.చ.తప్పక పాటించి ఉన్నత స్థాయి కి ఆయన చేరినది జగద్వితమే. కమెడియన్ల నుంచి అందరు హీరోలకు వారే పాడుతున్నట్లుగా పాడడం అని తర సాధ్యం. ఇక్కడ రెండు ఉదా. లు ఇచ్చి ముగిస్తాను.1) సీతారామ రాజు -__ చాంగురే చాంగురే చెలిమి నినుకోరే( హరి కృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు),2) అల్లరి మొగుడు__ నా పాట పంచామృతం. ఈ పాట లో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు వెంట వెంటనే నాగేష్ గారికి, మోహన్ బాబు గారికి పాడిన తీరు అద్భుతం . ధన్యవాదాలు
    A. మల్లికార్జున / బెంగళూరు /14_06_22.

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +11

    నాగేశ్వరావు కాంచన గారు నమస్కారం 🙏🙏🙏 👩🌹👩🌹👩🌹👩🌹👩🌹🙏🙏🙏🙏సంబంధం సూపర్ హిట్ గాత్ర

  • @kanchanalokeswarjaitdp5512
    @kanchanalokeswarjaitdp5512 2 года назад +11

    పాట రాసినా మాహనుబావుడు దేవుడు

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 года назад +1

      ఆగొప్ప కవి పేరు** దేవులపల్లి కృష్ణ శాస్త్రి** గారండీ !

  • @gudiselapalleobulesu6750
    @gudiselapalleobulesu6750 3 года назад +13

    నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
    పగటితో రేయి అన్నది ననుతాకరాదని
    నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది
    నేడు భర్తనే తాకరాదనీ హు. హు. హు. హు.
    ఒక భార్య అన్నది
    వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
    చల్ల గాలి తాకానిదే నల్లమబ్బు కురిసేనా
    తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే.....
    నీవు లేవూ.... నేను లేనూ....
    నీవు లేవు నేను లేను లోకమే లేదులే
    నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
    పగటితో రేయి అన్నది ననుతాకరాదని
    రవికిరణం తాకనిదే నవకమలం విరిసే..న
    మధు పొంకను తాకనిదే మందారం మురిసేనా
    మేను మేను తాకానిదె మనసు మనసు కలవనిదే....
    మమత లేదూ... మనిషి లేడూ...
    మమత లేదు మనిషి లేడు మనుగడయె లేదులే
    నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
    పగటితో రేయి అన్నది ననుతాకరాదని
    అంటరానితనమూ ఒంటరితనమూ
    అనాదిగా మీ జాతికి అదే మూలధనమూ
    అంటరానితనమూ ఒంటరితనమూ
    అనాదిగా మీ జాతికి అదే మూలధనమూ
    ఇక సమభావం సమధర్మం సహజీవనమనివార్యం...
    తెలుసుకొనుటె నీధర్మం తెలియకుంటె నీకర్మం
    నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
    పగటితో రేయి అన్నది ననుతాకరాదని
    నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది
    నేడు భర్తనే తాకరాదనీ హు. హు. హు. హు.
    ఒక భార్య అన్నది... ఈభార్య అన్నది.

    • @mjkcreationsctr7743
      @mjkcreationsctr7743 3 года назад

      Nice singing

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 года назад +1

      ఈ అద్భుతమైన ఎంతో అర్థవంతమైన పాటకు lyrics పెట్టినందుకు ధన్యవాదాలు మిత్రమా! 29 / 10 / 21. బెంగళూరు

    • @anuradhakomara5525
      @anuradhakomara5525 Месяц назад

      Anuradha

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 Год назад +19

    ఘంటసాల తో తెలుగు పాట అన్నది నన్ను నీవే పాడాలని!
    తెలుగు పాట ఎప్పుడూ అనలేదు ఘంటసాల తనను పాడరాదని!
    ఘంటసాల గారే ముందుగా (52 సంవత్సరాల వయసులోనే )చనిపోయి తెలుగు పాటను ఒంటరిని, అనాధను చేశారు!

