Bhale Manchi Roju Jarigina Katha Telugu Old Classics Ghantasala YouTube

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2014
  • Enjoy this wonderful Ghantasala song.......
    old is gold alwasy....
    dedicated to telugu old songs lovers

Комментарии • 919

  • @durgaprasad8877
    @durgaprasad8877 4 месяца назад +41

    2024లో కూడా నేను విన్నాను

  • @gbuchibabu5750
    @gbuchibabu5750 2 года назад +128

    ఈ మధురమైన పాటను విన్నవాళ్లు ఓ లైక్ వేసుకోండి..

  • @IndoChainsRaipur
    @IndoChainsRaipur 3 месяца назад +8

    నేను రోజూ నా కారులో ఇదే పాట వింటూ ఉంటాను అమర గాయకులు శ్రీ ఘంటసాల మాస్టారి కి కవి వర్యులు సినారె గారికి సహస్ర కోటి వందనాలు

  • @supriyapamujula1736
    @supriyapamujula1736 2 года назад +19

    ఆనాటి రోజులు ఆనాటి పాటలు మళ్ళీ రావు 😔 మా సీనియర్ సిటిజన్స్ అదృష్టవంతులు 😃

  • @reyazshaikbsreyaz1739
    @reyazshaikbsreyaz1739 Год назад +23

    నిజంగా భలే మంచి పాట ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +28

    చాలా గొప్ప పాట.ఘంటసాల గాత్రం తెలుగు వారి అద్రృష్టం💐💐💐💐

  • @shyamsundar-qn6is
    @shyamsundar-qn6is 2 года назад +10

    ఇంత మంచి పాటలను చిన్న తనం నుంచే taperecorder లో పెట్టి వినిపించి నా నరనరాల్లో జీర్ణింపజేసిన నా పిత్రువర్యులకు ఎప్పటికీ ఋణ పడి ఉంటాను..
    ఇప్పటికీ ఎలాంటి మనస్సు ఇబ్బందులు ఎదుర్కొన్నా ముందుగా చేసే పని నా భాగస్వామి తో అలా దూరంగా ప్రయాణం చేస్తూ ఆ నాటి పాటలు వినుకుంటూ సేదతీరడం..

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 года назад +2

    Jaggaiah gaaru meeru anr ki backbone saar peaceful your souls

  • @beyou6771
    @beyou6771 4 года назад +79

    భలే మంచి రోజు పసందైన
    రోజు వసంతాలు పూచే నేటి
    రోజు
    ఆఆఆఆయ్ వసంతాలు పూచే
    నేటి రోజు
    భలే మంచి రోజు పసందైన
    రోజు వసంతాలు పూచే నేటి
    రోజు
    ఆఆఆఆయ్ వసంతాలు పూచే
    నేటి రోజు
    గుండెలోని కోరికలన్నీ
    గువ్వలుగా ఎగిసిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే
    గూటిలోన చేరిన రోజు
    గుండెలోని కోరికలన్నీ
    గువ్వలుగా ఎగిసిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే
    గూటిలోన చేరిన రోజు
    నింగిలోని అందాలన్ని
    ముంగిటిలోనె నిలిచిన
    రోజూ
    భలే మంచి రోజు పసందైన
    రోజు వసంతాలు పూచే నేటి
    రోజు
    ఆఆఆఆయ్ వసంతాలు పూచే
    నేటి రోజు
    చందమామ అందిన రోజు
    బృందావని నవ్విన రోజు
    తొలివలపులు చిలికిన
    రోజు కులదైవం పలికిన
    రోజు
    చందమామ అందిన రోజు
    బృందావని నవ్విన రోజు
    తొలివలపులు చిలికిన
    రోజు కులదైవం పలికిన
    రోజు
    కన్నతల్లి ఆశలన్ని
    సన్నజాజులై విరిసిన
    రోజూ
    భలే మంచి రోజు పసందైన
    రోజూ వసంతాలు పూచే నేటి
    రోజు
    ఆఆఆఆయ్ వసంతాలు పూచే
    నేటి రోజు
    ఆ... హాహాహాహహా...
    ఆ... హాహాహాహహా...
    ఆ... హాహాహాహహా...
    ఆ... హాహాహాహహా...

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 2 месяца назад +1

    అమర గాయకులు ఘంటసాల గారు అద్భుతంగా పాడారు .ఆయకేవ్వరు సరిలేరు

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +139

    భలే మంచిరోజు పసందైన రోజు... వసంతాలు పూచే నేటి రోజు హః హః హః ....
    మధురమైన ఘంటసాల పాట విన్న ప్రతిరోజు వసంతమే కదా! వింటుంటే మనసు విహంగంలా విహరిస్తుంది. ఇవి పాటలు కాదు అమ్మచేతి గోరుముద్దలు. ఇలాంటి పాటలు వింటు హాయిగా నిద్రపోవచ్చు... రచయిత కీర్తిశేషులు "సినారె" గారికి అద్భుతంగా ఆలపించిన ఘంటసాల మాస్టర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు
    ✍ మున్నా

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 3 года назад +256

    2023 లో ఈ మధురమైన పాటను విన్నవాళ్లు ఓ లైక్ వేసుకోండి..👍

  • @bikkubhukya6282
    @bikkubhukya6282 5 лет назад +14

    ఘఠసాల గారి గానం అమృతం

  • @poojagpr4570
    @poojagpr4570 3 месяца назад +2

    Old beautiful song we all blessed to hear such a song

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 года назад +10

    జరిగిన కథ.చిత్రము.భలే మంచి రోజు
    పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు.సూపర్ సాంగ్.

  • @revanthkumar1458
    @revanthkumar1458 3 года назад +60

    My father's favorite song
    Whenever I listen to this song I remember my father
    I miss you Daddy

  • @chandanachoudarapelli
    @chandanachoudarapelli 3 месяца назад +8

    2024 attendance

  • @ramananaik8406
    @ramananaik8406 4 года назад +40

    ఆ పాత పాటలను విన్న రోజు, మనస్సు నిండిపోయిన రోజు

  • @mandavahariprasadarao7736
    @mandavahariprasadarao7736 2 года назад +5

    చిన్నప్పుడు రేడియో లో ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి వినేవాళ్ళం. ఎంత మధుర గీతం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +7

    ఈ పాటవింటే. ప్రతిరోజు. పసందైనరోజే. వసంతాలు. పూసేరోజేస. తేనె. తాగినంత. ఆనందం

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 лет назад +9

    తేనెలొలికే తెలుగు పాటలు అందించిన గంటసాల గారికి నా కృతజ్ఞతలు

  • @sunilkumarnallabothula128
    @sunilkumarnallabothula128 4 года назад +5

    నిజంగా ఇది భలే మంచి రోజు..... ఎందుకంటే ఇంత మధురమైన పాట ఈ రోజు విన్నందుకు.... 2019 lo kuda vinevallu hit like here💪💪

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +18

    మంచి పాట.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. జగ్గయ్య, ఘంటసాల గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @narasimhaislavath803
    @narasimhaislavath803 5 месяцев назад +13

    2024 lo vinne valu evaraina unara

  • @JNR_Vlogs
    @JNR_Vlogs 4 года назад +313

    2020 లో ఈ పాటని విన్నవాళ్ళు లైక్ వేసుకోండి.

    • @dandalasuman
      @dandalasuman 4 года назад +6

      భలే మంచి రోజు
      పసందైన రోజు
      వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
      వసంతాలు పూచే నేటి రోజు
      భలే మంచి రోజు పసందైన రోజు
      వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
      వసంతాలు పూచే నేటి రోజు
      గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
      గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
      గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
      గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
      నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు
      భలే మంచి రోజు పసందైన రోజు
      వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
      వసంతాలు పూచే నేటి రోజు
      చందమామ అందిన రోజు
      బృందావని నవ్విన రోజు
      తొలి వలపులు చిలికిన రోజు
      కులదైవం పలికిన రోజు
      చందమామ అందిన రోజు
      బృందావని నవ్విన రోజు
      తొలి వలపులు చిలికిన రోజు
      కులదైవం పలికిన రోజు
      కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు
      భలే మంచి రోజు పసందైన రోజు
      వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
      వసంతాలు పూచే నేటి రోజు
      ...ఆహా హా హా హా ...ఆహా హా హాహా హా
      ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా

    • @sumathik2228
      @sumathik2228 4 года назад +3

      Ye lagnana open chesano kani?
      Idi na 2020 lone worst 5min

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 года назад +2

      Chandamama andinaroju

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 года назад +2

      Kuladivam palikinaroju🌲🦚🙏🏿

    • @mvvsatyanarayana8576
      @mvvsatyanarayana8576 3 года назад +2

      Great lyrics of all times.

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 2 года назад +4

    ఈ పాట విన్న రోజే నిజంగా భలే మంచి రోజు. వీనుల విందే!

  • @madhavis3400
    @madhavis3400 Год назад +7

    ఎప్పటికీ అజరామరమైన పాట

  • @prakashkalyankar8283
    @prakashkalyankar8283 5 лет назад +110

    నాకు ఇస్టా మైన పాట ఇ పాట విన్న నంటే అ రోజు నాకూ భాళెే మంచి రోజే..

    • @buchibabukolla4261
      @buchibabukolla4261 4 года назад +2

      M

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 года назад +1

      నాకు ఇష్టమైన పాట, ఈపాట విన్నానంటే ఆరోజు నాకు బలే మంచిరోజు.

  • @sailajakrishna6977
    @sailajakrishna6977 Год назад +10

    Great song .I remember my dad . Miss you nanna 😞

  • @kvrmurty6910
    @kvrmurty6910 Месяц назад

    ఘంటసాల మాస్టర్ మా విజయనగరంలో సంగీత కళాశాల లో సంగీతం, నేరుచుకున్నారు,,ఆ విజయనగరంలో నేను పుట్టడం నా పూర్వజర్మ సుకృతం ,, యెన్ని యుగాలు రానీయండి ఘంట సాల మాస్టర్ గారి పాటలు అజరామరం❤❤❤❤❤

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 года назад +1

    Ee song.nenu nenu puc.chedeverojulo.ee movie chussnu.now my age.is 73 years ee movie 1968.lo vachinade

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 лет назад +24

    మంచి సంగీతం మరియు గొప్ప సాహిత్యం అద్భుత మధుర గానం చేస్తూ ఆలపించిన...ఘంటసాల హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఎంతో ప్రజాదరణ పొందిన ఈపాట చాలా బాగుంది... మరపురాని మధురానుభూతిని కలిపించే మధురాతి మధురమైన గీతం... ఘంటసాలవారి గాత్రం అత్యంత విశిష్టమైనది. కోట్ల గొంతుకలలో ఉన్న వారి గాత్రం పాట పాడే విధానము, ఏ భాషలో అయినా సరే ఆ భాషల పదాలపై వారికి ఉన్న ఉచ్చారణ మరి ఎవ్వరికి సాధ్యం కానిది.వా రు దివంగతులై 45 వత్సరాలు కావస్తున్నా వారి స్థానాన్ని భర్తీ చేసే గాయకులు ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఇది వారి గొప్పతనం,గంధర్వ గానం... అమర గాయకుడూ ఘంటసాల గారికి శతకోటి పాద నమస్కారములు......
    గంధర్వ గాయకులు ఘంటసాల గారి మధుర గీతాలు మరువ రానివి మరువ లేనివి ఇలలోకి ఘంటసాల గారు మరల రావాలని నా కోరిక ..... అర్జున రెడ్డి .. మాచవరం .. రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146...