  • @VanamalaKaranakar
    @VanamalaKaranakar 2 месяца назад +1

    భార్య భర్తల అనుబంధం గురించి తెలిపిన పాట. ఎప్పటికీ సూపర్ హిట్. ఘంటసాల గాత్రం అమృతం

  • @chapanageshwarrao6384
    @chapanageshwarrao6384 6 месяцев назад +2

    Wonderful lyrics old songs lo oka ఆర్ధం ఉంటుంది 🙏🙏🙏

  • @rama99ish
    @rama99ish 7 лет назад +15

    Antarani tanam Ontario tanam anadhiga mee jatiki ade muladhanamu ika sabhavam samadharm anivaryam telusukonuta mee dharmam teliyaka pothe mee karmam excellent lyrics sir

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +6

    ANR super hit song Thaink 💕🌹💜👍👍👍 kanchana garike Thainks hit hit song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +37

    ఎంత గొప్ప సత్యం చెప్పారు రచయితలు మన తెలుగు రచయితలు ‌మనకున్నందుకు ఎంతో పుణ్యం‌ చేసీనాము మనము

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 лет назад +41

    మాష్టారు తప్ప, ఎవరుా పాడలేని పాట....ANR అసమాన నటన,అధ్బుతమైన హావభావాలు..👌👌

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 8 дней назад

    Congrats for playing this song. Once again remember my sweat memories.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +17

    OLDEN. DAYS GOLDEN SONG.....THAT DAYS HIT SONG. THIS IS 40 YEARS BACK SONG ...I THINK. I SEEN THIS MOVIE WITH MY PARENTS.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад

      SS uupperrr UU seeethhhasaaaaRaaaammmmuuuu very good 👍 song sooo much cute song

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 года назад +9

    Here nageswar rao gari facial expressions wonderful fantastic so beautiful even kanchana Garu great artist expressions superb we should feel happy and at the same time greatful to God for having given such natural actors to us ever green hero and heroine

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 3 года назад +27

    ఘంటశాల గళం ఇలాంటి పాటల్లో బలే బరువుగా ధ్వనిస్తుంది!

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +74

    *************** పల్లవి**********
    నేలతో నీడ అన్నది ననుతాకరాదనీ
    పగటితో రేయన్నది ననుతా కరాదనీ
    నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది
    నేడు భర్తనే తాకరాదనీహు హు హు హు( విరక్తి తో కూడిన నవువ) ఒక భార్య అన్నది.
    ******** ఒకటవ చరణం*********
    వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
    చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా
    తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే నీవు లేవు
    నేను లేను
    నీవు లేవు నేను లేను లోకమే లేదు లే
    ||నేల తో నీడ అన్నది నను తాకరాద నీ
    పగటితో రేయన్నది నను తాకరాదని||
    ******** రెండవ చరణం*******
    రవికిరణం తాకనిదే నమకమలం విరిసే నా
    మధుపం తను తాకనిదేమందారంమురిసే నా
    మేనుమేను తాకనిదే మనసు మనసు కలవనిదే
    మమత లేదూ మనిషి లేడు_____
    మమత లేదు మనిషి లేడు
    మనుగడయే లేదులే
    ___________________// నేలతో నీడ//
    ------ మూడవ/, ఆఖరి చరణం---------
    అంటరానితనము ఒంటరి తనము
    అనాదిగా మీజాతికి అదే మూలధనము
    అంటరాని తనము ఒంటరి తనము
    అనాదిగా మీ జాతికి అదే మూలధనము
    ఇక సమభావం సమధర్మం సహజీవనమనివార్యం
    తెలుసుకొనుటె మీ ధర్మం
    తెలియకుంటె మీ ఖర్మ 0
    నేలతోనీడ అన్నది ననుతాక రాదనీ
    పగటితో రేయన్నది ననుతాకరాదనీ
    నీరు తన్ను తాకరాదనీ గడ్డి పరక అన్నది.
    నేడు భర్తనే తాకరాదని హు హు హు హు( వైరాగ్యపు నవ్వు)
    ఒక భార్య అన్నది __ ఈ భార్య అన్నది.
    ******** సమాప్తం-***************'
    ## పాట రచన _దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు##
    ## T చలపతి రావుగారు _సంగీతం###
    ## అమర మధుర గాయకుడు** ఘంటసాల వెంకటేశ్వర రావుగారు- గానం.
    చిత్రం - - మంచి రోజు లొచ్చాయి. '
    ఈ మహానుభావులందరికీనా శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 28 01.22 బెంగళూరు / మల్లికార్జున A . మాస్టారు గారి అభిమాని '
    గమనిక:- ఈ పాటని నేను రేడియోలో చిన్నపుడు విన్నపుడు ఒకటవ చరణం తర్వాత కాస్తమ్యూజిక్ తో రెండవ చరణం మొదలైనది. అంటే 2వ సారి పల్లవి రాలేదు. గ్రాం ఫోన్ రికార్డులో అలా వుందినదేమో!?

    • @rajamaniaitha772
      @rajamaniaitha772 2 года назад

      Ào

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад

      Woooooow what a song oohooohh ahaaaaa yemi meaning greater than soo much 💞 rrr sweet song

    • @ramprasadsadhu332
      @ramprasadsadhu332 Год назад

      Thank you brother
      For song and lyrics

    • @SUDHARSUTRALA-o6k
      @SUDHARSUTRALA-o6k Год назад

      Beautiful song and my most favourite one. Thank you youtubethank you.

    • @ERN1995
      @ERN1995 9 месяцев назад

      సూపర్ గా, స్పష్టంగా పల్లవి, చరణం వరుస సంఖ్య తో మీరు శ్రమించి లిరిక్స్ పెట్టినందుకు అనేక ధన్యవాదములు...

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 года назад +3

    Super song andi good meenings old song childhood days memories good lirics 👌👌

  • @leharadvaith1091
    @leharadvaith1091 2 года назад +2

    కాంచనగారుచాల అందంగా వున్నారు.. దేవులపల్లిక్రిష్ణశాస్రిగిరి.రచన.చలపతిరావు గారి.సంగీతం. ఘంటసాల గారి.గానం..వర్ణించనలవికాని.సన్నివేశం....సాయి

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 2 года назад +6

    Anr supr hit song Excelent thainks 🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷💜💜💜💜💜🙎🙎🙎🙎🙎💙💙💙💙💝💝💝

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +17

    చాలా పాత పాట. ....ఘంటసాల గారు చాలా బాగా పాడారు. ...భావము కలిగిన పాట. ...చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వింటునాను.

    • @eastgodavari5333
      @eastgodavari5333 2 года назад

      1970 వ దశకంలో రోజు రేడియోలో వాచేది ఈపాట

  • @gopalkrishna9457
    @gopalkrishna9457 5 лет назад +4

    ఇప్పుడు ఇలాంటి పాటలు ఎవరు వింటున్నారు friends in 2019 లో

    • @gopalkrishna9457
      @gopalkrishna9457 3 года назад

      @chandra sekhar v great brother .❤👊👍

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 2 года назад +12

    Devulapalli andDasaradhi garu lyrics coupled with GHANTASALA garu n Anr made this song eternal.

  • @arunakumaribarla6117
    @arunakumaribarla6117 2 месяца назад +1

    Super song అద్భుతం ghantasagari గానం

  • @bvrrao8876
    @bvrrao8876 Год назад +6

    అద్భుతమైన పాట..