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 года назад

      🙏🙏🙏🙏🙏

    • @vinay4326
      @vinay4326 Год назад

      SinAre

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Месяц назад

      నాకు తెలిసి ఆంధ్రా లో వీధుల లో బల్లల స్టేజ్ మీద వీధి మూలల్లో పాట కచేరీలు విన్నాను. అన్నిట్లోనూ మొదట దేవుడి పాట పాడిన తరువాత, వాళ్లేం చెబుతారంటే ఇవ్వాళ చాలా మంచి రోజు ఇక్కడ పాటల కార్యక్రమం జరుగుతోంది, అందరికీ నమస్కారాలు అంటూ మనం జరిగిన కథ సినిమాలో ఘంటసాల వారు పాడిన పాట తో బిగిన్ చేద్దాం అని అంటారు. అన్నిట్లో ఇదే లాగా. దీనివల్ల ఈ పాటకి ఎంత పేరు అని తెలుస్తుంది.

  • @bhaskararamam3873
    @bhaskararamam3873 Год назад +17

    సాహిత్యం అపూర్వం, గానం అజరామరం, ఇద్దరికీ జోహార్లు

  • @kvrmurty6910
    @kvrmurty6910 Месяц назад +1

    యెన్ని యుగాలు ఇనా ఈ పాటకి సాటి లేదు రాదు❤❤❤❤

  • @venkataramanasusarla9533
    @venkataramanasusarla9533 7 дней назад

    మన సీనియర్ సిటిజన్స్ బ్రతికి ఉన్నంతకాలం ఈ పాటలు వింటూనే ఉంటాము❤

  • @ramaraokuravi9824
    @ramaraokuravi9824 3 года назад +36

    I AM 80 STILL FEELING HAPPY TO HEAR SUCH GOOD SONG FROM GHANTASALA

  • @jayaram4250
    @jayaram4250 3 года назад +80

    వీలున్నప్పుడు ల్ల ఉదయం, ఒక సారి, సాయంత్రం ఒక సారి వింటున్న 07/05/2021

  • @NiranjanVishnubhatla-wo5jt
    @NiranjanVishnubhatla-wo5jt Месяц назад

    Kalavachaspathi Jagayya Garu Natasekhara Krishna Garu Gana Gandharva Ghantasala Garu E gananiki oopiri n pranam posaru.... Adhbhutamaina sahityam n Chitrikarana..... Hats off to all these legends.....

  • @dharmag2726
    @dharmag2726 5 лет назад +93

    What a beautiful song. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు , తొలివలపులు విరిసిన రోజు, కులదైవం పలికిన రోజు... mind blowing lyrics

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 года назад +3

    ఇ లాంటి పాటలు వినినా చో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

  • @alwayslearningwithjaanibas1457
    @alwayslearningwithjaanibas1457 Месяц назад

    ఈ అందమైన పాటతో నా రోజును ప్రారంభిస్తాను. Amazing lyrics ❤

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Год назад +37

    ఈ పాటలో musick బాగుంటుంది అనే వాళ్ళు ఒక like వేసుకోండి..... అలాగే ఘంటసాలకు కి ధన్యవాదాలు తెలియపరచండి...(like వేసుకోండి)

  • @krishnasuravarjhula7146
    @krishnasuravarjhula7146 3 года назад +40

    The great Ghantasala ,a sweet song, great lyrics. Super composing, still afresh in the hearts n minds of people.all legends.

  • @arunananduri5199
    @arunananduri5199 4 года назад +20

    మధురా నికే మధురమైన గీతం 👏👏👏👍

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +32

    Hats off to Ghantasala for great singing and CNReddy for good lyrics.A classical song which gives absolute peace to soul

  • @ganapatisharma9029
    @ganapatisharma9029 3 года назад +3

    In Kannada Film Anna Tamma,
    Sem Thun Song Ede Hosa Hadu, Sengar P.B.S. --- Mhujek Districter Gntashala. Good Song Thankyou Ganatasala sir

  • @rkreddy1999
    @rkreddy1999 5 лет назад +43

    Old is not a gold.. old is a diamond ❤️

    • @sandhyareddy6406
      @sandhyareddy6406 4 года назад +1

      👍🙏

    • @rkreddy1999
      @rkreddy1999 4 года назад +1

      @@sandhyareddy6406😍😍

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 года назад +2

      డైమండ్ కాదు ప్లాటినం గోల్డ్ కంటే ఎక్కువ🤣🤣

  • @karthikbathina7309
    @karthikbathina7309 10 месяцев назад +67

    2023 ఈ పాట వినవారు ఎవరైనా ఉన్నారా

  • @kotemkotem2778
    @kotemkotem2778 4 года назад +2

    భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు కురిసే అన్ని రోజులు మంచివి

  • @kumaraswamyreddy697
    @kumaraswamyreddy697 Год назад +3

    Adbhutam super👌🙏

  • @RamaRama-ld5ug
    @RamaRama-ld5ug 3 года назад +8

    ఈ పాట వింటున్నంత సేపు మనసు ఎంతో హాయిగా ఉంది సాహిత్య భావం మధురంగా ఉంది

  • @brahmajiraoponnada7407
    @brahmajiraoponnada7407 Год назад +9

    One of the best songs of great music legend Ghantasala garu.
    I love the song very much.It remains in my heart for ever.

  • @nareshkamadhani5267
    @nareshkamadhani5267 2 года назад +7

    Super song 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @kbmadhav
    @kbmadhav 3 года назад +14

    One a rainy early morning in August 2020, sipping hot cup of coffee and listening to this song. That's one way to enjoy this song.

  • @anandakrishna659
    @anandakrishna659 3 года назад +3

    Ghantasala garu 🙏 Meeru Telugu cinema ki garvakaranam

  • @chandrapunnati9622
    @chandrapunnati9622 4 года назад +1

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపించే బలే మంచి పాట గంటసాల గారి గత్రానికి సరిలేరు మరెవ్వరూ

  • @kolliparasivaleela7045
    @kolliparasivaleela7045 Год назад +2

    రోజు వింటాను ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 5 лет назад +101

    అలనాటి పాటలు మరపురాని తీపి జ్ఞాపకాలు

  • @vamsikedharisetty9025
    @vamsikedharisetty9025 4 года назад +20

    bhalE manchi rOju pasandaina rOju
    vasanthalu pUchE nETi rOju..aa..
    vasanthalu pUchE nETi rOju
    bhalE manchi rOju pasandaina rOju
    vasanthalu pUchE nETi rOju..aa..
    vasanthalu pUchE nETi rOju
    gunDelOni kOrikalannI
    guvvalugaa egasina rOju
    guvvalaina aa kOrikalE
    gUTilOna chErina rOju
    gunDelOni kOrikalannI
    guvvalugaa egasina rOju
    guvvalaina aa kOrikalE
    gUTilOna chErina rOju
    ningilOni andaalannI
    mungiTilOnE nilichina rOju
    bhalE manchi rOju pasandaina rOju
    vasanthalu pUchE nETi rOju..aa..
    vasanthalu pUchE nETi rOju
    chandamaama andina rOju
    bRundaavani navvina rOju
    toli valapulu chilikina rOjU
    kuladaivaM palikina rOju
    chandamaama andina rOju
    bRundaavani navvina rOju
    toli valapulu chilikina rOjU
    kuladaivaM palikina rOju
    kanna talli aashalannI sanna
    jaajulai virisina rOju
    bhalE manchi rOju pasandaina rOju
    vasanthalu pUchE nETi rOju..aa..
    vasanthalu pUchE nETi rOju
    aa..aa haahaa haahaa
    haa..aa..aa haahaa haahaa haa
    aa..aa haahaa haahaa
    haa..aa..aa haahaa haahaa haa

  • @anitathakur-px3cm
    @anitathakur-px3cm 7 месяцев назад +2

    Beautiful song, sweet voice of Ghantasala garu🎉

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Год назад +2

    మీ పాటకు మీ పాదాల కు నమస్కారం గురువు గారు

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 года назад +6

    అద్భుతం

  • @lakshminarayanamathangi7435
    @lakshminarayanamathangi7435 3 года назад +3

    Jaggiah garu entha handsome hero...
    Song is super...

  • @simhadria6366
    @simhadria6366 4 года назад +1

    Naku chala istamaina song,rojantha vintu vunna asalu boar kottadhu inka inka vinalanipisthundhi...