  • @Siri00179
    @Siri00179 2 года назад +22

    అక్కి నేని గారి నటన సూపర్ జీవించారు 🙏🙏🙏🙏🙏

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +3

    మనిషికి అర్ధం చెప్పే పాట
    🌷🌷🙏🙏🙏🌷🌷

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +30

    శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి అద్భుత రచన. అందాల నటుడు శ్రీ ఏ యన్ ఆర్, అందలనాటి కాంచన. 🙏

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +3

    మంచి అర్ధవంతమైన, సందర్భోచితమైన పాట

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +4

    Ghantasala a Legend forever 🌺

  • @jyothinair7650
    @jyothinair7650 3 года назад +6

    Meaning ful lyrics. Thanks for sharing 🙏 👍 👌 🙏

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 Год назад +4

    Excellent song by Ghantasala and good acting by ANR and Kanchana . It is remake of Tamil film savvale Samali by Shivaji and Jayalalitha. Again reproduced in Telugu with Nagarjuna and Meena with some changes which was also a good hit

  • @VAMSIHEMUN
    @VAMSIHEMUN 2 месяца назад

    నా చిన్నప్పటి నుండి వింటున్నాను ఎప్పుడు బోరు కొట్టని సాంగ్, I love this సాంగ్

  • @dontuvenkateswararao226
    @dontuvenkateswararao226 2 года назад +6

    ANR good character, good personality. My model hero.

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 4 года назад +7

    Sree Ghantasala vaari paatalo amrutham kurusthundi

  • @gajawadarekha813
    @gajawadarekha813 7 лет назад +32

    Old songs are meaningful and memorable thanks to create old songs

  • @subbaraovalluru308
    @subbaraovalluru308 2 месяца назад

    మీ విశ్లేషణ సూపెట్ సర్

  • @padmavathipadma9634
    @padmavathipadma9634 2 года назад +14

    OLD IS GOLD 👍 BEST SONG 👍

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад

      Anthaa Naa paata ditto ditto jeevitham only maaya thappa yeamy leedhu jaali karuna leedhu SS uu perrr song yeaaaaah aammazingg

  • @nandanarao704
    @nandanarao704 Месяц назад

    Melody and meaningful song for ever. Srinivas atreya. Tumakur. Karnataka.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 4 месяца назад

    Most beautiful song Mastarugari voice mesmerizing

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +3

    ANR SUPER HIT EXCELLENT SONG 1000 BIRTH DAYS VACHENA GOLDEN SONGS

  • @prasadkadimi8938
    @prasadkadimi8938 Год назад +8

    What a depth in the lyrics ! Hat's off

  • @subramanyamys8626
    @subramanyamys8626 2 года назад +3

    Great Amarajeevi Gantasala master voice

  • @nageswararao5471
    @nageswararao5471 2 года назад +1

    Ilanti songs vintunte manasuku haiga vuntundi.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 10 лет назад +16

    ANR AND KAANCHANA NATINCHENA , GHATASALA MASTER GAARI ARVANTHAMAINA ADBHUTA PAATA.

  • @srinivasulug1884
    @srinivasulug1884 6 лет назад +9

    నాకు ఈపాట చాలా ఇషటము
    నేను ఁపభ

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 года назад +6

    Ghantasala pataku nyam cheyagaligina Actor ANR

  • @Vsr732
    @Vsr732 6 лет назад +9

    సూపర్ సాంగ్

  • @shafiahmed5506
    @shafiahmed5506 9 лет назад +4

    what words..so good.Thali thandri okari ki okaru thakanede.lokame leyduley..

  • @hemanth7119
    @hemanth7119 8 лет назад +19

    రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా మధుపం తను తాకనిదే మందారం మురిసేనా మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదు మనిషి లేడు మమత లేదు మనిషి లేడు మనుగడయే లేదులే నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది నను తాకరాదని అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్థవంతరమైన గీతానికి టి.చలపతి రావు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

    • @nageswararaokonatham7163
      @nageswararaokonatham7163 3 года назад +1

      'మధుపం తను తాకనిదే మందారం మురిసేనా' అనేది సరైనది.