  • @dandalasuman
    @dandalasuman 4 года назад +22

    భలే మంచి రోజు
    పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
    వసంతాలు పూచే నేటి రోజు
    భలే మంచి రోజు పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
    వసంతాలు పూచే నేటి రోజు
    గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
    గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
    నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు
    భలే మంచి రోజు పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
    వసంతాలు పూచే నేటి రోజు
    చందమామ అందిన రోజు
    బృందావని నవ్విన రోజు
    తొలి వలపులు చిలికిన రోజు
    కులదైవం పలికిన రోజు
    చందమామ అందిన రోజు
    బృందావని నవ్విన రోజు
    తొలి వలపులు చిలికిన రోజు
    కులదైవం పలికిన రోజు
    కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు
    భలే మంచి రోజు పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు ...ఆ ఆ
    వసంతాలు పూచే నేటి రోజు
    ...ఆహా హా హా హా ...ఆహా హా హాహా హా
    ...ఆహా హా హాహా హా ...ఆహా హా హాహా

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад +6

    It's lyrical bonanza by Narayanareddy garu with enchanting tune by Ghantasala garu with his golden voice is mesmerising and everlasting.

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад +13

    పసందైన పాట...❤❤❤

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 3 года назад +3

    I am born in 1969. This film is also made in 1969.Super song.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 года назад +1

    Ghantasala gariki yemivvagalam nivalulu tappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaishalibala2318
    @vaishalibala2318 4 года назад +45

    Ee lockdown lo vine vallu like eskondi😍July 17 2020

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 Год назад +8

    Super master piece of Master Ghantasala garu,heard million times from childhood but still marvellous song

  • @prasadsm56
    @prasadsm56 11 месяцев назад

    భలే మంచి గాత్రము, మరియు స్వరకల్పన. క్షమించాలి, భలే మంచి కన్నా, గంధర్వుడు ఘంటసాల మస్తారుకు వర్తించే వాడాల్సిన పదాలు, అమోఘం, అత్యద్భుతం, వర్ణనాతీతం, అనితర సాధ్యం. CNR గారి అపురూపమైన సాహిత్యంతో మేళవించిన వీనుల విందైన సుమధుర గీతం.

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 8 месяцев назад +2

    Excellent meaningful heart throbbing lyric

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +4

    Super star super star super star super 🌟 super 🌟 super 🌟 super 🌟 super 🌟 Krishna Garu dashing Hero daring Hero 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Junaidekangi
    @Junaidekangi 4 года назад +9

    My favourite singer Shri Gantasala sir
    Luv u guruji

  • @kvenkataramanararaokvrrao3863
    @kvenkataramanararaokvrrao3863 2 месяца назад

    Thebesuty songwas sung bythe Great Gantasalagaru.Thankyu.

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 3 месяца назад

    భూమి ఆకాశం ఉన్నంతకాలం ఘంటసాల మాస్టారి గానమాధుర్యం సజీవంగా ఉంటుంది 🙏

  • @sreeramm4292
    @sreeramm4292 3 года назад +14

    It's Really wonderful song

  • @tvasharman8914
    @tvasharman8914 2 года назад +3

    ఘంటసాల గారికి నా అభినందనలు 🙏

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 4 года назад +1

    Appati writers ki....KOTI dandalu🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @kvrmurty6910
    @kvrmurty6910 Месяц назад