    • @venkobaraoc6492
      @venkobaraoc6492 2 года назад +1

      మధుపం తను తాకితే మందారం మురిసెనని కవి హృదయం...శభాష్

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm Месяц назад

    Ela unndhi Radha nato kuda nivintena e songs manaku vartisutundaha mana

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 3 года назад +6

    ప్రకృతి మనిషి అబేధం అన్న విషయం ఈ పాట లో ప్రతి పదం స్పష్టం చేసింది. అచ్చమైన తేట తేట తెలుగు పదాలు, గుండెల్లోకి దూసుకుని పోగల స్వర మధురిమ. గొప్ప పాట.

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      ఉషా రాణి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @srmurthy51
      @srmurthy51 2 года назад

      మీరు చెప్పిన వాటితో పాటు సుస్వర సంగీతము కూడా

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 года назад +7

    Most no.of old songs are so beautiful to see,so sweet to listen n so meaning ful to under stood.that is d greatness of our all old legend producers,directors,music directors,lyricists,singers n finally actors. I am hearing ds song from almost 4.5decades on wards,music composed by T.Chalapati rao garu,one of d most tollented music director from dt platinum era n finally I would like to say we all r very lucky to hear such type of ever memorable greatest songs,am I correct above song __nela to needa annadi /nanu takaradani pragati to reyannadi _nanu takaradani_ నీడ నేలను తప్పక తా కాలి సిందే 1కానీ నేలకు మాత్రం నీడను తాకించు కోవాల్సిన అవసరం లేదు ' అలాగే ' గడ్డిపర కకు నీరు అవసరం కానీ/ నీటికి అవసరం లేదు గడ్డిపరకను తాకాలని . ఇలా ఎన్నో జీవిత సత్యాలను గమనించొచ్చు ఈ పాట లో - మహానుభావులైన అలనాటి సినీ కవుల మేధస్సు ఎంత గొప్ప దో కదూ! పాటనిreverse లో వ్రాశారు గమనించ గలరు.?.Mallikarjuna,bangalore/09/02/2021./9980215969. '

  • @anasuyammab5099
    @anasuyammab5099 3 года назад +16

    Meaningful song with great lyrics anr glamourous face natural acting his combination with Kanchana nice to see ever green stars ever green movie

  • @rameshkommu2260
    @rameshkommu2260 3 года назад +12

    What a wonderful Song 🙏

  • @jeevanlalvelaga9219
    @jeevanlalvelaga9219 7 лет назад +14

    Superb lyrics.

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 14 дней назад

    ధనవంతులు శ్రమికుల్ని తకనియారు?వారి శ్రమ ఫలితం మాత్రం కావాలీ.ఈ పాటలో అసలు అర్థం అదే సుమా!

  • @rebelstar9644
    @rebelstar9644 10 лет назад +6

    Ravi Kumar garu, neda tho neela kadu. nelatho needa annadi nanu takaradani. Any how good job

  • @RadhikaRaviSaireddy
    @RadhikaRaviSaireddy 15 дней назад

    WOW super songs anr garu beautiful'

  • @srinukw5873
    @srinukw5873 2 года назад +6

    మనిషి జన్నకి అర్థం చేప్పిన పాట
    ఇలాంటి పాటలు మళ్లీ రావు

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Месяц назад +1

    గురుతుకు వసుతునాయ కూడా మీరు నేను నా ప్రేయసి కోసం ఎదురు చూస్తూ ఉంటే చాలు అయిదు వసంతాలు పూర్తి అయ్యింది

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 года назад +1

    Devulapalli ghantasala garu mana telugu.variayenaduku.manam garva padali

  • @ravivarmagadiraju2811
    @ravivarmagadiraju2811 7 лет назад +7

    dhananjaya reddy garu eee paata manchi rojulochati cinemalonidi

  • @venkataramana3744
    @venkataramana3744 2 года назад +12

    Super song Super compostion Great Lyrics Great LEGENDRY ANR

  • @ananthvenkatramana575
    @ananthvenkatramana575 Год назад +5

    Best emotional song

  • @someswarkandala9315
    @someswarkandala9315 Год назад +9

    What a beautiful lyric, music composition and wonderful singing most pertinent to the context and sequence in the film.

  • @janapareddiramkumar9448
    @janapareddiramkumar9448 Год назад +2

    Excellent, extraordinary lirics

  • @kallembaburao7362
    @kallembaburao7362 Год назад +1

    Great👍👍👍👍👍👍 Gantasala garu

  • @narayanamacharla8456
    @narayanamacharla8456 8 лет назад +13

    what a great song, writer gariki padabhivandanamulu

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +2

    అద్భుతమైన సాహిత్యం

  • @duggimpudisudhakar
    @duggimpudisudhakar 7 лет назад +18

    What a meaningful song

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 года назад +1

    Eexelent song Super Hitmuve 👌♥
    Super
    Eexelent song

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 2 года назад +17

    అక్కినేని నటన అద్భుతం. అందుకే త్రి పద్ముడు(పద్మశ్రీ, పద్మభూషణ్ & పద్మవిభూషణ్) అయ్యాడు. ఈ నటన ఎవరికి సాధ్యం? ఒక్క నటసామ్రాట్ కి తప్ప.

  • @padmak7025
    @padmak7025 2 года назад +4

    Old is gold such a melodious songs

  • @rampeyyeti9862
    @rampeyyeti9862 Год назад +7

    Sri Ghanta Sal gari never die sir always with us

  • @bhagyabhagya3620
    @bhagyabhagya3620 29 дней назад

    Athadanade aenadu. Nidasudu ♥️♥️♥️♥️

  • @chandrasekharccuravakondac779
    @chandrasekharccuravakondac779 6 лет назад +7

    Evergreen hit songs srisri

  • @LakshmanPrasad-p6j
    @LakshmanPrasad-p6j Месяц назад

    Chala manchi arthamugala pata anr and kanchana chala baga natincharu

  • @SUDHARSUTRALA-o6k
    @SUDHARSUTRALA-o6k Год назад

    My most wanted song I love ❤itand I ❤it. Thanks for showing.

  • @sreeatreya6646
    @sreeatreya6646 2 года назад +1

    Heart touching SONG..😅SREE Atreya tumkur karnataka

  • @jeevanlalvelaga9219
    @jeevanlalvelaga9219 8 лет назад +14

    Good song. On the screen is ANR & KANCHANA.

  • @raghunathsy
    @raghunathsy 8 лет назад +6

    Excellent song

  • @ashoknadupuri3516
    @ashoknadupuri3516 2 года назад +3

    My country is great.. My lyricists great

  • @inugalasurenderreddy7653
    @inugalasurenderreddy7653 2 года назад +13

    Great really very great, Thanks to those who involved in such a great creation 🙏

  • @srinivas5962
    @srinivas5962 6 месяцев назад

    Good song ,aptly applies to present society

  • @rao8691
    @rao8691 6 лет назад +5

    Superb song

  • @srinivassatti2185
    @srinivassatti2185 5 лет назад +4

    సూపర్
    ..😥

  • @pusulooripnrao9534
    @pusulooripnrao9534 10 лет назад +18

    this song is very meaningfull and gantasalamaster is god gift to us.........

  • @emanivenkateswararao5716
    @emanivenkateswararao5716 3 года назад +2

    Where are such singers and actors?.

  • @rambabunemalikanti9023
    @rambabunemalikanti9023 Год назад

    ANR / NTR లకు భారత రత్న లకు ఏందుకు ఇవ్వలేదు! సచిన్ టేండుల్కర్
    కి ఇచ్చి అవమానించారు

  • @mallapadandu3941
    @mallapadandu3941 3 года назад +2

    Super Krishna shastri

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 месяца назад

    Excellent song ❤❤❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @ksenginers
    @ksenginers 8 лет назад +11

    top superb song

  • @suddapallisailakshmi8601
    @suddapallisailakshmi8601 3 года назад +5

    Suparsong