    ఘంటసాల మాస్టర్ గారి టోన్ కి పోలిన టోన్ మరి పుట్టదు❤

  • @neelaveni3564
    @neelaveni3564 4 года назад +10

    no words for me for this melody song

  • @c.vijayaroy5215
    @c.vijayaroy5215 6 лет назад +43

    Wonderful memories I am 65 years I love it

  • @narandaslavakumar9794
    @narandaslavakumar9794 5 лет назад +2

    ఇది నిజముగా మంచి రోజె మరి

  • @ravikongala2190
    @ravikongala2190 Месяц назад

    ఆహా మధురమైన ఈ గానం ఎంత బాగుంది

  • @ArunaKumari-ml9ot
    @ArunaKumari-ml9ot 3 года назад +9

    wonderful song old is gold always

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +12

    భలే మంచిరోజు..పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు
    ఆఆ.. వసంతాలు పూచే నేటి రోజు
    ||భలే మంచిరోజు||
    *గుండెలోని కోరికలన్నీ
    గువ్వలుగా ఎగిసిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే
    గూటిలోన చేరిన రోజు (2)
    నింగిలోని అందాలన్నీ
    ముంగిటిలోనే నిలిచిన రోజు
    ||భలే మంచిరోజు||
    *చందమామ అందిన రోజు
    బృందావని నవ్విన రోజు
    తొలివలపులు చిలికిన రోజు
    కులదైవం పలికిన రోజు (2)
    కన్నతల్లి ఆశలన్నీ
    సన్నజాజులై విరిసిన రోజు
    ||భలే మంచిరోజు||

  • @user-us7jm4ib6z
    @user-us7jm4ib6z 2 месяца назад +1

    Jai superstar krishna jai jai superstar krishna garu❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gowlikarbalaji2408
    @gowlikarbalaji2408 3 года назад +1

    Naku nacchina manchi sang

  • @ourfeelings164
    @ourfeelings164 4 года назад +6

    భలే మంచి రోజు
    పసందైన రోజు
    వసంతాలు పూచే నేటి రోజు ఆ
    గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు
    గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
    నింగి లోని అందాలన్ని ముంగిటిలోనే నిలిచిన రోజు
    చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
    తోలివలపులు చిలికిన రోజు
    కుల దైవం పలికిన రోజు
    కన్న తల్లి ఆశలన్ని సన్న జాజులై విరిసిన రోజు

  • @yaminiplaymallavaram1793
    @yaminiplaymallavaram1793 5 лет назад +36

    మంచి మనసున్న స్నేహితులు ఉంటే అంతకంటే ఏమి కావాలి, యామిని, వరకుమారి

  • @raviprasadkavuluri2544
    @raviprasadkavuluri2544 3 года назад +1

    ఆహ్లాద కరమైన పాట

  • @peddiraghu8196
    @peddiraghu8196 Месяц назад

    మా పిల్లల పెళ్లి రోజు ఊరేగింపులో ఈ పాట పాడించాను

  • @p.v.krishnareddy4448
    @p.v.krishnareddy4448 5 лет назад +26

    Kanna talli aasalu ane sanajaji lai virisina roju😘

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 года назад +5

    Beautiful song

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +2

    ❤️ థాంక్యూ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి అనేక అనేక శ్రీ అనగా శ్రేష్టమైన పవిత్రమైన బ్రాహ్మణ పరివారం అందరికీ మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు మరియు ఈ పాటను పాడిన టువంటి సంగీతం సమకూర్చిన అటువంటి యాక్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క వింటున్న అటువంటి ప్రేక్షక మహాశయులకు ఆత్మలకు మరియు ప్రకృతి పంచ తత్వాలకు సృష్టిలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క వందనములు హృదయ పూర్వకమైన సత్యమైన ప్రేమపూర్వక ఆత్మిక దృష్టితో విశ్వాసంతో దయతో ఆత్మిక ప్రేమతో సత్యమైన హృదయంతో అనంతమైన ఆత్మికభావనతో అనంతమైన ఆనందంతో నూతన కృషితో పాటు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా తెలియజేస్తూ 🎉❤️🙏👍 వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి🎉❤️🙏👍 all excellent 3 Om Shanti Shiva Baba సర్వే గౌరీ షా సర్వేజనా సుఖినోభవంతు 🎉❤️🙏👍 నమస్తే నమస్తే నమస్తే 🎉🎉🎉🙏

  • @vidyavathipavani5020
    @vidyavathipavani5020 4 года назад

    A director Garu ayina Ela old type lo natural ga black and white lo movie thisthay super 👌 👌 patha tojulu marala vasthayi

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 года назад +3

    Hat's off to CNR and GHANTASALA

  • @HariHari-tz7ih
    @HariHari-tz7ih 4 года назад +4

    Gantasala gari songs is very beautiful

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Год назад +1

    Ghanta sala garu 👌👌👌👌